ఏపీ రాజధానిపై ప్రభుత్వ సలహాదారు సజ్జల కీలక కామెంట్స్.. బుగ్గన వ్యాఖ్యలు వక్రీకరించారంటూ..
ఆర్ధిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి రాజధానిపై చేసిన వ్యాఖ్యలు తీవ్ర సంచలనం అయిన నేపథ్యంలో ఏపి ప్రభుత్వ నిర్ణయాన్ని మరో సారి స్పష్టం చేస్తూ కీలక కామెంట్స్ చేశారు ప్రభుత్వ సలహాదారు...