NewsOrbit

Tag : amaravati’s farmers protest

Uncategorized న్యూస్

మందు బాబు నిర్వాకం:మందడంలో ఉద్రిక్తత!

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి : అమరావతి లోనే రాజధాని కొనసాగించాలి రైతులు రిలే దీక్షలు నిర్వహిస్తుండగా గురువారం ఓ వ్యక్తి దీక్షా శిబిరంపై మద్యం సీసా విసిరేయడంతో మందడంలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది....
టాప్ స్టోరీస్

మూడు రాజధానులు.. విఫల ప్రయోగం!

Mahesh
విజయవాడ: ఏపీ రాజధాని మార్పుకు ప్రజల ఆమోదం లేదని టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ అన్నారు. మంగళవారం విజయవాడలో తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీ సమావేశం అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎంపీ గల్లా...
టాప్ స్టోరీస్

‘మండలితో పాటు అసెంబ్లీనీ రద్దు చేయండి’

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కు చిత్తశుద్ధి ఉంటే శాసనమండలితో పాటు శాసనసభను రద్దు చేసి ప్రజా తీర్పు కోరాలని మందడం గ్రామానికి చెందిన రైతులు డిమాండ్ చేస్తున్నారు. అమరావతిలోనే రాజధాని...
న్యూస్

వికేంద్రీకరణ వ్యతిరేకిస్తూ న్యాయవాదుల నిరసన

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి: మూడు రాజధానుల నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ హైకోర్టు ముందు ఏపి న్యాయవాదులు ఆందోళన నిర్వహించారు. వైసిపి ప్రభుత్వ తీరును నిరసిస్తూ న్యాయవాదులు నినాదాలు చేశారు. పరిపాలనా వికేంద్రీకరణ బిల్లుపై ఏపి...
టాప్ స్టోరీస్

36వ రోజుకు చేరిన రాజధాని రైతుల ఆందోళన

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి: రాజధాని అమరావతిలోనే కొనసాగించాలని డిమాండ్ చేస్తూ అమరావతి ప్రాంత రైతులు చేపట్టిన ఆందోళన బుధవారం నాటికి 36వ రోజుకు చేరింది. మూడు రాజధానుల బిల్లు అసెంబ్లీలో అమోదించిన నేపథ్యంలో...
న్యూస్

అమరావతి రైతులకు పరిటాల శ్రీరామ్ సంఘీభావం

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి: ప్రజా ఉద్యమం ముందు ఎవరైనా తల వంచాల్సిందేనని టిడిపి యువనేత పరిటాల శ్రీరామ్ అన్నారు. అమరావతి ప్రాంతంలోని మందడం, వెలగపూడి గ్రామాల్లో రైతుల దీక్షా శిబిరాన్ని ఆయన సందర్శించి...
టాప్ స్టోరీస్

ప్రశాంతంగా రాజధాని మహిళల ఇంద్రకీలాద్రి పాదయాత్ర

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి: పోలీసుల నిషేదాజ్ఞలు, నిర్భందాలు లేకుండా రాజధాని ప్రాంత మహిళల బెజవాడ దుర్గమ్మ మొక్కుబడుల చెల్లింపు కార్యక్రమం ఆదివారం ప్రశాంతంగా జరిగింది. మందడం గ్రామం నుండి విజయవాడ దుర్గగుడికి రాజధాని...
టాప్ స్టోరీస్

‘అమరావతి రైతులకు మెరుగైన ప్యాకేజీ!’

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి: తమ ప్రభుత్వం రాష్ట్ర సమగ్రాభివృద్ధి గురించి ఆలోచిస్తోంది, అమరావతి రైతులు ఎవరూ అధైర్యపడవద్దనీ మున్సిపల్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. ఏపి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డితో హైపవర్...
టాప్ స్టోరీస్

ఏపీ రాజధాని వివాదంపై కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు

Mahesh
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ లో నెలకొన్న రాజధాని వివాదంపై తెలంగాణ మంత్రి కేటీఆర్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ మున్సిపల్ ఎన్నికల సందర్భంగా మంత్రి కేటీఆర్ శుక్రవారం మీడియా సమావేశంలో చిట్ చాట్‌ చేశారు. అందులో భాగంగా...
టాప్ స్టోరీస్

‘పోరాడుదాం-ప్రాణత్యాగాలు వద్దు’

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి: రాజధాని కోసం ఏవరూ ప్రాణత్యాగాలు చేయవద్దనీ, పోరాడి సాదిద్ధామనీ రైతులకు టిడిపి అధినేత చంద్రబాబు పిలుపునిచ్చారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రైతుల త్యాగాలను కూడా గుర్తించలేని మూర్ఖుడని తీవ్రస్థాయిలో...
టాప్ స్టోరీస్

మహిళల నిరసన:విజయవాడలో ఉద్రిక్తత

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) విజయవాడ: అమరావతిలోనే రాజధాని కొనసాగించాలని డిమాండ్ చేస్తూ పెద్ద సంఖ్యలో మహిళలు తరలిరావడంతో  విజయవాడ బందరు రోడ్డులో తీవ్ర ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది.  సివిల్‌ కోర్టు, సబ్‌కలెక్టర్‌ కార్యాలయం దగ్గరకు...
టాప్ స్టోరీస్

జోలె పట్టి భిక్షాటన చేసిన చంద్రబాబు

Mahesh
మచిలీపట్నం: రాజధాని రైతుల ఉద్యమానికి మద్దతుగా టీడీపీ అధినేత చంద్రబాబు జోలె పట్టి బిక్షాటన చేశారు. రాజధాని కోసం రైతులు సాగిస్తున్న ఉద్యమానికి నిధులు సేకరించేందుకు టీడీపీ అధినేత చంద్రబాబు, సీపీఐ ఏపీ కార్యదర్శి రామకృష్ణ...
రాజ‌కీయాలు

మూడు రాజధానులు బోగస్: బుద్ధా

Mahesh
విజయవాడ: మూడు రాజధానులు బోగస్ అని టీడీపీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న అన్నారు. ఇందులో జగన్ ల్యాండ్ మాఫియా స్కీమ్ తప్ప సరుకు ఎక్కడుందని ఆయన ప్రశ్నించారు. ఈ మేరకు బుద్ధా వెంకన్న ట్వీట్...
టాప్ స్టోరీస్

‘ప్రజారాజధాని పోరాటం కొనసాగుతుంది’

sharma somaraju
( న్యూస్ ఆర్బిట్ డెస్క్) విజయవాడ: శాంతి భద్రతల పేరుతో శాంతియుతంగా చేస్తున్న ఆందోళనలను అణచివేయాలని చూస్తే మరింత రెచ్చిపోతామని టిడిపి అధినేత చంద్రబాబు అన్నారు.విజయవాడ బెంజ్ సర్కిల్ సమీపంలో వేదిక కళ్యాణ మండపంలో...
టాప్ స్టోరీస్

టెంట్ లేకుండానే అమరావతి రైతుల నిరసన

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) అమరావతి: ఏపి రాజధాని అమరావతిలోనే కొనసాగించాలని డిమాండ్ చేస్తూ రైతులు చేపట్టిన ఆందోళనలు 22వ రోజుకు చేరాయి. మందడంలో రైతుల ధర్నాలో కూర్చోకునేందుకు షామియానా (టెంట్) వేసేందుకు ప్రయత్నించగా పోలీసులు...
రాజ‌కీయాలు

‘అలా చేస్తే జగన్‌కు పాదాభివందనం చేస్తా’

Mahesh
విజయవాడ: ఏపీ సీఎం జగన్ తన పతనానికి తానే నాంది పలికాడని మాజీ ఎమ్మెల్యే జలీల్‌ఖాన్ విమర్శించారు. రాజధాని మార్చకుండా ఉంటే జగన్‌కు పాదాభివందనం చేస్తానన్నారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పరిపాలన అంతా ఒకే...
న్యూస్

రాజధాని ప్రాంతంలో రైతు మృతి

Mahesh
అమరావతి: మూడు రాజధానుల ప్రతిపాదనపై అమరావతి పరిధిలోని గ్రామాల్లో ఆందోళన జరుగుతున్న వేళ.. శనివారం దొండపాడులో మల్లికార్జునరావు అనే రైతు గుండెపోటుతో మృతి చెందారు. గత 17 రోజులుగా ఆయన రాజధాని అమరావతికోసం జరుగుతున్న...
టాప్ స్టోరీస్

రాజధానిలో పోలీసులకు సహాయ నిరాకరణ

Mahesh
అమరావతి: అమరావతి పరిధిలో శనివారం ఉదయం నుంచి బంద్ వాతావరణం నడుస్తోంది. అమరావతినే రాజధానిగా కొనసాగించాలంటూ ఆందోళన చేస్తున్న మహిళలపై పోలీసులు దౌర్జన్యానికి నిరసనగా జేఏసీ పిలుపుతో శనివారం బంద్ పాటిస్తున్నారు. రైతులు ఉదయాన్నే...