NewsOrbit

Tag : ap assembly elections

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

దెందులూరులో టీడీపీ ప్ర‌భాక‌ర్ గెలిచేస్తాడా… వైసీపీ అబ్బ‌య్య చౌద‌రి గెలుస్తాడా ?

ఉమ్మ‌డి ప‌శ్చిమ గోదావ‌రి జిల్లాలోని కీల‌క‌మైన నియోజ‌క‌వ‌ర్గం దెందులూరు. ఇక్క‌డ జ‌రిగిన ఎన్నిక‌ల్లో ఏకంగా 86.11 శాతం పోలింగ్ జ‌రిగింది. ఇది ఇప్ప‌టి వ‌ర‌కు జ‌రిగిన ఎన్నిక‌ల్లో దెందులూరును టాప్ పొజిష‌న్‌లో నిల‌బెట్టింది. గ‌తంలో...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

ఇది క‌దా.. చంద్ర‌బాబుకు – జ‌గ‌న్ బాబుకు తేడా ఇదే…!

ఎన్నిక‌ల పోలింగ్ ముగిసింది. ఇక‌, ఎవ‌రికి వారు అన్న‌ట్టుగా నాయ‌కులు, పార్టీలు ఉన్నాయి. నిన్న మొ న్నటి వ‌ర‌కు మార్మోగిన మైకులు మూగ‌బోయాయి. పెద్ద ఎత్తున త‌మ ప్ర‌సంగాల‌తో ఉరుములు, మెరుపు లు కురిపించిన...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

టీడీపీలో త‌మ్ముడి దెబ్బ‌తో కూతురికి బిగ్ షాక్ త‌గ‌ల‌బోతోందా ?

రాష్ట్రంలో ఎన్నిక‌లు ఏరేంజ్‌లో జ‌రిగాయో అంద‌రికీ తెలిసిందే. పెను తుఫాను వ‌చ్చిందా? సునామీ క‌ది లి వ‌చ్చిందా? అన్న‌ట్టుగా ఈ నెల 13న ఏపీలోనిన‌లుమూల‌లా కూడా.. ఓట‌ర్లు పోలింగ్ బూతుల ముందు క్యూ క‌ట్టారు....
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

ఉండిలో దంచేశారు.. ర‌ఘురామ‌కు ద‌డ‌ద‌డ‌.. గ‌డ‌బిడే…?

ఉమ్మ‌డి ప‌శ్చిమ గోదావ‌రి జిల్లాలోని ఉండి అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గంలో ఎన్నిక‌ల పోరు.. ఇత‌ర నియోజ‌కవ ర్గాల‌తో పోల్చుకుంటే భిన్నంగా సాగింది. ఇక్క‌డ పోలింగ్ ప‌ర్సంటేజీ బాగానే న‌మోదైంది. 86.20 పోలింగ్ న‌మోదైంది. కానీ, ఇత‌ర...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

ఏపీలో ఎవ‌రు గెలిచినా.. ఎవ‌రు ఓడినా… వీరికి మంత్రి ప‌ద‌వులు…!

రాష్ట్రంలో జ‌రిగిన ఎన్నిక‌ల్లో వైసీపీ వ‌ర్సెస్ కూట‌మి పార్టీల మ‌ధ్య పోరు జోరుగా సాగిన విష‌యం తెలిసిం దే. ఒక‌రిపై ఒక‌రు.. ప్ర‌పంచ యుద్ధం స్థాయిలో పోరాటం చేసుకున్నారు. ఈ క్ర‌మంలో వైసీపీ చాలా...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

వైసీపీ Vs టీడీపీ: ఈ ఐదే ఓట‌ర్ల‌ను తిక‌మ‌క పెట్టాయా ?

ఏపీలో ఎన్నిక‌ల ప‌ర్వం ముగిసింది. సోమ‌వారం జ‌రిగిన పోలింగ్‌లో 81.86 శాతం పోలింగ్ న‌మోదైంది. ఇది ఎవ‌రికీ అంతుచిక్క‌ని విష‌యం. ఇప్ప‌టి వ‌ర‌కు జ‌రిగిన ఎన్నిక‌ల్లో ఈ రేంజ్‌లో పోలింగ్ ఎప్పుడూ న‌మోదు కాలేదు....
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

ఏపీ వార్‌: ఈ విధ్వంసం వెన‌క ఎక్క‌డ .. ఏం జ‌రిగింది ?

రాష్ట్రంలో పోలింగ్ ముగిసిన త‌ర్వాత‌.. పల్నాడు, తిరుప‌తి, అనంత‌పురం జిల్లాల్లో చెల‌రేగిన హింస రాష్ట్రా న్నే కాదు.. దేశాన్ని కూడా కుదిపేసింది. దీనిపై కేంద్ర ఎన్నికల సంఘం సీరియ‌స్ కూడా అయింది. క‌లె క్ట‌ర్ల...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

లోకేష్ కోసం.. మ‌రో ఐదేళ్లు వెయిట్ చేయాల్సిందేనా..!

టీడీపీలో ఇప్పుడు జ‌రుగుతున్న ఆస‌క్తికర విష‌యం.. ఆపార్టీ ప‌గ్గాలను నారా లోకేష్ ఎప్పుడు చేప‌డ‌తార నే. చంద్ర‌బాబు త‌ర్వాత‌.. పార్టీకి ద‌శ‌-దిశ నారా లోకేష్ అనే మాట వాస్త‌వం. అందుకే.. చాలా జాగ్ర‌త్త‌లు తీసుకుని.....
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

ద‌ర్శి : చివ‌రి ఓటు కౌంటింగ్ వ‌ర‌కు గెలిచేది ల‌క్ష్మా… శివ‌ప్ర‌సాదో తెలియ‌నంత ఉత్కంఠ‌..?

ఉమ్మ‌డి ప్ర‌కాశం జిల్లాలోని ద‌ర్శినియోజ‌క‌వ‌ర్గంలో ఎవ‌రు గెలుస్తారు.? ఇదీ.. ఇప్పుడు పెద్ద చ‌ర్చ‌గానే కాకుండా.. భారీ ఎత్తున బెట్టింగులు కూడా క‌డుతున్న ప‌రిస్థితి క‌నిపిస్తోంది. దీనికి కార‌ణం రాష్ట్రంలోని 175 నియోజ‌క‌వ‌ర్గాల్లోనూ ఎక్క‌డా జ‌ర‌గ‌ని...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

ఏపీ ఎన్నిక‌ల్లో ఈ కొత్త సెంటిమెంట్లు మీరు గ‌మ‌నించారా ?

ఎన్నిక‌ల ప్ర‌చారంలో భాగంగా.. కొంద‌రు మ‌హిళ‌లు ఏడ్చేశారు.. మ‌రికొంద‌రు కొంగు చాపారు. ఇంకొంద‌రు అనేక దణ్ణాలు కూడా పెట్టారు. ఇక‌, మ‌రికొందరైతే.. హామీలు గుప్పించారు. ఇదంతా నిజ‌మేన‌ని ప్ర‌జ‌ల‌ను న‌మ్మించార‌ని అనుకోవాలి. ముఖ్యంగా.. ష‌ర్మిల...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

ఎన్టీఆర్, వైఎస్సార్ త‌ర్వాత జ‌గ‌న్‌దే ఆ రికార్డ్‌..?

ఎన్నిక‌ల్లో పోలింగ్ ప‌ర్సంటేజ్ అనూహ్యంగా పెరిగింది? ఇది గ‌త ఎన్నిక‌ల‌కంటే కూడా ఎక్కువ‌గా ఉంది. దీనికి రీజ‌న్ ఎవ‌రు? అంటే.. ఒకే ఒక్క పేరు వినిపిస్తోంది. అదే జ‌గ‌న్‌. ఏపీ సీఎం జ‌గ‌న్ చుట్టూనే...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

ఏపీ పోలింగ్‌పై అంతు చిక్క‌ట్లేదా… గెలుపుపై ఎవ‌రి లెక్క‌లు వారివే..?

రాష్ట్రంలో ఎన్నిక‌ల పోలింగ్ ముగిసి.. నాలుగు రోజులు అయింది. సోమ‌వారం ఉద‌యం 7 గంట‌ల‌కు ప్రారంభ‌మైన పోలింగ్ ప్ర‌క్రియ కొన్ని కొన్ని నియోజ‌క‌వ‌ర్గాల్లో అర్ధ‌రాత్రి 2 గంట‌ల త‌ర్వాత కూడా కొన‌సా గింది. అయితే.....
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

ఏపీ ఎన్నిక‌లు – రివ‌ర్స్ అయిన వ్యూహాలు..?

ఏపీలో ఎన్నికల వ్యూహాలు మారాయి. పోలింగ్ న‌మోదు ప్ర‌క్రియ అనూహ్యంగా పెరిగిన త‌ర్వాత‌.. రెండు వైపులా ఒక విధ‌మైన స్త‌బ్ద‌త క‌నిపిస్తోంది. కూట‌మి నాయ‌కులు తాము గెలుస్తామ‌ని చెబుతున్నా.. ఎక్క‌డ ఎలాంటి ఫ‌లితం వ‌స్తుంద‌నే...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

జూన్ 1 వ‌ర‌కు పాల‌న ఎవ‌రిది? చంద్ర‌బాబే అన్నీనా?

ఏపీలో చిత్ర‌మైన ప‌రిస్తితి క‌నిపించింది. ప్ర‌స్తుతం పోలింగ్ ముగిసిన త‌ర్వాత‌.. ఫ‌లితం వ‌చ్చేందుకు జూన్ 4వ తేదీ వ‌ర‌కు స‌మ‌యం ఉంది. ఈ మ‌ధ్య కాలం సుమారు 20 రోజుల వ‌ర‌కు ఉంది. మ‌రి...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

ఏపీ చ‌రిత్ర‌లోనే ఇవ‌న్నీ తొలిసారి.. మీరు గ‌మ‌నించారా ?

ఆంధ్ర‌ప్ర‌దేశ్ ఏర్ప‌డింది.. 1956లో.. అప్ప‌టి నుంచి జ‌రిగిన అనేక ఎన్నిక‌ల్లో చోటు చేసుకోని అనేకానేక ఘ‌ట‌నలు.. తాజాగా జ‌రిగిన 2024 ఎన్నిక‌ల్లో చోటు చేసుకున్నాయి. తొలి ఉమ్మ‌డి రాష్ట్రంలో 1957లో ఎన్నిక‌లు జ‌రిగాయి. త‌ర్వాత‌.....
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

నాడు గెలిపించి.. నేడు ఓడించేందుకు.. పీకే ప్లాన్‌లో కొత్త ట్విస్ట్ ఇదే..?

రాజ‌కీయాలు ఎప్పుడు ఎలా ఉంటాయో చెప్ప‌డం క‌ష్టం. నిన్న ఒక పార్టీలో ఉన్న నాయ‌కులు.. నేడు మ‌రో పార్టీలో ఉన్నారు. రేపుఇక్క‌డ ఉంటారో.. లేక‌.. స్వ‌స్థానాల‌కు వెళ్లిపోతారో కూడా చెప్ప‌లేని ప‌రిస్థితి. ఇది రాజ‌కీయాల్లో...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

ఏపీలో ఇలాంటి ఎన్నిక‌లు ఫ‌స్ట్ టైమ్‌… అదిరిపోయే ట్విస్టులు ఇవే…?

ఏపీలో జ‌రిగిన 2024 సార్వ‌త్రిక ఎన్నిక‌ల‌ను గ‌మ‌నిస్తే.. చాలా చిత్ర‌మైన వాతావ‌ర‌ణాన్ని సృష్టిస్తాయి. సాధార‌ణంగా.. ఎన్నిక‌లంటే.. ఒక‌వైపు తాము ఏం చేసేదీ చెప్పుకొనేందుకు.. ప్ర‌తిప‌క్షాలు ప్ర‌య‌త్నిస్తాయి. ఇదేస‌మ‌యంలో అధికార పార్టీ ఆగ‌డాల‌ను ప్ర‌చారం చేస్తాయి....
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

కూట‌మి పార్టీల్లో ఎందుకీ డౌట్‌… ఎందుకింత టెన్ష‌న్‌..?

ఎన్నిక‌ల‌కు ముందు ఎలాంటి వాతావార‌ణం అయితే.. కూట‌మి పార్టీల్లో ఉన్న‌దో.. ఇప్పుడు ఎన్నిక‌ల పోలింగ్ ముగిసిన త‌ర్వాత కూడా.. అదే త‌ర‌హా వాతావ‌ర‌ణం క‌నిపిస్తోంది. అంద‌రూ గుంభ‌నంగా ఉన్నారు. వాస్త‌వానికి పోలింగ్ స‌ర‌ళిని గ‌మ‌నించిన...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

జ‌గ‌న్ ఫుల్ రిలాక్స్ అయిపోయారుగా… ఏం చేస్తున్నారో చూడండి..?

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పార్లమెంట్ అలాగే అసెంబ్లీ ఎన్నికల ప్రక్రియ ముగిసింది. సోమవారం ఉదయం 7 గంటల నుంచి అర్ధరాత్రి రెండు గంటల వరకు కూడా క్యూ లైన్ లలో ఓటర్లు ఓటు హక్కును వినియోగించుకున్నారు....
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

పోలింగ్ అయ్యాక జ‌గ‌న్‌కు ఆ త‌ప్పు అర్థ‌మైందా… అర‌ర్రే అన్నా లాభం లేదే..?

ఏపీ సీఎంగా జ‌గ‌న్ సంక్షేమానికి పెద్ద పీట వేశారు. ఇది కాద‌నలేని స‌త్యం. ఆయ‌న బాట‌లో న‌డిచిన చంద్ర‌బాబును చూస్తే.. ఈ విష‌యం స్ప‌ష్టంగా తెలుస్తుంది. ఇక‌, అభివృద్ధి ప‌రంగా ఆయ‌న వెనుక‌బ‌డి ఉన్నార‌ని...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

ఏపీ ఎన్నిక‌ల్లో ఎక్క‌డ‌.. ఎవ‌రు గెలుస్తారు..?

ఏపీలో సార్వ‌త్రిక ఎన్నిక‌ల స‌మ‌రం ముగిసింది. సోమ‌వారం ఉద‌యం నుంచి ప్రారంభ‌మైన ఓట్ల ప్ర‌క్రియ మంగ‌ళ‌వారం తెల్ల‌వారు జామున 2 గంట‌ల వ‌ర‌కు జ‌రిగింది.(కొన్ని పోలింగ్ బూతుల్లో). దీంతో ఎన్నిక‌ల సంఘం అధికారిక లెక్క‌ల...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

ఎన్నిక‌లు ముగిశాయి.. చంద్ర‌బాబు, ప‌వ‌న్‌కు పెద్ద టెన్ష‌న్ ప‌ట్టుకుందే…?

ప్ర‌స్తుతం ఏపీలో ముగిసిన అతి పెద్ద ఎన్నిక‌ల పోలింగ్ స‌మ‌రంలో కూట‌మి పార్టీల ప్ర‌ధాన ల‌క్ష్యం వైసీ పీని గ‌ద్దె దించ‌డం. వైసీపీని ఓడించ‌డం.. సీఎం జ‌గ‌న్‌ను ఇంటికి పంపించ‌డం. ఈ నేప‌థ్యంలోనే ఈ...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

జ‌గ‌న్ కోసం… జ‌గ‌న్ వెంటే… ఆ ఓట‌రే వైసీపీకీ ప్ల‌స్ అయ్యాడా…!

ఈ సారి పోలింగ్‌లోనూ గ్రామీణ ఓట‌ర్లే స‌త్తా చాటారు. ఏపీలో జ‌రిగిన గ‌త 2019 ఎన్నిక‌ల్లోనూ గ్రామీణ ప్రాం తాల్లో ఓట్లు జోరుగా ప‌డ్డాయి. ఇప్పుడు కూడా అన్ని గ్రామీణ ప్రాంతాలు, ప‌ల్లెల్లో ఓటేశారు....
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

ఆ వైసీపీ ఫైర్ బ్రాండ్ పొలిటిక‌ల్ కెరీరే డేంజ‌ర్లో ప‌డిందా..?

మాజీ మంత్రి పోనుబోయిన అనిల్ కుమార్ చుట్టూ విమ‌ర్శ‌లు ముసురుకున్నాయి. ఆయ‌న రాజ‌కీయాల్లో పైర్ బ్రాండ్ అనే సంగ‌తి అంద‌రికీ తెలిసిందే. గ‌తంలో నెల్లూరులో ఉన్న‌ప్పుడు జిల్లా మొత్తాన్నీ శాసించాల‌ని ఆయ‌న ప్ర‌య‌త్నించారు. కొన్నాళ్లు...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

లగడపాటి సర్వే రిపోర్ట్… ఆ పార్టీకి షాక్ తప్పదా… ?

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ అలాగే పార్లమెంట్ ఎన్నికల పోలింగ్ సోమవారం ప్రారంభమైంది. ఉదయం నుంచి ఇప్పటివరకు ఓటర్లు ఎన్నడూ లేని విధంగా తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. దీనితో రికార్డు స్థాయిలో ఓటింగ్ శాతం...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

పోలింగ్ డే ట్విస్ట్‌: వైసీపీకి మంత్రి బొత్స సత్యనారాయణ రాజీనామా.. ?

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ అలాగే పార్లమెంట్ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. ఉదయం ఏడు గంటల నుంచి పోలింగ్ ప్రారంభించారు అధికారులు. దీంతో ఓటు హక్కును వినియోగించుకునేందుకు జనాలు తరలివస్తున్నారు. అయితే ఎన్నికల పోలింగ్ ప్రారంభమైన...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

ఏపీ పోలింగ్ రోజు వైసీపీకి ఇన్‌డైరెక్టుగా మ‌ద్ద‌తు ఇచ్చేసిన జూనియ‌ర్ ఎన్టీఆర్ ?

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పార్లమెంట్ అలాగే అసెంబ్లీ ఎన్నికల జరుగుతోంది. ఉదయం 7 గంటల నుంచి ఓటర్లు క్యూ లైన్ లో ఉన్నారు. గతంలో కంటే ఎక్కువగా ఓట్లు వేసేందుకు ముందుకు వస్తున్నారు ఓటర్లు. అక్కడక్కడ...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

ప్రశాంత్ కిషోర్ సర్వే…. జగన్‌కు ఎన్ని సీట్లు అంటే.. ?

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల పండుగకు కౌంట్ డౌన్ షురూ అయింది. గత రెండు నెలలుగా ఏపీ లో అన్ని రాజకీయ పార్టీలు జోరుగా ప్రచారం చేశాయి. అయితే రెండు నెలల పాటు కష్టపడ్డ పార్టీల...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ తెలంగాణ‌ న్యూస్ రాజ‌కీయాలు

ఏంద‌య్యా ఇది…BRSకు మెజారిటీ సీట్లు… ప్రధానిగా కేసీఆర్… ?

తెలంగాణ రాష్ట్రంలో పార్లమెంట్ ఎన్నికలు సోమవారం జరగనున్న సంగతి తెలిసిందే. అయితే పోలింగ్ కంటే ఒక్కరోజు ముందు గులాబీ బాస్ కల్వకుంట్ల చంద్రశేఖర రావు సంచలన ప్రకటన చేశాడు. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో గులాబీ...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

పోలింగ్ ముందు రోజు పిఠాపురం వైసీపీలో ర‌చ్చ రచ్చ‌.. చేతులెత్తేసిన వంగా గీత‌..?

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వాతావరణం అంతా పూర్తిగా ప్రశాంతంగా ఉంది. సోమవారం రోజున ఎన్నికల పోలింగ్ జరగనున్న నేపథ్యంలో… ఇవాళ ప్రలోభాలకు తెర లేపుతున్నాయి అన్ని రాజకీయ పార్టీలు. ముసలి ముతక అనే తేడా లేకుండా...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

పవన్ కళ్యాణ్‌ను ఓడించేందుకు జగన్ కొత్త స్కెచ్.. రివీల్ అయ్యిందిగా..?

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల నేపథ్యంలో అందరికీ కన్ను పిఠాపురం నియోజకవర్గమైన సంగతి తెలిసిందే. ఏపీ ఎన్నికల గురించి ఎవరిని కదిలించినా.. పిఠాపురం నియోజకవర్గం గురించే మాట్లాడుకుంటున్నారు. ఇక్కడికి వెళ్లినా… పిఠాపురం… పిఠాపురం…పిఠాపురం.. అంటే జపం చేస్తున్నారు....
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

ఏపీ బీజేపీ ఆశ‌ల‌న్నీ వీళ్ల‌పైనే.. ఏం చేస్తారో…?

ప్ర‌స్తుత ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ సాధించే స్థానాలెన్ని? గెలిచే నాయ‌కులు ఎందరు? అనే చర్చ రాజ‌కీయ వ‌ర్గాల్లో దుమ్మురేపుతోంది. టీడీపీ-జ‌న‌సేన కూట‌మితో పొత్తు పెట్టుకున్న బీజేపీ తాజా ఎన్నిక‌ల్లో కేవ‌లం 10 అసెంబ్లీ...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

ఏపీలో ఈ జిల్లాలే డిసైడింగ్ ఫ్యాక్ట‌ర్‌.. ఇక్క‌డి జ‌నాలు తిన్న‌ది మ‌రిచిపోరు…!

కొన్ని జిల్లాల ప్ర‌జ‌ల‌కు ఒక విధ‌మైన సెంటిమెంటు ఉంటుంది. వారు ఒక‌రు ఇచ్చింది మ‌రిచిపోరు. ఒకరు పెట్టింది కూడా మ‌రిచిపోరు. అదేవిధంగా ఎవ‌రైనా తిట్టారో.. అది కూడా వారు మ‌రిచిపోరు. ఇది అన్న‌గారు ఎన్టీఆర్...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

ఆ మూడు రిజ‌న్లు… చింత‌మ‌నేని గెలుపును నిర్ణ‌యిస్తున్నాయా..?

ఉమ్మ‌డి ప‌శ్చిమ గోదావ‌రి జిల్లాలోని కీల‌క‌మైన నియోజ‌క‌వ‌ర్గం దెందులూరు. ప్ర‌స్తుత ఎన్నిక‌ల్లో ఇక్క‌డ మార్పు స్ప‌ష్టంగా క‌నిపిస్తుండ‌డం గ‌మ‌నార్హం. కూట‌మి అభ్య‌ర్థిగా.. టీడీపీ సీనియ‌ర్ నాయ‌కుడు, ఫైర్ బ్రాం డ్ నేత చింత‌మ‌నేని ప్ర‌భాక‌ర్...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

జగన్ టీమ్‌లో ఈ పెద్ద లీడర్లు గెలవడం కష్టమేనా ?

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పార్లమెంట్ అలాగే అసెంబ్లీ ఎన్నికలు సోమవారం జరగనున్న సంగతి తెలిసిందే. సోమవారం ఉదయం ఏడు గంటల నుంచి పోలింగ్ ప్రారంభం కానుంది. ఇలాంటి నేపథ్యంలో తాజా సర్వే లెక్కలు వైసీపీ పార్టీని...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

విజయమ్మతో చివరి బాణం వదిలిన షర్మిల.. ?

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రచారానికి బ్రేక్ పడింది. ఇక సోమవారం రోజున ఎన్నికల పోలింగ్ జరగనుంది. దీంతో చివరి రోజు అయిన శనివారం అన్ని పార్టీలు ఎమోషనల్ డైలాగులు… అంచనాకు అందని హామీలు, సెంటిమెంట్ చిత్రాలు...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

మెగా ఫ్యామిలీని రెండు ముక్క‌లు చెక్క‌లు చేసిందెవ‌రు..?

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో మెగా కుటుంబంలో చీలిక వచ్చినట్టు తెలుస్తోంది. ఏపీ ఎన్నికల నేపథ్యంలో… అందరు హీరోలు ఒకవైపు ఉంటే… అల్లు హీరో మాత్రం మరోవైపు వెళ్ళాడు. అదేనండి అల్లు...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

అల్లు అర్జున్‌ ప్రచారం.. బాబుకి ఫ్రస్టేషన్ ..?

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వాతావరణం మొత్తం చల్లబడిపోయింది. ఎన్నికల ప్రచారానికి తెరపడింది. రాజకీయ నాయకులందరూ ఇండ్లల్లోనే ఉన్నారు. ఇలాంటి నేపథ్యంలో టాలీవుడ్ స్టార్ హీరో అల్లు అర్జున్ ను టార్గెట్ చేశారు చంద్రబాబు నాయుడు. ఆయనపై...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

పిఠాపురానికి జ‌గ‌న్ సంచ‌ల‌న హామీ.. ప‌వ‌న్ కు చెక్ పెట్టిన‌ట్టేనా?

జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ పోటీ చేస్తున్న పిఠాపురంలో ఆయ‌న‌ను ఓడించాల‌నే వ్యూహంతో వైసీపీ అడుగులు వేస్తున్న విష‌యం తెలిసిందే. ఈ క్ర‌మంలో అనేక మంది నాయ‌కుల‌ను ఇక్క‌డ రంగంలోకి దింపి.. మండ‌లాల వారీగా...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

జగన్ కోసం ప్రచారం చేయనున్న అల్లు అర్జున్ …!

ఏపీలో పార్లమెంట్ అలాగే అసెంబ్లీ ఎన్నికలకు కౌన్ డౌన్ షురూ అయింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా సోమవారం రోజున ఎన్నికల పోలింగ్ జరగనుంది. అంటే ఇవాళ ఒక్కరోజు మాత్రమే ప్రచారానికి సమయం ఉంది. రేపటి...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

ష‌ర్మిల‌ను అర్ధం చేసుకోలేనంత పిచ్చోళ్లా జ‌నాలు!

రాజ‌కీయాలు చేయొచ్చు. సెంటిమెంటును కూడా పండించుకోవ‌చ్చు. ప్ర‌జ‌ల‌ను ప్ర‌స‌న్నం చేసుకునేందు కు అనేక కుస్తీలు కూడా ప‌ట్టొచ్చు. కానీ, అతిగా చేసేది ఏదీ కూడా ఫ‌లించిన దాఖ‌లా ఎక్క‌డా క‌నిపించ దు. ఇప్పుడు ఈ...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

అవినాష్ విష‌యం.. జ‌గ‌న్ ఈక్వేష‌న్ స‌రైంద‌నేనా..?

ఎన్నిక‌ల స‌మ‌యంలో నాయ‌కులు ఆచి తూచి వ్య‌వ‌హ‌రించాలి. వారికి ఉన్న అనుభ‌వం అంతా రంగ‌రిం చాల్సిన స‌మ‌యం ఎన్నిక‌ల వేళే. అయితే.. ఈ విష‌యంలో టీడీపీ అధినేత చంద్ర‌బాబుకు ఉన్నంత సంయ‌మ‌నం.. మాటతీరు.. వంటివి...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

రేవంత్‌ను జ‌గ‌న్ అన‌వ‌స‌రంగా కెలికారా?

తెలంగాణ ముఖ్య‌మంత్రి రేవంత్‌రెడ్డిని ప్ర‌త్యక్షంగా.. ప‌రోక్షంగా సీఎం జ‌గ‌న్ కెలికేశారు. ఆయ‌న వ‌ల్లే ఏపీలో కాంగ్రెస్‌పార్టీ ఎన్నిక‌ల్లో బ‌లం పుంజుకుంద‌నే విధంగా మాట్లాడారు. అంతేకాదు.. చంద్ర‌బాబు సూచ‌న‌ల మేరకే రేవంత్‌రెడ్డి ష‌ర్మిల‌ను ఏపీలో ప్ర‌వేశ...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

BJP: బిజెపి అధికారంలోకి వస్తే లీటర్ పెట్రోల్, డీజిల్ ధరలు రూ.400 ?  

దేశవ్యాప్తంగా పార్లమెంట్ ఎన్నికల హడావిడి కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే మూడు విడతల్లో ఎన్నికల పోలింగ్ పూర్తయింది. మరో మూడు విడతల్లో పోలింగ్ జరగాల్సి ఉంది. ఇక రెండు తెలుగు రాష్ట్రాలు అయినా ఆంధ్రప్రదేశ్...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

ఏపీలో ఈ 3 నియోజకవర్గాల్లో ఖరీదైన ఎన్నికలు.. ఒక్కో ఓటుకు అన్ని డబ్బులా ?

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పార్లమెంట్ అలాగే అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గరపడింది. మే 13వ తేదీన అంటే మరో మూడు రోజుల్లోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పోలింగ్ జరగనుంది. ఎన్నికల ప్రచారానికి కేవలం రెండు రోజుల సమయం...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

రేవంత్ పాలన… అమ్మకానికి హైదరాబాద్ మెట్రో ?

తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఇటీవల అధికారంలోకి వచ్చిన తర్వాత…తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ అష్ట కష్టాలు పడుతున్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన నాలుగు నెలల్లోనే రేవంత్ రెడ్డి చుక్కలు చూపిస్తున్నాడు. అడుగడుగునా సమస్య...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

కేంద్రం చేతిలోకి హైదరాబాద్.. ఇక తెలంగాణ ప‌ని ఇలా ఖ‌తం కానుందా..?

తెలంగాణ రాష్ట్రంలో పార్లమెంటు ఎన్నికల హడావిడి కొనసాగుతున్న నేపథ్యంలో.. ఓ పిడుగు లాంటి వార్త వచ్చి పడింది. కేంద్రం చేతిలోకి హైదరాబాద్ మహానగరం వెళ్తున్నట్లు ఇప్పుడు వార్తలు వస్తున్నాయి. తాజాగా కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

వైసీపీ నాని Vs టీడీపీ రాము : గుడివాడ ఓట‌రులో ఈ మార్పు చూశారా…!

రాజ‌కీయాల్లో నేత‌ల ప్ర‌భావం ఎంత ఉన్నా.. మేనిఫెస్టోల ప్ర‌భావ‌మే ఎక్కువ‌గా చూపిస్తుంది. తాము అధికా రంలోకి వ‌చ్చిన త‌ర్వాత‌.. ఇది చేస్తామ‌ని నాయ‌కులు చెప్పే మాట‌ల‌కు.. చేసే వాగ్దానాల మేనిఫెస్టోల‌కు ప్ర‌జ‌ల్లో చ‌ర్చ ఎప్పుడూ...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

తెలుగు మీడియా చరిత్రలోనే సంచలనం.. ఎన్టీవీతో ప్రధాని మోడీ ఇంటర్వ్యూ.. టైం ఎప్పుడంటే..!

తెలుగు మీడియా చరిత్రలో ఇది నిజంగా పెను సంచలనమే. ప్రధాని తెలుగు మీడియా సంస్థకు ఇంటర్వ్యూ ఇవ్వడమంటే చాలా పెద్ద విషయం. ఆ ఘనత ఎన్టీవీకి దక్కింది. తొలిసారి ఎన్టీవీకి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

సీఎం జగన్‌కు వెన్నుపోటు పొడిచిన కుమారి ఆంటీ ..?

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికల ప్రచారానికి కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది. మరో రెండు రోజుల్లోనే ఎన్నికల ప్రచారం ముగియనుంది. దీంతో గెలుపే లక్ష్యంగా అన్ని పార్టీలు ప్రజల వద్దకు వెళుతున్నాయి. ఏ ఒక్క ఛాన్స్...