NewsOrbit

Tag : amaravati updates

టాప్ స్టోరీస్ ట్రెండింగ్ న్యూస్

Amaravati Capital Case: అమరావతి రాజధాని కేసు డిసెంబర్ కు వాయిదా వేసిన సుప్రీం కోర్టు .. ఏపీ సర్కార్ కు షాక్ | Supreme Court Shocks AP Govt in Amaravti Case 

sharma somaraju
Amaravati Capital Case: అమరావతి రాజధాని వ్యవహారంలో దాఖలైన పిటిషన్లపై విచారణ ను సుప్రీం కోర్టు డిసెంబర్ కు వాయిదా వేసింది. పూర్తి స్థాయి విచారణ డిసెంబర్ లో చేపడతామని జస్టిస్ సంజీవ్ ఖన్నా,...
టాప్ స్టోరీస్

49వ రోజు అమరావతి ఆందోళనలు

sharma somaraju
అమరావతి : మూడు రాజధానుల నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ రాజధాని రైతులు, మహిళలు నిర్వహిస్తున్న అందోళనలు 49వ రోజుకి చేరాయి. మందడం, తుళ్లూరులో ధర్నాలు కొనసాగుతున్నాయి. వెలగపూడిలో 49వ రోజు రిలే దీక్షలు జరుగుతున్నాయి. ఉద్దండరాయునిపాలెం.ఎర్రబాలెం...
టాప్ స్టోరీస్

‘రాజధాని తరలిస్తామని చెప్పలేదు’!

Mahesh
అమరావతి: అమరావతి నుంచి రాజధాని తరలిస్తామని ప్రభుత్వం ఎక్కడ చెప్పలేదని మంత్రి ఆళ్ల నాని స్పష్టం చేశారు. రాష్ట్రాభివృద్ధి కోసమే మరో రెండు రాజధానులు ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. సోమవారం మండలి రద్దు తీర్మానాన్ని సీఎం జగన్‌...
టాప్ స్టోరీస్

మండలి రద్దుకు కేంద్రం సహకరిస్తుందా?

Mahesh
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) ఏపీలో శాసనమండలి రద్దు అంశం కాక రేపుతోంది. అసెంబ్లీ సాక్షిగా శాసన మండలి రద్దుకి సీఎం జగన్‌ సంకేతాలు ఇచ్చారు. వికేంద్రీకరణ, సీఆర్డీఏ కీలక బిల్లుల తిరస్కరణతో అసహనంతో రగిలిపోతున్న...
టాప్ స్టోరీస్

అమరావతి భూముల కొనుగోళ్లు:796మందిపై సిఐడి కేసు నమోదు

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి: రాజధాని అమరావతి ప్రాంతంలో భూముల కొనుగోళ్లపై సిఐడి కేసు నమోదు చేసింది. 796 మంది తెల్ల రేషన్ కార్డుదారులపై కేసు నమోదు చేసినట్లు తెలుస్తోంది. మూడు కోట్ల రూపాయల...
టాప్ స్టోరీస్

మూడు రాజధానుల నిర్ణయం సరైనదే: రాపాక

Mahesh
తిరుమల: ఏపీలో మూడు రాజధానుల వ్యవహారంపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ తీవ్రంగా వ్యతిరేకిస్తుంటే.. ఆపార్టీ ఏకైక ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ స్వాగతించారు. శనివారం తిరుమలలో శ్రీవారిని దర్శించుకున్న జనసేన ఎమ్మెల్యే రాపాక మీడియాతో...
రాజ‌కీయాలు

రాజధాని రైతులపై వివక్ష ఎందుకు ?

Mahesh
అమరావతి: రాజధాని రైతులు, ఉత్తరాంధ్రపై ప్రభుత్వానికి ఎందుకు కక్ష అని టీడీపీ నాయకురాలు పంచుమర్తి అనురాధ ప్రశ్నించారు. శనివారం ఆమె మీడియాతో మాట్లాడుతూ కేబినెట్‌లో రాజధానిపై స్పష్టమైన నిర్ణయం తీసుకోకుండా.. న్యాయనిపుణుల కమిటీతో సంప్రదింపులంటూ...
టాప్ స్టోరీస్

మందడంలో ఉద్రిక్తత

sharma somaraju
అమరావతి: రాజధానిని మార్చవద్దంటూ రైతులు చేపట్టిన ఆందోళనతో మందడంలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. నిరసనల కోసం షామియానా వేస్తున్న రైతులను పోలీసులు అడ్డుకున్నారు. సచివాలయానికి వెళ్లే మంత్రులు, అధికారులకు ఇబ్బందులు కల్గించవద్దని రైతులను పోలీసులు కోరారు.కేబినెట్‌...
న్యూస్

ఉత్తరాంద్ర జెఎసి నేతపై అమరావతి రైతుల ఆగ్రహం

sharma somaraju
అమరావతి: పుండు మీద కారం చల్లినట్లుగా రాజధానిపై జగన్ చేసిన ప్రకటనకు తీవ్ర ఆందోళనలో ఉన్న అమరావతి ప్రాంత రైతులు నిరసనలు వ్యక్తం చేస్తుండగా ఉత్తరాంధ్ర జెఎసి నేత జోళ్ల తారక రామారావు జై...
రాజ‌కీయాలు

‘అమరావతి రైతుల త్యాగాలు వృధాకారాదు’

sharma somaraju
అమరావతి: మన బిడ్డలు ఉపాది కోసం పొరుగు రాష్ట్రాలకు వెళ్లే దుస్థితి ఉండరాదనే కాలికి బలపం కట్టుకుని సంస్థల చుట్టూ తిరిగి పెట్టుబడులు రాబట్టామని టిడిపి అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు....
రాజ‌కీయాలు

‘చంద్రబాబుపై దాడి ఘటనను వదలిపెట్టం’

sharma somaraju
అమరావతి: రాజధాని ప్రాంతంలో టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు కాన్వాయ్‌పై జరిగిన దాడిని వదిలిపెట్టే ప్రశ్నలేదనీ, ఈ విషయాన్ని కేంద్రం దృష్టికి తీసుకువెళ్లడంతో పాటు న్యాయస్థానాన్ని ఆశ్రయించి పోరాటం చేస్తామనీ టిడిపి నేత, మాజీ...
టాప్ స్టోరీస్

‘మహా’లో ఒక్కటే.. ఏపీలో ఐదు!

Mahesh
విజయవాడ: మహారాష్ట్ర రాజకీయాలపై ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పెద్ద రాష్ట్రమైన మహారాష్ట్రలో డిప్యూటీ సీఎం పదవి ఒక్కరికే ఇచ్చారని.. అక్కడ రాజకీయాలు అలా ఉన్నాయని వ్యాఖ్యానించారు.  గురువారం విజయవాడ...
టాప్ స్టోరీస్

రాజధానిని స్మశానంతో పోలుస్తారా ?

Mahesh
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) ఏపీ రాజధాని అమరావతిపై మంత్రి బొత్స చేసిన వ్యాఖ్యలపై టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి యనమల మండిపడ్డారు. రాజధానిపై మంత్రి బొత్స వ్యాఖ్యలను దారుణమని.. రాష్ట్ర రాజధానిని స్మశానంతో...