NewsOrbit

Tag : ap capital protest

రాజ‌కీయాలు

‘వంద రోజులైనా ఉద్యమం ఆగేలా లేదు’

sharma somaraju
అమరావతి: రాజధానిపై స్పష్టత వచ్చే వరకు వంద రోజులైనా రైతులు ఉద్యమాన్ని ఆపేలా లేరని మాజీ ఎంపి రాయపాటి సాంబశివరావు అన్నారు. నేడు ఆయన తిరుమల శ్రీవారిని దర్శించుకున్న అనంతరం మీడియాతో మాట్లాడుతూ రాజధాని...
టాప్ స్టోరీస్

51వ రోజు అమరావతి ఆందోళనలు

sharma somaraju
అమరావతి: మూడు రాజధానుల నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ అమరావతి ప్రాంతంలో రైతులు, మహిళల ఆందోళనలు 51వ రోజుకు చేరాయి. మందడం, తుళ్లూరులో ధర్నాలు, వెలగపూడిలో 51వ రోజు రిలే దీక్షలు ప్రారంభమైయ్యాయి. రాజధాని మిగతా  గ్రామాల్లోనూ...
టాప్ స్టోరీస్

‘రాజధాని ఏర్పాటు వరకే రాష్ట్రం ఇష్టం’!

sharma somaraju
అమరావతి : రాజధాని ఎంపిక మాత్రమే రాష్ట్రం ఇష్టం కానీ..మార్చడం కాదని టిడిపి అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. బుధవారం సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ఇతర జెఏసి నేతలతో కలసి అమరావతి ప్రాంతంలో...
టాప్ స్టోరీస్

‘తక్కువ ఖర్చుతో అద్భుత రాజధానిగా విశాఖ’

sharma somaraju
అమరావతి : అమరావతిలో చేసే ఖర్చులో 10 శాతం విశాఖలో చేస్తే అద్భుతమైన రాజధాని తయారవుతుందని ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ అన్నారు. నేడు విజయవాడలోని గేట్‌వే హోటల్‌లో నిర్వహించిన ఓ కార్యక్రమంలో రాజధాని...
టాప్ స్టోరీస్

అమరావతి రైతులకు సిఎం జగన్ భరోసా

sharma somaraju
అమరావతి: రాజధాని అమరావతి ప్రాంతానికి చెందిన పలువురు రైతులు మంగళవారం సీఎం జగన్‌తో భేటీ అయ్యారు. మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి (ఆర్కే) ఆధ్వర్యంలో నిడమర్రు, ఉండవల్లి, పెనుమాక, తాడేపల్లి గ్రామాలకు చెందిన పలువురు...
టాప్ స్టోరీస్

చకచకా వికేంద్రీకరణ పనులు!

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి: రాష్ట్ర ప్రభుత్వం చెప్పిన విధంగానే పరిపాలనా వికేంద్రీకరణకు ముందడుగులు వేస్తున్నది. అసెంబ్లీలో బిల్లు ఆమోదం అయినప్పటికీ నుండే వికేంద్రీకరణ పనులు ప్రారంభం అయినట్టు ఇటీవలే మంత్రి బొత్స సత్యనారాయణ...
టాప్ స్టోరీస్

‘దోపిడీ కోసమే రాజధాని తరలింపు’

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి తీరుపై బిజెపి అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ తీవ్ర స్థాయిలో విమర్శించారు. రాజధాని తరలింపు విశాఖపై ప్రేమతో కాదనీ, భూదందా కోసమే జగన్ ఆత్రమనీ కన్నా...
న్యూస్

రాజధానిపై ఆవేదనతో మహిళా రైతు మృతి

Mahesh
అమరావతి: రాజధాని తరలింపు ఆవేదనతో మహిళా రైతు మృతి చెందింది.   మందడంలో భారతి (55) అనే మహిళా రైతు రాజధానిపై ఆవేదనతో తీవ్ర అస్వస్థతకు గురైంది. బుధవారం గుంటూరు ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి...
టాప్ స్టోరీస్

ప్రభుత్వానికి చంద్రబాబు సవాల్

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) అనంతపురం: రాజధాని అమరావతి మార్చాలనుకుంటే వైసిపికి చెందిన 151 మంది ఎమ్మెల్యేలు రాజీనామాలు చేసి మళ్లీ ఎన్నికలకు వెళ్లాలనీ, ఎన్నికల్లో వైసిపికి అనుకూలంగా ప్రజలు  తీర్పు ఇస్తే రాజధాని విశాఖకు...
రాజ‌కీయాలు

‘రాజధాని గ్రామాల్లో దీక్షా శిబిరాలు ఎత్తివేయించాలి’

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి: రాజధాని ప్రాంత గ్రామాల్లో 144 సెక్షన్, పోలీస్ యాక్ట్ 30 అమలులో ఉండగా దీక్షా శిబిరాల నిర్వహణను పోలీసులు ఎలా అనుమతిస్తున్నారని మంగళగిరి వైసిపి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి...
టాప్ స్టోరీస్

నడ్డాతో జనసేనాని పవన్ భేటీ

sharma somaraju
(న్యూస్ అర్బిట్ డెస్క్) అమరావతి: దేశ రాజధాని ఢిల్లీ పర్యటనలో ఉన్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సోమవారం బిజెపి వర్కింగ్ ప్రెసిడెంట్ జెపి నడ్డాతో భేటీ అయ్యారు. ప్రస్తుతం రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలను...
టాప్ స్టోరీస్

‘రాజధాని రైతులకూ న్యాయం చేస్తాం’

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) విజయవాడ: రాజధాని రైతుల విషయంలో సహకరించేందుకు సిద్ధంగా ఉన్నామనీ, అందరికీ న్యాయం జరిగేలా చర్యలు ఉంటాయనీ మున్సిపల్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ మరో సారి పేర్కొన్నారు. విజయవాడ ఆర్‌టిసి బస్...
రాజ‌కీయాలు

నిన్న.. నేడు ఎంత తేడా!

Mahesh
అమరావతి: రాజధాని ప్రాంతంలో జాతీయ మహిళా కమిషన్ నిజ నిర్ధారణ కమిటీ పర్యటిస్తున్న నేపథ్యంలో రాజధాని గ్రామాల్లో పోలీసులు కనిపించకపోవడంపై టీడీపీ ఎమ్మెల్సీ నారా లోకేశ్ మరోసారి ప్రభుత్వాన్ని టార్గెట్ చేశారు. ఆదివారం జాతీయ...
టాప్ స్టోరీస్

తుళ్లూరులో ముగిసిన జాతీయ మహిళా కమిషన్ విచారణ

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి: అమరావతి రాజధాని ప్రాంతం తుళ్లూరు గ్రామంలో జాతీయ మహిళా కమిషన్‌ ప్రతినిధులు ఆదివారం విచారణ జరిపారు. రాజధాని ఉద్యమంలో మహిళలపై పోలీసుల దాడి ఘటనకు సంబంధించి క్షేత్ర స్థాయి...
టాప్ స్టోరీస్

పోలీసులపై చంద్రబాబు ఫైర్

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) అమరావతి: రాష్ట్ర ప్రభుత్వం, పోలీసుల తీరు పట్ల టిడిపి అధినేత చంద్రబాబు మరో సారి ఫైర్ అయ్యారు. మంగళగిరి పార్టీ కార్యాలయం నుండి చంద్రబాబు నరసరావుపేట వర్యటనకు బయలుదేరగా పోలీసులు...
టాప్ స్టోరీస్

వెనక్కి తగ్గని రైతులు.. రాజధానిలో పోలీసుల ఆంక్షలు

Mahesh
అమరావతి: రాజధాని తరలింపును వ్యతిరేకిస్తూ అమరావతి పరిధిలోని గ్రామాల్లో రైతుల నిరసన ప్రదర్శనలు కొనసాగుతున్నాయి. పోలీసుల ఆంక్షల మధ్యే రైతులు ఆందోళనలకు దిగుతున్నారు. రైతులు ఆందోళన చేయకుండా పోలీసులు అడ్డుకుంటున్నారు. సెక్షన్ 144, పోలీస్...
టాప్ స్టోరీస్

అమరావతికి చేరుకున్న జాతీయ మహిళా కమిషన్ బృందం

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) అమరావతి: రాజధాని అమరావతి ఆందోళన నేపథ్యంలో మహిళపై పోలీసుల దాడి తదితర అంశాలను విచారించేందుకు ఆదివారం జాతీయ మహిళా కమిషన్‌ బృందం గుంటూరుకు చేరుకొంది. ఈ బృందాన్ని గుంటూరు పార్లమెంట్ సభ్యుడు గల్లా...
టాప్ స్టోరీస్

ఆగని ‘రాజధాని’ పోరాటం

Mahesh
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) అమరావతినే రాజధానిగా కొనసాగించాలని రైతులు చేస్తున్న ఆందోళనలు కొనసాగుతున్నాయి. నేటితో రైతుల నిరసన 16వ రోజుకు చేరింది. గురువారం మందడం, తుళ్లూరుల్లో రైతులు మహాధర్నాలు చేస్తున్నారు. వెలగపూడి, ఎర్రబాలెం, కృష్ణాయపాలెంలో...
టాప్ స్టోరీస్

‘పవన్‌పై కేసు నమోదు వదంతులు నమ్మెద్దు’

sharma somaraju
అమరావతి: జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై తుళ్లూరు పోలీసులు కేసు నమోదు చేయనున్నారంటూ వస్తున్న వార్తలను గుంటూరు రూరల్ ఎస్‌పి ఖండించారు. రాజధాని పర్యటనలో పోలీసుల విధులకు ఆటంకం కలిగించి, సెక్షన్ 144, 30 యాక్ట్‌ని...
రాజ‌కీయాలు

‘టిడిపివి కుట్ర రాజకీయాలు’

sharma somaraju
అమరావతి: అమరావతిలో బినామీ పేర్లతో కొనుగోలు చేసిన భూములకు విలువ పడిపోతుందన్న భయంతో టిడిపి కుట్ర రాజకీయాలు చేస్తోందని టిటిడి చైర్మన్ వైవి సుబ్బారెడ్డి విమర్శించారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ అన్ని ప్రాంతాలను అభివృద్ధి...
టాప్ స్టోరీస్

‘అమరావతిని అంగుళం కదిలించినా బీజేపీ ఊరుకోదు’

Mahesh
అమరావతి: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శంకుస్థాపన చేసిన అమరావతిని అంగుళం కదిలించినా బిజెపి చూస్తూ ఊరుకోదని ఆపార్టీ ఎంపీ సుజనా చౌదరి హెచ్చరించారు. రాజధానిలో తనకు సెంటు భూమి వుంటే చూపించాలని రెండు నెలల...
టాప్ స్టోరీస్

అమరావతిలో అభివృద్ధి కనిపించట్లేదా?

Mahesh
అమరావతి: రాజధాని అనేది కొంతమంది కోసం కాదని, రాష్ట్రంలో ఉండే ఐదు కోట్ల మందిదని టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. రాష్ట్రంలో ఉండే రైతులంతా ముందుకు రావాలని, రాజధాని కోసం...
టాప్ స్టోరీస్

రైతుల నమ్మకాన్ని చంద్రబాబు వమ్ము చేయరు 

Mahesh
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) అమరావతి రైతుల నమ్మకాన్ని చంద్రబాబు వమ్ము చేయరని నారా భువనేశ్వరి అన్నారు. బుధవారం టీడీపీ అధినేత చంద్రబాబు, భువనేశ్వరి రాజధాని గ్రామాల్లో పర్యటించారు. ఎర్రబాలెం గ్రామంలో రైతుల దీక్షలో కూర్చుని...
రాజ‌కీయాలు

పవన్ టీడీపీ పెయిడ్ ఆర్టిస్ట్!

Mahesh
అమరావతి: టీడీపీ పెయిడ్ ఆర్టిస్ట్ అయిన పవన్ కల్యాణ్ తన రెమ్యునరేషన్ పెంచుకోవాలని వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి అన్నారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్ మంగళవారం అమరావతి రైతులను పరామర్శించడానికి రాజధానిలో పర్యటించిన...
టాప్ స్టోరీస్

కనిగిరి, పొన్నూరులో టిడిపి నేతల నిరసనలు

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) అమరావతి: రాజధాని అమరావతిలోనే కొనసాగించాలని డిమాండ్ చేస్తూ టిడిపి ఆధ్వర్యంలో ప్రకాశం, గుంటూరు జిల్లాలోనూ ఆ పార్టీ నేతలు నిరసన కార్యక్రమాలను చేపట్టారు. జగన్ మూడు రాజధానుల ప్రకటన నేపథ్యంలో...
టాప్ స్టోరీస్

‘జగన్ తాత దిగి వచ్చినా రాజధానిని తరలించలేరు’

Mahesh
అమరావతి: అమరావతి రాజధాని కోసం తాము చట్టపరంగా, న్యాయపరంగా అన్ని విధాలుగా పోరాడతామని విజయవాడ టీడీపీ ఎంపీ కేశినేని నాని స్పష్టం చేశారు. రాజధానికి భూములు ఇచ్చిన రైతులను మంత్రులు హేళన చేస్తున్నారని మండిపడ్డారు. బుధవారం...
రాజ‌కీయాలు

‘రాజధానికి 1500 ఎకరాలు చాలు’

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) విశాఖపట్నం: రాజధానికి 1500 ఎకరాలు సరిపోతుందని సిపిఎం నేత బివి రాఘవులు అభిప్రాయపడ్డారు. రాజధాని అమరావతిలోనే ఉండాలనీ, అయితే అది చంద్రబాబు చెప్పిన విధంగా అవసరం లేదనీ పేర్కొన్నారు. ఆదివారం...
టాప్ స్టోరీస్

రైతుల ఆందోళనలో అపశృతి

Mahesh
అమరావతి: మూడు రాజధానుల ప్రకటనను వ్యతిరేకిస్తూ అమరావతి ప్రాంత రైతులు చేస్తున్న ఆందోళనలు 12వ రోజుకు చేరాయి. ఆదివారం రైతుల ఆందోళనలో అపశృతి చోటు చేసుకుంది. మందడంలో రైతుల దీక్షా శిబిరం వద్ద పోలీసు...
రాజ‌కీయాలు

ఇన్ సైడర్ ట్రేడింగ్ జరగలేదని చెప్పగలరా ?

Mahesh
అమరావతి: టీడీపీ అధినేత చంద్రబాబు నిర్వహించిన ప్రెస్ కాన్ఫరెన్స్ సంతాప సమావేశంలా ఉందని వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి అన్నారు. చంద్రబాబుపై ట్విట్టర్ వేదికగా విజయసాయిరెడ్డి విమర్శలు గుప్పించారు. ‘మీరు అంత నిప్పు, పత్తి...
టాప్ స్టోరీస్

రాజధానిపై నిర్ణయమేంటి ?

Mahesh
అమరావతి: ఏపీ రాజధానిపై కీలక నిర్ణయం తీసుకునేందుకు సీఎం జగన్ అధ్యక్షతన సచివాలయంలో రాష్ట్ర మంత్రివర్గం భేటీ అయ్యింది. నవ్యాంధ్ర రాజధానికి సంబంధించి జీఎన్‌ రావు కమిటీ సమర్పించిన నివేదికపై ఈ సమావేశంలో నిశితంగా చర్చిస్తున్నారు....