NewsOrbit

Tag : ap capitals

టాప్ స్టోరీస్

రాజధాని గ్రామాల్లో సతీసమేతంగా చంద్రబాబు

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ డెస్క్)  అమరావతి:  టిడిపి అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సతీ సమేతంగా  రాజధాని గ్రామం ఎర్రబాలెంకు చేరుకున్నారు. సతీమణి భువనేశ్వరి, టిడిపి నేతలతో కలిసి అక్కడకు చేరుకున్న చంద్రబాబు మూడు రాజధానుల ప్రకటనకు...
రాజ‌కీయాలు

రాజధానికి రూ.లక్ష కోట్లు అక్కర్లేదు

Mahesh
విజయవాడ: ఏపీ రాజధాని అమరావతి నిర్మాణానికి అధికార వైసీపీ ప్రభుత్వం చెబుతున్నట్లు రూ.లక్ష కోట్ల నిధులు అవసరం లేదని టీడీపీ ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్‌ అన్నారు. అందుబాటులో ఉన్న 53వేల ఎకరాల భూమి ద్వారా సంపద...
రాజ‌కీయాలు

‘కాలయాపనకే కమిటీలు’

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) అమరావతి: రాజధాని విషయంలో ముఖ్యమంత్రి జగన్ వేసిన కమిటీలు కేవలం కాలయాపనకేననీ, ఇవి నాలుక గీసుకోవడానికి కూడా పనికి రావని సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ విమర్శించారు. ఏపిలో జగన్...
రాజ‌కీయాలు

ఇన్ సైడర్ ట్రేడింగ్ జరగలేదని చెప్పగలరా ?

Mahesh
అమరావతి: టీడీపీ అధినేత చంద్రబాబు నిర్వహించిన ప్రెస్ కాన్ఫరెన్స్ సంతాప సమావేశంలా ఉందని వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి అన్నారు. చంద్రబాబుపై ట్విట్టర్ వేదికగా విజయసాయిరెడ్డి విమర్శలు గుప్పించారు. ‘మీరు అంత నిప్పు, పత్తి...
టాప్ స్టోరీస్

రాజధాని ఎక్కడ ఉంటే ఏంటి ?

Mahesh
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) ఆంధ్రప్రదేశ్ రాజధానిపై ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా వాడి వేడి చర్చ జరుగుతున్నది. ఎక్కడ వివాదాలు ఉంటాయో అక్కడ సంచలన దర్శకుడు వర్మ ఉంటాడు. ఏ అంశంపై అయినా తన అభిప్రాయాలను నిర్మొహమాటంగా చెప్పే...
టాప్ స్టోరీస్

రాజధానిపై నిర్ణయమేంటి ?

Mahesh
అమరావతి: ఏపీ రాజధానిపై కీలక నిర్ణయం తీసుకునేందుకు సీఎం జగన్ అధ్యక్షతన సచివాలయంలో రాష్ట్ర మంత్రివర్గం భేటీ అయ్యింది. నవ్యాంధ్ర రాజధానికి సంబంధించి జీఎన్‌ రావు కమిటీ సమర్పించిన నివేదికపై ఈ సమావేశంలో నిశితంగా చర్చిస్తున్నారు....
రాజ‌కీయాలు

టిడిపికి విశాఖ మాజీ ఎమ్మెల్యే రహమాన్ గుడ్‌బై

sharma somaraju
అమరావతి: టిడిపి విశాఖ అర్బన్ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే రెహమాన్ ఆ పార్టీకి రాజీనామా చేశారు. పరిపాలనా రాజధానిగా విశాఖను ప్రతిపాదించడాన్ని స్వాగితిస్తున్నట్లు రహమాన్ పేర్కొన్నారు. ఎన్‌ఆర్‌సి, రాజధాని అంశంపై టిడిపి అధినేత చంద్రబాబు...
టాప్ స్టోరీస్

మందడంలో ఉద్రిక్తత

sharma somaraju
అమరావతి: రాజధానిని మార్చవద్దంటూ రైతులు చేపట్టిన ఆందోళనతో మందడంలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. నిరసనల కోసం షామియానా వేస్తున్న రైతులను పోలీసులు అడ్డుకున్నారు. సచివాలయానికి వెళ్లే మంత్రులు, అధికారులకు ఇబ్బందులు కల్గించవద్దని రైతులను పోలీసులు కోరారు.కేబినెట్‌...
న్యూస్

సిఎం జగన్‌కు గ్రేటర్ రాయలసీమ నేతల లేఖ

sharma somaraju
అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డికి గ్రేటర్ రాయలసీమ నేతలు ఒక లేఖను రాశారు. పరిపాలనా వికేంద్రీకరణను తాము సమర్థిస్తున్నామని పేర్కొన్నారు. సీమకు న్యాయం జరగాలన్నదే తమ ఆకాంక్ష అని స్పష్టం చేశారు. గ్రేటర్ రాయలసీమలో...
టాప్ స్టోరీస్

హైకోర్టుతో సీమకు ఒరిగేదేమీ లేదు!

Mahesh
కర్నూలు: రాయలసీమ ప్రాంతంలో హైకోర్టును పెట్టినంత మాత్రాన నీళ్లు, ఉద్యోగాలు వస్తాయా? అని మాజీ మంత్రి అఖిలప్రియ ప్రశ్నించారు. ఏపీకి మూడు రాజధానులు ప్రకటనపై ఆమె కీలక వ్యాఖ్యలు చేశారు. సీమ ప్రజలు కోరుకుంటున్నది...
టాప్ స్టోరీస్

అమరావతిలో టెన్షన్.. టెన్షన్..

Mahesh
అమరావతి: మూడు రాజధానుల ప్రకటపై అమరావతిలో రైతుల ఆందోళన ఉధృతం చేశారు. రాజధాని పరిధిలోని 29 గ్రామాల్లో నిరసనలు, రిలే దీక్షలు కొనసాగుతున్నాయి. రైతులు, మహిళలు, యువత, పిల్లలు రోడ్లపైకి వచ్చి తమ నిరసనలు...
టాప్ స్టోరీస్

మూడు రాష్ట్రాలే మేలు కదూ!?

sharma somaraju
అమరావతి: రాష్ట్రానికి మూడు రాజధానులుగా కాకుండా ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి మూడు ప్రాంతాలుగా విడగొట్టే ఆలోచన చేస్తే మంచిదని మాజీ మంత్రి, సీనియర్ నేత మైసూరారెడ్డి అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. దక్షిణాఫ్రికాను ఆదర్శంగా తీసుకొని ముఖ్యమంత్రి...
టాప్ స్టోరీస్

తుళ్లూరులో వరదలు వస్తాయా?

Mahesh
విజయవాడ: రాజధాని రైతుల ఆగ్రహం చూసి జీఎన్‌.రావు కమిటీ దొడ్డిదారిన పారిపోయిందని టీడీపీ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు విమర్శించారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ జీఎన్.రావు కమిటీ కాదని అది జగన్ కమిటీ...
టాప్ స్టోరీస్

అమరావతిలో మిన్నంటిన రైతుల ఆందోళనలు

Mahesh
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) అమరావతిలో రైతుల ఆందోళనలు మిన్నంటాయి. మూడు రాజధానుల ప్రకటనపై ఆందోళన చేస్తున్న రైతులు.. జీఎన్‌రావు కమిటీ రిపోర్ట్‌పై ఆందోళనలు మరింత ఉధృతం చేశారు. అమరావతి వ్యాప్తంగా నిరసలను దిగారు. శనివారం ఉదయం...
టాప్ స్టోరీస్

అమరావతిలో విన్నూత్న నిరసన

sharma somaraju
అమరావతి: సిఎం జగన్ అన్నట్లు పరిపాలన వికేంద్రీకరణకు అనుకూలంగా జి ఎన్ రావు కమిటీ నివేదికను ప్రభుత్వానికి ఇవ్వడంతో అమరావతి ప్రాంతంలోని రాజధాని రైతులు తీవ్ర ఆగ్రహం వ్వక్తం చేస్తున్నారు. ఇది దున్నపోతు పాలనలా...
టాప్ స్టోరీస్

‘నా మాటలు వక్రీకరించారు:సిఎం నిర్ణయమే శిరోధార్యం’

sharma somaraju
అమరావతి: రాష్ట్రానికి మూడు రాజధానులంటూ జగన్మోహనరెడ్డి ప్రకటన చేసిన నేపథ్యంలో పరిపాలన అంతా ఒక చోట నుండి జరిగితే బాగుంటుందని నరసరావుపేట వైసిపి ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఇటీవల తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసిన...
రాజ‌కీయాలు

విశాఖలో ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌

Mahesh
అమరావతి: విశాఖలో ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌ జరిగిందని టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి దేవినేని సంచలన ఆరోపణ చేశారు. మధురవాడ, భోగాపురంలో ఆరు వేల ఎకరాలు వైసీపీ నేతల చేతుల్లోకి వెళ్లాయన్నారు. ఆర్నెళ్లుగా విశాఖలో...
రాజ‌కీయాలు

‘రాజధాని రైతుల సమస్య కేంద్రం దృష్టికి తీసుకెళ్తా’

sharma somaraju
అమరావతి: వెలగపూడిలో రాజధాని రైతులు రిలే దీక్షలకు బిజెపి నేత, మాజీ మంత్రి రావెల కిషోర్‌బాబు సంఘీభావం తెలిపారు. రాజధాని రైతులకు జరుగుతున్న అన్యాయాన్ని ప్రధాని మోడీ, హోంశాఖ మంత్రి అమిత్ షా దృష్టికి తీసుకెళ్తానని...
రాజ‌కీయాలు

రాజధాని ప్రకటనపై అయ్యన్న స్పందన

sharma somaraju
విశాఖపట్నం: వికేంద్రీకరణ అంటే ప్రాంతాలను విడగొట్టడం కాదని టిడిపి నేత, మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు అన్నారు. ఎవరైనా అభివృద్ధి చెందిన దేశాలను ఆదర్శంగా తీసుకుంటారు గానీ వెనుకబడిన దేశమైన దక్షిణాఫ్రికాను ఆదర్శంగా తీసుకుంటారా అని...