Naga Shaurya: నాగశౌర్య-అనూషల వెడ్డింగ్ డేట్ ఫిక్స్.. అనూష బ్యాక్గ్రౌండ్ ఇదే..
Naga Shaurya: ఊహలు గుసగుసలాడే, ఛలో సినిమాలతో టాలీవుడ్ ప్రేక్షకులకు చేరువైన యంగ్ హీరో నాగశౌర్య త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతున్నాడు. నవంబర్ 20న బెంగళూరుకు చెందిన ఇంటీరియర్ డిజైనర్ అనూషను ఈ కథనాయకుడు...