NewsOrbit

Tag : amaravati capital updates

టాప్ స్టోరీస్

బుగ్గన నేతృత్వంలో హైపవర్ కమిటీ

sharma somaraju
  (న్యూస్ ఆర్బిట్ డెస్క్) అమరావతి: ఆంధ్రప్రదేశ్ సమగ్ర అభివృద్ధి ప్రణాళికకై ఆర్థికశాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాధ్ రెడ్డి నేతృత్వంలో 16 మంది సభ్యులతో హైపవర్ కమిటీని నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది....
రాజ‌కీయాలు

‘కాలయాపనకే కమిటీలు’

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) అమరావతి: రాజధాని విషయంలో ముఖ్యమంత్రి జగన్ వేసిన కమిటీలు కేవలం కాలయాపనకేననీ, ఇవి నాలుక గీసుకోవడానికి కూడా పనికి రావని సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ విమర్శించారు. ఏపిలో జగన్...
టాప్ స్టోరీస్

రాజధానిపై కాంగ్రెస్ అధిష్టానం మాట్లాడదా!?

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి: ఏపిలో జాతీయ పార్టీ కాంగ్రెస్‌ తీవ్ర గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటున్నది. ఆ పార్టీకి నాయకత్వ లేమి స్పష్టంగా కనబడుతున్నది. రాజధాని తరలింపు అంశంపై అమరావతి ప్రాంతంలో పెద్ద ఎత్తున...
న్యూస్

‘రాష్ట్రపతి దృష్టికి రాజధాని’

sharma somaraju
హైదరాబాద్: ఏపి రాజధాని అమరావతిలో నెలకొన్న పరిస్థితులను రాష్ట్రపతి రామ్‌నాధ్ కోవింద్ దృష్టికి బిజెపి రాజ్యసభ సభ్యుడు సుజనా చౌదరి తీసుకువెళ్లారు. శుక్రవారం బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో సుమారు అరగంటకుపైగా జరిగిన వీరి భేటీలో...
టాప్ స్టోరీస్

‘అమరావతిలో యుద్ధవాతావరణం ఎందుకు!?’

sharma somaraju
అమరావతి: ప్రజా ఉద్యమాలను అణచివేయాలనుకున్న ఎంతో మంది నియంతలు కాలగర్భంలో కలిసిపోయారని టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పేర్కొన్నారు. అమరావతి ప్రాంతంలో అడుగడుగునా పోలీసు బందోబస్తు ఏర్పటు చేసి ఆంక్షలు విధించడాన్ని...
టాప్ స్టోరీస్

పోలీసుల పహారాలో అమరావతి

Mahesh
అమరావతి: ఏపీ రాజధానిని అమరావతిలోనే కొనసాగించాలంటూ రైతులు చేస్తున్న పోరాటం తీవ్రదూరం దాలుస్తోంది. రైతుల ఆందోళనలు శుక్రవారంతో పదో రోజుకు చేరింది. ఇవాళ ఉదయం 11 గంటలకు సీఎం జగన్ అధ్యక్షతన సచివాలయంలో కేబినెట్...
టాప్ స్టోరీస్

‘క్యాపిటల్’ కేబినెట్ భేటీ

sharma somaraju
అమరావతి: ఏపీ రాజధానిపై జీఎన్ రావు కమిటీ ఇచ్చిన నివేదికపై చర్చించేందుకు ఉదయం 11 గంటలకు రాష్ట్ర మంత్రివర్గం సమావేశం కానుంది. కేబినెట్ సమావేశానికి కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. సచివాలయంలో మంత్రివర్గ సమావేశం నిర్వహిస్తే...
టాప్ స్టోరీస్

‘న్యాయస్థానాలు చూస్తూ ఊరుకోవు’

sharma somaraju
కర్నూలు: ఏ రాష్ట్రానికైనా రాజధాని ఒక్కటే ఉంటుందనీ, న్యాయ రాజధాని, పరిపాలనా రాజధాని అన్న పేర్లు గతంలో ఏక్కడా వినలేదనీ బిజెపి నేత బైరెడ్డి రాజశేఖరరెడ్డి అన్నారు. మూడు రాజధానుల ప్రతిపాదన తీసుకువచ్చిన వైసిపి...
న్యూస్

పెనుమాక రైతు ఆత్మహత్యాయత్నం

sharma somaraju
అమరావతి: తాడేపల్లి మండలం పెనుమాకలో ఓ రైతు ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన సంఘటన స్థానికంగా కలకలం రేపింది. రాజధాని కోసం నాలుగు ఎకరాల భూమిని లాండ్ పూలింగ్‌లో ఇచ్చిన రైతు రమేష్ కుమార్ రాజధాని తరలింపుపై...
టాప్ స్టోరీస్

కేంద్రం జోక్యం చేసుకుంటుందా!?

sharma somaraju
అమరావతి: ఏపి రాజధాని అమరావతి విషయంలో కేంద్ర ప్రభుత్వం ఏ విధంగా స్పందించనుంది అన్నది రాష్ట్రంలో ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారుతోంది. రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ అమరావతి రాజధాని ప్రాంత రైతుల...
న్యూస్

ఎంపి కేశినేని హౌస్ అరెస్టు

sharma somaraju
విజయవాడ: టిడిపి ఎంపి కేశినేని నానిని పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. విజయవాడలో ఆయన నివాసంలో నిర్బందించారు. అదే విధంగా విజయవాడలోనే టిడిపి ఎమ్మెల్సీ బుద్దా వెంకన్ననూ పోలీసులు గృహ నిర్బంధం చేశారు. అమరావతి ప్రాంత...
రాజ‌కీయాలు

‘రాజీనామా చేయండి.. పోటీ పెట్టం’!

Mahesh
గుంటూరు: మూడు రాజధానుల ప్రకటనను వ్యతిరేకిస్తూ కృష్ణా, గుంటూరు జిల్లాల ఎమ్మెల్యేలు రాజీనామా చేయాలని టీడీపీ నేతలు ప్రత్తిపాటి పుల్లారావు, నక్కా ఆనందబాబు పిలుపునిచ్చారు. మంగళవారం గుంటూరులోని టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల...
రాజ‌కీయాలు

జగన్ నిర్ణయానికి జై…కానీ!

Mahesh
విశాఖ: ఆంధ్రప్రదేశ్ రాజధాని విషయంలో ముఖ్యమంత్రి జగన్ చేసిన మూడు రాజధానుల ప్రకటనతో రాష్ట్రంలో రాజకీయ వాతావరణం మరింత వేడెక్కింది. జగన్ ప్రటకనపై టీడీపీ అధినేత చంద్రబాబు వ్యతిరేకిస్తుంటే.. ఆపార్టీకి చెందిన కొందరు నేతలు మాత్రం...
టాప్ స్టోరీస్

అమరావతి రైతుల ఆందోళన న్యాయమే: వైసిపి ఎంపి!

Siva Prasad
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి: ఒకింత భిన్నస్వరంతో ఇటీవల సంచలనాలకు కేంద్ర బిందువుగా మారిన వైసిపి నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు మరోసారి వార్తలకు ఎక్కారు. రాష్ట్రంలో తీవ్రమైన చర్చకు దారి తీసిన రాజధాని మార్పుపై...
టాప్ స్టోరీస్

‘అబ్బో మూడు రాజధానులా!?’

sharma somaraju
అమరావతి: ‘తినటానికి మెతుకులు లేక తండ్రి ఏడుస్తుంటే, కొడుకు వచ్చి పరమాన్నం అడిగాడంట’ ఆలా ఉంది మూడు రాజధానుల ప్రకటన అని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు. రాష్ట్రానికి మూడు రాజధానులు అంటూ...