NewsOrbit

Tag : andhra pradesh

టాప్ స్టోరీస్

‘ప్రజారాజధాని పోరాటం కొనసాగుతుంది’

sharma somaraju
( న్యూస్ ఆర్బిట్ డెస్క్) విజయవాడ: శాంతి భద్రతల పేరుతో శాంతియుతంగా చేస్తున్న ఆందోళనలను అణచివేయాలని చూస్తే మరింత రెచ్చిపోతామని టిడిపి అధినేత చంద్రబాబు అన్నారు.విజయవాడ బెంజ్ సర్కిల్ సమీపంలో వేదిక కళ్యాణ మండపంలో...
న్యూస్

అనంతపురంలో వడ్డీ వేధింపులు

Mahesh
ధర్మవరం: అనంతపురం జిల్లా ధర్మవరానికి చెందిన ముగ్గురు డిగ్రీ విద్యార్థినులు నిద్ర మాత్రలు మింగి ఆత్మహత్యాయత్నం చేయడం కలకలం రేపుతోంది. అర్ధరాత్రి బస్టాండ్‌లో అపస్మారకస్థితిలో ఉన్న విద్యార్థినుల గుర్తించిన స్థానికులు.. చికిత్స కోసం విద్యార్థినులను...
టాప్ స్టోరీస్

విజయవాడలో హైటెన్షన్

Mahesh
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) అమ‌రావ‌తి అంశంపై రాష్ట్రవ్యాప్త బస్సు యాత్ర చేప‌ట్టాల‌ని అమ‌రావ‌తి ప‌రిర‌క్షణ స‌మితి నిర్ణయించిన నేపథ్యంలో విజయవాడలో టెన్షన్ వాతావరణం నెలకొంది. బుధవారం రాత్రి చోటు చేసుకున్న పరిణామాలతో విజయవాడలో హైటెన్షన్‌...
న్యూస్

గుండెపోటుతో రాజధాని రైతు మృతి

Mahesh
మంగళగిరి: రాజధాని తరలిపోతుందనే ఆవేదనతో మరో రైతు గుండె ఆగింది. రాజధాని ప్రాంతంలోని కృష్ణాయపాలెం గ్రామానికి చెందిన రైతు అద్దేపల్లి కృపానందం (68) బుధవారం తెల్లవారుజామున గుండె పోటుతో మృతి చెందాడు. ఆయన గత...
టాప్ స్టోరీస్

టీడీపీ నేతల హౌస్ అరెస్ట్ పై చంద్రబాబు ఆగ్రహం

Mahesh
అమరావతి: రైతులకు మద్దతుగా గుంటూరు జిల్లా చినకాకాని వద్ద జాతీయ రహదారి దిగ్బంధంలో పాల్గొనేందుకు వెళ్తున్న టీడీపీ నేతలను ఎక్కడికక్కడ హౌస్ అరెస్ట్ చేయడంపై ఆపార్టీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు....
న్యూస్

నారా లోకేష్‌తో సహా టిడిపి నేతల అరెస్టు

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) అమరావతి: అమరావతి రైతులకు మద్దతుగా చినకాకాని వద్ద జాతీయ రహదారి దిగ్బంధంలో పాల్గొనేందుకు బయలుదేరిన టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ను పోలీసులు అరెస్టు చేశారు. ఇప్పటికే పలువురు...
రాజ‌కీయాలు

హైపవర్ కమిటీకి రాయలసీమ నేతల లేఖ

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) కర్నూలు: ఏపి రాజధానిపై జిఎన్ రావు కమిటీ, బోస్టన్ నివేదికలను అధ్యయనం చేసేందుకు జగన్మోహనరెడ్డి ప్రభుత్వం ఏర్పాటు చేసిన హైపవర్ కమిటీకి గ్రేటర్ రాయలసీమ నేతలు మంగళవారం  లేఖ రాశారు....
టాప్ స్టోరీస్

హైవేల దిగ్బంధం..టిడిపి నేతల హౌస్ అరెస్టు

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ డెస్క్ అమరావతి: అమరావతినే రాజధానిగా కొనసాగించాలని డిమాండ్ చేస్తూ ఆ ప్రాంత రైతులు చేపట్టిన ఆందోళనలకు పొలిటికల్ జెఎసి చేపట్టిన జాతీయ రహదారుల దిగ్బంధంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. గుంటూరు, కృష్ణా జిల్లాలో...
న్యూస్

‘అమరావతిపై పార్లమెంట్‌లో గట్టిగా పోరాడుతాం’

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) అమరావతి: రాజధాని అమరావతి అంశంపై పార్లమెంట్‌లో గట్టిగా పోరాడతామని టిడిపి పార్లమెంట్ సభ్యుడు గల్లా జయదేవ్ అమరావతి ప్రాంత రైతులకు హామీ ఇచ్చారు. రాజధానిని అమరావతి నుంచి తరలించాలన్న ఏపీ...
రాజ‌కీయాలు

‘జగన్ ద్విపాత్రిభినయం’

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) విజయవాడ: రాజధాని విషయంలో సిఎం జగన్మోహనరెడ్డి వ్యవహరిస్తున్న తీరును సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ మరో సారి తీవ్ర స్థాయిలో విమర్శించారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఒకప్పుడు విశాఖ...
టాప్ స్టోరీస్

రాజధాని రైతుల భారీ ప్రదర్శన

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) అమరావతి: ఏపి రాజధానిగా అమరావతినే కొనసాగించాలని డిమాండ్ చేస్తూ రైతులు చేపట్టిన ఆందోళన సోమవారం 20వ రోజుకు చేరింది. తుళ్ళూరు నుండి పదివేల మంది రైతులు, మహిళలు, యువకులతో మందడం...
టాప్ స్టోరీస్

పాక్ చెర నుంచి తెలుగు జాలర్లకు విముక్తి

Mahesh
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) పాకిస్తాన్‌ చెరలో ఏడాదికిపైగా బందీలుగా ఉన్న ఉత్తరాంధ్ర జాలర్లకు విముక్తి లభించింది. జైల్లో ఉన్న 20 మంది మత్స్యకారులను పాకిస్తాన్‌ జైలు నుంచి విడుదల చేశారు.  వారిని సోమవారం పంజాబ్...
టాప్ స్టోరీస్

‘మూడు రాజధానులకు సిపిఎం వ్యతిరేకం’

sharma somaraju
అమరావతి:మూడు రాజధానుల ప్రతిపాదన రాష్ట్ర వ్యాప్తంగా ఎవరికీ ఇష్టం లేదనీ, రాష్ట్ర భవిష్యత్తుకు ఇది చేటు తెస్తుందనీ సిపిఎం రాష్ట్ర కార్యదర్శి మధు అన్నారు. మందడంలో రైతుల ఆందోళనకు సిపిఎం నేతలు మద్దతు తెలుపుతూ...
టాప్ స్టోరీస్

కిషన్‌జీ న్యాయం చేయండి:అమరావతి రైతుల మొర

sharma somaraju
అమరావతి: అమరావతిలోనే రాజధాని కొనసాగించేలా కేంద్ర ప్రభుత్వ పెద్దల దృష్టికి తీసుకువెళ్లాలని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డిని పలువురు అమరావతి ప్రాంత రైతులు కలిసి విజ్ఞప్తి చేశారు. సికిందరాబాద్ పద్మారావు నగర్‌లో కిషన్...
టాప్ స్టోరీస్

ఏపీలో ఆర్ధిక ఎమర్జెన్సీ విధించాలి

Mahesh
అమరావతి: ఆర్టికల్ 360 కింద ఆంధ్రప్రదేశ్‌లో ఆర్థిక అత్యవసర పరిస్థితి విధించాలని టీడీపీ నేత, మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు డిమాండ్ చేశారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ గత ఎనిమిది నెలల్లో వైసీపీ...
టాప్ స్టోరీస్

‘రాజధాని కమిటీలపై ఐవైఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు’

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) అమరావతి: ఏపి రాజధానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన జిఎన్ రావు, బిసిజి కమిటీల నివేదికపై మాజీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు....
న్యూస్

‘మహిళలపై ఏమిటీ పోలీసుల దాష్టీకం’

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) అమరావతి: అమరావతిలో శాంతియుతంగా ఉద్యమం చేస్తున్న మహిళలపై పోలీసులు ప్రతాపం చూపించడం దారణమని టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అన్నారు. మందడం గ్రామంలో శాంతియుతంగా నిరసన తెలియజేస్తున్న...
టాప్ స్టోరీస్

మహిళల అరెస్టు:మందడంలో ఉద్రిక్తత

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) అమరావతి: రాజధాని అమరావతిలో ఆందోళనలు ఉధృతం అవుతున్నాయి. నిరసన వ్యక్తం చేస్తున్న మహిళలను పోలీసులు అరెస్టు చేయడంతో మందడంలో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. పోలీసులు తమపై దౌర్జన్యంగా వ్యవహరిస్తున్నారని మహిళలు...
టాప్ స్టోరీస్

వికటించిన పుష్ప శ్రీవాణి టిక్‌టాక్!

Siva Prasad
(న్యూస్ అర్బిట్ బ్యూరో) అమరావతి: ఉప ముఖ్యమంత్రి పుష్ప శ్రీవాణి అత్యుత్సాహం వికటించింది. తన టిక్‌టాక్ వీడియోకు బ్రహ్మాండమైన స్పందన వస్తుందని భావించి ఆమె ఆ వీడియో చేసిఉంటారు. అయితే రివర్స్ స్పందన కూడా...
టాప్ స్టోరీస్

అలాంటి ఎన్నారై భర్తలకు వారు సింహస్వప్నం!

Siva Prasad
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) భారీ కట్నంతో పెళ్లి చేసుకుని విదేశాలు వెళ్లి ఆ తర్వాత భార్యలను వదిలిపెట్టే పురుషపుంగవులకు వారు సింహస్వప్నం. అలాంటి భర్తల పాస్‌పోర్టును వారు సస్పెండ్ చేయిస్తారు. వీలైతే రద్దు చేయిస్తారు....
టాప్ స్టోరీస్

‘గాజులు కాదు…భూములు ఇవ్వండి’

Mahesh
విశాఖ: మాజీ సీఎం చంద్రబాబు సతీమణి భువనేశ్వరి ఇవ్వాల్సింది తన గాజులు కాదని, ఇన్ సైడర్ ట్రేడింగ్ ద్వారా చంద్రబాబు కొట్టేసిన భూములని మున్సిపల్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. చంద్రబాబు తన...
టాప్ స్టోరీస్

అమల్లోకి ‘ఒకే దేశం ఒకే రేషన్‌ కార్డు’

Mahesh
న్యూఢిల్లీ: కేంద్రం ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘ఒకే దేశం ఒకే రేషన్‌ కార్డు’ విధానాన్ని ఈ ఏడాది జనవరి 1 నుంచి కేంద్ర ప్రభుత్వం అమల్లోకి తీసుకొచ్చింది. దీనికి సంబంధించిన కార్యక్రమాన్ని ప్రారంభించామని కేంద్ర...
టాప్ స్టోరీస్

రాజధాని గ్రామాల్లో సతీసమేతంగా చంద్రబాబు

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ డెస్క్)  అమరావతి:  టిడిపి అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సతీ సమేతంగా  రాజధాని గ్రామం ఎర్రబాలెంకు చేరుకున్నారు. సతీమణి భువనేశ్వరి, టిడిపి నేతలతో కలిసి అక్కడకు చేరుకున్న చంద్రబాబు మూడు రాజధానుల ప్రకటనకు...
టాప్ స్టోరీస్

 రైతులను జైలుపాలు చేస్తారా?

Mahesh
అమరావతి: రాజధాని ప్రాంత రైతులను అరెస్టు చేయడంపై టీడీపీ అధినేత చంద్రబాబు మండిపడ్డారు. పోలీసు చర్యలను తీవ్రంగా ఖండించారు. రైతుల అరెస్టుపై పార్టీ నేతలతో సోమవారం చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్‌ నిర్వహించారు. రాజధాని నిర్మాణానికి భూములను త్యాగం చేసిన రైతులపైనే కేసులు...
టాప్ స్టోరీస్

వెనక్కి తగ్గని రాజధాని రైతులు

Mahesh
అమరావతి: మూడు రాజధానులను వ్యతిరేకిస్తూ అమరావతి ప్రాంత రైతుల చేస్తున్న ఆందోళనలు 13వ రోజుకు చేరుకున్నాయి. సోమవారం మందడం, తుళ్లూరులో మహాధర్నా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. మూడు రాజధానుల ప్రతిపాదనలకు వ్యతిరేకంగా మందడం వద్ద ధర్నా...
టాప్ స్టోరీస్

మూడు రాజధానులపై కేటీఆర్ ఏమన్నారంటే?

Mahesh
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) ఆంధ్రప్రదేశ్‌లో మూడు రాజధానుల వ్యవహారంపై దుమారం కొనసాగుతోంది. అమరావతి నుంచి రాజధానిని తరలించొద్దని ఆప్రాంత రైతులు ఆందోళనలు చేస్తున్నారు. అయితే, మూడు రాజధానుల అంశంపై తెలంగాణ ఐటీ, మున్సిపల్ మంత్రి...
టాప్ స్టోరీస్

‘వారణాసిలో టిటిడి శ్రీవారి ఆలయం’

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) తిరుపతి: ప్రధాని నరేంద్ర మోది ప్రాతినిధ్యం వహిస్తున్న వారణాసిలో శ్రీవారి ఆలయ నిర్మాణానికి టిటిడి ఆమోదం తెలిపింది. టిటిడి చైర్మన్ వైవి సుబ్బారెడ్డి అధ్యక్షతన శనివారం జరిగిన పాలకమండలి సమావేశంలో...
టాప్ స్టోరీస్

రాజధానిపై నిర్ణయమేంటి ?

Mahesh
అమరావతి: ఏపీ రాజధానిపై కీలక నిర్ణయం తీసుకునేందుకు సీఎం జగన్ అధ్యక్షతన సచివాలయంలో రాష్ట్ర మంత్రివర్గం భేటీ అయ్యింది. నవ్యాంధ్ర రాజధానికి సంబంధించి జీఎన్‌ రావు కమిటీ సమర్పించిన నివేదికపై ఈ సమావేశంలో నిశితంగా చర్చిస్తున్నారు....
రాజ‌కీయాలు

‘వారికి పదవులే ముఖ్యమా’

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) అమరావతి: అమరావతి నుండి రాజధానిని విశాఖ తరలిస్తున్నా ఈ ప్రాంతానికి చెందిన వైసిపి ప్రజా ప్రతినిధులు నోరు మెదపకపోవడంపై టిడిపి విజయవాడ పార్లమెంట్ సభ్యుడు కేశినేని నాని ట్విట్టర్ వేదికగా...
టాప్ స్టోరీస్

కేబినెట్ భేటీ నిర్ణయాలపై సర్వత్రా ఆసక్తి

sharma somaraju
అమరావతి: రాజధాని తరలింపుపై గత తొమ్మిది రోజులుగా రైతులు చేస్తున్న ఆందోళన తీవ్ర రూపం దాల్చుతున్న నేపథ్యంలో ఈ నెల 27న కేబినెట్ భేటీలో తీసుకునే నిర్ణయాలపై సర్వత్రా ఆసక్తి నెలకొన్నది. ల్యాండ్ పూలింగ్‌లో...
టాప్ స్టోరీస్

కడప ఉక్కు కథలు!

Siva Prasad
కడప జిల్లాలో ఉక్కు కర్మాగారం శంఖుస్థాపనకు వచ్చిన ముఖ్యమంత్రిని కలిసిన బిజెపి ఎంపీ సిఎం రమేష్ (న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి: ముఖ్యమంత్రి మారినప్పుడల్లా కడప జిల్లాలో ఉక్కు కర్మాగారం కథ కూడా మలుపులు...
న్యూస్

మూడు రాజధానులపై కాంగ్రెస్ మాటేంటి?

Mahesh
అమరావతి: ఏపీకి మూడు రాజధానుల ప్రతిపాదనపై కాంగ్రెస్ పార్టీ ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని ఆ పార్టీ ఎంపీ కేవీపీ రామచంద్రరావు తెలిపారు. సోమవారం కేవీపీ మీడియాతో మాట్లాడుతూ  పార్టీ నిర్ణయం తప్ప తమకు...
రాజ‌కీయాలు

సచివాలయం ఓ చోట, మంత్రుల నివాసాలు మరోచోటా!

Mahesh
తిరుపతి: చంద్రబాబు విధానాలను వ్యతిరేకించడమే లక్ష్యంగా సీఎం జగన్ పాలన సాగిస్తున్నారని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ విమర్శించారు. మూడు రాజధానుల ప్రకటనతో సీఎం జగన్ ప్రాంతాల మధ్య విభేదాలు సృష్టించారని ఆరోపించారు. తిరుపతిలో...
టాప్ స్టోరీస్

మూడేళ్లలో కడప స్టీల్ ప్లాంట్ పూర్తి!

Mahesh
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) మూడేళ్లలో కడపలో ఉక్కు ఫ్యాక్టరీ నిర్మాణాన్ని పూర్తి చేస్తామని సీఎం జగన్ తెలిపారు. సోమవారం కడప జిల్లాలో ఉక్కు కర్మాగారానికి శంకుస్థాపన చేసిన అనంతరం జరిగిన బహిరంగ సభలో జగన్...
రాజ‌కీయాలు

‘చిరు’కి పివిపి హాట్స్ఆఫ్

sharma somaraju
అమరావతి: పరిపాలనా వికేంద్రీకరణ కోసం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి ప్రతిపాదిస్తున్న మూడు రాజధానుల ప్రకటనను కేంద్ర మాజీ మంత్రి, మెగా స్టార్ చిరంజీవి స్వాగతించిన నేపథ్యంలో ఆయనకు వైసిపి విజయవాడ పార్లమెంటరీ ఇన్‌చార్జి, పారిశ్రామికవేత్త...
టాప్ స్టోరీస్

ఏపీ సచివాలయం వద్ద ఉద్రిక్తత

Mahesh
అమరావతి: మూడు రాజధానుల ప్రకటనను వ్యతిరేకంగా విద్యార్థులు చేపట్టి ర్యాలీ ఉద్రిక్తంగా మారింది. ఆదివారం మందడం వద్ద రైతుల దీక్షలకు మద్దతుగా సచివాలయం ముట్టడికి విద్యార్థులు ప్రయత్నించారు. అయితే విద్యార్థులును పోలీసులు అడ్డుకున్నారు. సచివాలయం వెళ్లే...
న్యూస్

ఏపీ ఎక్స్‌ప్రెస్‌ రైల్లో మంటలు

Mahesh
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) ఢిల్లీ నుండి విశాఖ వెళ్తున్న ఏపీ ఎక్స్‌ప్రెస్‌కు పెను ప్రమాదం తృటిలో తప్పింది. ఢిల్లీ నుంచి బయలుదేరిన అరగంటకే బ్రేక్ పట్టేయడంతో బి1 భోగిలో మంటలు చెలరేగాయి. దీంతో రైల్లో...
టాప్ స్టోరీస్

మాజీ మంత్రి అయ్యన్నపై కేసు

Mahesh
విశాఖపట్నం: పోలీసులను దూషించిన కేసులో మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత చింతకాయల అయ్యన్నపాత్రుడుపై కేసు నమోదైంది. అయ్యన్నపాత్రుడి సోదరుడు సన్యాసినాయుడు ఇటీవలే వైసీపీలో చేరారు. అయితే తన నివాసంపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ...
టాప్ స్టోరీస్

మూడు రాష్ట్రాలే మేలు కదూ!?

sharma somaraju
అమరావతి: రాష్ట్రానికి మూడు రాజధానులుగా కాకుండా ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి మూడు ప్రాంతాలుగా విడగొట్టే ఆలోచన చేస్తే మంచిదని మాజీ మంత్రి, సీనియర్ నేత మైసూరారెడ్డి అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. దక్షిణాఫ్రికాను ఆదర్శంగా తీసుకొని ముఖ్యమంత్రి...
రాజ‌కీయాలు

జిల్లాకో రాజధాని ఉంటే బెటర్!

Mahesh
విజయవాడ: ఆంధ్రప్రదేశ్ లో 25 జిల్లాలు ఏర్పాటు చేయాలనే ఆలోచనలో సీఎం జగన్ ఉన్నారని, రాష్ట్రాభివృద్ధే లక్ష్యంగా ఏపీ ప్రభుత్వం పలు నిర్ణయాలు తీసుకుంటోందని వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి చేసిన ప్రకటనపై టీడీపీ...
టాప్ స్టోరీస్

జగన్ నిర్ణయానికి ‘చిరు’ బాసట

sharma somaraju
అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి ప్రకటించిన మూడు రాజధానుల ఫార్ములాకు కేంద్ర మాజీ మంత్రి, మెగా స్టార్ డాక్టర్ కె చిరంజీవి మద్దతు పలికారు. అధికార, పరిపాలనా వికేంద్రీకరణతోనే సమతుల్యమైన, సమగ్రమైన అభివృద్ధి సాధ్యమవుతుందని...
టాప్ స్టోరీస్

రాజధానిపై ‘బోస్టన్’ మధ్యంతర నివేదిక!?

Mahesh
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) ఏపీ రాజధానిపై రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్ (బీసీజీ) మధ్యంతర నివేదికను శనివారం ప్రభుత్వానికి అందించింది.తుది నివేదికను త్వరలోనే సమర్పించే అవకాశం ఉంది. జీఎన్ రావు కమిటీ...
టాప్ స్టోరీస్

‘వైఎస్ఆర్ నేతన్న నేస్తం’.. ఆప్కోలో ప్రక్షాళన

Mahesh
అనంతపురం: నేతన్నలకు ఇచ్చిన మాటని నిలబెట్టుకుంటున్నానని ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. శనివారం ధర్మవరంలో వైఎస్సార్ నేతన్న నేస్తం పథకాన్ని సీఎం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ ప్రకారం వైఎస్ఆర్ నేతన్న...
టాప్ స్టోరీస్

‘ఎందుకూ పనికి రాని నివేదిక అది’

sharma somaraju
అమరావతి: జియన్ రావు కమిటీ నివేదిక చెత్త బుట్టలో వేయడానికి తప్ప ఎందుకు పనిరాదని బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షులు విష్ణువర్ధన్ రెడ్డి విమర్శించారు. దీన్ని జియన్ రావు కమిటీ అనే దాని కంటే జగన్మోహన్...
టాప్ స్టోరీస్

ఏపీలో 25 జిల్లాలు!

Mahesh
విశాఖపట్నం: ఏపీలో 25 జిల్లాలు ఏర్పాటు చేయాలనే ఆలోచనలో సీఎం జగన్ ఉన్నట్లు వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి తెలిపారు. విశాఖపట్నం వైసీపీ ప్రధాన కార్యాలయంలో సీఎం జగన్ జన్మదిన వేడుకలను వైసీపీ నేతలు ఘనంగా...
టాప్ స్టోరీస్

సీఎం జగన్ చేతికి రాజధాని తుది నివేదిక!

Mahesh
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) ఏపీ రాజధానిపై ప్రభుత్వం నియమించిన జీఎన్ రావు కమిటీ నివేదికను సీఎం జగన్ మోహన్ రెడ్డికి అందజేసింది. తాడేపల్లిలోని సీఎం నివాసంలో జీఎన్ రావు కమిటీ సభ్యులు ముఖ్యమంత్రి జగన్...
టాప్ స్టోరీస్

‘రాజధానిలో రైతుల భూములు వెనక్కి ఇచ్చేస్తాం’

Mahesh
అమరావతి: సీఎం జగన్ మూడు రాజధానుల ప్రకటనపై రైతులు ఆందోళన చేస్తున్న నేపథ్యంలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజధానికి తీసుకున్న 33వేల ఎకరాలను రైతులకు తిరిగి ఇచ్చేస్తున్నామని తెలిపారు. రాజధాని భూములు...
టాప్ స్టోరీస్

ఏపీలో ఎన్నార్సీపై ఆందోళన వద్దు!

Mahesh
కర్నూలు:  ఏపీలో ఎన్ఆర్సీపై డిప్యూటీ సీఎం అంజాద్ బాషా కీలక వ్యాఖ్యలు చేశారు. కొన్ని రోజులుగా ఎన్ఆర్సీ గురించి ముస్లిం వర్గాల్లో ఆందోళన నెలకొందని ఆయన అన్నారు. ప్రజల ఆందోళనలను గమనిస్తున్నామన్న ఆయన.. ముస్లింలకు...
టాప్ స్టోరీస్

అసైన్డ్ భూముల కొనుగోలుదారులకు జగన్ సర్కార్ షాక్!?

sharma somaraju
అమరావతి: రాజధాని అమరావతికి లాండ్ పూలింగ్‌లో భూములు ఇచ్చి ప్లాట్‌లు పొందనున్న అసైన్డ్ ల్యాండ్స్ కొనుగోలు దారులకు జగన్ ప్రభుత్వం షాక్ ఇస్తోంది. ఏపికి మూడు రాజధానులంటూ సూచన ప్రాయంగా వెల్లడించిన సిఎం జగన్...
రాజ‌కీయాలు

రెండున్నరేళ్లలోనే ఎన్నికలు: జేసీ

Mahesh
అనంతపురం: వైఎస్‌లో ఉన్న మంచి లక్షణాలు జగన్‌లో లేవని టీడీపీ సీనియర్ నేత జేసీ దివాకర్‌రెడ్డి అన్నారు. బుధవారం అనంతపురం జిల్లా టీడీపీ సమీక్ష సమావేశంలో చంద్రబాబు ముందే జేసీ దివాకర్‌రెడ్డి కొన్ని కీలక వ్యాఖ్యలు...