NewsOrbit

Tag : amaravati capital farmers

టాప్ స్టోరీస్

రాజధాని గ్రామాల విలీనంపై ఆదిలోనే హంసపాదు!

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి: అమరావతి రాజధాని ప్రాంతంలోని పలు గ్రామాలను తాడేపల్లి మున్సిపాలిలో విలీనం చేసే ప్రక్రియకు అదిలోనే హంసపాదు పడింది. రాజధాని ప్రాంతంలోని పెనుమాక, ఉండవల్లి, ప్రాతూరు, గుండెమెడ, వడ్డేశ్వరం, ఇప్పట్నం,...
న్యూస్

‘పెన్షన్స్ పునరుద్దరించకుంటే కలెక్టరేట్ ముట్టడి’

sharma somaraju
తూర్పుగోదావరి: రాష్ట్రంలో అర్హులైన ఆరు లక్షల మంది పెన్షన్‌లను తొలగించారనీ, తొలగించిన పెన్షన్ లను పునరుద్దరించకుంటే కలెక్టరేట్ ముట్టడికి పిలుపు నిస్తామని టిడిపి సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రు ప్రభుత్యాన్ని హెచ్చరించారు. ...
టాప్ స్టోరీస్

మండలి రద్దుకే ప్రభుత్వం మొగ్గు!

Mahesh
అమరావతి: ఏపీలో పెద్దల సభను ప్రభుత్వం కొనసాగిస్తుందా? లేదా? అనే అంశంపై సోమవారం కీలక నిర్ణయం వెలువడనుంది. సోమవారం శాసనసభలో మండలి అంశంపై ప్రత్యేక చర్చ జరగనుంది. ఈ సమావేశానికి ముందు ఉదయం 9.30...
టాప్ స్టోరీస్

పవన్ కల్యాణ్ ఆ గట్టునా ఈ గట్టునా!?

Siva Prasad
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి వైస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మూడు రాజధానులు ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించడంతో చెలరేగిన వివాదంలో బిజెపి వైఖరి ఇటీవలే ఆ పార్టీతో పొత్తు పెట్టుకున్న జనసేస వైఖరి స్పష్టం...
టాప్ స్టోరీస్

‘కూల్చివేతలతో పాలన మొదలు..కూలిపోకతప్పుదు!’

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి: కూల్చివేతలతో పాలన మొదలు పెట్టిన జగన్ ప్రభుత్వం కూలిపోకతప్పదని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. మూడు రాజధానులపై ప్రభుత్వం ముందడుగు వేస్తూ అసెంబ్లీలో బిల్లు ఆమోదించిన నేపథ్యంలో...
టాప్ స్టోరీస్

‘మూడు రాజధానులు అంటే బీజేపీ ఊరుకోదు’

Mahesh
న్యూఢిల్లీ: మూడు రాజధానులపై వైసీపీ ప్రభుత్వం ఏకపక్షంగా ముందుకెళ్తే… కేంద్రం చూస్తూ ఊరుకోదని బీజేపీ ఎంపీ సుజనాచౌదరి అన్నారు. శనివారం ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడుతూ సీఎంలు మారినప్పుడల్లా రాజధాని మారుతుందా అని ప్రశ్నించారు. ప్రజాధనాన్ని...
టాప్ స్టోరీస్

20నే ఏపి కేబినెట్ భేటీ

sharma somaraju
అమరావతి: ఏపి మంత్రివర్గ సమావేశాన్ని మరల 20వ తేదీకి మార్పు చేశారు. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సహానీ ఉత్తర్వులు జారీ చేశారు.తొలుత ఈ నెల 20వ తేదీన జరుగు మంత్రివర్గ సమావేశాన్ని...
టాప్ స్టోరీస్

ఏపి పోలీసుల తీరుపై హైకోర్టు ఆగ్రహం

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి: అమరావతిలో మహిళల పట్ల పోలీసులు అనుసరించిన తీరుపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. రాజధాని గ్రామాల్లో సెక్షన్ 144, పోలీస్ యాక్ట్ 30 అమలు చేయడంపై అమరావతి రైతులు,...
న్యూస్

రాజధాని గ్రామాల్లో నందమూరి సుహాసిని

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి: రాజధాని అమరావతిలోనే కొనసాగించాలని డిమాండ్ చేస్తూ రైతులు, మహిళలు, యువత గత 28 రోజులుగా నిరసన కార్యక్రమాలను నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. రాజధాని గ్రామాల్లో వీరు నిర్వహిస్తున్న నిరసన...
న్యూస్

‘తాము మహిళలమే..రక్షణ కల్పించండి’

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) గుంటూరు: తాము మహిళలమే..తమకు రక్షణ కావాలంటూ పలువురు మహిళా పోలీసులు జాతీయ మహిళా కమిషన్ బృందాన్ని వేడుకున్నారు. పోలీస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మహిళా పోలీసులు ఆదివారం జాతీయ మహిళా కమిషన్...
టాప్ స్టోరీస్

వెనక్కి తగ్గని రైతులు.. రాజధానిలో పోలీసుల ఆంక్షలు

Mahesh
అమరావతి: రాజధాని తరలింపును వ్యతిరేకిస్తూ అమరావతి పరిధిలోని గ్రామాల్లో రైతుల నిరసన ప్రదర్శనలు కొనసాగుతున్నాయి. పోలీసుల ఆంక్షల మధ్యే రైతులు ఆందోళనలకు దిగుతున్నారు. రైతులు ఆందోళన చేయకుండా పోలీసులు అడ్డుకుంటున్నారు. సెక్షన్ 144, పోలీస్...
న్యూస్

రాజధానిలో రైతు కూలీ ఆత్మహత్య

Mahesh
అమరావతి: రాజధాని అమరావతి కోసం మందడంలో ఓ రైతు కూలీ ఆత్మహత్య చేసుకున్నాడు. రాజధాని తరలిపోతుందంటూ గత కొద్దిరోజులుగా మానసిక ఆందోళనకు గురైన వేమూరి గోపి(20) అనే రైతుకూలీ ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. రాజధాని...
టాప్ స్టోరీస్

‘ గ్రామాల్లో ఎందుకీ యుద్ధవాతావరణం’!?

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి: రాజధాని గ్రామాలు బోర్డర్‌ని తలపిస్తున్నాయని టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ వ్యాఖ్యానించారు.రాజధాని రైతుల పాదయాత్ర నేపథ్యంలో గ్రామాల్లో పెద్ద ఎత్తున పోలీసు బలగాలతో కవాతు నిర్వహించడంపై...
టాప్ స్టోరీస్

రాజధానిలో తీవ్ర ఉద్రిక్తత.. టీడీపీ నేతల అరెస్ట్

Mahesh
అమరావతి: రాజధాని గ్రామాలైన మందడం, తుళ్లూరులో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.శుక్రవారం ఉద్దండరాయునిపాలెం నుంచి విజయవాడ దుర్గగుడికి రైతులు పాదయాత్ర తలపెట్టారు. కనకదుర్గమ్మకు సారె, నైవేద్యం సమర్పించేందుకు పాదయాత్రగా వెళ్లేందుకు సిద్ధమైన రైతులు, మహిళలను పోలీసులు అడ్డుకునేందుకు ప్రయత్నిస్తున్నారు....
టాప్ స్టోరీస్

రాజధాని రైతులకు టాలీవుడ్ మద్దతు!

Mahesh
అమరావతి: ఏపీ రాజధానిగా అమరావతినే కొనసాగించాలంటూ గత 23 రోజులుగా రైతులు చేస్తున్న ఆందోళనకు సర్వత్రా మద్దతు లభిస్తోంది. ఇప్పటికే పలు రాజకీయ పార్టీలు రైతులకు మద్దతు తెలుపగా.. తాజాగా టాలీవుడ్ కి చెందిన...
టాప్ స్టోరీస్

‘రాష్ట్రంలో అల్లకల్లోలానికి కుట్రలు’

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి: రాష్ట్రంలో అల్లకల్లోలం సృష్టించాలని టిడిపి అధినేత చంద్రబాబు కుట్రలు చేస్తున్నారని పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ఆరోపించారు. తాడేపల్లిలోని పార్టీ కార్యాలయంలో గురువారం ఏర్పాటు చేసిన మీడియా...
రాజ‌కీయాలు

మూడు రాజధానులు బోగస్: బుద్ధా

Mahesh
విజయవాడ: మూడు రాజధానులు బోగస్ అని టీడీపీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న అన్నారు. ఇందులో జగన్ ల్యాండ్ మాఫియా స్కీమ్ తప్ప సరుకు ఎక్కడుందని ఆయన ప్రశ్నించారు. ఈ మేరకు బుద్ధా వెంకన్న ట్వీట్...
టాప్ స్టోరీస్

రాజధానిలో 23వ రోజుకు చేరిన దీక్షలు

sharma somaraju
  (న్యూస్ ఆర్బిట్ డెస్క్) అమరావతి: ఏపి రాజధాని అమరావతిలోనే కొనసాగించాలని డిమాండ్ చేస్తూ రైతులు చేపట్టిన ఆందోళనలు 23వ రోజుకు చేరాయి. తుళ్లూరు, వెలగపూడి, మందడం తదితర గ్రామాల్లో గురువారం ఉదయం నుండే...
న్యూస్

అమరావతికి మద్దతుగా ‘ఆలపాటి’ మహాపాదయాత్ర

sharma somaraju
గుంటూరు: రాజధాని అమరావతికి మద్దతుగా టిడిపి నేత, మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్ మహా పాదయాత్ర ప్రారంభించారు. తెనాలి నుంచి వెలగపూడి వరకు జెఏసి ఆధ్వర్యంలో ఈ పాదయాత్ర కొనసాగనుంది. ఈ పాదయాత్రలో పెద్ద...
టాప్ స్టోరీస్

‘అరెస్టులతో ఉద్యమాన్ని అపలేరు’

Mahesh
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) రాజధాని ప్రాంతంలో రైతులు ప్రజాస్వామ్య విధానంలో, శాంతియుతంగా నిరసన వ్యక్తం చేస్తుంటే ప్రభుత్వం రెచ్చగొడుతోందని జనసేన పార్టీ చీఫ్ పవన్ కల్యాణ్ ఆరోపించారు. అరెస్టులతో ఉద్యమాన్ని ఆపలేరని చెప్పారు. చినకాకాని...
టాప్ స్టోరీస్

టీడీపీ నేతల హౌస్ అరెస్ట్ పై చంద్రబాబు ఆగ్రహం

Mahesh
అమరావతి: రైతులకు మద్దతుగా గుంటూరు జిల్లా చినకాకాని వద్ద జాతీయ రహదారి దిగ్బంధంలో పాల్గొనేందుకు వెళ్తున్న టీడీపీ నేతలను ఎక్కడికక్కడ హౌస్ అరెస్ట్ చేయడంపై ఆపార్టీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు....
టాప్ స్టోరీస్

‘రైతులు అధైర్యపడవద్దు:పోరాడి సాధించుకుందాం’

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) అమరావతి: అమరావతి విషయంలో రైతులు అధైర్యపడవద్దు, పోరాడి సాధించుకుందాం అని టిడిపి అధినేత చంద్రబాబు అన్నారు. సోమవారం రాజధాని ప్రాంత గ్రామాల్లో చంద్రబాబు పర్యటించి గుండె పోటుతో మృతి చెందిన...
టాప్ స్టోరీస్

‘గాజులు కాదు…భూములు ఇవ్వండి’

Mahesh
విశాఖ: మాజీ సీఎం చంద్రబాబు సతీమణి భువనేశ్వరి ఇవ్వాల్సింది తన గాజులు కాదని, ఇన్ సైడర్ ట్రేడింగ్ ద్వారా చంద్రబాబు కొట్టేసిన భూములని మున్సిపల్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. చంద్రబాబు తన...
టాప్ స్టోరీస్

మూడు రాజధానులపై పవన్ మాటేంటి ?

Mahesh
అమరావతి: జనసేన పార్టీలోని ముఖ్యమైన విభాగాల నాయకులతో పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ సోమవారం విస్తృత స్థాయి సమావేశం నిర్వహిస్తున్నారు. మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో ఈ సమావేశం జరుగుతుంది. రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులు, మూడు...
టాప్ స్టోరీస్

మూడు రాజధానులపై కేటీఆర్ ఏమన్నారంటే?

Mahesh
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) ఆంధ్రప్రదేశ్‌లో మూడు రాజధానుల వ్యవహారంపై దుమారం కొనసాగుతోంది. అమరావతి నుంచి రాజధానిని తరలించొద్దని ఆప్రాంత రైతులు ఆందోళనలు చేస్తున్నారు. అయితే, మూడు రాజధానుల అంశంపై తెలంగాణ ఐటీ, మున్సిపల్ మంత్రి...
టాప్ స్టోరీస్

విశాఖలో జగన్ ఎందుకు మాట్లాడలేదు?

Mahesh
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) కార్యనిర్వాహక రాజధానిగా విశాఖ పేరు తెరపైకి వచ్చిన అనంతరం తొలిసారి నగరానికి వచ్చిన సీఎం జగన్‌ పర్యటన ఉత్తరాంధ్ర ప్రజలను నిరుత్సాహపరిచింది. విశాఖపట్నంను పరిపాలనా రాజధానిగా చేస్తారని, ఎన్నో ఆశలతో ఘన...
టాప్ స్టోరీస్

‘ఎప్పటికీ అమరావతే ప్రజారాజధాని’

sharma somaraju
అమరావతి: ఎప్పటికీ ప్రజారాజధాని అమరావతేనని  టిడిపి అధినేత.మాజీ సీఎం చంద్రబాబు అన్నారు. 13 జిల్లాల అభివృద్ధికి కావాల్సిన ఆదాయ వనరుల్ని సమకూర్చే రాజధాని అమరావతి అని చెప్పారు. కేబినెట్ భేటీ అనంతరం మంత్రి పేర్ని నాని...
టాప్ స్టోరీస్

అమరావతిని అమ్మేసేందుకు ప్రభుత్వం కుట్ర

Mahesh
అమరావతి: ఏపీలో వైసీపీ ప్రభుత్వం కుట్రపూరితంగా వ్యవహరిస్తోందని బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ విమర్శించారు. రాజధానిగా అమరావతినే కొసాగించాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం ఉద్ధండరాయునిపాలెంలో ప్రధాని మోదీ శంకుస్థాపన చేసిన ప్రదేశంలో మౌన దీక్ష చేపట్టారు....
టాప్ స్టోరీస్

గొల్లపూడిలో రాజదాని సెగ:దేవినేని ఉమా అరెస్టు

sharma somaraju
అమరావతి: రాజధాని మార్చవద్దంటూ విజయవాడలోని గొల్లపూడి వద్ద పెద్ద సంఖ్యలో రైతులు దర్నాకు దిగారు. గొల్లపూడి నుంచి విజయవాడ దుర్గగుడి వరకు మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ చేపట్టారు. ఈ ర్యాలీని...
రాజ‌కీయాలు

టిడిపికి విశాఖ మాజీ ఎమ్మెల్యే రహమాన్ గుడ్‌బై

sharma somaraju
అమరావతి: టిడిపి విశాఖ అర్బన్ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే రెహమాన్ ఆ పార్టీకి రాజీనామా చేశారు. పరిపాలనా రాజధానిగా విశాఖను ప్రతిపాదించడాన్ని స్వాగితిస్తున్నట్లు రహమాన్ పేర్కొన్నారు. ఎన్‌ఆర్‌సి, రాజధాని అంశంపై టిడిపి అధినేత చంద్రబాబు...
రాజ‌కీయాలు

జగన్ నిర్ణయానికి జై…కానీ!

Mahesh
విశాఖ: ఆంధ్రప్రదేశ్ రాజధాని విషయంలో ముఖ్యమంత్రి జగన్ చేసిన మూడు రాజధానుల ప్రకటనతో రాష్ట్రంలో రాజకీయ వాతావరణం మరింత వేడెక్కింది. జగన్ ప్రటకనపై టీడీపీ అధినేత చంద్రబాబు వ్యతిరేకిస్తుంటే.. ఆపార్టీకి చెందిన కొందరు నేతలు మాత్రం...
రాజ‌కీయాలు

‘అసలు ముప్పు జగనన్నే’!

Siva Prasad
అమరావతి: విశాఖకు కార్యనిర్వాహక రాజధాని తరలించడం వెనుక అక్కడి భూములపై వైసిపి నేతల కన్ను ఉందని టిడిపి ఆరోపిస్తున్నది. విజయసాయి రెడ్డి ప్రభృతులు ముదే అక్కడ వేలాది ఎకరాల భూములు సేకరించారని టిడిపి నాయకులు...
టాప్ స్టోరీస్

రాజధానిపై హైకోర్టులో పిల్

sharma somaraju
అమరావతి: రాజధాని ఏర్పాటుకై రాష్ట్ర ప్రభుత్వం నిపుణుల కమిటీని నియమిస్తూ విడుదల చేసిన జివో నెం.585ని సవాల్‌ చేస్తూ హైకోర్టులో పిటిషన్‌ దాఖలైంది. రాజధాని రైతుల పరిరక్షణ సమితి పేరుతో న్యాయవాది అంబటి సుధాకర్‌ ఈ...
టాప్ స్టోరీస్

రాజధాని ప్రాంతంలో నిరసనల వెల్లువ

sharma somaraju
అమరావతి:రాజధానిపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి మూడు రాజధానులంటూ చేసిన ప్రకటనకు నిరసనగా రైతులు దీక్షకు దిగారు. రాజధాని ప్రాంతంలోని వెలగపూడి, కిష్టాయపాలెం, వెంకటాయపాలెం,రాయపూడి, తుళ్లూరు, మందడంలో పెద్ద ఎత్తు రైతులు ధర్నాలు, రాస్తారోకోలతో నిరసనలు...
టాప్ స్టోరీస్

‘ప్రజా చైతన్యంతోనే ప్రభుత్వానికి బుద్ది చెబుతాం’

sharma somaraju
అమరావతి: ప్రజా చైతన్యం ద్వారానే ఈ ప్రభుత్వనికి బుద్ది చెబుతామని టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. రాజధానిపై ప్రజల్లో చైతన్యం తీసుకువచ్చేందుకే అమరావతి ప్రాంతంలో పర్యటిస్తున్నట్లు చంద్రబాబు అన్నారు. రాజధాని పర్యటన సమయంలో...