NewsOrbit

Tag : amaravati farmers arrest

న్యూస్

ఏ ఎన్ యు విద్యార్థుల సస్పెన్షన్ ఎత్తివేత

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి : ఆచార్య నాగార్జున యూనివర్సీటీ  యాజమాన్యం ఎట్టకేలకు నలుగురు విద్యార్థులపై విధించిన సస్పెన్షన్‌  వేటును ఎత్తివేసింది. హాస్టల్ నుండి విద్యార్థులను సస్పెండ్ చేయడాన్ని నిరసిస్తూ  అమరావతి జేఏసీ ఆధ్వర్యంలో...
టాప్ స్టోరీస్

42వ రోజు రాజధాని రైతుల ఆందోళనలు

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి: అమరావతిలోనే రాజధాని కొనసాగించాలని రైతులు చేస్తున్న ఆందోళనలు 42వ రోజుకు చేరాయి. తుళ్లూరు, ఎర్రబాలెం, వెలగపూడి, మందడం గ్రామాల్లో నిరసన ప్రదర్శనలు ఉధృతంగా నిర్వహిస్తున్నారు. ఆందోళనలు మరింత ఉధృతం...
న్యూస్

గవర్నర్‌కు బాబు ఫిర్యాదు

sharma somaraju
అమరావతి: ఏపి గవర్నర్‌ బిశ్వభూషన్ హరిచందన్‌తో ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు సమావేశమయ్యారు. మండలిలో జరిగిన పరిణామాలను గవర్నర్‌కు చంద్రబాబు వివరించారు. మంత్రులు, వైసిపి సభ్యులు ప్రవర్తించిన తీరుపై ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. మండలి రద్దు,...
న్యూస్

మాజీ మంత్రులు పత్తిపాటి, నారాయణలకు షాక్

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి: రాజధాని అమరావతి ప్రాంతంలో ఇన్‌సైడర్ ట్రేడింగ్ ఆరోపణలపై ఇద్దరు టిడిపి మాజీ మంత్రులతో పాటు మరో వ్యక్తిపై సిఐడి కేసు నమోదు చేసింది. గుంటూరు జిల్లా మంగళగిరి టౌన్...
టాప్ స్టోరీస్

కొనసాగుతున్న రాజధాని నిరసనలు

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి: రాజధానిని అమరావతిలోనే కొనసాగించాలని డిమాండ్ చేస్తూ రైతులు చేస్తున్న ఆందోళనలు 37వ రోజుకు చేరాయి. మందడం, తుళ్లూరు, వెలగపూడి, కృష్ణాయపాలెం రైతుల రిలే దీక్షలు కొనసాగుతున్నాయి. ప్రధాని మోది...
టాప్ స్టోరీస్

రాజధాని తరలింపే లక్ష్యం.. అసెంబ్లీలో బిల్లులు!

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి:అమరావతి నుంచి రాజధానిని విశాఖపట్నం తరలించే దిశగా జగన్ నాయకత్వంలోని వైసిపి ప్రభుత్వం అధికారికంగా ముందడుగు వేసింది. అమరావతిని రాజధానిగా అభివృద్ధి చేయడంలో కీలకపాత్ర పోషించే రాజధాని ప్రాంతం అభివృద్ధి...
టాప్ స్టోరీస్

అమరావతి రైతుల ఆందోళనలు ఉధృతం

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి: మూడు రాజధానుల ప్రతిపాదనపై సోమవారం అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో రైతులు ఆందోళనలు మరింత ఉధృతం చేస్తున్నారు. రాజధాని కోసం అమరావతి ప్రాంత రైతులు చేస్తున్న ఆందోళన...
టాప్ స్టోరీస్

‘అసెంబ్లీ ముట్టడి చేసి తీరుతాం’

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి: అమరావతిలోనే రాజధాని కొనసాగించాలని డిమాండ్ చేస్తూ అమరావతి పరిరక్షణ సమితి (జెఏసి) ఆధ్వర్యంలో 20 వ తేదీ నిర్వహిస్తున్న అసెంబ్లీ ముట్టడి కార్యక్రమాన్ని సిఎం జగన్మోహనరెడ్డి తాత రాజారెడ్డి...
న్యూస్

రాజధానిలో మరో ఇద్దరు గుండెపోటుతో మృతి

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) అమరావతి: రాజధాని తరలిపోతుందన్న ఆందోళనతో మరో ఇద్దరు గుండె పోటుతో మృతి చెందారు. మందడంలో సాంబమ్మ అనే మహిళ మృతి చెందింది. ప్రతి రోజు గ్రామంలో జరుగుతున్న మహాధర్నాలో సాంబమ్మ...
రాజ‌కీయాలు

‘టెంటు పీకితే ఉద్యమం ఆగదు’

Mahesh
విజయవాడ: అమరావతి ప్రాంత ప్రజల గొంతు నొక్కడం సాధ్యం కాదని టీడీపీ నేత నారా లోకేశ్ అన్నారు. వేలాది మంది పోలీసులతో గ్రామాల్లో కవాతు చేయించినంత మాత్రాన ఉద్యమాన్ని అణచలేరని ముఖ్యమంత్రి జగన్ ను...
టాప్ స్టోరీస్

పవన్ ఢిల్లీ పర్యటన వెనుక మత్లబ్ ఏంటి?

Mahesh
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) అమరావతి: జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ శనివారం ఢిల్లీకి పయనమయ్యారు. మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో పార్టీ విస్తృత స్థాయి సమావేశం జరుగుతుండగా మధ్యలోనే అయన ఢిల్లీ బయల్దేరారు. కేంద్ర ప్రభుత్వ...
న్యూస్

రాజధాని రైతులకు టాలీవుడ్ నిర్మాత మద్దతు

Mahesh
అమరావతి: రాజధానిని అమరావతిలోనే కొనసాగించాలని డిమాండ్ చేస్తూ ఆందోళన చేస్తున్న ఆ ప్రాంత రైతులకు ప్రముఖ సినీ నిర్మాత అశ్వనీదత్ మద్దతు ప్రకటించారు. మందడంలో దీక్ష చేస్తున్న రైతులకు ఆయన సంఘీభావం తెలిపారు. ఈ...
న్యూస్

మరో 16మంది రాజధాని రైతుల అరెస్టు

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) అమరావతి:రాజధాని ఆందోళనలో పాల్గొన్న రైతుల అరెస్టులు కొనసాగుతున్నాయి. వెలగపూడి,మందడం, మల్కాపురం గ్రామాలకు చెందిన 16మంది రైతులను సోమవారం పోలీసులు అరెస్టు చేశారు. రాజధాని ఆందోళన అంశంపై మాట్లాడదామని  రైతులను చిలకలూరిపేట...
న్యూస్

‘మహిళలపై ఏమిటీ పోలీసుల దాష్టీకం’

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) అమరావతి: అమరావతిలో శాంతియుతంగా ఉద్యమం చేస్తున్న మహిళలపై పోలీసులు ప్రతాపం చూపించడం దారణమని టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అన్నారు. మందడం గ్రామంలో శాంతియుతంగా నిరసన తెలియజేస్తున్న...
టాప్ స్టోరీస్

 రైతులను జైలుపాలు చేస్తారా?

Mahesh
అమరావతి: రాజధాని ప్రాంత రైతులను అరెస్టు చేయడంపై టీడీపీ అధినేత చంద్రబాబు మండిపడ్డారు. పోలీసు చర్యలను తీవ్రంగా ఖండించారు. రైతుల అరెస్టుపై పార్టీ నేతలతో సోమవారం చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్‌ నిర్వహించారు. రాజధాని నిర్మాణానికి భూములను త్యాగం చేసిన రైతులపైనే కేసులు...