NewsOrbit

Tag : amaravati farmers fires

టాప్ స్టోరీస్

‘అక్కడ ఎక్కువ దోపిడీ చెయ్యొచ్చు, అందుకే..’!

sharma somaraju
గుంటూరు: దోచుకోవడం కోసమే రాజధాని మార్పు తప్ప మరో కారణం కనిపించడంలేదని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ విమర్శించారు. రాజధాని ప్రాంత రైతులు బుధవారం ఉదయం ఆయనతో సమావేశమై అమరావతి పోరుపై భవిష్యత్తు...
టాప్ స్టోరీస్

యువకుల దీక్ష భగ్నం: వెలగపూడిలో హైటెన్షన్

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి: అమరావతి రాజధాని ప్రాంతం వెలగపూడిలో అర్ధరాత్రి హైటెన్షన్ వాతావరణం చోటుచేసుకున్నది. మూడు రాజధానుల నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ 54 రోజులుగా అమరావతి గ్రామాలలో ఆందోళనలు నిర్వహిస్తుండగా, వైసీపీకి చెందిన 151...
టాప్ స్టోరీస్

52వ రోజు రాజధాని ఆందోళనలు

sharma somaraju
అమరావతి : మూడు రాజధానుల నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ రాజధాని రైతులు నిర్వహిస్తున్న ఆందోళనలు 52వ రోజుకి చేరాయి. మందడం, తుళ్లూరులో మహా ధర్నాలు కొనసాగుతుండగా వెలగపూడిలో 52వ రోజు రిలే దీక్షలు చేపట్టారు. మందడం,...
టాప్ స్టోరీస్

50వ రోజుకి చేరిన అమరావతి రైతుల నిరసనలు

sharma somaraju
అమరావతి : మూడు రాజధానుల నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ అమరావతి ప్రాంతంలో రైతులు నిర్వహిస్తున్న ఆందోళనలు 50వ రోజుకి చేరుకున్నాయి. నేడు రాజధాని గ్రామాల్లో టిడిపి అధినేత నారా చంద్రబాబు పర్యటించనున్నారు.  రాజధాని రైతులు నేడు...
టాప్ స్టోరీస్

46వ రోజు..అమరావతి ఆందోళనలు

sharma somaraju
అమరావతి: మూడు రాజధానుల నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ అమరావతి రైతులు చేస్తున్న ఆందోళనలు 46వ రోజుకు చేరాయి. మందడం, తుళ్లూరులో రైతులు ధర్నాలు చేస్తున్నారు.  వెలగపూడిలో రైతులు రిలే దీక్షలు కొనసాగిస్తున్నారు. ఎర్రబాలెం, ఉద్దండరాయునిపాలెం తదితర...
టాప్ స్టోరీస్

అమరావతి రైతుల ఆందోళనకు అధికార పార్టీ ఎంపి సంఘీభావం

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి: అమరావతి రైతుల ఆందోళనకు తొలి సారిగా ఓ అధికార పార్టీ ప్రజా ప్రతినిధి సంఘీభావం తెలియజేశారు. మందడంలోని రైతుల దీక్షా శిబిరాన్ని శుక్రవారం నరసరావుపేట వైసిపి ఎంపి లావు...
టాప్ స్టోరీస్

‘ఢిల్లీలోనూ అమరావతి నిరసనలు వినిపించాలి’

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి: రాజధాని అమరావతిలోనే కొనసాగించేందుకు ఢిల్లీ స్థాయిలో ఆందోళనలకు రైతులు సిద్ధం కావాలని టిడిపి నేత మాజీ ఎంపి మాగంటి బాబు పిలుపునిచ్చారు. అమరావతిలోనే రాజధాని కొనసాగించాలని రైతులు, మహిళలు...
టాప్ స్టోరీస్

రాజధానిలో ఆగిన మరో రైతు గుండె!

Mahesh
అమరావతి: రాజధాని పోరులో మరో రైతు గుండె ఆగింది. తుళ్లూరు మండలం రాయపూడికి చెందిన తోట రాంబాబు(40) అనే రైతు గుండెపోటుతో మృతి చెందాడు. ఆయన రాజధాని కోసం ఎకరన్నర పొలాన్ని ఇచ్చారు. గత కొన్ని...
టాప్ స్టోరీస్

అసెంబ్లీ వద్ద ఉద్రిక్తత:రైతులపై లాఠీచార్జి

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి: సచివాలయం వైపు దూసుకువస్తున్న రైతులు, మహిళలపై పోలీసులు లాఠీ చార్జి చేశారు. దీంతో అసెంబ్లీ వద్ద తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు చోటు చేసుకున్నాయి. రాజధానిగా అమరావతి కొనసాగించాలంటూ అసెంబ్లీ...
న్యూస్

‘ప్రాణాలైనా అర్పిస్తాం.. రాజధాని సాధిస్తాం’

Mahesh
అమరావతి: రాజధానిగా అమరావతినే కొనసాగించాలని డిమాండ్ చేస్తూ ఆ ప్రాంత రైతులు చేపట్టిన ఆందోళనలు శనివారం నాటికి 32వ రోజు చేరింది. ‘ప్రాణాలైన అర్పిస్తాం.. రాజధానిని సాధిస్తాం’ అంటూ అమరావతి పరిధిలోని 29 గ్రామాల...
న్యూస్

రాజధాని పోరాటంలో మరో రైతు మృతి

Mahesh
అమరావతి: రాజధాని తరలిపోతుందనే ఆవేదనతో మరో రైతు గుండె ఆగింది. వెలగపూడి గ్రామానికి చెందిన రైతు కూలీ నందిపాటి గోపాలరావు గుండెపోటుతో శనివారం మృతి చెందారు. రాజధాని నిర్మాణానికి గోపాలరావు అర ఎకరం భూమిని...
రాజ‌కీయాలు

ముగిసిన దేవినేని ఉమ దీక్ష

Mahesh
అమరావతి: ఏపీ రాజధానిగా అమరావతినే కొనసాగించాలని డిమాండ్ చేస్తూ టీడీపీ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమ చేపట్టిన ఒకరోజు దీక్ష ముగిసింది. అమరావతి పరిరక్షణ సమితి సభ్యులు దేవినేని ఉమ దీక్షను విరమింపజేశారు....
రాజ‌కీయాలు

రైతులకు మద్దతుగా దీక్ష చేపట్టిన దేవినేని ఉమ

Mahesh
విజయవాడ: ఏపీ రాజధానిగా అమరావతినే కొనసాగించాలని డిమాండ్ చేస్తూ ఆందోళన చేస్తున్న రైతులకు మద్దతుగా టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు దీక్ష చేపట్టారు. ‘సేవ్ ఏపీ.. సేవ్ అమరావతి’ పేరుతో గొల్లపూడిలో...
న్యూస్

తెనాలి పిఎస్ వద్ద ఆలపాటి దర్నా

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) అమరావతి: అమరావతి ప్రాంతంలో పోలీసులు అరెస్టు చేసిన ఏడుగురు రైతులను తెనాలి టూటౌన్ పోలీసు స్టేషన్‌కు తరలించారు. రైతుల అరెస్టును నిరసిస్తూ టిడిపి నేత ఆలపాటి రాజా పోలీస్ స్టేషన్...
రాజ‌కీయాలు

రాజధాని రైతులపై వివక్ష ఎందుకు ?

Mahesh
అమరావతి: రాజధాని రైతులు, ఉత్తరాంధ్రపై ప్రభుత్వానికి ఎందుకు కక్ష అని టీడీపీ నాయకురాలు పంచుమర్తి అనురాధ ప్రశ్నించారు. శనివారం ఆమె మీడియాతో మాట్లాడుతూ కేబినెట్‌లో రాజధానిపై స్పష్టమైన నిర్ణయం తీసుకోకుండా.. న్యాయనిపుణుల కమిటీతో సంప్రదింపులంటూ...
టాప్ స్టోరీస్

కేబినెట్ భేటీ నిర్ణయాలపై సర్వత్రా ఆసక్తి

sharma somaraju
అమరావతి: రాజధాని తరలింపుపై గత తొమ్మిది రోజులుగా రైతులు చేస్తున్న ఆందోళన తీవ్ర రూపం దాల్చుతున్న నేపథ్యంలో ఈ నెల 27న కేబినెట్ భేటీలో తీసుకునే నిర్ణయాలపై సర్వత్రా ఆసక్తి నెలకొన్నది. ల్యాండ్ పూలింగ్‌లో...
టాప్ స్టోరీస్

నేతలు చేసిన తప్పుకు రైతులు నష్టపోవాలా ?

Mahesh
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) రాజధాని నిర్మాణం కోసం గత టీడీపీ ప్రభుత్వం రైతుల నుంచి సేకరించిన వేల ఎకరాల్లో అవకతవకలు జరిగి ఉండొచ్చని జనసేన నేత, సినీ నటుడు నాగబాబు అభిప్రాయపడ్డారు. ఏపీకి మూడు...
టాప్ స్టోరీస్

‘రాజధానికై జెఎసిగా పోరాడుదాం’

sharma somaraju
అమరావతి: రాజధాని అమరావతి కోసం కుల, మతాలకు అతీతంగా  అందరం జెఎసిగా ఏర్పడి పోరాడుదామని టిడిపి నేతలు దూళిపాళ నరేంగ్ర, తెనాలి శ్రవణ్ ప్రజలకు పిలుపు నిచ్చారు. రాజధాని అమరావతిని మార్చవద్దంటూ మందడలో రైతులు...
టాప్ స్టోరీస్

‘ఎందుకూ పనికి రాని నివేదిక అది’

sharma somaraju
అమరావతి: జియన్ రావు కమిటీ నివేదిక చెత్త బుట్టలో వేయడానికి తప్ప ఎందుకు పనిరాదని బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షులు విష్ణువర్ధన్ రెడ్డి విమర్శించారు. దీన్ని జియన్ రావు కమిటీ అనే దాని కంటే జగన్మోహన్...
రాజ‌కీయాలు

జగన్ గొప్ప బహుమతి ఇచ్చారు

Mahesh
విజయవాడ: రాష్ట్ర రాజధాని నిర్మాణం కోసం 33 వేల ఎకరాలు ఇచ్చిన రైతులకు తన జన్మదినం సీఎం జగన్ గొప్ప బహుమతి ఇచ్చారని టీడీపీ ఎంపీ కేశినేని నాని అన్నారు. శనివారం జగన్ జన్మదినోత్సవం...
టాప్ స్టోరీస్

అమరావతిలో మిన్నంటిన రైతుల ఆందోళనలు

Mahesh
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) అమరావతిలో రైతుల ఆందోళనలు మిన్నంటాయి. మూడు రాజధానుల ప్రకటనపై ఆందోళన చేస్తున్న రైతులు.. జీఎన్‌రావు కమిటీ రిపోర్ట్‌పై ఆందోళనలు మరింత ఉధృతం చేశారు. అమరావతి వ్యాప్తంగా నిరసలను దిగారు. శనివారం ఉదయం...
టాప్ స్టోరీస్

ఆందోళనలతో అట్టుడుకుతున్న అమరావతి

sharma somaraju
అమరావతి: నిరసనలు, నిరాహార దీక్షలు, ఆందోళనతో అమరావతి అట్టుడుకుతోంది. ముఖ్యమంత్రి జగన్ చేసిన మూడు రాజధానుల ప్రకటనకు వ్యతిరేకంగా రైతులు రోడ్డుపై నిరసనలు తెలుపుతున్నాయి. రాజధాని కోసం తమ విలువైన భములు పణంగా పెట్టి...
టాప్ స్టోరీస్

‘బలిదానాలకూ సిద్ధం’

sharma somaraju
  (న్యూస్ ఆర్బిట్ డెస్క్) అమరావతి: రాజధాని ప్రజల అస్తిత్వానికి భంగం కలిగితే బలిదానాలకు వెనుకాడమని అమరావతి ప్రాంత రైతులు స్పష్టం చేశారు.రాజధాని విషయంలో ప్రభుత్వ ఆలోచనలను వ్యతిరేకిస్తూ ఆందోళనలు తీవ్రతరం చేయాలని అమరావతి...