33.7 C
Hyderabad
March 31, 2023
NewsOrbit

Tag : Ap Assembly

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

అమరావతి నిర్మాణాల్లో చంద్రబాబు ఇలా భారీ అవినీతికి పాల్పడ్డారంటూ వివరించిన సీఎం జగన్

somaraju sharma
అమరావతి ప్రాంతంలో నిర్మాణాలు, టిడ్కోలో, చివరకు అత్యున్నత న్యాయస్థానం నిర్మించే పనుల్లో కూడా గత చంద్రబాబు పాలనలో బారీగా దోపిడీ జరిగిందని, సబ్ కాంట్రాక్ట్ ల పేరుతో బోగస్ కంపెనీలకు నిధులు మళ్లించి మరీ...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

అసెంబ్లీ సమావేశాలకు ఆ ఇద్దరు ఎమ్మెల్యేలు డుమ్మా..

somaraju sharma
ఏపి ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్ కారణంగా టీడీపీ అభ్యర్ధి పంచుమర్తి అనురాధ విజయం సాధించిన సంగతి తెలిసిందే. అధికార వైసీపీ నుండి నాలుగు ఓట్లు క్రాస్ అయినట్లుగా స్పష్టం అయ్యింది....
న్యూస్

AP Assembly: పది మంది టీడీపీ సభ్యులు సస్పెండ్

somaraju sharma
AP Assembly: ఏపి శాసనసభ నుండి టీడీపీ సభ్యులను స్పీకర్ సస్పెండ్ చేశారు. ఒక రోజు పాటు టీడీపీ సభ్యులను సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. పది మంది సభ్యులను సస్పెండ్ చేశారు. తొమ్మిదో రోజు...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

ప్రారంభమైన ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ .. ఓటు హక్కు వినియోగించుకున్న సీఎం వైఎస్ జగన్

somaraju sharma
ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. వెలగపూడిలోని శాసనసభ ప్రాంగణంలో పోలింగ్ కొనసాగుతోంది. ముందుగా ఏపి సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డి తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఆ తర్వాత వరుసగా మంత్రులు, వైసీపీ...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

కొద్ది గంటల్లో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలు .. వైసీపీ సర్కార్ లో టెన్షన్.. ఇరు పార్టీలకు ఒక్క ఓటే కీలకం

somaraju sharma
కొద్ది గంటల్లో ఏపి అసెంబ్లీలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నిక జరగనున్న నేపథ్యంలో వైసీపీ సర్కార్ లో తీవ్ర టెన్షన్ నెలకొని ఉంది. స్థానిక సంస్థల కోటా, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం సాధించినప్పటికీ...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

దేశంలోనే అతి పెద్ద కుంభకోణం స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్ అంటూ చంద్రబాబుపై ఆరోపణలు చేసిన సీఎం జగన్  

somaraju sharma
స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్ దేశ చరిత్రలోనే అతి పెద్ద కుంభకోణమని అన్నారు సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డి, ఏపి అసెంబ్లీలో స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్ పై చర్చ జరిగంది. ఈ సందర్భగా సీఎం వైఎస్ జగన్...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

ఏపీ అసెంబ్లీలో టెన్షన్ .. సభ వాయిదా.. ప్రసారాలు నిలిపివేత

somaraju sharma
ఏపీ అసెంబ్లీ సమావేశాలు ఏడో రోజు కొనసాగుతున్నాయి. సభ ప్రారంభమైన కొద్ది సేపటికే అసెంబ్లీలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. టీడీపీ, వైసీపీ సభ్యుల మధ్య ఘర్షణ వాతావరణం చోటుచేసుకుంది. టీడీపీ, వైసీపీ ఎమ్మెల్యేలు పరస్పరం సవాళ్లు...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

ఏపీ అసెంబ్లీలో మళ్లీ గొడవ..11 మంది టీడీపీ సభ్యులు సస్పెండ్

somaraju sharma
ఏపి అసెంబ్లీ సమావేశాల్లో టీడీపీ సభ్యుల నిరసనలు, సస్పెన్షన్ ల పర్వం కొనసాగుతూనే ఉంది. అసెంబ్లీ సమావేశాల్లో ఆరవ రోజైన ఆదివారం సభ ప్రారంభం కాగానే స్పీకర్ తమ్మినేని సీతారామ్ ప్రశ్నోత్తరాలు ప్రారంభించారు. వాయిదా...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

అసెంబ్లీ నుండి 11 మంది టీడీపీ సభ్యుల సస్పెన్షన్

somaraju sharma
ఏపి అసెంబ్లీ సమావేశాల్లో టీడీపీ సభ్యుల ఆందోళన, సస్పెన్షన్ల పర్వం కొనసాగుతూనే ఉంది. టీడీపీ సభ్యుల ఆందోళనల మధ్యే అసెంబ్లీ సమావేశాలు నాల్గవ రోజు ప్రారంభమైయ్యయి. సభ మొదలైన వెంటనే స్పీకర్ తమ్మినేని సీతారామ్...
Politics ఆంధ్ర‌ప్ర‌దేశ్‌

CM Jagan: ఏపీలో పెన్షనర్లకు గుడ్ న్యూస్ చెప్పిన సీఎం జగన్… మూడు వేల రూపాయల పెంపు..!!

sekhar
CM Jagan: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు రెండో రోజు కొనసాగుతున్నాయి. రెండోరోజు సమావేశాలలో ముఖ్యమంత్రి వైయస్ జగన్ మాట్లాడుతూ… రాజకీయ వ్యవస్థలో చాలా సంస్కరణలు తీసుకొచ్చినట్లు స్పష్టం చేశారు. మేనిఫెస్టో పవిత్ర గ్రంథం గా...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

AP Governor Abdul Nazeer: జీఎస్‌డీపీలో దేశంలోనే అగ్రగామిగా ఏపీ

somaraju sharma
AP Governor Abdul Nazeer: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైయ్యాయి. నూతన గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ తొలిసారిగా ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించారు. తొలి సారి శాసనసభకు వచ్చిన గవర్నర్ అబ్దుల్ నజీర్...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

నేటి నుండి ఏపి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు

somaraju sharma
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు నేటి (14వ తేదీ) నుండి ప్రారంభం కానున్నాయి. తొలి రోజు ఉదయం పది గంటలకు గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. ఆ తర్వాత...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

ఏపి అసెంబ్లీ సమావేశాలకు మూహుర్తం ఖరారు .. ఎప్పటి నుండి అంటే..?

somaraju sharma
ఏపి అసెంబ్లీ సమావేశాల నిర్వహణకు మూహూర్తం ఖారారు అయ్యింది. ఈ నెల 14వ తేదీ నుండి అసెంబ్లీ, శాసన మండలి సమావేశాల నిర్వహణకు నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఈ మేరకు రాష్ట్ర గవర్నర్ ఎస్...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌

NTR Univerity: ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్పుపై సీరియస్ అయినా కళ్యాణ్ రామ్..!!

sekhar
NTR Univerity: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీని వైయస్సార్ హెల్త్ యూనివర్సిటీగా పేరు మార్చడానికి తీసుకున్న నిర్ణయం అనేక విమర్శలకు దారితీస్తుంది. ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు వైఎస్ఆర్ హెల్త్ యూనివర్సిటీ...
Politics ఆంధ్ర‌ప్ర‌దేశ్‌

NTR: ఎన్టీఆర్ వర్సిటీ పేరు మార్పుపై రియాక్ట్ అయిన జూనియర్ ఎన్టీఆర్..!!

sekhar
NTR: ఇటీవల ఏపీ అసెంబ్లీ సమావేశాలలో ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీని వైయస్సార్ హెల్త్ యూనివర్సిటీగా మార్చడానికి వైసీపీ ప్రభుత్వం బిల్లు తీసుకురావడం.. ఆమోదం కూడా పొందుకోవడం జరిగింది. అయితే సీఎం జగన్ తీసుకున్న ఈ...
న్యూస్

హెల్త్ వర్శిటీకి వైఎస్ఆర్ పేరు ఎందుకు పెట్టాల్సివచ్చిందనే దానిపై సీఎం జగన్ వివరణ ఇది

somaraju sharma
డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనవర్శిటీ పేరు మార్పు అంశాన్ని వ్యతిరేకిస్తూ ఏపి అసెంబ్లీలో టీడీపీ సభ్యులు నిరసన వ్యక్తం చేసి సస్పెండ్ అయిన సంగతి తెలిసిందే. హైల్త్ యూనివర్శిటీ పేరు మార్చే బిల్లుపై అసెంబ్లీలో...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

ఏపి అసెంబ్లీ ఆఖరి రోజు టీడీపీ సభ్యులు సస్పెన్షన్

somaraju sharma
ఏపి అసెంబ్లీ నుండి టీడీపీ సభ్యులను స్పీకర్ తమ్మినేని సీతారాం సస్పెండ్ చేశారు. అసెంబ్లీ సమావేశాల చివరి రోజున కూడా టీడీపీ సభ్యులు సస్పెండ్ అయ్యారు. టీడీపీ సభ్యులు పేపర్లు చింపి మీదకు వేయడంతో...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

ఏపి అసెంబ్లీలో ఎన్టీఆర్ వర్సిటీపై రగడ .. సభ కొద్దిసేపు వాయిదా

somaraju sharma
ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీ పేరు మార్పుపై ఏపి అసెంబ్లీ లో రగడ చోటుచేసుకుంది. అయిదవ రోజు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైన వెంటనే స్పీకర్ తమ్మినేని సీతారాం ప్రశ్నోత్తరాలు చేపట్టారు. ఇదే సమయంలో టీడీపీ సభ్యులు...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

బాలకృష్ణ నేతృత్వంలో ఆసుపత్రికీ వేగంగా ఆరోగ్య శ్రీ బిల్లులు చెల్లిస్తున్నామని పేర్కొన్న సీఎం జగన్ 

somaraju sharma
రాష్ట్రంలో విద్యా రంగం మాదిరిగా వైద్య ఆరోగ్య రంగంలో కూడా గతంలో ఎన్నడూ లేని విధంగా, దేశంలో ఎక్కడా జరగని విధంగా మార్పులు చోటు చేసుకున్నాయని సీఎం వైఎస్ జగన్ పేర్కొన్నారు. అసెంబ్లీలో ‘వైద్య...
Politics ఆంధ్ర‌ప్ర‌దేశ్‌

AP Assembly: ఏపీ అసెంబ్లీకి ముందు పెగాసస్ మధ్యంతర నివేదిక..!!

sekhar
AP Assembly: గత తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ హయాంలో పెగాసస్ స్పైవేర్ డేటా చోరీ నివేదిక బుధవారం ఏపీ అసెంబ్లీలో సమర్పించడం జరిగింది. దీనికి సంబంధించి విచారణ చేపట్టిన సభా సంఘం స్పీకర్ కి...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

ప్రారంభమైన నాల్గవ రోజు ఏపి అసెంబ్లీ సమావేశాలు

somaraju sharma
ఏపి అసెంబ్లీలో నాల్గవ రోజు సమావేశాలు ప్రారంభమైయ్యాయి. సభ ప్రారంభమైన వెంటనే స్పీకర్ తమ్మినేని సీతారాం ప్రశ్నోత్తరాలను చేపట్టారు. విష జ్వరాలు, ఆరోగ్య రంగంలో సంస్కరణలు, ఎన్ఆర్ఈజీఎస్ పనుల వేతన బకాయిలు, భూ పట్టాల...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

మూడవ రోజు అసెంబ్లీ నుండి టీడీపీ సభ్యుల సస్పెన్షన్

somaraju sharma
టీడీపీ సభ్యులను ఒక రోజు సస్పెండ్ చేస్తూ స్పీకర్ తమ్మినేని సీతారాం నిర్ణయం తీసుకున్నారు. ఏపి అసెంబ్లీ సమావేశాల మూడవ రోజు సోమవారం కూడా టీడీపీ సభ్యులు సస్పెండ్ అయ్యారు.అసెంబ్లీలో ప్రశ్నోత్తరాల అనంతరం పదేపదే...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

ఏపి డిప్యూటి స్పీకర్ గా కోలగట్ల వీరభద్రస్వామి ఏకగ్రీవ ఎన్నిక

somaraju sharma
ఏపి అసెంబ్లీ డిప్యూటి స్పీకర్ ఎన్నిక ప్రక్రియ పూర్తి అయ్యింది. డిప్యూటి స్పీకర్ గా కోలగట్ల వీరభద్రస్వామి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అసెంబ్లీలో డిప్యూటి స్పీకర్ గా కొద్ది సేపటి క్రితమే వీరభద్రస్వామి ప్రమాణ స్వీకారం...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

ఎమ్మెల్యేగా కూడా చంద్రబాబు అన్ ఫిట్ … అసెంబ్లీలో పోలవరంపై చర్చలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చి ఘాటు వ్యాఖ్యలు చేసిన సీఎం జగన్

somaraju sharma
టీడీపీ అధినేత చంద్రబాబు పై మరో సారి ఘాటు వ్యాఖ్యలు చేశారు ఏపి సీఎం వైఎస్ జగన్. పోలవరం ప్రాజెక్టు విషయంలో గత ప్రభుత్వ తప్పిదాలను తమకు ఆపాదించాలని చూస్తున్నారని మండిపడ్డారు. చంద్రబాబు చేసిన...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

ప్రారంభమైన ఏపి అసెంబ్లీ మూడవ రోజు సమావేశాలు

somaraju sharma
ఏపి అసెంబ్లీ మూడవ రోజు సమావేశాలు ప్రారంభమైయ్యాయి. ఈ రోజు (సోమవారం) అసెంబ్లీలో ప్రశ్నాత్తరాల అనంతరం కీలక అంశాలపై స్పల్పకాలిక చర్చ జరగనుంది. పారిశ్రామిక ప్రగతి, ఆర్ధికాభివృద్ధి,పై చర్చ సాగనుంది. అంతే కాకుండా విద్య...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

ఏపి రాష్ట్ర వ్యవస్థ బేషూగ్గా ఉన్నా తప్పుడు ప్రచారాలు చేస్తున్నారంటూ సీఎం వైఎస్ జగన్ మండిపాటు

somaraju sharma
ఏపి రాష్ట్ర ఆర్ధిక వ్యవస్థకు వచ్చిన ఇబ్బంది ఏమీ లేదని పేర్కొన్నారు ఏపీ సీఎం వైఎస్ జగన్. రాష్ట్ర అప్పులపై ఎల్లో మీడియా, చంద్రబాబు రోజు దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ఏపి అసెంబ్లీలో శుక్రవారం...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

రెండో రోజు ఏపి అసెంబ్లీ నుండి టీడీపీ సభ్యుల సస్పెన్షన్

somaraju sharma
ఏపి అసెంబ్లీ సమావేశాలు వాడివేడిగా కొనసాగుతున్నాయి. పెరిగిన నిత్యావసరాల ధరలు, పన్నులపై టీడీపీ ఇచ్చిన వాయిదా తీర్మానాన్ని ప్రశ్నోత్తరాల అనంతరం స్పీకర్ తమ్మినేని సీతారాం తిరస్కరించి టీ బ్రేక్ ఇచ్చారు. ట్రీబ్రేక్ అనంతరం సభ...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

ఏపి డిప్యూటి స్పీకర్ ఎన్నికకు నోటిఫికేషన్ విడుదల .. కొలగట్లకు ఛాన్స్

somaraju sharma
ఏపి అసెంబ్లీ డిప్యూటి స్పీకర్ ఎన్నికకు నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఈ రోజు సాయంత్రం వరకూ నామినేషన్లు స్వీకరించనున్నారు. డిప్యూటి స్పీకర్ కోనా రఘుపతి రాజీనామా చేయగా నిన్న స్పీకర్ తమ్మినేని సీతారామ్ ఆయన...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

రెండో రోజు ఏపి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం .. కడప స్టీల్ ప్లాంట్ పై మాటల యుద్ధం

somaraju sharma
ఏపి అసెంబ్లీ రెండో రోజు సమావేశాలు ప్రారంభమైయ్యాయి. స్పీకర్ తమ్మినేని సీతారామ్ ప్రశ్నోత్తరాలను చేపట్టారు. ఈ రోజు ఏపి ప్రభుత్వం ఎనిమిది కీలక బిల్లులను ప్రవేశపెట్టనుంది. మరో వైపు కడప స్టీల్ ప్లాంట్ పై...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

చంద్రబాబుపై సెటైర్ల మీద సెటైర్లు వేసిన ఏపీ సీఎం వైఎస్ జగన్

somaraju sharma
13 సంవత్సరాల ముఖ్యమంత్రి, 40 ఇయర్స్ ఇండస్ట్రీ అని చెప్పుకునే చంద్రబాబు రాష్ట్రంలో అభివృద్ధి, ప్రజా సంక్షేమానికి ఏమి చేశారని ఏపి సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డి ప్రశ్నించారు. అభివృద్ధి అన్ని ప్రాంతాలు జరగాలనేది తమ...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

ఏపి అసెంబ్లీ నుండి టీడీపీ సభ్యుల సస్పెన్షన్

somaraju sharma
ఏపి అసెంబ్లీ నుండి టీడీపీ ఎమ్మెల్యేలు సస్పెండ్ అయ్యారు. పరిపాలనా వికేంద్రీకరణపై అసెంబ్లీలో చర్చ జరుగుతున్న సమయంలో టీడీపీ సభ్యులు స్పీకర్ పోడియం వద్ద ఆందోళన చేశారు. అధికార విపక్షాల మధ్య తీవ్ర విమర్శలు...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

టీడీపీ అధినేత చంద్రబాబు, లోకేష్ పై వైరల్ కామెంట్స్ చేసిన మంత్రి ఆర్కే రోజా

somaraju sharma
టీడీపీ అధినేత చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేష్ పై మరో సారి మంత్రి ఆర్కే రోజా తీవ్ర స్థాయిలో ఘాటు వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు ఆయన బినామీలు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకోవడం కోసమే...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

ముగిసిన బీఏసీ సమావేశం .. అచ్చెన్నకు బిగ్ ఆఫర్ ఇచ్చిన సీఎం జగన్..అది ఏమిటంటే..?

somaraju sharma
ఏపి అసెంబ్లీ బిజినెస్ అడ్వైజరీ కమిటీ (బీఏసీ) సమావేశం ముగిసింది. మొత్తం అయిదు రోజుల పాటు అసెంబ్లీని నిర్వహించాలని బీఏసీలో నిర్ణయించారు. బీఏసీలో టీడీపీ 27 అంశాలపై చర్చకు ప్రతిపాదించగా ప్రభుత్వం అంగీకరించింది. స్పీకర్...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

దివంగత ఎమ్మెల్యేలకు సంతాపం తెలిపిన ఏపి అసెంబ్లీ

somaraju sharma
ఏపి అసెంబ్లీ సమావేశాల్లో తొలి రోజైన గురువారం టీడీపీ సభ్యుల ఆందోళన మధ్యనే ప్రశ్నోత్తరాలు కొనసాగాయి. టీడీపీ సభ్యుల వాయిదా తీర్మానాన్ని స్పీకర్ తమ్మినేని సీతారామ్ తిరస్కరించడంతో టీడీపీ సభ్యులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్లకార్డులు...
5th ఎస్టేట్ ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

Amaravati Clarity: క్లారిటీ మిస్ అయిన రాజధాని రాజకీయం ..! లీగల్, లాజికల్ అనాలసిస్..

Special Bureau
Amaravati Clarity: ఆంధ్రప్రదేశ్ లో రాజధాని అంశం ఇంకా ఎటూ తేలలేదు. తాము మూడు రాజధానులకు కట్టుబడి ఉన్నామని ప్రభుత్వ పెద్దలు అంటున్నారు. మంత్రులు అదే విధంగా ప్రకటనలు చేస్తున్నారు. మేము రాజధాని కోసం భూములను...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

Bhumana Karunakar Reddy: శాసనసభ ఉప సంఘం చైర్మన్ భూమన కీలక వ్యాఖ్యలు

somaraju sharma
Bhumana Karunakar Reddy: శాసనసభ ఉప సంఘం చైర్మన్ భూమన కరుణాకరరెడ్డి అధ్యక్షతన బుధవారం వెలగపూడి సచివాలయంలో డేటా చోరీ, పెగసస్, ఫోన్ ట్యాపింగ్ అంశాలపై విచారణ కమిటీ భేటీ అయ్యింది. భేటీ అనంతరం భూమన...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

AP Assembly: పెగాసస్ పై హౌస్ కమిటీని ప్రకటించిన స్పీకర్ తమ్మినేని

somaraju sharma
AP Assembly: పెగాసస్ వ్యవహారంపై స్పీకర్ తమ్మినేని సీతారామ్ హౌస్ కమిటీని ఏర్పాటు చేశారు. ఇటీవల అసెంబ్లీలో పెగాసస్ అంశంపై చర్చ సందర్భంలో పెగాసస్ పై విచారణకు హౌస్ కమిటీ ఏర్పాటు చేయనున్నట్లు స్పీకర్ ప్రకటించిన...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

AP Assembly: ఏడాది మొత్తం జగనన్న సంక్షేమ పంపిణీలు ఇలా..

somaraju sharma
AP Assembly: ఏపి అసెంబ్లీలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి ప్రజలకు అందించే సంక్షేమ పథకాల క్యాలండర్ ను విడుదల చేశారు. ఏప్రిల్ నెల నుండి వచ్చే ఏడాది మార్చి నెల వరకూ ఏయే నెలలో ఏ...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

AP Assembly Budget Session: అసెంబ్లీ సమావేశాల చివరి రోజూ టీడీపీ సభ్యుల నిరసన

somaraju sharma
AP Assembly Budget Session: ఏపి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల చివరి రోజు శుక్రవారం కూడా టీడీపీ సభ్యులు తమ ఆందోళనను కొనసాగించారు. సభలో ప్రశ్నోత్తరాలు ప్రారంభమైన కొద్దిసేపటికే టీడీపీ సభ్యులు స్పీకర్ పోడియం...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

AP Three Capitals: వికేంద్రీకరణ విషయంలో తగ్గేదెలే..! అసెంబ్లీలో స్పష్టం చేసిన సీఎం వైఎస్ జగన్..కోర్టు తీర్పుపై ఏమన్నారంటే..?

somaraju sharma
AP Three Capitals: రాజ్యాంగం ప్రకారం చట్టం చేసే అధికారం శాసన వ్యవస్థకే ఉందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి స్పష్టం చేశారు. ఏపి అసెంబ్లీలో మూడు రాజధానుల అంశంపై జరిగిన చర్చ సందర్బంగా సీఎం...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

AP Assembly: ‘కోర్టులు తమ పరిధి దాటి కార్యనిర్వహక పనిలో జోక్యం చేసుకోరాదు’

somaraju sharma
AP Assembly: కోర్టులు తమ పరిధి దాటి కార్యనిర్వహక పనిలోకి జోక్యం చేసుకోకూడదని సుప్రీం కోర్టే చెప్పిందని సీనియర్ ఎమ్మెల్యే ధర్మాన ప్రసాదరావు అన్నారు. ఏపి అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా గురువారం పరిపాలనా వికేంద్రీకరణ..మూడు...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

AP Assembly Budget Session: ఏపి అసెంబ్లీలో మూడు రాజధానుల అంశంపై నేడు కీలక చర్చ..!

somaraju sharma
AP Assembly Budget Session: 12వ రోజు ఏపి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమైయ్యాయి. ప్రశ్నోత్తరాలు కొనసాగుతున్నాయి. ప్రశ్నోత్తరాల అనంతరం ప్రభుత్వం పలు బిల్లులు, వార్షిక నివేదికలను సభ ముందు ఉంచనుంది. పలు శాఖల బడ్జెట్...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

YS Jagan: టీడీపీకి ఊహించని షాక్ ఇచ్చిన సీఎం వైఎస్ జగన్..!!

somaraju sharma
YS Jagan: జంగారెడ్డిగూడెం మరణాలపై వైసీపీ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేందుకు టీడీపీ అటు ఉభయ సభల్లోనూ, బయట ఆందోళనలు, నిరసనలు కార్యక్రమాలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. జంగారెడ్డిగూడెం మరణాలపై చర్చ నిర్వహించాలంటూ టీడీపీ వాయిదా తీర్మానాలు...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

AP Assembly: టీడీపీ సభ్యులు ప్రజాధనాన్ని వృధా చేస్తున్నారంటూ స్పీకర్ తమ్మినేని ఆగ్రహం..రెండు రోజుల సస్పెన్షన్

somaraju sharma
AP Assembly: ఏపి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో 11వ రోజైన బుధవారం టీడీపీ సభ్యులు కల్తీ మద్యంపై గొడవ కొనసాగిస్తున్న నేపథ్యంలో స్పీకర్ తమ్మినేని సీతారామ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. చిడతలు వాయిస్తూ స్పీకర్...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

CM YS Jagan: దిశ పెట్రోలింగ్ వాహనాలను ప్రారంభించిన సీఎం వైఎస్ జగన్..

somaraju sharma
CM YS Jagan: ఏపి సచివాలయం ప్రధాన గేటు వద్ద దిశ పెట్రోలింగ్ వాహనాలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి నేడు జెండా ఊపి లాంఛనంగా ప్రారంభించారు. అనంతరం సీఎం వైఎస్ జగన్ మాట్లాడుతూ ఇప్పటికే దిశ...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

AP Assembly: పోలవరం ప్రాజెక్టుపై సీఎం వైఎస్ జగన్ కీలక ప్రకటన

somaraju sharma
AP Assembly: అసెంబ్లీ సాక్షిగా ఏపి సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డి పోలవరం ప్రాజెక్టుపై కీలక ప్రకటన చేశారు. పోలవరం ప్రాజెక్టుతో సహా రాష్ట్రంలోని మూడు ప్రాంతాల్లోని ప్రాజెక్టులను త్వరితగతిన పూర్తి చేస్తామని వెల్లడించారు. ఏపి అసెంబ్లీ...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

AP Assembly: టీడీపీ ఎమ్మెల్యేలు విజిల్ వేశారు.. స్పీకర్ సస్పెండ్ చేశారు..!!

somaraju sharma
AP Assembly: అసెంబ్లీ సమావేశాల్లో జంగారెడ్డిగూడెం కల్తీ సారా మరణాలపై చర్చ జరపాలని టీడీపీ డిమాండ్ చేస్తూ ఆందోళన చేస్తున్న సంగతి తెలిసిందే. టీడీపీ సభ్యుల ఆందోళన నేపథ్యంలో మంగళవారం నలుగురు సభ్యులను ఈ నెల...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

TDLP: స్పీకర్, శాసనమండలి చైర్మన్‌కు టీడీఎల్పీ లేఖ..! మేటర్ ఏమిటంటే..?

somaraju sharma
TDLP: జంగారెడ్డిగూడెం కల్తీ సారా మరణాలపై అటు ఉభయ సభల్లోనూ, బయట ఆందోళన, నిరసన కార్యక్రమాలను టీడీపీ నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఆంధ్రప్రదేశ్ లో నాసిరకం మద్యంపై చర్చ జరపాలని కోరుతూ టీడీఎల్పీ అసెంబ్లీ...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ బిగ్ స్టోరీ

Chandrababu Naidu: చంద్రబాబుపై సీబీఐ విచారణ ..? జగన్ టీమ్ ఢిల్లీకి..!?

Srinivas Manem
Chandrababu Naidu: చంద్రబాబుపై సీబీఐ విచారణ చేయాలి. ఇదేమి కొత్త డిమాండ్ కాదు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత చాలా సార్లు ప్రయత్నాలు చేసింది. చాలా ఇష్యూస్ లో, చాలా సందర్భాలలో చంద్రబాబు...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

AP Assembly: పెగాసస్ పై హౌస్ కమిటీ విచారణ కు అసెంబ్లీ ఆమోదం

somaraju sharma
AP Assembly: పెగాసస్‌ స్పైవేర్‌ వ్యవహారంపై విచారణ జరిపేందుకు హౌస్ కమిటీ వేస్తున్నట్లు స్పీకర్ తమ్మినేని సీతారాం తెలిపారు. సోమవారం అసెంబ్లీలో పెగాసస్‌ పై స్వల్పకాలిక చర్చ జరిగింది. అధికారపక్ష సభ్యుల డిమాండ్ తో...