NewsOrbit

Tag : amaravathi news

టాప్ స్టోరీస్

అమరావతిపై పట్టుపట్టనున్న బిజెపి

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి: రాష్ట్ర రాజధాని అమరావతి విషయంలో స్పష్టమైన వైఖరి తీసుకున్న బిజెపి రాష్ట్ర నాయకత్వం ఈ విషయంలో మరింత ముందుకు వెళ్లాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం.    సిఎం జగన్ మూడు రాజధానుల...
టాప్ స్టోరీస్

‘ఏపీకి రెండు రాజధానుల వాదన సరైంది’

Mahesh
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) ఏపీకి మూడు రాజధానుల ప్రతిపాదనపై అమరావతిలో రైతులు ఆందోళన చేస్తుంటే.. బీజేపీ మాజీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు మాత్రం ఆయన సరికొత్త ప్రతిపాదనను తెరపైకి తెచ్చారు. ఏపీకి మూడు కాదు...
టాప్ స్టోరీస్

‘రాజధానిపై భిన్నాభిప్రాయాలు లేవు’

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) గుంటూరు: ఏపి రాజధాని అంశంలో బిజెపిలో భిన్నాభిప్రాయాలు లేవనీ, తామంతా స్పష్టమైన వైఖరితోనే ఉన్నామనీ అంటున్నారు ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ. నేడు గుంటూరులో ఆయన మీడియాతో...
న్యూస్

రాజధాని ప్రాంతంలో రైతు మృతి

Mahesh
అమరావతి: మూడు రాజధానుల ప్రతిపాదనపై అమరావతి పరిధిలోని గ్రామాల్లో ఆందోళన జరుగుతున్న వేళ.. శనివారం దొండపాడులో మల్లికార్జునరావు అనే రైతు గుండెపోటుతో మృతి చెందారు. గత 17 రోజులుగా ఆయన రాజధాని అమరావతికోసం జరుగుతున్న...
టాప్ స్టోరీస్

రైతుల కాళ్లు పట్టుకున్న పోలీసులు

Mahesh
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) అమరావతిలో రైతుల ఆందోళనలు కొనసాగుతున్నాయి. శనివారం మందడంలో బంద్ సందర్భంగా రైతులు, పోలీసులు మధ్య ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. పోలీసుల పట్ల కఠినంగా వ్యవహరించాలని రాజధాని గ్రామాల రైతులు...
న్యూస్

రైతులపై సీఎంకు ఎందుకంత కక్ష?: నారా లోకేష్

Mahesh
అమరావతి: రైతులపై సీఎం జగన్ కి అంత కక్ష ఎందుకో అర్థం కావడం లేదని టీడీపీ నేత నారా లోకేశ్ అన్నారు. అర్ధరాత్రి రైతుల ఇళ్ల మీదకి పోలీసులను పంపి భయభ్రాంతులకు గురిచేసి ఏమి...
టాప్ స్టోరీస్

రాజధానిలో పోలీసులకు సహాయ నిరాకరణ

Mahesh
అమరావతి: అమరావతి పరిధిలో శనివారం ఉదయం నుంచి బంద్ వాతావరణం నడుస్తోంది. అమరావతినే రాజధానిగా కొనసాగించాలంటూ ఆందోళన చేస్తున్న మహిళలపై పోలీసులు దౌర్జన్యానికి నిరసనగా జేఏసీ పిలుపుతో శనివారం బంద్ పాటిస్తున్నారు. రైతులు ఉదయాన్నే...
టాప్ స్టోరీస్

‘రాజధానితో మూడు ముక్కలాటనా!?’

sharma somaraju
అమరావతి: రాజధాని అంటే ఏదో ఒక ఆఫీసు కట్టడం కాదనీ, భవిష్యత్తును తీర్చిదిద్దేదే రాజధాని అనీ టిడిపి అధినేత చంద్రబాబు అన్నారు.మంగళగిరి పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో  మాట్లాడుతూ ఏపి రాజధాని ఏదని ఎవరైనా...
టాప్ స్టోరీస్

మహిళల అరెస్టు:మందడంలో ఉద్రిక్తత

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) అమరావతి: రాజధాని అమరావతిలో ఆందోళనలు ఉధృతం అవుతున్నాయి. నిరసన వ్యక్తం చేస్తున్న మహిళలను పోలీసులు అరెస్టు చేయడంతో మందడంలో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. పోలీసులు తమపై దౌర్జన్యంగా వ్యవహరిస్తున్నారని మహిళలు...
టాప్ స్టోరీస్

రాజధానిలో నోటీసుల రగడ: రైతుల్లో ఆందోళన

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) అమరావతి: అమరావతి ప్రాంతం వెలగపూడి, మాల్కాపురం గ్రామాల్లో రైతులకు పోలీసులు ఇచ్చిన నోటీసులు కలకలాన్ని రేపుతున్నాయి, పలువురు రైతులకు పోలీసులు నోటీసులు జారీ చేశారు. హత్యాయత్నంతో సహా పలు సెక్షన్‌ల...
టాప్ స్టోరీస్

‘గాజులు కాదు…భూములు ఇవ్వండి’

Mahesh
విశాఖ: మాజీ సీఎం చంద్రబాబు సతీమణి భువనేశ్వరి ఇవ్వాల్సింది తన గాజులు కాదని, ఇన్ సైడర్ ట్రేడింగ్ ద్వారా చంద్రబాబు కొట్టేసిన భూములని మున్సిపల్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. చంద్రబాబు తన...
రాజ‌కీయాలు

‘రాజధాని తరలింపు సాధ్యం కాదు’

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాజధాని తరలింపు అంశం జగన్ ప్రభుత్వ పరిధిలో లేదనీ, ప్రజలను గందరగోళ పరిచేందుకే సిఎం మంత్రులు ప్రకటనలు చేస్తున్నారనీ టిడిపి లోక్‌సభ సభ్యుడు కనకమేడల రవీంద్రకుమార్ అన్నారు....
టాప్ స్టోరీస్

పూలింగ్‌ విధానంలో భూములు వెనక్కి!

Mahesh
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) అమరావతి ప్రాంత రైతుల నుంచి భూములు ఎవరూ లాక్కోవడం లేదని ఏపీ పంచాయితీ రాజ్ శాఖా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి స్పష్టం చేశారు. రైతులకు ప్రభుత్వం చెల్లించే కౌలు మొత్తంతో...
టాప్ స్టోరీస్

‘దేశ రెండవ రాజధానిగా చేయండి!ప్లీజ్’

sharma somaraju
అమరావతి: రాజధానిని అమరావతి నుండి విశాఖపట్నంకు తరలించే ప్రయత్నాలు అపి వేయాలనీ, అమరావతిలోనే  రాజధాని కొనసాగించాలని రైతులు ఆందోళన చేస్తున్న సందర్భంలో ఓ రైతు భారతదేశ రెండవ రాజధానిగా అమరావతిని ప్రకటించాలని కోరుతున్నారు. ఈ...
న్యూస్

అమరావతిలో మీడియాపై దాడి

sharma somaraju
అమరావతి: రాజధాని అమరావతిలోని పలు ప్రాంతాల్లో ఉద్రిక్తత కొనసాగుతోంది. రాజధానిని తరలించనున్నారని తీవ్ర ఆగ్రహంతో రగిలిపోతున్న రైతులు తప్పుడు కథనాలు ప్రసారం చేస్తున్నారని ఆరోపిస్తూ మీడియాపై దాడికి దిగారు. ఉద్దండరాయునిపాలెంలోని ప్రధాని మోదీ శంకుస్థాపన...
టాప్ స్టోరీస్

అమరావతిని అమ్మేసేందుకు ప్రభుత్వం కుట్ర

Mahesh
అమరావతి: ఏపీలో వైసీపీ ప్రభుత్వం కుట్రపూరితంగా వ్యవహరిస్తోందని బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ విమర్శించారు. రాజధానిగా అమరావతినే కొసాగించాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం ఉద్ధండరాయునిపాలెంలో ప్రధాని మోదీ శంకుస్థాపన చేసిన ప్రదేశంలో మౌన దీక్ష చేపట్టారు....
టాప్ స్టోరీస్

గొల్లపూడిలో రాజదాని సెగ:దేవినేని ఉమా అరెస్టు

sharma somaraju
అమరావతి: రాజధాని మార్చవద్దంటూ విజయవాడలోని గొల్లపూడి వద్ద పెద్ద సంఖ్యలో రైతులు దర్నాకు దిగారు. గొల్లపూడి నుంచి విజయవాడ దుర్గగుడి వరకు మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ చేపట్టారు. ఈ ర్యాలీని...
రాజ‌కీయాలు

‘అమరావతి ఆందోళనకు ఎర్రసైన్యం సిద్ధం’

sharma somaraju
తిరుపతి: రాజధాని రైతుల ఆందోళనకు వామపక్షాలు అండగా ఉంటాయని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ తెలిపారు. అమరావతి రాజధానిపై నెలకొన్న గందరగోళంపై ఆయన స్పందించారు. ఏపికి మూడు రాజధానుల వల్ల వెనుకబడిన ప్రాంతాలు...
బిగ్ స్టోరీ

దివాలాకోరు ఆంధ్రా మేధ!

Siva Prasad
సమైక్య రాష్ట్ర విభజనతో హైదరాబాద్‌ను కోల్పోయి శల్యావశిష్టంగా మిగిలిన అవశేష ఆంధ్ర ఆరేళ్లు నిండకుండానే తీవ్రమైన సంక్షోభంలో చిక్కుకుంది. అధికార మార్పిడితో పాలకులు మారతారు గానీ, దానితో పాటు ఇంత త్వరగా పాలితుల తలరాతలు...
టాప్ స్టోరీస్

రాజధాని ప్రాంత రైతుల నిరసన

sharma somaraju
  (న్యూస్ ఆర్బిట్ డెస్క్) గుంటూరు: ఏపికి మూడు రాజధానులంటూ సిఎం జగన్ చేసిన ప్రకటన రాజధాని ప్రాంత రైతుల్లో తీవ్ర ఆందోళనకు గురి చేసింది. ముఖ్యమంత్రులు మారితే రాజధానిని మారుస్తారా అంటూ రైతులు...
టాప్ స్టోరీస్

రాజధానిని అభివృద్ధి చేస్తాం: బొత్స

Mahesh
అమరావతి: ఏపీ రాజధానిని అభివృద్ధి చేసే ఆలోచనలో తమ ప్రభుత్వం ఉన్నట్లు ఏపీ మున్సిపల్ శాఖామంత్రి బొత్స సత్యనారాయణ చెప్పారు. అసెంబ్లీలో ఆయన మాట్లాడుతూ రాజధాని విషయంలో తన వ్యాఖ్యలను వక్రీకరించారని తెలిపారు. అమరావతిలో టీడీపీ...
టాప్ స్టోరీస్

‘నాడు ఎన్టీఆర్ కు అన్యాయం చేశాం’!

Mahesh
అమరావతి: టీడీపీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ కు గతంలో అసెంబ్లీలో అవకాశం ఇవ్వకపోవడం తప్పేనని ఏపీ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం అన్నారు. ఆ పాపంలో తాను కూడా భాగస్వామినేనని.. అందుకు 15 ఏళ్లు అధికారానికి దూరంగా...
టాప్ స్టోరీస్

‘రాజధాని రైతుల మధ్య చిచ్చుపెట్టవద్దు’

sharma somaraju
గుంటూరు:  తెలుగుదేశం పార్టీనో, చంద్రబాబునో చూసి తాము రాజధానికి భూములు ఇవ్వలేదనీ, రాష్ట్రానికి రాజధాని లేదని ప్రభుత్వం అడిగితే ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుందని రాజధానికి భూములు స్వచ్చందంగా ఇచ్చామనీ అమరావతి ప్రాంత రైతులు...
టాప్ స్టోరీస్

‘చంద్రబాబు క్షమాపణ చెప్పాలి’

sharma somaraju
అమరావతి: టిడిపి అధినేత నారా చంద్రబాబు నాయుడు ఈ నెల 28న రాజధాని అమరావతి ప్రాంతంలో పర్యటిస్తున్న నేపథ్యంలో ఒక వర్గానికి చెందిన రైతులు ఆయనకు వ్యతిరేకంగా సోమవారం మీడియా సమావేశం నిర్వహించారు. రాజధాని...
టాప్ స్టోరీస్

అమరావతి ప్రాజెక్టు నుండి తప్పుకున్న సింగపూర్

sharma somaraju
అమరావతి: అమరావతి క్యాపిటల్ ఏరియా ప్రాజెక్టు నుండి సింగపూర్ ప్రభుత్వం తప్పుకున్నది. ఏపి ప్రభుత్వం, సింగపూర్ కన్సార్షియం పరస్పర అంగీకారంతో ఈ ప్రాజెక్టు నుండి తాము వైదొలగుతున్నట్లు సింగపూర్ మంత్రి ఈశ్వరన్ ప్రకటించారు. స్టార్టప్...
టాప్ స్టోరీస్

‘రండి..అమరావతిలో నిర్మాణాలు చూపిస్తాం’

sharma somaraju
అమరావతి: అమరావతిలో రాజధాని నిర్మాణాలు జరిగాయనడానికి ఎమ్మెల్యే క్వార్టర్స్ ఒక నిదర్శనమని ఏపి అసెంబ్లీ ప్రతిపక్ష ఉపనేత కింజరపు అచ్చెన్నాయుడు అన్నారు. అచ్చెన్నాయుడు నేతృత్వంలో టిడిపి నేతల బృందం బుధవారం అమరావతి రాజధాని ప్రాంతంలో...
రాజ‌కీయాలు

బొత్స వ్యాఖ్యలతోనే రాజధాని పేరు గల్లంతు

sharma somaraju
అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి ప్రమేయంతోనే మంత్రి బొత్స సత్యనారాయణ రాజధానిపై వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్నారని టిడిపి నేత మాజీ, మంత్రి యనమల రామకృష్ణుడు అన్నారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ రాజధాని మారుస్తామన్న...
టాప్ స్టోరీస్

‘వారోత్సవాలు కాదు..ఇసుకాసురుల భరతం పట్టండి’

sharma somaraju
అమరావతి: ఇసుక కొరత గురించి మళ్లీ ఎవరూ మాట్లాడకుండా చూడటం కోసం వారం రోజుల పాటు అధికారులు ఇసుక మీదే పని చేయాలనీ, దానికోసం ఇసుక వారోత్సవాలు నిర్వహించాలనీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి పేర్కొనడాన్ని...
టాప్ స్టోరీస్

‘టిడిపితో ఎప్పటికీ కటీఫే!’

sharma somaraju
అమరావతి: ఎన్నికల ముందు కేంద్రంలో బిజెపితో తెగతెంపులు చేసుకున్నదానిపై ఇటీవల టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలు ఆయన దుంప తెంచుతున్నాయి. తిరిగి తమ పార్టీతో పొత్తుకు ఆయన ప్రయత్నిస్తున్నారని ఆ మాటల...
టాప్ స్టోరీస్

మంత్రి కుమారుడి జన్మదిన వేడుకల హంగామా!

sharma somaraju
అమరావతి: తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఓ మంత్రి కుమారుడు రోడ్డుపైనే భారీ హంగామాతో జన్మదినోత్సవ వేడుకలు జరుపుకోవడం విమర్శలకు దారి తీసింది. తూర్పు గోదావరి జిల్లా అమలాపురం నియోజకవర్గంలో సాంఘీక సంక్షేమ శాఖ...
టాప్ స్టోరీస్

అమిత్ షాతో భేటీ వెనుక అంతరార్థం ఏంటి?

Mahesh
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) : ఏపీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మరోసారి ఢిల్లీ పర్యటనకు వెళ్లారు. ఢిల్లీలో కేంద్ర హోంమంత్రి అమిత్‌షా సహా ఇతర కేంద్ర మంత్రులను సీఎం జగన్ కలవనున్నారు. ఆ సందర్భంగా విభజన...
టాప్ స్టోరీస్

‘పులివెందుల పంచాయతీ అంటే వాతలు పెడతారు’

Mahesh
అమరావతి: టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మరోసారి పులివెందుల పంచాయతీ అని అంటే ప్రజలు అట్లకాడ కాల్చి మూతిపై వాత పెడతారని వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు అన్నారు. నెల్లూరు వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి...