NewsOrbit

Tag : amaravathi women

టాప్ స్టోరీస్

రాజధాని గ్రామాల్లో రైతుల మహాప్రదర్శన

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి: అమరావతిలోనే రాజధాని కొనసాగించాలని డిమాండ్ చేస్తూ రైతులు చేస్తున్న ఆందోళనలు 43వ రోజుకు చేరాయి. అమరావతి పరిరక్షణ సమితి (జెఏసి) పిలుపు మేరకు తుళ్లూరు నుండి మందడం వరకూ...
న్యూస్

‘ప్రాణాలైనా అర్పిస్తాం.. రాజధాని సాధిస్తాం’

Mahesh
అమరావతి: రాజధానిగా అమరావతినే కొనసాగించాలని డిమాండ్ చేస్తూ ఆ ప్రాంత రైతులు చేపట్టిన ఆందోళనలు శనివారం నాటికి 32వ రోజు చేరింది. ‘ప్రాణాలైన అర్పిస్తాం.. రాజధానిని సాధిస్తాం’ అంటూ అమరావతి పరిధిలోని 29 గ్రామాల...
టాప్ స్టోరీస్

ఏపి పోలీసుల తీరుపై హైకోర్టు ఆగ్రహం

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి: అమరావతిలో మహిళల పట్ల పోలీసులు అనుసరించిన తీరుపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. రాజధాని గ్రామాల్లో సెక్షన్ 144, పోలీస్ యాక్ట్ 30 అమలు చేయడంపై అమరావతి రైతులు,...
రాజ‌కీయాలు

‘రాజధానిపై కేంద్ర ఆమోదం ఉందా!?’

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) అమరావతి: రాజధాని తరలింపునకు కేంద్రం ఆమోదం తెలిపిందా అన్న అనుమానం కలుగుతోందని టిడిపి ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ అన్నారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ బిజెపి, జనసేన కలయిక కీలక...
టాప్ స్టోరీస్

‘అమరావతి రైతులకు మెరుగైన ప్యాకేజీ!’

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి: తమ ప్రభుత్వం రాష్ట్ర సమగ్రాభివృద్ధి గురించి ఆలోచిస్తోంది, అమరావతి రైతులు ఎవరూ అధైర్యపడవద్దనీ మున్సిపల్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. ఏపి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డితో హైపవర్...
టాప్ స్టోరీస్

ఏపీ రాజధాని వివాదంపై కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు

Mahesh
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ లో నెలకొన్న రాజధాని వివాదంపై తెలంగాణ మంత్రి కేటీఆర్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ మున్సిపల్ ఎన్నికల సందర్భంగా మంత్రి కేటీఆర్ శుక్రవారం మీడియా సమావేశంలో చిట్ చాట్‌ చేశారు. అందులో భాగంగా...
టాప్ స్టోరీస్

‘పండుగ తర్వాత అమరావతి రణంలోకి బిజెపి!’

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) విజయవాడ: సంక్రాంతి పండుగ తరువాత అమరావతి రాజధాని ఉద్యమంలోకి బిజెపి ప్రత్యక్షంగా పాల్గొంటుందని బిజెవైఎం రాష్ట్ర అధ్యక్షుడు రమేష్ నాయుడు తెలిపారు. సోమవారం విజయవాడలో మీడియాతో మాట్లాడుతూ బిజెపి రంగంలోకి...
రాజ‌కీయాలు

నిన్న.. నేడు ఎంత తేడా!

Mahesh
అమరావతి: రాజధాని ప్రాంతంలో జాతీయ మహిళా కమిషన్ నిజ నిర్ధారణ కమిటీ పర్యటిస్తున్న నేపథ్యంలో రాజధాని గ్రామాల్లో పోలీసులు కనిపించకపోవడంపై టీడీపీ ఎమ్మెల్సీ నారా లోకేశ్ మరోసారి ప్రభుత్వాన్ని టార్గెట్ చేశారు. ఆదివారం జాతీయ...
న్యూస్

‘ప్రజా హక్కులు కాపాడేలా డిజిపి వ్యవహరించాలి’

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) అమరావతి:  చట్టానికి, రాజ్యాంగ విలువలకు కట్టుబడి ప్రజా హక్కులను కాపాడేలా డిజిపి వ్యవహరించాలని టిడిపి అధినేత చంద్రబాబు విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా వైసిపి నాయకుల ప్రదర్శనలకు, ర్యాలీలకు అనుమతిస్తున్నారనీ, పోలీసులు...
టాప్ స్టోరీస్

మహిళా కమిషన్ రాకతో గ్రామాల్లో పోలీసులు మాయం!

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి: రాజధాని ప్రాంత గ్రామాల్లో ఒక్క సారిగా పోలీసులు అదృశ్యం కావడం ప్రజలను ఆశ్చర్యానికి గురి చేసింది. రాజధాని అమరావతిలోనే కొనసాగించాలని డిమాండ్ చేస్తూ రైతులు 25 రోజులుగా రిలే...
న్యూస్

‘తాము మహిళలమే..రక్షణ కల్పించండి’

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) గుంటూరు: తాము మహిళలమే..తమకు రక్షణ కావాలంటూ పలువురు మహిళా పోలీసులు జాతీయ మహిళా కమిషన్ బృందాన్ని వేడుకున్నారు. పోలీస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మహిళా పోలీసులు ఆదివారం జాతీయ మహిళా కమిషన్...
టాప్ స్టోరీస్

వెనక్కి తగ్గని రైతులు.. రాజధానిలో పోలీసుల ఆంక్షలు

Mahesh
అమరావతి: రాజధాని తరలింపును వ్యతిరేకిస్తూ అమరావతి పరిధిలోని గ్రామాల్లో రైతుల నిరసన ప్రదర్శనలు కొనసాగుతున్నాయి. పోలీసుల ఆంక్షల మధ్యే రైతులు ఆందోళనలకు దిగుతున్నారు. రైతులు ఆందోళన చేయకుండా పోలీసులు అడ్డుకుంటున్నారు. సెక్షన్ 144, పోలీస్...
టాప్ స్టోరీస్

‘గ్రామస్తులను ఇళ్లల్లో బందిస్తారా!?’

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) అమరావతి: రాజధాని గ్రామాల్లో పెద్ద ఎత్తున పోలీసు బలగాలను దింపి యుద్ధ వాతావరణాన్ని తలపించేలా కవాతు నిర్వహించడం ఏమిటంటూ టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ మండిపడ్డారు. రైతు...
టాప్ స్టోరీస్

గుడికి వెళ్లాలంటే అనుమతి తీసుకోవాలా?

Mahesh
అమరావతి: విజయవాడ కనక దుర్గమ్మకు సారె, నైవేద్యం సమర్పించేందుకు వెళ్తున్న మహిళలను పోలీసులు అడ్డుకోవడంపై టీడీపీ అధినేత చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.  ఇది వైసీపీ ప్రభుత్వం చేపట్టిన అణచివేత చర్యలకు పరాకాష్ట...
టాప్ స్టోరీస్

అమరావతి ఎఫెక్ట్:ఏపి పోలీసులకు జాతీయ మహిళా కమిషన్ నోటీసు

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) అమరావతి: ఇటీవల అమరావతి ప్రాంతంలో జరిగిన ఘటనలను జాతీయ మహిళా కమిషన్ సుమోటాగా  స్వీకరించి ఏపి పోలీసులకు నోటీసు జారీ చేసింది. మహిళా రైతుల పట్ల పోలీసుల దురుసు ప్రవర్తన...