CM YS Jagan: ‘ప్రజాదీవెన ఉన్నంత వరకు ఎవరితోనూ పొత్తు పెట్టుకోను’
CM YS Jagan: ప్రజా దీవెన తనకు ఉన్నంత వరకూ ఎవరితోనూ పొత్తు పెట్టుకోనని సీఎం వైఎస్ జగన్ స్పష్టం చేశారు. ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ తోడేళ్లంతా ఎకమవుతున్నారని మండిపడ్డారు. దొంగల ముఠా...