AP Capital Issue: తీర్పు ఊహించిందే..మా ఆలోచన విధానంలో మార్పు లేదంటూ మంత్రి బొత్స సంచలన కామెంట్స్
AP Capital Issue: ఏపి మూడు రాజధానులు, సీఆర్డీఏ రద్దు పిటిషన్లపై ఏపి హైకోర్టు నేడు కీలక తీర్పు వెలువరించిన సంగతి తెలిసిందే. హైకోర్టు తీర్పుపై రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ తనదైశ...