Angry: మీకు బాగా కోపం వస్తుందా? అయితే ఇదే మంచి మార్గం !!
Angry: కోపం అనేది ప్రతి మనిషికి ఉంటుంది. కానీ దాన్ని అదుపు చేసుకోవడం లోనే తేడాలు ఉంటాయి.కొందరు కోపాన్ని బాగా అదుపు చేయగలుగుతారు.. ఇంకొందరు అసలు కంట్రోల్ చేయలేరు. కానీ కోపాన్ని కంట్రోల్ చేయడం...