Nara Lokesh: పాదయాత్ర పునః ప్రారంభానికి సిద్దమవుతున్న నారా లోకేష్ కు జగన్ సర్కార్ ఝలక్ .. అరెస్ట్ ఖాయమే(గా)..?
Nara Lokesh: టీడీపీ అధినేత చంద్రబాబును స్కిల్ డెవలప్ మెంట్ స్కామ్ కేసులో సీఐడీ అరెస్టు చేయడంతో నారా లోకేష్ యువగళం పాదయాత్రకు బ్రేక్ పడిన సంగతి తెలిసిందే. యువగళం పాదయాత్రకు తాత్కాలిక విరామం...