అనన్య పాండే.. ఈ స్టార్ కిడ్ గురించి ప్రత్యేకమైన పరిచయాలు అవసరం లేదు. `స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్–2` చిత్రంతో సినీ రంగ ప్రవేశం చేసిన ఈ బ్యూటీ.. తనదైన టాలెంట్ తో అనతి...
మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్, టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు కాంబినేషన్‌లో ఓ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. మహేష్ కెరీర్ లో ఇది 28వ ప్రాజెక్ట్ కావడంతో.. `ఎస్ఎస్ఎంబి 28` వర్కింగ్ టైటిల్...
డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా తెరకెక్కిన “లైగర్” గత నెల విడుదలయ్యి దారుణంగా పరాజయం పాలు కావటం తెలిసిందే. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా ఏ...
డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ దర్శకత్వంలో అత్యంత భారీ అంచనాల మధ్య విడుదలైన “లైగర్” పరాజయం పాలు కావటం తెలిసిందే. విజయ్ దేవరకొండ హీరోగా పడిన కష్టం తెరపై కనబడిన గాని దర్శకుడిగా పూరి...
డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా నటించిన “లైగర్” ఈనెల 25వ తారీకు విడుదలయ్యి నెగటివ్ టాక్ సొంతం చేసుకుంది. కనీసం మంచి నాలుగు ఏమాత్రం అందుకోకుండా డైరెక్టర్ పూరి...
టాలీవుడ్ రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ, డైనమిక్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ కాంబినేషన్‌లో తెరకెక్కిన తొలి చిత్రం `లైగర్`. బ్యాక్సింగ్ బ్యాక్‌డ్రాప్‌లో రూపుదిద్దుకున్న ఈ చిత్రంలో బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే హీరోయిన్‌గా నటిస్తే.....
టాలీవుడ్ రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ హీరోగా డైనమిక్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ తెరకెక్కించిన పాన్ ఇండియా చిత్రం `లైగర్`. ఇందులో బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే హీరోయిన్ గా నటించింది. ధర్మా ప్రొడెక్షన్స్,...
వరుస పరాజయాలలో ఉన్న రౌడీ విజయ్ దేవరకొండ కి “లైగర్” రూపంలో మరో భారీ ఫ్లాప్ ఇటీవల పడిన సంగతి తెలిసిందే. డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వం వచ్చిన ఈ సినిమా ప్రేక్షకులను...
డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ఆగస్టు 25వ తారీకు విడుదలైన “లైగర్” జనాలను ఏమాత్రం అలరించలేకపోయిన సంగతి తెలిసిందే. మొదటి రోజే నెగటివ్ టాక్ రావడం జరిగింది. హీరో విజయ్ దేవరకొండ పర్ఫామెన్స్...
“లైగర్” సినిమా ప్రపంచవ్యాప్తంగా నిన్న విడుదలైన సంగతి తెలిసిందే. సినిమా విడుదల అవ్వక ముందే దాదాపు నెల రోజులకు పైగా సినిమా టీం మొత్తం ప్రమోషన్ కార్యక్రమాలు చేయడం జరిగింది. నార్త్ ఇండియా మొదలుకొని...
పూరి జగన్నాథ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా తెరకెక్కిన “లైగర్” నిన్న విడుదలయ్యి నెగటివ్ టాక్ సొంతం చేసుకుంది. హీరో విజయ్ దేవరకొండ సినిమా కోసం బాగా కష్టపడినా గాని పూరి జగన్నాథ్ మార్క్...
విజయ్ దేవరకొండ హీరోగా నటించిన లైగర్ సినిమా రిలీజ్ కోసం పాన్ ఇండియా వైడ్‌గా ప్రేక్షకులందరూ ఎదురు చూశారు. ఎట్టకేలకు వారి నిరీక్షణకు తెరపడి ఈ రోజే లైగర్ సినిమా రిలీజ్ అయింది. కానీ...
2012వ సంవత్సరంలో పూరి జగన్నాధ్ దర్శకత్వంలో వచ్చిన “బిజినెస్ మాన్” సూపర్ డూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. కేవలం కొద్ది నెలలలోనే ఈ సినిమా తీసి అదిరిపోయే విజయాన్ని అందుకోవటం జరిగింది. మహేష్...
లైగర్ టాలీవుడ్ రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ తొలి పాన్ ఇండియా చిత్రం `లైగర్` రేపు అట్టహాసంగా విడుదల కాబోతున్న సంగతి తెలిసిందే. ఈ మూవీతో బాలీవుడ్ స్టార్ కిడ్ అనన్య పాండే టాలీవుడ్‌కు...
పూరి జగన్నాథ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా తెరకెక్కిన “లైగర్” మరి కొద్ది గంటల్లో విడుదల కానున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించి ప్రమోషన్ కార్యక్రమాలు భారీ ఎత్తున చేస్తున్నారు. పాన్...
“లైగర్” ప్రమోషన్ కార్యక్రమాలు చాలా ఆహ్లాదకరంగా జరుగుతున్నాయి. దర్శకుడు పూరి జగన్నాథ్ తో పాటు విజయ్ దేవరకొండ, అనన్య పాండే మరియు నిర్మాతలలో ఒకరు చర్మితో పాటు విలన్ విషూ కూడా జాయిన్ కావడం...
“లైగర్” ప్రమోషన్ కార్యక్రమాలు చురుగ్గా జరుగుతున్నాయి అన్న సంగతి తెలిసిందే. ఆగస్టు 25వ తారీకు సినిమా విడుదల నేపథ్యంలో ఒకపక్క ఇంటర్వ్యూలు ఇస్తే మరోపక్క అనేక కార్యక్రమాలు “లైగర్” టీమ్ నిర్వహిస్తుంది. దీనిలో భాగంగా...
డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నా థ్ దర్శకత్వంలో ఫస్ట్ టైం పాన్ ఇండియా సినిమా వస్తూ ఉండటంతో ఇండస్ట్రీ మొత్తం ఆసక్తికరంగా “లైగర్” రిజల్ట్ కోసం ఎదురు చూస్తూ ఉంది. రేపే సినిమా విడుదల...
టాలీవుడ్ రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ నటించిన తాజా చిత్రం `లైగర్`. ధర్మా ప్రొడెక్షన్స్, పూరీ కనెక్ట్స్ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రానికి టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ దర్శకత్వం వహించారు. బాక్సింగ్...
“లైగర్” ఆగస్టు 25వ తారీకు విడుదల కానున్న నేపథ్యంలో ప్రమోషన్ కార్యక్రమాలు స్పీడ్ అందుకున్నాయి. దాదాపు నెల రోజుల నుండి “లైగర్” ప్రమోషన్ కార్యక్రమాలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా పాన్ ఇండియా...
వరుసపరాజయాలలో ఉన్న విజయ్ దేవరకొండ “లైగర్” పైనే చాలా ఆశలు పెట్టుకోవడం జరిగింది. ఏకంగా ఈ సినిమా షూటింగ్ రెండున్నర సంవత్సరాల పాటు జరగటంతో.. పైగా డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ సినిమా దర్శకుడు...
శనివారం “లైగర్” ప్రీ రిలీజ్ వేడుక గుంటూరులో ఓ కాలేజ్ లో అంగరంగ వైభవంగా జరిగింది. ఆడియన్స్ నుండి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ వేడుకకు డైరెక్టర్ పూరి జగన్నాథ్ తో పాటు హీరో...
రౌడీ విజయ్ దేవరకొండ క్రేజ్ “అర్జున్ రెడ్డి” సినిమాతో ఒక్కసారిగా మారిపోయిన సంగతి తెలిసిందే. సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో తెరకెక్కిన “అర్జున్ రెడ్డి” 2017వ సంవత్సరం ఆగస్టు 25వ తారీకు విడుదల అయ్యి...
“లైగర్” సినిమా చూడొద్దని..#Boycott Liger Movie అనే హ్యష్ ట్యాగ్ తో ట్విట్టర్ లో తెగ ట్రెండ్ చేస్తూ ఉన్నారు. ఈ సినిమా బాలీవుడ్ నిర్మాత కరణ్ జోహార్ నిర్మించాడు, హీరోయిన్ అనన్య పాండే...
డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా తెరకెక్కిన “లైగర్” ప్రమోషన్ కార్యక్రమాలు స్పీడు అందుకున్నాయి. ఆగస్టు 25వ తారీకు ఈ సినిమా విడుదల కానున్న నేపథ్యంలో వరుస పెట్టి ఇంటర్వ్యూలు...
డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ సినిమా తెరకకించడంలో స్టైలే వేరు. నెలలలో సినిమాలు చేసి బ్లాక్ బస్టర్ హిట్స్ ఇచ్చే దర్శకుడిగా పూరికి మంచి పేరు మొదటి నుండి ఉంది. చాలామంది హీరోల తలరాతలను...
సుకుమార్ దర్శకత్వంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన “పుష్ప” ఎంతటి ఘనవిజయం సృష్టించిందో అందరికీ తెలుసు. గత ఏడాది డిసెంబర్ నెలలో విడుదలైన ఈ సినిమా బన్నీ కెరియర్ లో హైయెస్ట్ కలెక్షన్...
“లైగర్” సినిమా మరో వారం రోజుల్లో విడుదల కానుంది. ఇటువంటి తరుణంలో తాజాగా సెన్సార్ బోర్డ్ “లైగర్” ఊహించని షాక్ ఇచ్చింది. విషయంలోకి వెళ్తే సెన్సార్ బోర్డ్ 7 కట్స్ చెప్పటం జరిగింది అంట....
దాదాపు కొన్ని సంవత్సరాల నుండి హీరో విజయ్ దేవరకొండ హిట్ లేక అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కెరియర్ పరంగా స్టార్టింగ్ లో ఒక్కసారిగా ఎగిసిపడిన విజయ్ దేవరకొండ క్రేజ్… రెండు మూడు హిట్ సినిమాలు...
“లైగర్” ప్రమోషన్ కార్యక్రమాలు చాలా చురుగ్గా జరుగుతున్నాయి. ఇంక పది రోజులు మాత్రమే ఉండటంతో సినిమా ఆగస్టు 25వ తారీకు విడుదలవుతున్న క్రమంలో ఒకపక్క ఈవెంట్ లు మరోపక్క ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. హీరో విజయ్...
రౌడీ విజయ్ దేవరకొండ క్రేజ్ ఇప్పుడు మామూలుగా లేదు. “పెళ్లిచూపులు” సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన విజయ్ దేవరకొండ ఆ తర్వాత “అర్జున్ రెడ్డి” సినిమాతో ఓవర్ నైట్ లోనే స్టార్ హీరో స్టేటస్...
ఆదివారం వరంగల్ లో “లైగర్” ప్రమోషన్ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో పలువురు రాజకీయ నాయకులతోపాటు సినిమా యూనిట్ సభ్యులు హాజరయ్యారు. హీరో విజయ్ దేవరకొండ తో పాటు హీరోయిన్ అనన్య పాండే ఇంకా...
“లైగర్” ప్రమోషన్ కార్యక్రమాలు చాలా చురుగ్గా జరుగుతున్నాయి. ఆగస్టు 25వ తారీకు సినిమా విడుదలవుతున్న తరుణంలో ఆగస్టు 13 వరకు ఉత్తరాదిలో విజయ్ దేవరకొండతో పాటు హీరోయిన్ అనన్య పాండే పలుచోట్ల ప్రమోషన్ కార్యక్రమాలలో...
డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ఫస్ట్ టైం తెరకెక్కిన పాన్ ఇండియా మూవీ “లైగర్”. వరుస పరాజయాలలో ఉన్న విజయ్ దేవరకొండ ఈ సినిమాపై చాలా ఆశలు పెట్టుకున్నారు. అంతేకాదు “లైగర్” కోసం...
డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాధ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా తెరకెక్కిన సినిమా “లైగర్”. పాన్ ఇండియా నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రం ఆగస్టు 25వ తారీకు విడుదల కానుంది. దీంతో ఈ సినిమాకి...
“లైగర్” ఆగస్టు 25వ తారీకు విడుదల అవుతున్న నేపథ్యంలో ప్రమోషన్ కార్యక్రమాలు స్పీడ్ అందుకున్నాయి. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాపై విజయ్ దేవరకొండ అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఇదిలా ఉంటే...
టాలీవుడ్ రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ, డైనమిక్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ కాంబినేషన్‌లో తెరకెక్కిన తాజా చిత్రం `లైగర్`. ధర్మా ప్రొడెక్షన్స్, పూరీ కనెక్ట్స్ బ్యానర్లపై పాన్ ఇండియా స్థాయిలో ఈ మూవీని నిర్మించారు....
‘లైగర్’ ఆగస్టు 25వ తారీకు విడుదల కానుంది. దీంతో సినిమాకి సంబంధించి ప్రమోషన్ కార్యక్రమాలు చాలా చురుగ్గా జరుగుతున్నాయి. ఇటీవలే ‘లైగర్’ ట్రైలర్ రిలీజ్ వేడుకలు హైదరాబాద్ ఇంకా ముంబై నగరాలలో అభిమానుల మధ్య...
డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా “లైగర్” తెరకెక్కిన సంగతి తెలిసిందే. పాన్ ఇండియా నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రం ఆగస్టు 25వ తారీకు విడుదల కానుంది. ఇప్పటికే ఈ...
ప్రముఖ నటుడు విజయ్ దేవరకొండకు యూత్‌లో ఉన్నంత క్రేజ్ మిగితా ఏ హీరోకి లేదని నిస్సందేహంగా చెప్పొచ్చు. ఈరోజు తెలుగు రాష్ట్రాల్లో ఇదే యువతని అడిగినా చాలావరకు తమ క్రష్ విజయ్ అనే చెబుతారు...
టాలీవుడ్ రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ రీసెంట్‌గా స్టార్ కిడ్ అనన్య పాండేతో కలిసి బాలీవుడ్ పాపులర్ షో `కాఫీ విత్ కరణ్` సీజన్ 7లో పాల్గొన్న సంగతి తెలిసిందే. కరణ్ జోహార్ ఈ...
డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో “లైగర్” తెరకెక్కిన సంగతి తెలిసిందే. పాన్ ఇండియా నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రం ఆగస్టు 25వ తారీకు విడుదల కానుంది. ఇటీవలే సినిమాకి సంబంధించి విడుదలైన ట్రైలర్...
జులై 21వ తారీకు “లైగర్” ట్రైలర్ విడుదల కార్యక్రమాలు రెండు చోట్ల జరగటం తెలిసిందే. తెలుగుకి సంబంధించి హైదరాబాద్ లో కార్యక్రమం జరగగా… “లైగర్” హిందీ ట్రైలర్ కు సంబంధించి ముంబైలో జరిగింది. అయితే...
“లైగర్” ట్రైలర్ రిలీజ్ కార్యక్రమం ఇటీవల రెండు చోట్ల నిర్వహించడం తెలిసిందే. తెలుగు “లైగర్” టైలర్ రిలీజ్ హైదరాబాద్ లో నిర్వహించగా హిందీ ట్రైలర్ రిలీజ్ ముంబైలో నిర్వహించారు. హైదరాబాద్ లో జరిగిన కార్యక్రమం...
“లైగర్” ప్రమోషన్ కార్యక్రమాలు చాలా చురుగ్గా జరుగుతున్నాయి. ఇటీవల సినిమాకి సంబంధించి విడుదలైన ట్రైలర్ అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకోవడం తెలిసిందే. వరుస ప్లాపులలో ఉన్న విజయ్ దేవరకొండ “లైగర్” కి సంబంధించి డాన్సులు...