NewsOrbit

Tag : andhra farmers protest

రాజ‌కీయాలు

‘రాజధాని మారిస్తే రాజకీయ పతనమే’

sharma somaraju
అమరావతి: రాజధాని మారిస్తే జగన్ రాజకీయ పతనం ఆరంభం అయినట్లేనని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ఘాటుగా విమర్శించారు. విపక్షాలు అన్నీ టిడిపి అధినేత చంద్రబాబు ట్రాప్‌లో పడ్డాయని మంత్రి కన్నబాబు అనడాన్ని ఆయన...
టాప్ స్టోరీస్

కేబినెట్ భేటీ నిర్ణయాలపై సర్వత్రా ఆసక్తి

sharma somaraju
అమరావతి: రాజధాని తరలింపుపై గత తొమ్మిది రోజులుగా రైతులు చేస్తున్న ఆందోళన తీవ్ర రూపం దాల్చుతున్న నేపథ్యంలో ఈ నెల 27న కేబినెట్ భేటీలో తీసుకునే నిర్ణయాలపై సర్వత్రా ఆసక్తి నెలకొన్నది. ల్యాండ్ పూలింగ్‌లో...
న్యూస్

ఎంపి కేశినేని హౌస్ అరెస్టు

sharma somaraju
విజయవాడ: టిడిపి ఎంపి కేశినేని నానిని పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. విజయవాడలో ఆయన నివాసంలో నిర్బందించారు. అదే విధంగా విజయవాడలోనే టిడిపి ఎమ్మెల్సీ బుద్దా వెంకన్ననూ పోలీసులు గృహ నిర్బంధం చేశారు. అమరావతి ప్రాంత...
రాజ‌కీయాలు

‘అమరావతి ఆందోళనకు ఎర్రసైన్యం సిద్ధం’

sharma somaraju
తిరుపతి: రాజధాని రైతుల ఆందోళనకు వామపక్షాలు అండగా ఉంటాయని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ తెలిపారు. అమరావతి రాజధానిపై నెలకొన్న గందరగోళంపై ఆయన స్పందించారు. ఏపికి మూడు రాజధానుల వల్ల వెనుకబడిన ప్రాంతాలు...
బిగ్ స్టోరీ

దివాలాకోరు ఆంధ్రా మేధ!

Siva Prasad
సమైక్య రాష్ట్ర విభజనతో హైదరాబాద్‌ను కోల్పోయి శల్యావశిష్టంగా మిగిలిన అవశేష ఆంధ్ర ఆరేళ్లు నిండకుండానే తీవ్రమైన సంక్షోభంలో చిక్కుకుంది. అధికార మార్పిడితో పాలకులు మారతారు గానీ, దానితో పాటు ఇంత త్వరగా పాలితుల తలరాతలు...
టాప్ స్టోరీస్

రాజధాని ఆందోళనకు పెరుగుతున్న మద్దతు

sharma somaraju
  (న్యూస్ ఆర్బిట్ డెస్క్) అమరావతి: మూడు రాజధానుల ప్రకటనను నిరసిస్తూ అమరావతి ప్రాంతంలో రైతులు, మహిళలు, యువత  నిర్వహిస్తున్న ఆందోళనలు కొనసాగుతున్నాయి. మందడంలో మహాధర్నాను కొనసాగిస్తున్నారు. మూడు రాజధానులు వద్దు, అమరావతే ముద్దు...
టాప్ స్టోరీస్

అమరావతిలో వినూత్న నిరసనలు

sharma somaraju
అమరావతి: అమరావతి నుండి రాజధానిని తరలించడానికి వీలులేదంటూ రైతులు చేపట్టిన దీక్షలు ఎనిమిదవ రోజుకు చేరుకున్నాయి. బుధవారం తుళ్లూరులో రైతులు, యువత వినూత్న రీతిలో నిరసనకు దిగారు. యువత రోడ్డుపై కారమ్స్, షటిల్, క్రికెట్,...
రాజ‌కీయాలు

‘రాజీనామా చేయండి.. పోటీ పెట్టం’!

Mahesh
గుంటూరు: మూడు రాజధానుల ప్రకటనను వ్యతిరేకిస్తూ కృష్ణా, గుంటూరు జిల్లాల ఎమ్మెల్యేలు రాజీనామా చేయాలని టీడీపీ నేతలు ప్రత్తిపాటి పుల్లారావు, నక్కా ఆనందబాబు పిలుపునిచ్చారు. మంగళవారం గుంటూరులోని టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల...
టాప్ స్టోరీస్

మోదీకి అమరావతి రైతుల లేఖలు

Mahesh
అమరావతి: మూడు రాజధానుల ప్రతిపాదనపై ఆందోళన చేస్తున్న అమరావతి రైతలు దీనిని కేంద్రం దృష్టికి తీసుకెళ్లాలని నిర్ణయించారు. అందులో భాగంగా ప్రధాని నరేంద్రమోదీకి రాజధాని రైతులు పెద్ద సంఖ్యలో లేఖలు రాశారు. రాజధాని విషయంలో...
టాప్ స్టోరీస్

‘బాబు మోసాన్ని గ్రహించండి’

Mahesh
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) ఏపీకి మూడు రాజధానుల ప్రకటనను వ్యతిరేకిస్తూ ఆందోళన చేస్తున్న అమరావతి రైతులకు టీడీపీ మద్దతు ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే, చంద్రబాబు మరోసారి తుళ్లూరు రైతుల్ని మోసం చేస్తున్నారని వైసీపీ...
రాజ‌కీయాలు

ఏపీలో ప్రజలు సంతోషంగా లేరు!

Mahesh
గుంటూరు: మూడు రాజధానుల ప్రతిపాదనపై సీఎం జగన్ తన వైఖరి మార్చుకోవాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ డిమాండ్ చేశారు. మంగళవారం రాజధాని ప్రాంత రైతులు గుంటూరులో కన్నాను కలిశారు. ఈ సందర్భంగా...
టాప్ స్టోరీస్

ఉగ్రరూపం దాల్చిన రాజధాని పోరాటం!

Mahesh
అమరావతి: మూడు రాజధానుల ప్రతిపాదనపై అమరావతిలో వెల్లువెత్తుతున్న నిరసనలు నేటితో ఏడో రోజుకు చేరాయి. అమరావతి పరిధిలోని 29 గ్రామాల ప్రజలు మూడు రాజధానులకు వ్యతిరేకంగా ఎక్కడికక్కడ ఆందోళనలు చేస్తున్నారు. రైతులు, ప్రజలు నల్లదుస్తులు ధరించి...
టాప్ స్టోరీస్

ఇన్‌సైడర్ ట్రేడింగ్‌ నిరూపించండి: బాబు సవాల్!

Mahesh
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) తుళ్లూరు: అమరావతిలో రైతులందరికీ న్యాయం జరగాలన్నదే తన లక్ష్యమని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. సోమవారం ఆయన తుళ్లూరులో పర్యటించారు. ఏపీకి మూడు రాజధానులంటూ సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలకు...
టాప్ స్టోరీస్

హైకోర్టుతో సీమకు ఒరిగేదేమీ లేదు!

Mahesh
కర్నూలు: రాయలసీమ ప్రాంతంలో హైకోర్టును పెట్టినంత మాత్రాన నీళ్లు, ఉద్యోగాలు వస్తాయా? అని మాజీ మంత్రి అఖిలప్రియ ప్రశ్నించారు. ఏపీకి మూడు రాజధానులు ప్రకటనపై ఆమె కీలక వ్యాఖ్యలు చేశారు. సీమ ప్రజలు కోరుకుంటున్నది...
టాప్ స్టోరీస్

ఉత్తరాంధ్ర దోపిడీ అసలు లక్ష్యం

Mahesh
విజయవాడ: ఉత్తరాంధ్ర దోపిడీకి వైసీపీ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని  టిడిపి అధికారప్రతినిధి పంచుమర్తి అనురాధ ఆరోపించారు. వైసీపీకి కులరాజకీయాలు తప్ప.. అభివృద్ధి పట్టడం లేదని విమర్శించారు. సోమవారం ఆమె మీడియా సమావేశంలో మాట్లాడుతూ అమరావతి బడుగు, బలహీనవర్గాల...
రాజ‌కీయాలు

మంత్రి వెల్లంపల్లి ఇంటి ఎదుట ధర్నా

Mahesh
విజయవాడ: ఏపీకి మూడు రాజధానుల ప్రతిపాదనకు నిరసనగా విజయవాడ వన్‌టౌన్‌లోని మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు ఇంటి ఎదుట అమరావతి పరిరక్షణ సమితి సభ్యులు ధర్నా నిర్వహించారు. ‘ఒక రాష్ట్రం- ఒక రాజధాని’ నినాదంతో నిరసన...
రాజ‌కీయాలు

అమరావతిలో పర్యటించనున్న చంద్రబాబు

Mahesh
అమరావతి:  రాజధాని ప్రాంతంలో టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు పర్యటించున్నారు. మూడు రాజధానులను వ్యతిరేకిస్తూ తుళ్లూరులో రైతులు మహాధర్నాకు దిగి వినూత్న రీతుల్లో నిరసన తెలియజేస్తున్న సంగతి తెలిసిందే. రైతులు చేస్తున్న దీక్షకు...