NewsOrbit

Tag : Amit shah

టాప్ స్టోరీస్

ప్రధాని పర్యటనలు: అమిత్ షా అబద్ధాలు!

Mahesh
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) భారత ప్రధాని నరేంద్ర మోదీ కంటే మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ అధిక సార్లు విదేశీ పర్యటనలు చేశారని కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా అన్నారు. గత...
బిగ్ స్టోరీ

క్షమాభిక్ష లోనూ లెక్కలు!

Siva Prasad
ఎనిమిది మంది సిక్కు అతివాదులకి భారత ప్రభుత్వం క్షమాభిక్ష పెట్టింది. ఒకరికి విధించిన మరణశిక్షని యావజ్జీవ కారాగార శిక్షగా మార్చింది. ఈ వార్త తెలియగానే కేంద్ర ప్రభుత్వం ఆకస్మికంగా ఎంతో జాలి, దయ ఉన్నదానిలాగా...
టాప్ స్టోరీస్

బీజేపీలోకి ఎన్సీపీ ఎంపీ!

Mahesh
న్యూఢిల్లీ: సాధారణ ఎన్నికల తరువాత దేశంలోని ప్రతిపక్షాలకు వరుస షాకులు తగులుతున్నాయి. తాజాగా మహారాష్ట్రలో ఎన్సీపీకి ఎదురుదెబ్బ తగిలింది. ఆ పార్టీకి చెందిన ఛత్రపతి శివాజీ 13వ వారసుడు సతారా సిట్టింగ్‌ ఎంపీ ఉదయన్‌రాజ్‌ భోంస్లే...
టాప్ స్టోరీస్

దేశమంతటా హిందీ ప్రాధమిక భాష: అమిత్ షా

Mahesh
న్యూఢిల్లీ: భారతదేశంలో ఒకే భాష ఉండాలనీ, అప్పుడే దేశం ఐక్యంగా ఉంటుందని బీజేపీ జాతీయ అధ్యక్షుడు, కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. హిందీ దివస్‌ను పురస్కరించుకుని అమిత్ షా కీలక వ్యాఖ్యలు చేశారు. భారతదేశంలో...
టాప్ స్టోరీస్

‘మోదీ ముందు నిర్భయంగా మాట్లాడేవారు కావాలి’!

Siva Prasad
న్యూఢిల్లీ: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ముందు భయం లేకుండా మాట్లాడే రాజకీయ నాయకుల అవసరం ప్రస్తుతం దేశానికి ఉందని భారతీయ జనతా పార్టీ సీనియర్ నేత మురళీ మనోహర్ జోషి పేర్కొన్నారు. ఇటీవల...
బిగ్ స్టోరీ

దిగ్బంధంలో ‘మామూలు’ జీవితం!

Siva Prasad
జమ్మూ కశ్మీర్ బయట నివసిస్తున్న నా సోదరుడి నుండి చివరిసారిగా ఆగస్ట్ 4 సాయంత్రం నాడు నాకు వాట్స్‌ఆప్ లో సందేశం వచ్చింది. తన గొంతులో ఆందోళన ధ్వనించింది. ప్రభుత్వం అధికారికంగా నిర్ణయం తీసుకోకముందే...
టాప్ స్టోరీస్

మేము డోర్లు తెరిస్తే..రెండు పార్టీలు ఔట్!

Mahesh
షోలాపూర్: బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా కీలక వ్యాఖ్యలు చేశారు. మహారాష్ట్రలోని ఎన్సీపీ, కాంగ్రెస్ పార్టీల్లో శరద్ పవార్, పృథ్వీరాజ్ చవాన్ తప్ప ఎవరూ మిగలరని అన్నారు. ఆదివారం షోలాపూర్ లో జరిగిన...
బిగ్ స్టోరీ

కశ్మీర్‌లో అంతర్గత వలసవాద ప్రయోగాలు!

Siva Prasad
భారత రాజ్యాంగంలో తాత్కాలిక ఏర్పాటుగా చేర్చిన జమ్మూ కశ్మీర్‌కు ప్రత్యేక హోదా అనే భయంకర వికారాన్ని తొలగించాల్సిందే అని ప్రధాన మంత్రి, హోం శాఖ మంత్రి ఇద్దరూ పట్టుబట్టారు. కశ్మీర్ భారతదేశంలో అంతర్భాగం కాబట్టి...
బిగ్ స్టోరీ

కూలుతున్న విలువల కోట

Siva Prasad
రోజు మారేకొద్దీ భారత దేశం మారిపోతున్నది. ఈ మార్పు మనకి వీధులలో, పని చేసే చోట, కుటుంబ సంభాషణలలో, పార్లమెంట్‌లో, ఇంటర్నెట్‌లో, మీడియాలో ఎక్కడ పడితే అక్కడ స్పష్టంగా తెలుస్తున్నది. కొత్తగా అమిత బలశాలి...
వ్యాఖ్య

పగ సాధిస్తా! నిను వేధిస్తా!!    

Siva Prasad
ప్రపంచం లో చైనీస్ సరుకులు అమ్మని చోటు లేనట్లుగానే, ఆ దేశపు సామెతలు చెల్లుబాటు కానీ రంగాలు కూడా లేవు. ఉదాహరణకి ఈ సామెత చూడండి-  “పగసాధించి తీరాల్సిందే అనుకునే వాళ్ళు రెండు సమాధులను...
టాప్ స్టోరీస్

పటేల్‌ ఆశయాన్ని నెరవేర్చాం

Mahesh
హైదరాబాద్ః జమ్మూకశ్మీర్ ప్రత్యేక ప్రతిపత్తి రద్దుతో సర్దార్ వల్లభాయ్ పటేల్ ఆశయం పూర్తిగా నెరవేరిందని కేంద్ర కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అన్నారు. దశాబ్దాలుగా జఠిలంగా ఉన్న కశ్మీర్ సమస్యను ప్రధాని మోదీ...
టాప్ స్టోరీస్

విషమించిన జైట్లీ ఆరోగ్యం

Mahesh
న్యూఢిల్లీః గత కొన్ని రోజులుగా తీవ్ర అనారోగ్యంతో ఢిల్లీ ఎయిమ్స్‌లో చికిత్స పొందుతున్న కేంద్ర మాజీ ఆర్ధిక మంత్రి అరుణ్ జైట్లీ ఆరోగ్య పరిస్థితి విషమించినట్టు ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. ఊపిరి తీసుకోవడంలో ఇబ్బంది పడటంతో...
బిగ్ స్టోరీ

కశ్మీర్ నిశ్శబ్దం వెనుక..!

Siva Prasad
ఒకపక్క 73వ స్వాతంత్ర దినోత్సవ సంబరాలలో ఈ దేశం మునిగితేలుతుండగా , మరొకపక్క చిరిగిన గుడ్డలు వేసుకున్న ఈ దేశపు బాల బాలికలు “మేరా భారత్ మహాన్” అని రాసి ఉన్న, జాతీయ జండాలు,...
టాప్ స్టోరీస్

బోనులో జంతువుల్లాగా బంధించారు

Siva Prasad
శ్రీనగర్: ‘దేశమంతా స్వాతంత్ర్య దినోత్సవం జరుపుకుంటున్న వేళ మా కశ్మీరీలను బోనులో జంతువుల్లాగా బంధించారు. కనీస మాత్రపు హక్కులు లేకుండా చేశారు. ఊహాతీతమైన అణచివేత ఎదురయినపుడు ప్రపంచంలోనే పెద్ద ప్రజాస్వామిక దేశమైన ఇండియాలో పౌరులకు...
న్యూస్

సుస్మాస్వరాజ్ ఇకలేరు

sharma somaraju
బిజెపి సీనియర్ నాయకురాలు మాజీ కేంద్ర మంత్రి సుష్మా స్వరాజ్ మంగళవారం రాత్రి గుండెపోటుతో కన్ను మూశారు. ఆమె ఏడు సార్లు లోక్ సభకు, మూడు సార్లు అసెంబ్లీకి ప్రాతినిధ్యం వహించారు. ఢిల్లీ ముఖ్యమంత్రిగా...
న్యూస్

రిజర్వేషన్‌లనూ రద్దు చేస్తారేమో?

sharma somaraju
అమరావతి: కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం మందబలంతో 70 సంవత్సరాలుగా కొనసాగుతున్న కశ్మీర్ సమస్యను ఒక్క రోజులో కొట్టేసిందని సిపిఐ జాతీయ నేత కె నారాయణ విమర్శించారు. కశ్మీర్‌పై కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై మంగళవారం...
టాప్ స్టోరీస్

కశ్మీర్ ఊహాగానాల మధ్య క్యాబినెట్ సమావేశం!

Siva Prasad
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సోమవారం ఉదయం 9:30 గంటలకు కేంద్ర మంత్రిమండలి సమావేశం ఏర్పాటు చేయడంతో రాజకీయవర్గాలలో ఊహాగానాలు మొదలయ్యాయి. జమ్ము కశ్మీర్‌ రాష్ట్రానికి సంబంధించి మోదీ ప్రభుత్వం ఏదో...
న్యూస్

స్టీఫెన్‌ రవీంద్రకు కేంద్రం అనుమతి

sharma somaraju
అమరావతి: తెలంగాణ క్యాడర్ ‌ఐపిఎస్ అధికారి అయిన స్టీఫెన్ రవీంద్ర డిప్యుటేషన్‌పై ఆంధ్రప్రదేశ్‌ వచ్చేందుకు  కేంద్ర హోంశాఖ అనుమతి ఇచ్చింది. దీంతో ఏపి ఇంటిలిజెన్స్ చీఫ్‌గా స్టీఫెన్ రవీంద్ర నియమానికి అడ్డంకులు తొలగిపోయాయి. రెండు...
టాప్ స్టోరీస్

శ్రీలక్ష్మి ‘అమిత’యత్నం

sharma somaraju
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ కేడర్‌కు వెళ్లాలని అర్జీ పెట్టుకున్న తెలంగాణ క్యాడర్ సీనియర్ ఐఎఎస్ అధికారి శ్రీలక్ష్మి మంగళవారం పార్లమెంట్‌కు వచ్చి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షాను కలిశారు. ముందుగా వైసిపి రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డిని...
టాప్ స్టోరీస్

ఇక సై అంటే సైయ్యేనా!?

Siva Prasad
అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో అధికారపక్షానికీ, బిజెపికీ మధ్య అప్పుడే రాజకీయ పోరాటం మొదలయిందా. కొద్ది రోజులుగా చోటు చేసుకుంటున్న పరిణామాలను చూస్తే అవుననే అనిపిస్తున్నది. తాజాగా రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ వైసిపిపై విమర్శలు...
న్యూస్

ఏం జరిగింది అక్కడ!?

Siva Prasad
న్యూ ఢిల్లీ: మునిసిపల్ అధికారిని క్రికెట్ బ్యాట్‌తో కొట్టిన బిజెపి శాసనసభ్యుడి ఉదంతంపై నివేదిక పంపాల్సిందిగా బిజెపి జాతీయ అధ్యక్షుడు, కేంద్ర హోంమంత్రి అమిత్ షా మధ్యప్రదేశ్ బిజెపి శాఖను ఆదేశించారు. బుధవారం ఇండోర్...
టాప్ స్టోరీస్

ఇప్పుడు జోక్యం చేసుకోం!

Siva Prasad
న్యూఢిల్లీ: గుజరాత్‌లో ఖాళీ అయిన రెండు రాజ్యసభ సీట్ల ఉపఎన్నికల విషయంలో జోక్యం చేసుకునేందుకు సుప్రీం కోర్టు నిరాకరించింది. అమిత్ షా, స్మృతి ఇరానీ లోక్‌సభకు ఎన్నికయిన మీదట ఈ స్థానాలకు రాజీనామా ఇచ్చారు....
బిగ్ స్టోరీ

దక్షిణాదిన బిజెపి పాగా వేయగలదా!?

Siva Prasad
దక్షిణాదిన ఎప్పటికైనా  బిజెపి పాగా వేయగలిగేది తెలంగాణలోనే  దక్షిణ భారతదేశంలో పాగా వెయ్యటంలో బిజెపి విఫలమయ్యింది. ఇప్పటికీ దక్షిణ భారతం బిజెపికి అందని ద్రాక్షే. దక్షిణం మిగతా వారికన్నా భిన్నంగా ఎందుకు ఓటు వేసింది?...
టాప్ స్టోరీస్

ఎన్నికల కమిషన్‌కు నోటీసులు!

Siva Prasad
న్యూఢిల్లీ: గుజరాత్‌లో ఖాళీ అయిన రెండు రాజ్యసభ సీట్లకూ ఒకేసారి ఎన్నిక జరపాలని కోరుతూ కాంగ్రెస్ పార్టీ దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు బుధవారం ఎన్నికల కమిషన్‌కు నోటీసులు జారీ చేసింది. బిజెపి తరపున...
టాప్ స్టోరీస్ వ్యాఖ్య

మోదీ గారూ, ఆచరించి చూపండి!

Siva Prasad
సార్వత్రిక ఎన్నికలలో భారతీయ జనతా పార్టీని ఘన విజయం వేపు నడిపించిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 17వ లోక్‌సభ ప్రారంభం సందర్భంగా సోమవారం నాడు తన ఉదారతను చాటుకునే మాటలు మాట్లాడారు. సంఖ్య ముఖ్యం...
టాప్ స్టోరీస్

రాజనాధ్‌కు ఆ కమిటీలో చోటే లేదు!

Siva Prasad
న్యూఢిల్లీ: నరేంద్ర మోదీ ప్రాధామ్యాలు ఏమిటో అందరికీ తెలిసినవే అయినా ఈరోజు క్యాబినెట్ కమిటీల కూర్పులో ఆ విషయం స్పష్టంగా బయటపడింది. రాజనాధ్ సింగ్ పేరుకే రెండవ స్థానంలో ఉన్నారని మరోసారి స్ఫష్టమైంది. మోదీ...
టాప్ స్టోరీస్

వైభవంగా మోదీ 2.0 ప్రారంభం!

Siva Prasad
న్యూఢిల్లీ: భారతదేశ 15వ ప్రధానమంత్రిగా నరేంద్ర దామోదర్ దాస్ మోదీ గురువారం ప్రమాణస్వీకారం చేశారు. రాష్ట్రపతి భవన్ ఎదురుగా ఆరుబయట ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వేదిక వద్ద మోదీతో రాష్ట్రపతి రామనాధ్ కోవింద్ పదవీ...
టాప్ స్టోరీస్

‘మళ్లీ అధికారంలోకి వస్తాం’

sharma somaraju
ఢిల్లీ: కూటమి ప్రభుత్వంతో ఎన్నటికీ సంపూర్ణ అభివృద్ధి సాధ్యం కాదని ప్రధాని నరేంద్ర మోది, బిజెపి జాతీయ అధ్యక్షుడు అమిత్‌షాలు అన్నారు. ఢిల్లీలో శుక్రవారం మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. ఈ నెల 23న...
టాప్ స్టోరీస్

‘బిజెపి గుండాలపనే’

sharma somaraju
ఢిల్లీ: బిజెపి జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ఎన్నికల ప్రచార ర్యాలీ సందర్భంగా పశ్చిమ బెంగాల్‌లో మంగళవారం జరిగిన ఘర్షణలపై బిజెపి, తృణముల్ కాంగ్రెస్ పరస్పరం ఆరోపణలు చేసుకుంటున్నాయి. తృణముల్ కార్యకర్తలు తన ర్యాలీపై...
రాజ‌కీయాలు

‘మమత పార్టీపై ఇసి చర్యలు తీసుకోవాలి’

sharma somaraju
  అమరావతి: ప్రాంతీయ పార్టీల పోకట దేశ సమగ్రతను దెబ్బతీస్తుందని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ అన్నారు. బుధవారం విజయవాడలో ఆయన మీడియాతో మాట్లాడుతూ పశ్చిమ బెంగాల్‌లో జరిగిన హింస ప్రజాస్వామ్యాన్ని పరిహాసం...
టాప్ స్టోరీస్

అతడు పాకిస్థానీ కాదు!

Kamesh
న్యూఢిల్లీ: ‘భారతదేశపు ప్రధాన విభజనకారుడు’ అంటూ ప్రధానమంత్రి నరేంద్రమోదీని నిశితంగా విమర్శిస్తూ టైమ్ పత్రిక కవర్ స్టోరీ రాసిన రచయిత ఆతిష్ తసీర్ మీద తీవ్రస్థాయిలో విమర్శలు వెల్లువెత్తాయి. అతడి పేరును బట్టి అతడు...
టాప్ స్టోరీస్

ఈసీలో విభేదించినది లావాసానే

Kamesh
న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్రమోదీ, బీజేపీ అధ్యక్షుడు అమిత్ షాలపై ఎన్నికల కోడ్ ఉల్లంఘన ఫిర్యాదులను కొట్టేయాలని ఈసీ నిర్ణయించిన విషయం తెలిసిందే. అయితే ఈ నిర్ణయంతో కమిషన్ లోని ఒక కమిషనర్ అశోక్ లావాసా...
టాప్ స్టోరీస్

అమిత్ షాకు లైన్ క్లియర్

Kamesh
కోడ్ ఉల్లంఘించలేదన్న ఎన్నికల కమిషన్ ఒక కమిషనర్ ది మాత్రం భిన్నాభిప్రాయం న్యూఢిల్లీ: బీజేపీ అధ్యక్షుడు అమిత్ షాకు లైన్ క్లియరైంది. ఎన్నికల ప్రసంగాలలో కోడ్ ఉల్లంఘించలేదని ఈసీ స్పష్టం చేసింది. అయితే, ముగ్గురు...
టాప్ స్టోరీస్

ఎన్నికల సంఘంలో చీలిక!

Kamesh
మోదీకి క్లీన్ చిట్ ఏకగ్రీవం కాదు న్యూఢిల్లీ: ప్రధాని మోదీ చేసిన ప్రసంగాలకు రెండు సందర్భాలలో క్లీన్ చిట్ ఇచ్చే విషయంలో ఎన్నికల సంఘంలో ఏకాభిప్రాయం కుదరలేదు. ఈ విషయంలో సంఘం సభ్యుల మధ్య...
టాప్ స్టోరీస్

ప్ర‌ధాని కోడ్ ఉల్లంఘించలేదట!

Kamesh
న్యూస్ ఆర్బిట్ డెస్క్ మ‌హారాష్ట్రలోని వార్ధాలో ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర‌మోదీ చేసిన ప్ర‌సంగం ఎన్నిక‌ల కోడ్ ఉల్లంఘ‌న కింద‌కు రాద‌ని ఎన్నిక‌ల సంఘం తేల్చిచెప్పింది. కేర‌ళ‌లోని వాయ‌నాడ్‌లో రాహుల్ గాంధీని నిల‌బెట్ట‌డం ద్వారా కాంగ్రెస్ పార్టీ...
టాప్ స్టోరీస్

రాహుల్ కూర్చునే ఉన్నారా?

Kamesh
కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా తమ నామినేషన్ పత్రాలు దాఖలు చేస్తున్న ఫొటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయింది. ‘పార్టీల మధ్య భేదం ఇదీ’ అన్న కేప్షన్...
టాప్ స్టోరీస్

3వ విడత పోలింగ్ షురూ

sharma somaraju
ఢిల్లీ :దేశ వ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికల మూడో విడత పోలింగ్‌ మంగళవారం ప్రారంభమైంది. ఓటు హక్కు వినియోగించుకునేందుకు పోలింగ్ కేంద్రాల వద్ద ఉదయం నుండే బారులు తీరారు. 13 రాష్ట్రాలు, రెండు కేంద్ర పాలిత...
టాప్ స్టోరీస్

‘మళ్ళీ మోదినే కావాలి’

sarath
శంషాబాద్‌: దేశం మొత్తం మోది నామస్మరణ వినిపిస్తోందనీ, మోదియే ప్రధాని కావాలని ప్రజలంతా కోరుకుంటున్నారనీ బిజెపి జాతీయ అధ్యక్షుడు అమిత్ షా అన్నారు. మంగళవారం శంషాబాద్‌లో బిజెపి నిర్వహించిన విజయ సంకల్ప సభకు అమిత్‌షా...
టాప్ స్టోరీస్

నష్ట నివారణ కోసమేనా?

Kamesh
అద్వానీ, జోషీలతో అమిత్ షా భేటీ న్యూఢిల్లీ: బీజేపీ నష్టనివారణ చర్యలు మొదలుపెట్టింది. కురువృద్ధులు అద్వానీ, మురళీ మనోహర్ జోషి లాంటివాళ్లను కూరలో కర్వేపాకులా తీసిపారేశారనన విమర్శలను తగ్గించే ప్రయత్నం చేస్తోంది. మేనిఫెస్టో విడుదల...
టాప్ స్టోరీస్

‘ఆయన పచ్చి అవకాశవాది’

sarath
నరసరావుపేట: ఎన్‌డిఏలోకి చంద్రబాబుకు తలుపులు మూసుకుపోయాయని బిజెపి జాతీయ అధ్యక్షుడు అమిత్ షా అన్నారు. గుంటూరు జిల్లా నరసరావుపేటలో గురువారం నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో ఆయన పాల్గొని ప్రసంగించారు. ఆధ్యంతం చంద్రబాబుపై విమర్శలు...
టాప్ స్టోరీస్

రగులుతున్న లోహపురుషుడు

Kamesh
గాంధీనగర్ సీటు నిరాకరణపై ఆగ్రహం తిరస్కరణ తీరు అవమానకరం పెద్దనాయకులెవరూ చెప్పలేదు కూడా ఎల్.కె. అద్వానీ అనుచరుల మండిపాటు న్యూఢిల్లీ: బీజేపీ కురువృద్ధుడు, లోహపురుషుడు ఎల్.కె. అద్వానీ తీవ్ర అవమానభారంతో రగిలిపోతున్నారు. లోక్‌స‌భ‌ అభ్యర్థుల...
న్యూస్

బిజెపి లోక్‌సభ, అసెంబ్లీ జాబితా విడుదల

sharma somaraju
అమరావతి, మార్చి 23: భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించి 23 పార్లమెంట్, 51 అసెంబ్లీ స్థానాలకు శనివారం అభ్యర్థులను ఖారారు చేసింది. బిజెపి జాతీయ అధ్యక్షుడు అమిత్ షా నేతృత్వంలో శనివారం జరిగిన...
టాప్ స్టోరీస్

అర్ధరాత్రి ప్రమాణస్వీకారం

Kamesh
పనాజీ: గోవా కొత్త ముఖ్యమంత్రిగా బీజేపీ నాయకుడు ప్రమోద్ సావంత్ అర్ధరాత్రి 2 గంటలకు ప్రమాణస్వీకారం చేశారు. మనోహర్ పారికర్ క్లోమ కేన్సర్ తో బాధపడుతూ మరణించడంతో గోవాలో కుర్చీలాట మొదలైంది. తాము అధికారం...
టాప్ స్టోరీస్

‘ఇదంతా దుష్టచతుష్టయం కుట్ర’

sharma somaraju
అమరవాతి, మార్చి 9: ఒక రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా చతుష్టయం మహాకుట్ర రచించారని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆరోపించారు. ఐటి గ్రిడ్స్‌పై దాడి, టిడిపి డేటా చోరీ తరువాత కేసు నమోదు, ముందుగా విజసాయి రెడ్డి...
రాజ‌కీయాలు

‘ ఉగ్రవాదం పోవాలంటే మోది రావాలి ‘

sarath
నిజామాబాద్‌, మార్చి 6 : నరేంద్ర మోదీయే మళ్ళీ ప్రధాని అవుతారని బిజెపి అధ్యక్షుడు అమిత్ షా ధీమా వ్యక్తం చేశారు. నిజామాబాద్‌లో ఐదు పార్లమెంటు నియోజకవర్గాలకు సంబంధించి అమిత్‌ షా బుధవారం సమీక్షా...
టాప్ స్టోరీస్

ఎవరి ‘లెక్క’ కరెక్ట్

sarath
ఢిల్లీ, మార్చి 4 : భారత వాయుసేన జరిపిన దాడిలో ఉగ్రవాదులు వందల మంది చనిపోయారన్న వార్తలు వస్తూనే ఉన్నాయి. తాజాగా బిజెపి అధ్యక్షుడు అమిత్ షా పాక్‌పై భారత్ జరిపిన మెరుపు దాడిలో...
టాప్ స్టోరీస్ న్యూస్

‘అన్నీ అబద్దాలే’

sharma somaraju
అమరావతి, ఫిబ్రవరి 22: ఆయన ‘అమిత్‌షా’ కాదు అబద్దాల ‘షా’ అని టిడిపి అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు విమర్శించారు. బిజెపి జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా గురువారం రాజమండ్రి సభలో ముఖ్య మంత్రి చంద్రబాబుపై తీవ్ర...
టాప్ స్టోరీస్ రాజ‌కీయాలు

ఎపికి సాయంపై ఎవరి మాట కరెక్టు?

sharma somaraju
అమరావతి, ఫిబ్రవరి 10 : విభజన కారణంగా నష్టపోయిన ఆంధ్రపదేశ్ రాష్ట్రానికి కేంద్రం విడుదల చేసిన నిధులు ఎంత అన్న విషయం స్పష్టత లేకుండా పోయింది. ‘పత్యేక హోదాతో సహా విభజన హామీలను నెరవేర్చడం...
టాప్ స్టోరీస్ న్యూస్

ఆంధ్రకు ఐదున్నరవేల కోట్లు ఇచ్చాం : అమిత్‌షా

sharma somaraju
విజయనగరం, ఫిబ్రవరి 4: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇంత వరకు 5.56లక్షల కోట్లకుపైగా నిధులు ఇచ్చామని బిజెపి జాతీయ అధ్యక్షుడు అమిత్ షా అన్నారు. విజయనగరం జిల్లాలో ఆయన సోమవారం బిజెపి బస్సు యాత్రను ప్రారంభించారు....
టాప్ స్టోరీస్ న్యూస్ రాజ‌కీయాలు

అవినీతి మరకే లేదు : మోదీ

sharma somaraju
డిల్లీ, జనవరి 12: దేశ చరిత్రలోనే తొలి సారిగా ఏ అవినీతి ఆరోపణలు లేకుండా ఎక్కువ కాలం అధికారంలో కొనసాగిన ప్రభుత్వం తమదేనని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ఢిల్లీ, రామ్‌లీలా మైదానంలో జరుగుతున్న...