NewsOrbit

Tag : amaravathi news updates

న్యూస్

అమరావతి రైతుల దీక్షలకు జాతీయ కిసాన్ సంఘీభావం

sharma somaraju
అమరావతి: అమరావతి రాజధానిలో రైతులు, కూలీలు, ప్రజలు చేస్తున్న పోరాటలకు మద్దతుగా జాతీయ రైతు నాయకులతో కూడిన బృందం మంగళవారం రైతుల దీక్షా శిబిరాలను సందర్శించి సంఘీభావం తెలిపారు. అఖిలభారత కిసాన్‌ సభ ఉపాధ్యక్షులు...
టాప్ స్టోరీస్

అబ్బాబ్బబ్బా…! ఇటువంటి రాజకీయం నెవర్ బిఫోర్.., నెవర్ ఆఫ్టర్…!

sharma somaraju
పొలిటికల్ మిర్రర్  సీన్- 1 : సీఎం జగన్ ప్రధాని మోడీ, కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా సహా కేంద్ర పెద్దలను కలుస్తున్నారు…! వీరి మధ్య రాజకీయ చర్చ జరుగుతుందా..? రాష్ట్ర బాగుకి...
టాప్ స్టోరీస్

వికేంద్రీకరణకు మద్దతుగా అవగాహన ర్యాలీలు

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి: అభివృద్ధి వికేంద్రీకరణకు మద్దతుగా రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ యువజన విభాగం ఆధ్వర్యంలో అవగాహనా ర్యాలీలు నిర్వహించారు. వైసీపీ ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇంచార్జిలు ఈ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా...
Uncategorized న్యూస్

మందు బాబు నిర్వాకం:మందడంలో ఉద్రిక్తత!

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి : అమరావతి లోనే రాజధాని కొనసాగించాలి రైతులు రిలే దీక్షలు నిర్వహిస్తుండగా గురువారం ఓ వ్యక్తి దీక్షా శిబిరంపై మద్యం సీసా విసిరేయడంతో మందడంలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది....
టాప్ స్టోరీస్

నేడు కేబినెట్ భేటీ: కీలక అంశాలపై చర్చ

sharma somaraju
అమరావతి: ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం కొద్ది సేపటిలో సమావేశం కానుంది. ముఖ్యమంత్రి జగన్ అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు. ఏపీ స్టేట్ అగ్రికల్చర్ కౌన్సిల్ ఏర్పాటుపై మంత్రి వర్గ భేటీలో చర్చ...
టాప్ స్టోరీస్

బాబుపై బొత్స ఫైర్!

sharma somaraju
అమరావతి : ఏపి నుండి కియా కార్ల తరలింపు, పెన్షన్ల తొలగింపు అంటూ తప్పుడు ప్రచారం చేస్తూ వైసిపి ప్రభుత్వంపై ప్రతిపక్షాలు బురదజల్లే కార్యక్రమాన్ని పెట్టుకున్నాయని మంత్రి బొత్స సత్యనారాయణ విమర్శించారు. రాష్ట్ర వ్యాప్తంగా అర్హులైన...
టాప్ స్టోరీస్

‘మూడు రాజధానుల నిర్ణయం తప్పే’

Mahesh
అమరావతి: ఏపీకి మూడు రాజధానుల బిల్లుకు రాష్ట్ర అసెంబ్లీ ఆమోదముద్ర వేసిన సంగతి తెలిసిందే. జగన్ తీసుకున్న నిర్ణయాన్ని దేశ వ్యాప్తంగా మెజార్టీ ప్రజలు తప్పుపడుతున్నారు. ఏపీకి మూడు రాజధానుల అంశానికి సంబంధించి జాతీయ మీడియా అయిన...
టాప్ స్టోరీస్

గుంటూరు సబ్‌జైలుకు ఎంపీ గల్లా!

Mahesh
అమరావతి: గుంటూరు టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్‌పై నాన్‌ బెయిలబుల్‌ కేసులు నమోదు చేశారు. సోమవారం అమరావతిలో అసెంబ్లీ ముట్టడి కార్యక్రమంలో పాల్గొని అరెస్ట్ అయిన ఎంపీ గల్లా జయదేవ్‌కు మంగళగిరి మెజిస్ట్రేట్ రిమాండ్ విధించారు....
టాప్ స్టోరీస్

రాజధాని తరలింపే లక్ష్యం.. అసెంబ్లీలో బిల్లులు!

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి:అమరావతి నుంచి రాజధానిని విశాఖపట్నం తరలించే దిశగా జగన్ నాయకత్వంలోని వైసిపి ప్రభుత్వం అధికారికంగా ముందడుగు వేసింది. అమరావతిని రాజధానిగా అభివృద్ధి చేయడంలో కీలకపాత్ర పోషించే రాజధాని ప్రాంతం అభివృద్ధి...
టాప్ స్టోరీస్

కొనసాగుతున్న నిరసనలు:మందడంలో మహిళా రైతుల అరెస్టు

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి: మూడు రాజధానుల నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ మందడంలో ఆందోళన చేస్తున్న మహిళలను పోలీసులు అరెస్టు చేశారు. అరెస్టు చేసిన మహిళలను పోలీస్ వాహనంలో ఎక్కించి రోడ్లపై తిప్పుతున్నారు. సుమారు 50మందిని...
టాప్ స్టోరీస్

అసెంబ్లీ సమీపానికి రైతులు,మహిళలు:ఉద్రిక్తత

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి: చలో అసెంబ్లీ ఆందోళన కార్యక్రమాన్ని భగ్నం చేసేందుకు పోలీసులు రాజధాని ప్రాంత గ్రామాల్లో విస్తృతంగా బందోబస్తు చర్యలు చేపట్టినప్పటికీ వెలగపూడి గ్రామానికి చెందిన వందలాది మంది రైతులు, మహిళలు...
టాప్ స్టోరీస్

చలో అసెంబ్లీ టెన్షన్..టీడీపీ నేతల హౌస్‌ అరెస్ట్‌

Mahesh
అమరావతి: రాజధానిగా అమరావతినే కొనసాగించాలనే డిమాండ్ తో అమరావతి జేఏసీ, టీడీపీ చలో అసెంబ్లీకి పిలుపునివ్వడంతో రాష్ట్రవ్యాప్తంగా టీడీపీ నేతలకు ఎక్కడికక్కడ పోలీసులు అడ్డుకుంటున్నారు. మూడు రాజధానులపై ప్రభుత్వం ఇవాళ కీలక ప్రకటన చేయనున్న...
రాజ‌కీయాలు

రాజధాని మారితే ఆ భవనాలను ఏం చేస్తారు ?

Mahesh
అమరావతి: ఏపీ రాజధాని మారితే అమరావతిలోని భవనాలను ఏం చేస్తారని టీడీపీ ఎమ్మెల్సీ నారా లోకేశ్ వైసీపీ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఒకవేళ రాజధాని మారితే అమరావతిలోని భవనాలను కూడా ప్రజా వేదికలాగే కూల్చేస్తారా? అని...
టాప్ స్టోరీస్

’17 వరకూ అమరావతి రైతులు అభిప్రాయాలు చెప్పవచ్చు!’

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి: ఈ నెల 17వ తేదీలోగా రాజధాని ప్రాంతంలోని 29 గ్రామాల రైతులు తమ అభిప్రాయాలను హైపవర్ కమిటీకి తెలియజేయాలని హైపవర్ కమిటీ సభ్యులైన మంత్రులు పేర్ని నాని, కె...
టాప్ స్టోరీస్

రాజధానిలో ఆర్కే అరెస్టు!

Siva Prasad
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి: కొద్ది రోజులుగా తీవ్ర విమర్శలను ఎదుర్కొంటున్న ఆంధ్రప్రదేశ్ పోలీసులకు, ప్రతిపక్షమైనా అధికారపక్షమైనా తమకు ఒకటేనని నిరూపించుకునే అవకాశం వచ్చింది. మంగళగిరి శాసనసభ్యుడు ఆళ్ల రామకృష్ణారెడ్డి వారికి ఆ అవకాశం...