NewsOrbit

Tag : amaravati farmers protest news

న్యూస్

అమరావతి రైతులకు కామినేని సంఘీభావం

sharma somaraju
అమరావతి: బిజెపి నేత, మాజీ మంత్రి కామినేని శ్రీనివాస్ సోమవారం మందడం గ్రామంలో  రైతుల దీక్ష శిబిరాన్ని సందర్శించి సంఘీభావం తెలిపారు. 24 గంటల దీక్ష చేస్తున్న రైతులకు నిమ్మరసం ఇచ్చి దీక్ష విరమింపచేశారు....
బిగ్ స్టోరీ

రాజధాని తరలింపులో తదుపరి ఏమిటి!

Siva Prasad
నవ్యాంద్ర రాజధానిని అమరావతి నుంచి విశాఖపట్నం తరలించేందుకు కంకణం కట్టుకున్న వైఎస్ జగన్ నేతృత్వంలోని వైసిపి ప్రభుత్వం ఆ ప్రయత్నంలో శాసనసభ మజిలీ దాటింది. 175 మంది సభ్యుల సభలో 151 మంది ఎమ్మెల్యేలు...
టాప్ స్టోరీస్

మూడు రాజధానులపై పవన్ మాటేంటి ?

Mahesh
అమరావతి: జనసేన పార్టీలోని ముఖ్యమైన విభాగాల నాయకులతో పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ సోమవారం విస్తృత స్థాయి సమావేశం నిర్వహిస్తున్నారు. మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో ఈ సమావేశం జరుగుతుంది. రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులు, మూడు...
టాప్ స్టోరీస్

వెనక్కి తగ్గని రాజధాని రైతులు

Mahesh
అమరావతి: మూడు రాజధానులను వ్యతిరేకిస్తూ అమరావతి ప్రాంత రైతుల చేస్తున్న ఆందోళనలు 13వ రోజుకు చేరుకున్నాయి. సోమవారం మందడం, తుళ్లూరులో మహాధర్నా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. మూడు రాజధానుల ప్రతిపాదనలకు వ్యతిరేకంగా మందడం వద్ద ధర్నా...
టాప్ స్టోరీస్

ఉపసంఘం నివేదికపై లోకేష్ ఓపెన్ ఛాలెంజ్

Mahesh
అమరావతి: వైసీపీ ఆరోపిస్తున్న ఇన్‌సైడర్ ట్రేడింగ్‌పై న్యాయ విచారణకు తాము సిద్ధమని టీడీపీ నేత, ఎమ్మెల్సీ నారా లోకేష్‌ ప్రకటించారు. రాష్ట్రంలో ఏడు నెలలుగా జగన్ తవ్వుతోంది అవినీతిని కాదు…వైసీపీ ప్రభుత్వాన్ని పూడ్చిపెట్టడానికి గొయ్యి అని విమర్శించారు. వైసీపీ...
టాప్ స్టోరీస్

నేటి బంద్ వాయిదా.. కొనసాగుతున్న ఆందోళనలు

Mahesh
గుంటూరు: అమరావతి పరిరక్షణ కమిటీ, పొలిటికల్‌ జేఏసీ జిల్లా వ్యాప్తంగా శనివారం తలపెట్టిన జిల్లా బంద్‌ను వాయిదా వేస్తున్నట్లు జేఏసీ నాయకులు తెలిపారు. ముఖ్యమంత్రి జగన్‌ నుంచి రాజధాని అమరావతిపై స్పష్టమైన ప్రకటన వచ్చే...
టాప్ స్టోరీస్

అమరావతిలో టెన్షన్.. టెన్షన్..

Mahesh
అమరావతి: మూడు రాజధానుల ప్రకటపై అమరావతిలో రైతుల ఆందోళన ఉధృతం చేశారు. రాజధాని పరిధిలోని 29 గ్రామాల్లో నిరసనలు, రిలే దీక్షలు కొనసాగుతున్నాయి. రైతులు, మహిళలు, యువత, పిల్లలు రోడ్లపైకి వచ్చి తమ నిరసనలు...
రాజ‌కీయాలు

‘మాపై ఎందుకు ఈ పగ’?

Mahesh
విజయవాడ: ఏపీ రాజధానిని మార్చవద్దంటూ ఆందోళనలు ఉధృతమవుతున్నాయి. రాజధాని తరలింపునకు నిరసనగా విజయవాడ గొల్లపూడి సెంటర్‌లో జాతీయ రహదారిపై మాజీ మంత్రి దేవినేని ఉమ బైటాయించారు. రోడ్డుకు ఇరు వైపులా వాహనాలు నిలిచిపోయాయి. ‘మాపై ఎందుకు...
టాప్ స్టోరీస్

అమరావతిలో టెన్షన్.. టెన్షన్.. 

Mahesh
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) రాజధానిపై సీఎం జగన్ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ.. అమరావతి ప్రాంత పరిధిలోని గ్రామాల రైతులు గురువారం ఉదయం నుంచి బంద్ నిర్వహిస్తున్నారు. వెలగపూడిలోని సెక్రటేరియట్ దగ్గర రైతులు రిలే దీక్షలకు దిగారు. రాజధానిలోని...
టాప్ స్టోరీస్

‘బలిదానాలకూ సిద్ధం’

sharma somaraju
  (న్యూస్ ఆర్బిట్ డెస్క్) అమరావతి: రాజధాని ప్రజల అస్తిత్వానికి భంగం కలిగితే బలిదానాలకు వెనుకాడమని అమరావతి ప్రాంత రైతులు స్పష్టం చేశారు.రాజధాని విషయంలో ప్రభుత్వ ఆలోచనలను వ్యతిరేకిస్తూ ఆందోళనలు తీవ్రతరం చేయాలని అమరావతి...