Telangana Election 2023: ఎవరికెవరు దోస్తులు .. ప్రజలను కన్ఫ్యూజ్ చేస్తున్న పార్టీలు
Telangana Election 2023: తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ దగ్గర పడుతోంది. వివిధ రాజకీయ పార్టీల ఎన్నికల ప్రచారం పీక్స్ కు చేరింది. ఓటర్లను ఆకట్టుకునేందుకు ప్రధాన రాజకీయ పక్షాలు విస్తృతంగా సభలు, సమావేశాలు...