Bail to Pattabhi: పట్టాభికి బెయిల్ మంజూరు.. కోర్టు కీలక వ్యాఖ్యలు..!!
Bail to Pattabhi: సీఎం జగన్ పై అనుచిత వ్యాఖ్యల కేసులో టీడీపీ నేత పట్టాభిరామ్ కి హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. రాష్ట్రంలో మూడు రోజులుగా రాజకీయ వివాదంగా మారిన ఈ వివాదంలో పట్టాభి...