NewsOrbit

Tag : amaravati farmers dharna

టాప్ స్టోరీస్

‘రాజధాని మార్చడం తప్పుడు సంప్రదాయం’

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) అమరావతి: రాజధాని మార్చాలనుకోవడం తప్పుడు సంప్రదాయమని సిపిఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డి రాజా వ్యాఖ్యానించారు. ఏపికి మూడు రాజధానులు ఏ మాత్రం ప్రయోజనం కాదనీ, అమరావతిలోనే రాజధాని కొనసాగించాలనీ...
టాప్ స్టోరీస్

విజయవాడలో హైటెన్షన్

Mahesh
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) అమ‌రావ‌తి అంశంపై రాష్ట్రవ్యాప్త బస్సు యాత్ర చేప‌ట్టాల‌ని అమ‌రావ‌తి ప‌రిర‌క్షణ స‌మితి నిర్ణయించిన నేపథ్యంలో విజయవాడలో టెన్షన్ వాతావరణం నెలకొంది. బుధవారం రాత్రి చోటు చేసుకున్న పరిణామాలతో విజయవాడలో హైటెన్షన్‌...
టాప్ స్టోరీస్

‘రైతులు అధైర్యపడవద్దు:పోరాడి సాధించుకుందాం’

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) అమరావతి: అమరావతి విషయంలో రైతులు అధైర్యపడవద్దు, పోరాడి సాధించుకుందాం అని టిడిపి అధినేత చంద్రబాబు అన్నారు. సోమవారం రాజధాని ప్రాంత గ్రామాల్లో చంద్రబాబు పర్యటించి గుండె పోటుతో మృతి చెందిన...
టాప్ స్టోరీస్

రాజధాని రైతుల భారీ ప్రదర్శన

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) అమరావతి: ఏపి రాజధానిగా అమరావతినే కొనసాగించాలని డిమాండ్ చేస్తూ రైతులు చేపట్టిన ఆందోళన సోమవారం 20వ రోజుకు చేరింది. తుళ్ళూరు నుండి పదివేల మంది రైతులు, మహిళలు, యువకులతో మందడం...
టాప్ స్టోరీస్

పవన్ నిర్ణయంతో నాకేంటి సంబంధం?

Mahesh
అమరావతి: జనసేన పార్టీ ఏకైక ఎమ్మెల్యే రాపాక వరప్రసాదరావు మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజధానిపై పవన్ కల్యాణ్ నిర్ణయంతో తనకు సంబంధం లేదన్నారు. పవన్ ఇంట్లోనే రెండు అభిప్రాయాలు ఉన్నప్పుడు.. పార్టీలో రెండు...
టాప్ స్టోరీస్

‘గాజులు కాదు…భూములు ఇవ్వండి’

Mahesh
విశాఖ: మాజీ సీఎం చంద్రబాబు సతీమణి భువనేశ్వరి ఇవ్వాల్సింది తన గాజులు కాదని, ఇన్ సైడర్ ట్రేడింగ్ ద్వారా చంద్రబాబు కొట్టేసిన భూములని మున్సిపల్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. చంద్రబాబు తన...
రాజ‌కీయాలు

‘రాజీనామా చేయండి.. పోటీ పెట్టం’!

Mahesh
గుంటూరు: మూడు రాజధానుల ప్రకటనను వ్యతిరేకిస్తూ కృష్ణా, గుంటూరు జిల్లాల ఎమ్మెల్యేలు రాజీనామా చేయాలని టీడీపీ నేతలు ప్రత్తిపాటి పుల్లారావు, నక్కా ఆనందబాబు పిలుపునిచ్చారు. మంగళవారం గుంటూరులోని టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల...
రాజ‌కీయాలు

ఏపీలో ప్రజలు సంతోషంగా లేరు!

Mahesh
గుంటూరు: మూడు రాజధానుల ప్రతిపాదనపై సీఎం జగన్ తన వైఖరి మార్చుకోవాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ డిమాండ్ చేశారు. మంగళవారం రాజధాని ప్రాంత రైతులు గుంటూరులో కన్నాను కలిశారు. ఈ సందర్భంగా...
రాజ‌కీయాలు

అమరావతిలో పర్యటించనున్న చంద్రబాబు

Mahesh
అమరావతి:  రాజధాని ప్రాంతంలో టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు పర్యటించున్నారు. మూడు రాజధానులను వ్యతిరేకిస్తూ తుళ్లూరులో రైతులు మహాధర్నాకు దిగి వినూత్న రీతుల్లో నిరసన తెలియజేస్తున్న సంగతి తెలిసిందే. రైతులు చేస్తున్న దీక్షకు...
టాప్ స్టోరీస్

వెనక్కి తగ్గని రాజధాని రైతులు

Mahesh
అమరావతి: మూడు రాజధానుల నిర్ణయానికి వ్యతిరేకంగా అమరావతి పరిధిలోని 29 గ్రామాల రైతుల ఆందోళనలు ఐదో రోజు కొనసాగుతున్నాయి. తూళ్లురులో నిర్వహిస్తున్న మహాధర్నాకు భారీగా ప్రజలు తరలివస్తున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ చిత్రపటంతో రాష్ట్ర...
టాప్ స్టోరీస్

రాజధాని రైతుల ఆందోళనకు జనసేన సంఘీభావం

sharma somaraju
అమరావతి: రాజధాని ప్రాంతంలో జనసేన నేతల బృందం పర్యటిస్తోంది. ఆ పార్టీ నేత నాదెండ్ల మనోహర్, కొణిదల నాగబాబు ఆధ్వర్యంలో జనసేన బృందం రాజధాని ప్రాంత గ్రామాల్లో పర్యటిస్తూ ఆందోళన చేస్తున్న రైతాంగానికి సంఘీభావం...
టాప్ స్టోరీస్

రాజధానిపై వైసీపీలో భిన్నస్వరాలు!

Mahesh
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) రాజధాని అంశంపై ఏపీలో రాజకీయాలు రసవత్తరంగా మారాయి. రాష్ట్రానికి మూడు రాజధానులంటూ ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో సీఎం జగన్ చేసిన ప్రకటనపై వైసీపీ నేతల్లో భిన్నాభిప్రాయాలు వెలువడుతున్నాయి. సీఎం ప్రకటనపై...
టాప్ స్టోరీస్

ఏపీ రాజధానిపై నేడే తుది నివేదిక ?

Mahesh
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) ఏపీ రాజధాని అమరావతి భవితవ్యాన్ని నిర్దేశించే నిపుణుల కమిటీ నివేదిక సిద్ధమైంది. ఏపీ రాజధానిపై ప్రభుత్వం ఏర్పాటు చేసిన రిటైర్డ్ ఐఏయస్ అధికారి జీఎన్ రావు కమిటీ తన నివేదికను...
టాప్ స్టోరీస్

అమరావతిలోనే రాజధాని ఉండాలన్న వైసీపీ ఎమ్మెల్యే!

Mahesh
అమరావతి: ఏపీకి మూడు రాజధానులు రావొచ్చు అని అసెంబ్లీలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలతో సొంత పార్టీ ఎమ్మెల్యే విభేదించారు. అసెంబ్లీ, సచివాలయం ఒకే చోట ఉండాలని, అడ్మినిస్ట్రేటివ్ క్యాపిటల్‌గా అమరావతి ఉండాలని...
టాప్ స్టోరీస్

ఏపి రాజధానిలో కొనసాగుతున్న ఆందోళనలు

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) అమరావతి: రాజధాని ప్రాంతంలో వరుసగా మూడవ రోజూ రైతుల ఆందోళన కొనసాగుతోంది. అమరావతినే రాజధానిగా కొనసాగించాలంటూ తుళ్లూరులో వంట వార్పు చేపట్టారు. రోడ్డుపైనే వంట చేస్తుండటంతో సచివాలయానికి వాహనాల రాకపోకలు...