NewsOrbit

Tag : ap assembly news updates

టాప్ స్టోరీస్

ఇంగ్లీషు మీడియం బిల్లుకు ఏపి అసెంబ్లీ ఆమోదం

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ప్రత్యేక సమావేశాల్లో నాల్గవ రోజైన గురువారం ఏడి ఎడ్యుకేషన్ యాక్ట్ సవరణ బిల్లుకు శాసనసభ ఆమోదించింది. విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ ఈ బిల్లును ప్రవేశపెట్టారు....
టాప్ స్టోరీస్

అసెంబ్లీలో గందరగోళం: టిడిపి సభ్యులపై సిఎం ఆగ్రహం

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి: ఏపి అసెంబ్లీలో మాటల యుద్ధం కొనసాగుతోంది. మూడో రోజు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కాగా టిడిపి సభ్యులు ‘జై అమరావతి, ప్రతి శుక్రవారం కోర్టుకు వెళ్లాలి’ అంటూ నినాదాలు...
టాప్ స్టోరీస్

టిడిపికి డొక్కా రాజీనామా షాక్!

Siva Prasad
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి: టిడిపి ఎమ్మెల్సీ డొక్కా మాణిక్య వరప్రసాద్ రాజీనామా చేశారు. మూడు రాజధానుల బిల్లులు మండలిలో చర్చకు వచ్చిన తరుణంలో ఆయన రాజీనామా చేయడం సంచలనంగా మారింది. ఆయన తన...
టాప్ స్టోరీస్

గుంటూరు సబ్‌జైలుకు ఎంపీ గల్లా!

Mahesh
అమరావతి: గుంటూరు టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్‌పై నాన్‌ బెయిలబుల్‌ కేసులు నమోదు చేశారు. సోమవారం అమరావతిలో అసెంబ్లీ ముట్టడి కార్యక్రమంలో పాల్గొని అరెస్ట్ అయిన ఎంపీ గల్లా జయదేవ్‌కు మంగళగిరి మెజిస్ట్రేట్ రిమాండ్ విధించారు....
టాప్ స్టోరీస్

‘అచ్చెన్నా ‘డోంట్ టాక్ రబ్బిష్’!

Mahesh
అమరావతి: అసెంబ్లీ సమావేశాల తొలిరోజునే సభలో ఆగ్రహావేశాలు పెల్లుబికాయి. రాజధానిలో ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌ వ్యవహారంపై సమగ్ర విచారణ జరపాలని సీఎం జగన్‌ను కోరుతున్నట్లు స్పీకర్‌ తమ్మినేని అసెంబ్లీలో చేసిన వ్యాఖ్యలపై ప్రతిపక్ష టీడీపీ సభ్యులు...
టాప్ స్టోరీస్

‘ఏపికి రాజభవనాలు అవసరం లేదు’

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి: విజయనగర సామ్రాజ్యం 350 ఏళ్లు పాలించినా ప్యాలెస్‌లు లేవని ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాధ్ రెడ్డి అన్నారు. అసెంబ్లీలో ఆయన మాట్లాడుతూ ప్రస్తుత పరిస్థితుల్లో రాష్ట్రంలో రాజమహాల్స్...
టాప్ స్టోరీస్

‘అసెంబ్లీ ముట్టడి చేసి తీరుతాం’

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి: అమరావతిలోనే రాజధాని కొనసాగించాలని డిమాండ్ చేస్తూ అమరావతి పరిరక్షణ సమితి (జెఏసి) ఆధ్వర్యంలో 20 వ తేదీ నిర్వహిస్తున్న అసెంబ్లీ ముట్టడి కార్యక్రమాన్ని సిఎం జగన్మోహనరెడ్డి తాత రాజారెడ్డి...
టాప్ స్టోరీస్

అసెంబ్లీకి ప్రత్యామ్నాయ మార్గం!

Mahesh
అమరావతి: రాజధాని తరలింపును వ్యతిరేకిస్తూ అమరావతి పరిధిలో రైతులు ఆందోళన కొనసాగిస్తున్న నేపథ్యంలో ఏపీ అసెంబ్లీకి చేరుకోవడానికి మరో దారిని అధికారులు సిద్ధం చేస్తున్నారు. కొన్నేళ్లుగా వినియోగంలో లేని రోడ్డుకు మరమ్మతులు చేస్తున్నారు. కృష్ణాయపాలెం...
టాప్ స్టోరీస్

జగన్ నిర్ణయానికి జై కొట్టిన గంటా!

sharma somaraju
అమరావతి: టిడిపి అధిష్టానం నిర్ణయానికి భిన్నంగా ఆ పార్టీకి చెందిన మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు రాజధాని విషయంలో జగన్మోహనరెడ్డి తీసుకుంటున్న నిర్ణయాన్ని సమర్ధించడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమయ్యింది. జగన్ చేసిన  మూడు రాజధానుల...
టాప్ స్టోరీస్

అసెంబ్లీ నుండి 9మంది టిడిపి సభ్యులు సస్పెన్షన్

sharma somaraju
అమరావతి: అసెంబ్లీలో రాజధానిపై జరుగుతున్న చర్చలో సభకు అడ్డుతగులుతున్నారన్న అభియోగంపై తొమ్మిది మంది టిడిపి సభ్యులను స్పీకర్ తమ్మినేని సీతారామ్ సస్పెండ్ చేశారు. ఆర్థిక మంత్రి బుగ్గన చేసిన ప్రతిపాదనపై టిడిపి సభ్యులు అచ్చెన్నాయుడు,...
టాప్ స్టోరీస్

‘రాజధానిపై అసత్య ప్రచారం తగదు’

sharma somaraju
అమరావతి : అమరావతి రాజధాని ఒక వర్గానికి చెందిన తప్పుడు ప్రచారం చేయడం తగనీ, రాజధాని ప్రాంతంలో అన్ని సామాజిక వర్గాలకు చెందిన వారు ఉన్నారనీ ప్రతిపక్ష నేత నారా చంద్రబాబు నాయుడు అన్నారు....
టాప్ స్టోరీస్

అమరావతిలో అంతా గందరగోళమే!

Mahesh
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) ఏపీ రాజధాని అమరావతిలో ఏ ఆఫీసు ఎక్కడ ఉందో తెలియని గందరగోళ పరిస్థితి నెలకొందని మాజీ మంత్రి, వైసీపీ ఎమ్మెల్యే ధర్మాన ప్రసాదరావు అన్నారు. అమరావతి అంశంపై ఏపీ అసెంబ్లీలో...
రాజ‌కీయాలు

బాబుకు మంత్రి పెద్దిరెడ్డి సవాల్

Mahesh
అమరావతి: ఉపాధి నిధుల విడుదల కోసం తాను ముడుపులు తీసుకున్నట్టు నిరూపిస్తే రాజీనామా చేస్తానని టీడీపీ అధినేత చంద్రబాబుకు అసెంబ్లీ వేదికగా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సవాల్‌ చేశారు. మంగళవారం ఉపాధి హామీ నిధుల బకాయిలపై...
టాప్ స్టోరీస్

‘రాష్టంలో దుర్మార్ఘ పాలన’

sharma somaraju
అమరావతి: రాష్ట్రంలో దుర్మార్ఘ పాలన కొనసాగుతోందని టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు ఘాటుగా విమర్శించారు. టిడిపి కార్యకర్తలపై దాడులను నిరసిస్తూ శాసనసభ శీతాకాల సమావేశాల చివరి రోజు మంగళవారం అసెంబ్లీ సమీపంలోని ఫైర్ స్టేషన్...
టాప్ స్టోరీస్

అచ్చెన్నాయుడికి జగన్ సవాల్

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) అమరావతి:  అసెంబ్లీలో టిడిపి ఉప నేత అచ్చెన్నాయుడు చెబుతున్న లెక్కలు అన్నీ తప్పనీ, ఆయన చెప్పిన లెక్కలు తప్పని రుజువు చేస్తే రాజీనామా చేస్తారా అని సిఎం జగన్ సవాల్...
టాప్ స్టోరీస్

రాపాక మనసులో ఏముంది ?

Mahesh
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) జనసేన పార్టీ ఏకైక ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ వైసీపీ ప్రభుత్వానికి అనుకూల వ్యాఖ్యలు చేస్తూ చర్చనీయాంశంగా మారారు. ఇటీవల ఇంగ్లీషు మీడియం వ్యవహారంలో ప్రభుత్వ నిర్ణయాన్ని అసెంబ్లీ సాక్షిగా స్వాగతించిన...
రాజ‌కీయాలు

అసెంబ్లీ తీరుపై సిపిఎం నేత రాఘవులు ఏమన్నారంటే..!?

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) నెల్లూరు: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ అధికార, ప్రతిపక్ష నేతల తిట్ల పురాణానికి కేంద్రంగా మారిందని సిపిఎం పొలిట్ బ్యూరో సభ్యుడు బివి రాఘవులు విమర్శించారు. సిఐటియూ రాష్ట్ర సభలకు హజరైన బివి...
న్యూస్

రివర్స్ వాక్‌తో టిడిపి నిరసన

sharma somaraju
అమరావతి: ‘రాష్ట్రంలో రివర్స్ పాలన- తిరోగమనంలో రాష్ట్ర అభివృద్ధి’ అంటూ తెలుగుదేశం ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహించారు.చంద్రబాబు ఆధ్వర్యంలో టిడిపి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు సచివాలయం ఫైర్ స్టేషన్ నుంచి నిరసన ర్యాలీ చేపట్టారు.వెనక్కి నడుస్తూ నిరసన తెలిపారు.ప్రభుత్వం...
రాజ‌కీయాలు

రాపాకకు వైసీపీ క్షమాపణలు చెప్పాలి

Mahesh
అమరావతి: తప్పుడు వార్తలు ప్రచురించినందుకు వైసీపీ మద్దతుదారులు జనసేన ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్‌కు క్షమాపణలు చెప్పాలని ఆపార్టీ అధినేత పవన్ కళ్యాణ్ డిమాండ్ చేశారు. జనసేనపై దుష్ప్రచారాలు మానుకోవాలని హితవు పలికారు. ఈ మేరకు ఆయన...
టాప్ స్టోరీస్

‘మార్షల్స్’ తీరుపై మండలిలోనూ సభ్యుల ఆందోళన

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి: సభ్యులపై మార్షల్స్ అనుసరించిన తీరుకు సంబంధించి వీడియోలను మండలిలో ప్రదర్శించాలని డిమాండ్ చేస్తూ  టిడిపి ఎమ్మెల్సీలు శాసనమండలిలో శుక్రవారం ఆందోళనకు దిగారు. శాసనమండలికి వస్తుంటే తమను మార్షల్స్ అడ్డుకున్నారని...
టాప్ స్టోరీస్

‘ఏపీ దిశ చట్టం’ బిల్లుకు అసెంబ్లీ ఆమోదం

Mahesh
అమరావతి: మహిళల భద్రతకు ఉద్దేశించిన ‘ఏపీ దిశ యాక్ట్’ కు ఏపీ అసెంబ్లీ ఆమోదం తెలిపింది. శుక్రవారం జరిగిన అసెంబ్లీ సమావేశంలో ఈ బిల్లును ఆమోదిస్తున్నట్లు స్పీకర్ తెలిపారు. అంతకుముందు, సభలో బిల్లును హోం...
టాప్ స్టోరీస్

స్పీకర్ కుర్చీలో అంబటి!

Mahesh
అమరావతి: ఏపీ అసెంబ్లీలో ‘ఏపీ దిశ యాక్ట్’ చట్ట సవరణపై చర్చ జరుగుతున్న వేళ అరుదైన ఘటన జరిగింది. స్పీకర్ కుర్చీలోకి వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు వచ్చి కూర్చున్నారు. స్పీకర్ తమ్మినేని సీతారాం ఏదో...
టాప్ స్టోరీస్

అసెంబ్లీలో ‘దిశ’ బిల్లు ప్రవేశపెట్టిన హోంమంత్రి

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) అమరావతి: మహిళలు, బాలికల రక్షణ కోసం ప్రభుత్వం నూతనంగా తీసుకువచ్చిన దిశ బిల్లును ఏపి అసెంబ్లీలో హోంమంత్రి సుచరిత శుక్రవారం  ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా  మంత్రి సుచరిత మాట్లాడుతూ దిశ...
టాప్ స్టోరీస్

చంద్రబాబుపై చర్యకు అసెంబ్లీలో తీర్మానం

sharma somaraju
అమరావతి: అసెంబ్లీ ఆవరణలో మార్షల్‌ను పరుష పదజాలంతో  దూషించిన చంద్రబాబుపై చర్యలు తీసుకోవాల్సిందేనని అధికార పక్ష సభ్యులు డిమాండ్ చేశారు. చంద్రబాబుపై చర్యలు తీసుకునే అధికారం స్పీకర్ చేతికే ఇస్తున్నామనీ, సభాధ్యక్షుడు తన విచక్షణాధికారంతో...
న్యూస్

అసెంబ్లీ చీఫ్ మార్షల్‌కు వార్నింగ్

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) అమరావతి: అసెంబ్లీ చీఫ్ మార్షల్‌కు మండలి చైర్మన్ వార్నింగ్ ఇచ్చారు. సభ్యులను టచ్ చేయవద్దంటూ హెచ్చరించారు. అమర్యాదగా ప్రవర్తిస్తే ప్రివిలేజ్ పిటిషన్ దాఖలు చేస్తామని టిడిపి సభ్యులు ఫిర్యాదు చేశారు....
టాప్ స్టోరీస్

ఇంగ్లీషు మాధ్యమంపై చర్చలో పేలిన మాటల తూటాలు

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి: అసెంబ్లీలో ఇంగ్లీషు మీడియంపై జరుగుతున్న చర్చలో అధికార ప్రతిపక్షాల మధ్య తీవ్ర మాటల యుద్ధం నడిచింది. ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీషు మాధ్యమాన్ని  ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి ప్రవేశపెట్టడాన్ని ప్రశంసిస్తూ...
టాప్ స్టోరీస్

వంశీ పంపిన స్లిప్పులో ఏముంది?

Mahesh
అమరావతి: గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ఏపీ అసెంబ్లీలో వ్యవహరించిన తీరు మరోసారి చర్చనీయాంశంగా మారింది. రెండు రోజుల క్రితం.. తనను ప్రత్యేక సభ్యుడిగా గుర్తించి సభలో సీటు కేటాయించాలని స్పీకర్ తమ్మినేనిని కోరిన వంశీ…...
రాజ‌కీయాలు

పవన్ దీక్షకు రాపాక దూరం!

Mahesh
అమరావతి: రైతు సమస్యల పరిష్కారం కోసం జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేపట్టిన ‘రైతు సౌభాగ్య దీక్ష’ కార్యక్రమానికి ఆ పార్టీ ఏకైక ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ హాజరు కాలేదు. పార్టీ అధినేత ప్రతిష్ఠాత్మకంగా...
టాప్ స్టోరీస్

‘పులివెందుల పంచాయితీ అసెంబ్లీలో వద్దు’

Mahesh
అమరావతి: ఏపీ అసెంబ్లీ సమావేశాలు వాడివేడిగా సాగుతోంది. అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. నాలుగో రోజు సభ ప్రారంభం కాగానే ప్రధాన ప్రతిపక్ష నేత, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, పార్టీకి...
టాప్ స్టోరీస్

మహిళలపై అత్యాచారానికి పాల్పడితే ఉరిశిక్షే!

Mahesh
అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో మహిళలకు అండగా ఉండే చారిత్రాత్మక బిల్లుకు ఏపీ కేబినెట్ ఆమోదం తెలిపింది. మహిళలపై అత్యాచారాలకు పాల్పడితే మరణశిక్ష విధించేలా ఏపీ క్రిమినల్‌ లా చట్టం (సవరణ) 2019కి కేబినెట్‌ అనుమతి తెలిపింది. ఈ...
టాప్ స్టోరీస్

ఎన్టీఆర్ కు మైక్ ఇవ్వకపోడమే కరెక్ట్ అట!

Mahesh
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్టీఆర్‌ ముఖ్యమంత్రిగా దిగిపోయే సమయంలో జరిగిన పరిణామాలు వేరని టీడీపీ సీనియర్ నేత, నాటి స్పీకర్ యనమల రామకృష్ణుడు అన్నారు. ఏపీ అసెంబ్లీ లాబీలో మీడియాతో...
టాప్ స్టోరీస్

‘నాడు ఎన్టీఆర్ కు అన్యాయం చేశాం’!

Mahesh
అమరావతి: టీడీపీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ కు గతంలో అసెంబ్లీలో అవకాశం ఇవ్వకపోవడం తప్పేనని ఏపీ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం అన్నారు. ఆ పాపంలో తాను కూడా భాగస్వామినేనని.. అందుకు 15 ఏళ్లు అధికారానికి దూరంగా...
టాప్ స్టోరీస్

‘హ్యాట్సాఫ్ టు కేసీఆర్.. ఎన్‌కౌంటర్‌ను సమర్ధిస్తున్నా’

Mahesh
అమరావతి: తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన దిశ కేసు నిందితులను ఎన్‌కౌంటర్‌ చేయడాన్ని తాను సమర్ధిస్తున్నానని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి అన్నారు. దిశ కేసులో నిందితులను తెలంగాణ పోలీసులు ఎన్ కౌంటర్ చేసిన విషయంపై ఏపీ అసెంబ్లీలో...
టాప్ స్టోరీస్

జగన్ ‌వ్యాఖ్యలకు బాబు కౌంటర్

sharma somaraju
అమరావతి: ప్రతిపక్ష నేత చంద్రబాబుకు చెందిన హెరిటేజ్‌ స్టాల్‌లో కేజీ ఉల్లిగడ్డలు 200 రూపాయలకు అమ్ముతున్నారంటూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి అనడంపై చంద్రబాబు స్పందించి వివరణ ఇచ్చారు. ఆ స్టాల్ ‌ప్యూచర్ గ్రూపులో ఉన్న...
టాప్ స్టోరీస్

అసెంబ్లీలో ఉల్లిపై లొల్లి!

sharma somaraju
అమరావతి: ఉల్లి సమస్యలపై చర్చించాలని టిడిపి నేతలు అసెంబ్లీలో పట్టుబట్టడంతో గందరగోళ పరిస్థితి నెలకొంది. ఉల్లి సమస్యలపై చర్చించాలని టిడిపి వాయిదా తీర్మానం ఇవ్వగా స్పీకర్ తమ్మినేని సీతారాం ఆ వాయిదా తీర్మానాన్ని తిరస్కరించారు.ఈ...
రాజ‌కీయాలు

‘టిడిపికి ‘హోదా’పై మాట్లాడే అర్హత లేదు’

sharma somaraju
అమరావతి: ప్రత్యేక హోదా, విభజన హామీల గురించి మాట్లాడే అర్హత టిడిపికి లేదని వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు అన్నారు. ఆంధ్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ చట్టం సమస్యలపై టిడిపి సభ్యులు అనగాని సత్యప్రసాద్,...
టాప్ స్టోరీస్

టీడీపీ ఎమ్మెల్యేల వెనుకే వంశీ!

Mahesh
అమరావతి: ఏపీ అసెంబ్లీ సమావేశాలు ఇవాళ ప్రారంభమయ్యాయి. తొలిరోజే సమావేశాలు వాడివేడిగా జరుగుతున్నాయి. ఈ సమావేశాలకు టీడీపీకి రాజీనామా చేసిన గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ కూడా హాజరయ్యారు. అయితే ఆయన టీడీపీ బెంచీల వైపు...
న్యూస్

ఉల్లి ధరలపై టిడిపి నిరసన

sharma somaraju
అమరావతి: ఉల్లి ధరలను ప్రభుత్వం నియంత్రించలేకపోతోందని ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు విమర్శించారు. పెరిగిన ఉల్లి ధరలకు నిరసనగా అసెంబ్లీ శీతాకాల సమావేశాల మొదటి రోజు గేటు వద్ద సోమవారం టిడిపి ఆందోళనకు దిగింది....