NewsOrbit

Tag : andhra pradesh capital change

టాప్ స్టోరీస్

‘రాజధాని తరలిస్తామని చెప్పలేదు’!

Mahesh
అమరావతి: అమరావతి నుంచి రాజధాని తరలిస్తామని ప్రభుత్వం ఎక్కడ చెప్పలేదని మంత్రి ఆళ్ల నాని స్పష్టం చేశారు. రాష్ట్రాభివృద్ధి కోసమే మరో రెండు రాజధానులు ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. సోమవారం మండలి రద్దు తీర్మానాన్ని సీఎం జగన్‌...
టాప్ స్టోరీస్

అమరావతి రైతుల ఆందోళనలు ఉధృతం

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి: మూడు రాజధానుల ప్రతిపాదనపై సోమవారం అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో రైతులు ఆందోళనలు మరింత ఉధృతం చేస్తున్నారు. రాజధాని కోసం అమరావతి ప్రాంత రైతులు చేస్తున్న ఆందోళన...
టాప్ స్టోరీస్

‘ఎప్పటికీ అమరావతే ప్రజారాజధాని’

sharma somaraju
అమరావతి: ఎప్పటికీ ప్రజారాజధాని అమరావతేనని  టిడిపి అధినేత.మాజీ సీఎం చంద్రబాబు అన్నారు. 13 జిల్లాల అభివృద్ధికి కావాల్సిన ఆదాయ వనరుల్ని సమకూర్చే రాజధాని అమరావతి అని చెప్పారు. కేబినెట్ భేటీ అనంతరం మంత్రి పేర్ని నాని...
బిగ్ స్టోరీ

దివాలాకోరు ఆంధ్రా మేధ!

Siva Prasad
సమైక్య రాష్ట్ర విభజనతో హైదరాబాద్‌ను కోల్పోయి శల్యావశిష్టంగా మిగిలిన అవశేష ఆంధ్ర ఆరేళ్లు నిండకుండానే తీవ్రమైన సంక్షోభంలో చిక్కుకుంది. అధికార మార్పిడితో పాలకులు మారతారు గానీ, దానితో పాటు ఇంత త్వరగా పాలితుల తలరాతలు...
టాప్ స్టోరీస్

ఉగ్రరూపం దాల్చిన రాజధాని పోరాటం!

Mahesh
అమరావతి: మూడు రాజధానుల ప్రతిపాదనపై అమరావతిలో వెల్లువెత్తుతున్న నిరసనలు నేటితో ఏడో రోజుకు చేరాయి. అమరావతి పరిధిలోని 29 గ్రామాల ప్రజలు మూడు రాజధానులకు వ్యతిరేకంగా ఎక్కడికక్కడ ఆందోళనలు చేస్తున్నారు. రైతులు, ప్రజలు నల్లదుస్తులు ధరించి...
టాప్ స్టోరీస్

ఇన్‌సైడర్ ట్రేడింగ్‌ నిరూపించండి: బాబు సవాల్!

Mahesh
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) తుళ్లూరు: అమరావతిలో రైతులందరికీ న్యాయం జరగాలన్నదే తన లక్ష్యమని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. సోమవారం ఆయన తుళ్లూరులో పర్యటించారు. ఏపీకి మూడు రాజధానులంటూ సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలకు...
న్యూస్

మూడు రాజధానులపై కాంగ్రెస్ మాటేంటి?

Mahesh
అమరావతి: ఏపీకి మూడు రాజధానుల ప్రతిపాదనపై కాంగ్రెస్ పార్టీ ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని ఆ పార్టీ ఎంపీ కేవీపీ రామచంద్రరావు తెలిపారు. సోమవారం కేవీపీ మీడియాతో మాట్లాడుతూ  పార్టీ నిర్ణయం తప్ప తమకు...
రాజ‌కీయాలు

సచివాలయం ఓ చోట, మంత్రుల నివాసాలు మరోచోటా!

Mahesh
తిరుపతి: చంద్రబాబు విధానాలను వ్యతిరేకించడమే లక్ష్యంగా సీఎం జగన్ పాలన సాగిస్తున్నారని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ విమర్శించారు. మూడు రాజధానుల ప్రకటనతో సీఎం జగన్ ప్రాంతాల మధ్య విభేదాలు సృష్టించారని ఆరోపించారు. తిరుపతిలో...