NewsOrbit

Tag : amaravati today news

టాప్ స్టోరీస్

‘కూల్చివేతలతో పాలన మొదలు..కూలిపోకతప్పుదు!’

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి: కూల్చివేతలతో పాలన మొదలు పెట్టిన జగన్ ప్రభుత్వం కూలిపోకతప్పదని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. మూడు రాజధానులపై ప్రభుత్వం ముందడుగు వేస్తూ అసెంబ్లీలో బిల్లు ఆమోదించిన నేపథ్యంలో...
టాప్ స్టోరీస్

అమరావతిలో బంద్!

Mahesh
అమరావతి: రైతులపై లాఠీచార్జికి నిరసనగా జేఏసీ ఇచ్చిన పిలుపు మేరకు అమరావతిలోని 29 గ్రామాల్లో బంద్‌ కొనసాగుతోంది. రైతులకు మద్దతుగా వ్యాపారులు స్వచ్ఛందంగా దుకాణాలు మూసివేశారు. పోలీసులకు పూర్తిగా సహాయనిరాకరణ చేయాలని రైతులు నిర్ణయించారు....
టాప్ స్టోరీస్

‘ప్రజారాజధాని పోరాటం కొనసాగుతుంది’

sharma somaraju
( న్యూస్ ఆర్బిట్ డెస్క్) విజయవాడ: శాంతి భద్రతల పేరుతో శాంతియుతంగా చేస్తున్న ఆందోళనలను అణచివేయాలని చూస్తే మరింత రెచ్చిపోతామని టిడిపి అధినేత చంద్రబాబు అన్నారు.విజయవాడ బెంజ్ సర్కిల్ సమీపంలో వేదిక కళ్యాణ మండపంలో...
రాజ‌కీయాలు

అమరావతిలో జగన్ పాదయాత్ర చేయగలరా?

Mahesh
అమరావతి: రాజధాని గ్రామాల్లో సీఎం జగన్ పాదయాత్ర చేయగలరా ? అని టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ప్రశ్నించారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఏపీ మంత్రి కొడాలి నానిపై...
టాప్ స్టోరీస్

రాజధాని ఆందోళనలు తీవ్రతరం

sharma somaraju
అమరావతి: అమరావతిలోనే రాజధాని కొనసాగించాలని డిమాండ్ చేస్తూ రైతులు చేస్తున్న ఆందోళనలు తీవ్రతరం అవుతున్నాయి . పోలీసులు అనేక ఆంక్షలు విధిస్తున్నా అమరావతి పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఆందోళన కార్యక్రమాల్లో పెద్ద ఎత్తున...
టాప్ స్టోరీస్

‘మూడు రాజధానులకు సిపిఎం వ్యతిరేకం’

sharma somaraju
అమరావతి:మూడు రాజధానుల ప్రతిపాదన రాష్ట్ర వ్యాప్తంగా ఎవరికీ ఇష్టం లేదనీ, రాష్ట్ర భవిష్యత్తుకు ఇది చేటు తెస్తుందనీ సిపిఎం రాష్ట్ర కార్యదర్శి మధు అన్నారు. మందడంలో రైతుల ఆందోళనకు సిపిఎం నేతలు మద్దతు తెలుపుతూ...
టాప్ స్టోరీస్

రాజధానిలో పోలీసులకు సహాయ నిరాకరణ

Mahesh
అమరావతి: అమరావతి పరిధిలో శనివారం ఉదయం నుంచి బంద్ వాతావరణం నడుస్తోంది. అమరావతినే రాజధానిగా కొనసాగించాలంటూ ఆందోళన చేస్తున్న మహిళలపై పోలీసులు దౌర్జన్యానికి నిరసనగా జేఏసీ పిలుపుతో శనివారం బంద్ పాటిస్తున్నారు. రైతులు ఉదయాన్నే...
రాజ‌కీయాలు

రాజధానిపై పెద్దలు మాట వినండి

Mahesh
అమరావతి: అమరావతిని తరలించాలన్న దురాలోచన మానుకోవాలని టీడీపీ నేత వర్ల రామయ్య డిమాండ్ చేశారు. సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రతిపాదించిన మూడు రాజధానుల ప్రకటనపై వర్ల రామయ్య ట్విట్టర్ వేదికగా మండిపడ్డారు. ‘‘ ముఖ్యమంత్రి గారు.....
టాప్ స్టోరీస్

‘ఎప్పటికీ అమరావతే ప్రజారాజధాని’

sharma somaraju
అమరావతి: ఎప్పటికీ ప్రజారాజధాని అమరావతేనని  టిడిపి అధినేత.మాజీ సీఎం చంద్రబాబు అన్నారు. 13 జిల్లాల అభివృద్ధికి కావాల్సిన ఆదాయ వనరుల్ని సమకూర్చే రాజధాని అమరావతి అని చెప్పారు. కేబినెట్ భేటీ అనంతరం మంత్రి పేర్ని నాని...
టాప్ స్టోరీస్

‘అమరావతిలో యుద్ధవాతావరణం ఎందుకు!?’

sharma somaraju
అమరావతి: ప్రజా ఉద్యమాలను అణచివేయాలనుకున్న ఎంతో మంది నియంతలు కాలగర్భంలో కలిసిపోయారని టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పేర్కొన్నారు. అమరావతి ప్రాంతంలో అడుగడుగునా పోలీసు బందోబస్తు ఏర్పటు చేసి ఆంక్షలు విధించడాన్ని...
టాప్ స్టోరీస్

వైసిపి నేతల అత్యవసర భేటీ ఎందుకో!?

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి: అమరావతిలో రైతుల ఆందోళన నేపథ్యంలో రాజధాని ప్రాంత వైసిపి ఎమ్మెల్యేలు, ఆ పార్టీ నేతలు అత్యవసర సమావేశం ఏర్పాటు చేసుకోవడం ప్రాధాన్యతను సంతరించుకొంది. గురువారం మధ్యాహ్నం 3.30 గంటలకు...
టాప్ స్టోరీస్

అమరావతిలో టెన్షన్.. టెన్షన్..

Mahesh
అమరావతి: మూడు రాజధానుల ప్రకటపై అమరావతిలో రైతుల ఆందోళన ఉధృతం చేశారు. రాజధాని పరిధిలోని 29 గ్రామాల్లో నిరసనలు, రిలే దీక్షలు కొనసాగుతున్నాయి. రైతులు, మహిళలు, యువత, పిల్లలు రోడ్లపైకి వచ్చి తమ నిరసనలు...
టాప్ స్టోరీస్

జగన్ నిర్ణయానికి ‘చిరు’ బాసట

sharma somaraju
అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి ప్రకటించిన మూడు రాజధానుల ఫార్ములాకు కేంద్ర మాజీ మంత్రి, మెగా స్టార్ డాక్టర్ కె చిరంజీవి మద్దతు పలికారు. అధికార, పరిపాలనా వికేంద్రీకరణతోనే సమతుల్యమైన, సమగ్రమైన అభివృద్ధి సాధ్యమవుతుందని...
న్యూస్

రాజధానులపై జెడి ఎమన్నారంటే..

sharma somaraju
అమరావతి: అమరావతి, విశాఖ, కర్నూల్‌లో అసెంబ్లీ సమావేశాలు పెడితే ఆయా ప్రాంతాల్లో యాక్టివిటీ పెరుగుతుందని సిబిఐ మాజీ జెడి, ప్రస్తుత జనసేన నాయకుడు వివి లక్ష్మీనారాయణ అభిప్రాయపడ్డారు. ఆరోపణలు, ప్రత్యారోపణలను పక్కన పెట్టి నాయకులు...
టాప్ స్టోరీస్

ఏపి రాజధానిలో కొనసాగుతున్న ఆందోళనలు

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) అమరావతి: రాజధాని ప్రాంతంలో వరుసగా మూడవ రోజూ రైతుల ఆందోళన కొనసాగుతోంది. అమరావతినే రాజధానిగా కొనసాగించాలంటూ తుళ్లూరులో వంట వార్పు చేపట్టారు. రోడ్డుపైనే వంట చేస్తుండటంతో సచివాలయానికి వాహనాల రాకపోకలు...
టాప్ స్టోరీస్

‘రాజధానిలో రైతుల భూములు వెనక్కి ఇచ్చేస్తాం’

Mahesh
అమరావతి: సీఎం జగన్ మూడు రాజధానుల ప్రకటనపై రైతులు ఆందోళన చేస్తున్న నేపథ్యంలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజధానికి తీసుకున్న 33వేల ఎకరాలను రైతులకు తిరిగి ఇచ్చేస్తున్నామని తెలిపారు. రాజధాని భూములు...
టాప్ స్టోరీస్

ఏపి పిసిసి అధ్యక్షుడుగా కిరణ్‌కుమార్ రెడ్డి?

sharma somaraju
అమరావతి: ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటి (ఎపి పిసిసి) అధ్యక్షుడుగా మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్‌కుమార్ రెడ్డి నియమితులు కానున్నట్లు తెలుస్తున్నది. ఆయన నియామకానికి సంబంధించి త్వరలో పార్టీ అధిష్టానం నుండి  ఉత్తర్వులు వెలువడే అవకాశం...
టాప్ స్టోరీస్

‘రండి..అమరావతిలో నిర్మాణాలు చూపిస్తాం’

sharma somaraju
అమరావతి: అమరావతిలో రాజధాని నిర్మాణాలు జరిగాయనడానికి ఎమ్మెల్యే క్వార్టర్స్ ఒక నిదర్శనమని ఏపి అసెంబ్లీ ప్రతిపక్ష ఉపనేత కింజరపు అచ్చెన్నాయుడు అన్నారు. అచ్చెన్నాయుడు నేతృత్వంలో టిడిపి నేతల బృందం బుధవారం అమరావతి రాజధాని ప్రాంతంలో...