NewsOrbit

Tag : Amaravati capital region

టాప్ స్టోరీస్

అసెంబ్లీకి ప్రత్యామ్నాయ మార్గం!

Mahesh
అమరావతి: రాజధాని తరలింపును వ్యతిరేకిస్తూ అమరావతి పరిధిలో రైతులు ఆందోళన కొనసాగిస్తున్న నేపథ్యంలో ఏపీ అసెంబ్లీకి చేరుకోవడానికి మరో దారిని అధికారులు సిద్ధం చేస్తున్నారు. కొన్నేళ్లుగా వినియోగంలో లేని రోడ్డుకు మరమ్మతులు చేస్తున్నారు. కృష్ణాయపాలెం...
టాప్ స్టోరీస్

ఏపీ అసెంబ్లీలో వికేంద్రీకరణ బిల్లు?!

Mahesh
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి: ఏపీలో మూడు రాజధానులను ఏర్పాటు చేయాలని భావిస్తున్న జగన్ సర్కార్.. వ్యూహాత్మకంగా వికేంద్రీకరణ బిల్లును శాసనసభలో ప్రవేశపెట్టనున్నట్లు సమాచారం. ఇందుకోసం అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. అనవసరమైన న్యాయపరమైన చిక్కులు...
టాప్ స్టోరీస్

భోగి మంటల్లో జీఎన్‌రావు నివేదిక

Mahesh
(న్యూస్ ఆర్బి డెస్క్) తెలుగు రాష్ట్రాల్లో తెల్లవారుజామునే భోగి మంటలతో సంక్రాంతి సంబరాలు ప్రారంభమైతే.. అమరావతి ప్రాంతంలో మాత్రం నిరసనలతో ప్రారంభమయ్యాయి. రాజధాని పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో విజయవాడ బెంజిసర్కిల్‌ సమీపంలోని ఓ ప్రైవేట్‌...
టాప్ స్టోరీస్

ఏపీ రాజధానిపై ఈ నెల 20నే ప్రభుత్వ ప్రకటన!

Mahesh
అమరావతి: ఏపీలో మూడు రాజధానులను ఏర్పాటు చేయాలని భావిస్తున్న జగన్ సర్కార్.. జనవరి 20న ఏపీ శాసన సభ ప్రత్యేక సమావేశం నిర్వహించాలని నిర్ణయించింది. ఆరోజున హైపవర్‌ కమిటీ నివేదికను సభలో ప్రవేశపెట్టాలని ప్రభుత్వం భావిస్తోంది....
న్యూస్

రాజధాని ప్రాంతంలో రైతు మృతి

Mahesh
అమరావతి: మూడు రాజధానుల ప్రతిపాదనపై అమరావతి పరిధిలోని గ్రామాల్లో ఆందోళన జరుగుతున్న వేళ.. శనివారం దొండపాడులో మల్లికార్జునరావు అనే రైతు గుండెపోటుతో మృతి చెందారు. గత 17 రోజులుగా ఆయన రాజధాని అమరావతికోసం జరుగుతున్న...
టాప్ స్టోరీస్

రాజధానిపై ‘బోస్టన్’ నివేదిక సిద్ధం!

Mahesh
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) రాజధాని అమరావతిపై బోస్టన్ కన్సల్టెన్సీ గ్రూప్ (బీసీజీ) నివేదిక సిద్ధమైంది. శుక్రవారం తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్ ని బీసీజీ ప్రతినిధులు కలిసి, ఈ నివేదిక అందజేయనున్నారు. ఈ...
రాజ‌కీయాలు

ఇన్ సైడర్ ట్రేడింగ్ జరగలేదని చెప్పగలరా ?

Mahesh
అమరావతి: టీడీపీ అధినేత చంద్రబాబు నిర్వహించిన ప్రెస్ కాన్ఫరెన్స్ సంతాప సమావేశంలా ఉందని వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి అన్నారు. చంద్రబాబుపై ట్విట్టర్ వేదికగా విజయసాయిరెడ్డి విమర్శలు గుప్పించారు. ‘మీరు అంత నిప్పు, పత్తి...
టాప్ స్టోరీస్

రాజధానిపై నిర్ణయమేంటి ?

Mahesh
అమరావతి: ఏపీ రాజధానిపై కీలక నిర్ణయం తీసుకునేందుకు సీఎం జగన్ అధ్యక్షతన సచివాలయంలో రాష్ట్ర మంత్రివర్గం భేటీ అయ్యింది. నవ్యాంధ్ర రాజధానికి సంబంధించి జీఎన్‌ రావు కమిటీ సమర్పించిన నివేదికపై ఈ సమావేశంలో నిశితంగా చర్చిస్తున్నారు....
టాప్ స్టోరీస్

పోలీసుల పహారాలో అమరావతి

Mahesh
అమరావతి: ఏపీ రాజధానిని అమరావతిలోనే కొనసాగించాలంటూ రైతులు చేస్తున్న పోరాటం తీవ్రదూరం దాలుస్తోంది. రైతుల ఆందోళనలు శుక్రవారంతో పదో రోజుకు చేరింది. ఇవాళ ఉదయం 11 గంటలకు సీఎం జగన్ అధ్యక్షతన సచివాలయంలో కేబినెట్...
రాజ‌కీయాలు

టిడిపికి విశాఖ మాజీ ఎమ్మెల్యే రహమాన్ గుడ్‌బై

sharma somaraju
అమరావతి: టిడిపి విశాఖ అర్బన్ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే రెహమాన్ ఆ పార్టీకి రాజీనామా చేశారు. పరిపాలనా రాజధానిగా విశాఖను ప్రతిపాదించడాన్ని స్వాగితిస్తున్నట్లు రహమాన్ పేర్కొన్నారు. ఎన్‌ఆర్‌సి, రాజధాని అంశంపై టిడిపి అధినేత చంద్రబాబు...
రాజ‌కీయాలు

అమరావతిలో పర్యటించనున్న చంద్రబాబు

Mahesh
అమరావతి:  రాజధాని ప్రాంతంలో టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు పర్యటించున్నారు. మూడు రాజధానులను వ్యతిరేకిస్తూ తుళ్లూరులో రైతులు మహాధర్నాకు దిగి వినూత్న రీతుల్లో నిరసన తెలియజేస్తున్న సంగతి తెలిసిందే. రైతులు చేస్తున్న దీక్షకు...
టాప్ స్టోరీస్

రాజధాని రైతుల పిటిషన్ విచారణ!

Mahesh
అమరావతి: రాజధాని నిపుణుల కమిటీ నియామకం చెల్లదని భూములిచ్చిన రైతులు హైకోర్టను ఆశ్రయించారు. వారి పిటిషన్ ను హైకోర్టు విచారణకు స్వీకరించింది. రైతుల పక్షాన న్యాయవాది వాసిరెడ్డి ప్రభునాధ్ వాదించారు. విచారణను ఈ నెల...