Vijayawada News: విజయవాడలో మరో ఘోరం.. నడిరోడ్డుపై పసికందుకి చీమలు కుట్టి తీవ్ర గాయాలు..!!
Vijayawada News: విజయవాడ సమీపంలోని తాడేపల్లిలో నిన్న ఒక ఘోరం జరిగింది.. సీఎంక్యాంపు కార్యాలయానికి కూతవేటు దూరంలోనే ఓ యువతిపై దుండగులు అత్యాచారం చేసారు. ఈ ఘటన రాష్ట్రంలో ఇప్పుడు సంచలనంగా మారింది. పోలీసుల వైఫల్యంపై...