NewsOrbit

Tag : anti-CAA protest

టాప్ స్టోరీస్ న్యూస్

ఢిల్లీలో ఏం జరుగుతుంది…?

Srinivas Manem
పౌరసత్వ చట్టానికి వ్యతిరేకంగా ఢిల్లీలో జరుగుతున్న ఆందోళనలు ఉద్రిక్తతలకు దారితీసాయి. సోమవారం రాత్రి మొత్తం ఈశాన్య ఢిల్లీలో పరిస్థితులు అత్యంత ఉద్రిక్తతలు నడుమ హింస చెలరేగింది. పోలీసులు, నిరసనకారులు మధ్య జరిగిన ఘర్షణలో ఏడుగురు...
వ్యాఖ్య

ఆ తల్లులకు వందనాలు!

Siva Prasad
ఈ మధ్య నా కలల నిండా పిల్లల్ని ఎత్తుకుని వీధుల్లో పరుగులు తీస్తున్న తల్లులే కనిపిస్తున్నారు ఢిల్లీ తల్లులు..కాన్పూర్ తల్లులు..లక్నో తల్లలు..ముంబై తల్లులు.. బీహార్, రాజస్థాన్, పంజాబ్, హైదరాబాద్, కాశ్మీర్, అహ్మదాబాద్ ఎటు చూసినా..తల్లులే...
టాప్ స్టోరీస్

‘మావాళ్లు ఏమీ చెయ్యలేదు.. ఆమె అదృష్టవంతురాలు’!

Siva Prasad
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) కోల్‌కతా: అడ్డగోలు వ్యాఖ్యలతో నిత్యం వివాదాలను ఆహ్వానించే పశ్చిమ బెంగాల్ బిజెపి అధ్యక్షుడు దిలీప్ ఘోష్ తన వాచాలతను మరోసారి చాటుకున్నారు. ఈసారి మహిళలంటే తనకెంత చులకన భావనో చెప్పుకున్నారు....
టాప్ స్టోరీస్

జామియా వర్శిటీ వద్ద కాల్పుల కలకలం

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలోని జామియా విశ్వవిద్యాలయం సమీపంలో కాల్పుల కలకలం చోటుచేసుకున్నది. పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా గురువారం కొందరు నిరసన వ్యక్తం చేస్తుండగా ఒక గుర్తు తెలియని...
టాప్ స్టోరీస్

సీఏఏకు వ్యతిరేకంగా రాజస్థాన్ తీర్మానం!

Mahesh
జైపూర్: వివాదాస్పద పౌర‌స‌త్వ స‌వ‌ర‌ణ చ‌ట్టానికి వ్యతిరేకంగా కాంగ్రెస్ పాలిత రాష్ట్రమైన రాజస్థాన్.. అసెంబ్లీలో తీర్మానాన్ని ఆమోదించింది. గ‌తంలో సీఏఏకు వ్యతిరేకంగా కేర‌ళ‌, పంజాబ్ రాష్ట్రాలు అసెంబ్లీలో తీర్మానం చేయగా.. ఇప్పుడు రాజస్థాన్ కూడా అదే దారిలో...
టాప్ స్టోరీస్

‘ఈ గడ్డం వాడితో చర్చించండి చూద్దాం’!

Siva Prasad
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) న్యూఢిల్లీ పౌరసత్వ సవరణ చట్టం (సిఎఎ)పై బహిరంగ చర్చకు రావాలన్న హోంమంత్రి అమిత్ షా సవాలును అందరికన్నా ముందు బిఎస్‌పి నేత మాయావతి స్వీకరించారు. ఎక్కడైనా ఏ వేదికపైనయినా చర్చకు...
బిగ్ స్టోరీ

ఉంటే మాతో ఉండు, లేదా..!

Siva Prasad
హిందీ నటి దీపికా పదుకోనే అకస్మాత్తుగా అంటరానిదయిపోయింది. దేశానికి శర్తువు అయి కూర్చుంది. ఆమె నటించిన ఒక ప్రమోషనల్ వీడియో విడుదలను కేంద్రప్రభుత్వం నిలిపివేసింది. యాసిడ్ దాడి బాధితులలో, దివ్యాంగులలో స్ఫూర్తి కలిగించే లక్ష్యంతో...
Right Side Videos

ఆ పోలీసు అధికారి మంచోడు!

Siva Prasad
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) పౌరసత్వ సవరణ చట్టాన్ని నిరసిస్తూ వీధుల్లోకి వచ్చిన వారిని పాకిస్థాన్ వెళ్లిపొండి అంటూ హుంకరించిన పోలీసు అధికారులు కనబడుతున్న రోజుల్లో ఒక పోలీసు అధికారి ఓపికగా యువకులకు చట్టం గురించి...
సెటైర్ కార్నర్

యోగి ‘బద్ LAW’

Srinivasa Rao Y
(న్యూస్ ఆర్బిట్ వ్యంగ్యవార్తా విభాగం) లక్నో:  నేరము-శిక్ష విధానంలో సంచలనాత్మక మార్పులకు నాంది పలికిన ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కీలకమైన మరిన్ని నిర్ణయాలు తీసుకున్నట్లు తెలుస్తోంది. పౌరసత్వ సవరణ చట్టాన్ని(సీఏఏ) వ్యతిరేకిస్తూ ఆందోళనలు...
టాప్ స్టోరీస్

కాంగ్రెస్ ‘సత్యాగ్రహ దీక్ష’

Mahesh
హైదరాబాద్: తెలంగాణ కాంగ్రెస్‌ ‘తిరంగ ర్యాలీ’కి పోలీసులు అనుమతి నిరాకరించిన నేపథ్యంలో గాంధీభవన్ లో పార్టీ నేతలు ‘సత్యాగ్రహ దీక్ష’కు దిగారు. కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ‘తిరంగ ర్యాలీ’ చేపట్టేందుకు నాయకులు ప్రయత్నిస్తుండగా,...
టాప్ స్టోరీస్

కాల్పులు జరగలేదు: డిజిపి, కాల్పుల్లో ఒకరు మృతి: ఎస్‌పి!

Siva Prasad
పోలీసు కాల్పుల్లో మరణించిన బిజ్నోర్ యువకుడు సులేమాన్  (న్యూస్ ఆర్బిట్ బ్యూరో) లక్నో: పౌరసత్వం సవరణ చట్టం (సిఎఎ)పై ఉద్యమిస్తున్న నిరసనకారులపై ఉత్తరప్రదేశ్ పోలీసులు కాల్పులు జరిపిన మాట వాస్తవమేనని బయటపడింది. ఇంతవరకూ ఒక్క...
టాప్ స్టోరీస్

రామచంద్ర గుహను ఈడ్చుకువెళ్లిన పోలీసులు

Mahesh
బెంగళూరు: పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా నిరసన ప్రదర్శన చేపట్టిన ప్రముఖ చరిత్రకారుడు రామచంద్ర గుహను బెంగళూరు పోలీసులు అరెస్టు చేశారు. గురువారం నగరంలోని టౌన్ హాల్ వద్ద రామచంద్ర గుహతోపాటు మరికొంత మంది...
టాప్ స్టోరీస్

బెంగాల్ లో దీదీ ర్యాలీ.. గవర్నర్ సీరియస్!

Mahesh
కోల్ కతా: పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి ఆ రాష్ట్ర గవర్నర్ జగదీప్ ధన్‌‌ఖర్ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితులు నెలకొంటున్నాయి. ఇరువురి మధ్య వివాదం ముదురుతోంది. పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ),...