NewsOrbit

Tag : ap cm ch ys jagan

టాప్ స్టోరీస్

భార్యతో పాటే భర్త.. దగ్గుబాటి దారీ అటే!

Siva Prasad
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) దగ్గుబాటి వెంకటేశ్వరరావు కూడా బిజెపి వైపు అడుగులు వేస్తున్నట్లు విశ్వసనీయవర్గాలు చెబుతున్నాయి. ఎన్టీ రామారావు కుమార్తె పురందేశ్వరి భర్త అయిన డాక్టర్ దగ్గుబాటి ప్రస్థానం టిడిపి తర్వాత చాలా రకాలుగా ...
టాప్ స్టోరీస్

మీడియా సంకెళ్ల జీవో జారీ!

Siva Prasad
మీడియాకు సంకెళ్లు వేసే జీవోను వైఎస్  జగన్మోగన్ రెడ్డి ప్రభుత్వం విడుదల చేసింది. మాట వినని మీడియాపై కేసులు వేసేందుకు తన తండ్రి వైఎస్ఆర్  హయాంలో తెచ్చిన ఒక జీవోకు మార్పులు చేసి కొత్త...
రాజ‌కీయాలు

‘ఇద్దరూ ఊళ్లు తిరుగుతున్నారు’

sharma somaraju
అమరావతి: భారీ వరదలతో రాష్ట్రంలోని ప్రజానీకం ఇబ్బందులు పడుతుంటే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి, ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు ఇవేమీ పట్టనట్లు వ్యవహారిస్తున్నారంటూ  బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ మండిపడ్డారు. ప్రస్తుతం వరదలు ప్రజలను...
టాప్ స్టోరీస్

గోదారి వరదలపై సిఎం ఆరా

sharma somaraju
అమరావతి:గోదావరి వరద ఉద్ధృతిపై ముఖ్యమంత్రి  వైయస్‌ జగన్‌ ఆరా తీశారు. ఇజ్రాయెల్ పర్యాటకలో ఉన్న సిఎం ఉభయ గోదావరి జిల్లాల్లో పరిస్థితులను ఉన్నతాధికారులను అడిగి తెలుసుకున్నారు. సిఎంఒ అధికారులు ముఖ్యమంత్రికి పరిస్థితిని వివరించారు. అధికారులు...
టాప్ స్టోరీస్

‘అసెంబ్లీ ఇష్టారాజ్యమైపోయింది’

sharma somaraju
అమరావతి: రాష్ట్రంలో వైసిపి ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు దుర్మార్గంగా ఉందని టిడిపి అధినేత చంద్రబాబు అన్నారు. శుక్రవారం సాయంత్రం ఆయన మీడియాతో మాట్లాడుతూ అసెంబ్లీలో మాట్లాడేందుకు అవకాశం ఇవ్వడం లేదు, మైక్ ఇచ్చినా మధ్యలో...
టాప్ స్టోరీస్

ఒక దెబ్బకు రెండు పిట్టలు..జగన్ వ్యూహం!

Siva Prasad
అమరావతి: చిన్న వయసులో ముఖ్యమంత్రి స్థానాన్ని అలంకరించి పదవీ బాధ్యతలు మోస్తున్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలనతీరును రాష్ట్రం అంతా గమనిస్తుందంటే అతిశయోక్తి కాదు. ఆయన నేపధ్యం, ఆయన వయస్సు అందరి దృష్టీ జగన్‌...
సెటైర్ కార్నర్

హోదా ప్లీజ్! హోదా ప్లీజ్!

Srinivasa Rao Y
(న్యూస్ ఆర్బిట్ వ్యంగ్యవార్తా విభాగం) ఏపీకి ప్రత్యేక హోదా సాధించడం కోసం వైఎస్ జగన్ ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికను రూపొందించింది. ఈ కార్యాచరణ పథకం ప్రకారం ఏపీ శాసనసభలో తరచు హోదా అడుగుతూ పదే...
మీడియా

చానళ్లలో ఇవేం చర్చలు!

Siva Prasad
సోమవారం కె.సి.ఆర్. విజయవాడ వెళ్ళి జగన్మోహనరెడ్డిగారిని ఆహ్వానిస్తారు – అనే వార్త రాగానే టీవీ చానళ్లు చాలా రకాల వ్యాఖ్యానాలిచ్చాయి. ఇది కూడా ఎన్నికల ఫలితాల గురించి చర్చించినట్లే ఉంది! నాలుగు రోజు తర్వాత...
రాజ‌కీయాలు

‘జగన్‌ను చూసి సిగ్గు తెచ్చుకోండి’

sharma somaraju
హైదరాబాద్: పార్టీ ఫిరాయింపులు ప్రోత్సహించనంటూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి తీసుకున్న నిర్ణయాన్ని తెలంగాణ కాంగ్రెస్ ప్రచార కమిటీ చైర్‌పర్సన్ సినీనటి విజయశాంతి ప్రశంసించారు. హైదరాబాదు గాంధీ భవన్‌లో నేడు విజయశాంతి మీడియాతో మాట్లాడుతూ...
న్యూస్

‘ఇళ్ల స్థలాల సమస్య తీరినట్లే’

sharma somaraju
అమరావతి: జర్నిలిస్ట్‌ల సమస్యల పరిష్కారానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి సానుకూలంగా స్పందించారని ఐజెయు అధ్యక్షుడు దేవులపల్లి అమర్ వెల్లడించారు. ఐజెయు అధ్యక్షుడు దేవులపల్లి అమర్, ఉపాధ్యక్షుడు అంబటి ఆంజనేయులు, ఎపియుడబ్ల్యుజె అధ్యక్ష, కార్యదర్శులు ఐవి...
టాప్ స్టోరీస్

రెండవ రోజే వాడిగా వేడిగా..!

sharma somaraju
అమరావతి: ఆంధ్రప్రదేశ్ శాసనసభలో అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం ఏకగ్రీవంగా ఎన్నికైన సందర్భంగా అభినందన తీర్మానంపై సభ్యుల ప్రసంగాలు వాడిగావేడిగా సాగాయి. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి, ప్రతిపక్ష నేత చంద్రబాబుతో సహా మంత్రులు, ఎమ్మెల్యేలు...
టాప్ స్టోరీస్

‘అంతా మీ ఆశీర్వాద బలమే’

sharma somaraju
  విశాఖ: ముఖ్యమంత్రి హోదాలో తొలి సారిగా నేడు వైఎస్ జగన్మోహనరెడ్డి విశాఖపట్నం చేరుకున్నారు. ఉత్తరాంధ్రలోని  మూడు జిలాల వైసిపి ప్రజా ప్రతినిధులు, నేతలు, అభిమానులు విశాఖ  విమానాశ్రయం వద్దకు చేరుకొని ఘన స్వాగతం పలికారు....
రాజ‌కీయాలు

‘తొందరపడ్డారేమో!’

sharma somaraju
అమరావతి: రాష్ట్ర విభజన చట్టంలో భాగంగా ఆంధ్రప్రదేశ్‌కు హైదరాబాదులో కేటాయించిన భవనాలన్నీ తెలంగాణ ప్రభుత్వానికి అప్పగిస్తూ వైఎస్ జగన్మోహనరెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాని మాజీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు తప్పుబట్టారు....