NewsOrbit

Tag : ap farmers

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

AP CM YS Jagan:  ట్రాక్టర్ నడిపి రైతులను ఉత్సాహపర్చిన సీఎం వైఎస్ జగన్

sharma somaraju
AP CM YS Jagan: వైఎస్ఆర్ యంత్ర సేవా పథకం ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది. గుంటూరు జిల్లాలో ని చుట్టగుంట వద్ద వైఎస్అర్ యంత్ర సేవ పథకం రాష్ట్ర స్థాయి మెగా మేళాలో...
న్యూస్

ఏపీ రైతులకు అక్టోబర్ 1న శుభవార్త చెప్పబోతున్న సీఎం జగన్

Varun G
రైతులకు ఏపీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి శుభవార్త చెప్పబోతున్నారు. అక్టోబర్ 1న ఆయన రైతులకు శుభవార్త చెప్పనున్నారు. ఇప్పటికే రైతుల కోసం కేంద్రం తీసుకొచ్చిన వ్యవసాయ బిల్లులకు ఏపీ ప్రభుత్వం మద్దతు తెలిపిన...
న్యూస్ రాజ‌కీయాలు

జగన్ ను చూసి భయపడుతున్న రైతన్నలు..! ప్రభుత్వానికి కొత్త చిక్కులు..?

arun kanna
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకున్న సంచలన నిర్ణయాలు ఒక్కొక్కటిగా రాష్ట్ర ప్రజలపై ప్రభావం చూపడం మొదలు పెట్టాయి. ప్రస్తుతం జగన్ తీసుకున్న ఉచిత విద్యుత్తు బదులు నగదు బదిలీ పథకం రైతుల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తోంది....
టాప్ స్టోరీస్

రాజధానిలో ఆగిన మరో రైతు గుండె

sharma somaraju
అమరావతి: రాజధాని అమరావతి ఆందోళనల నేపథ్యంలో మరో రైతు గుండె ఆగింది. ముఖ్య మంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మూడు రాజధానుల ప్రకటన చేసిన నాటి నుండి అమరావతి ప్రాంతంలో ప్రభుత్వానికి భూములు ఇచ్చిన...
టాప్ స్టోరీస్

రాజధాని ఉద్యమం మరింత ఉధృతం:రేపు మహాప్రదర్శన

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి: అమరావతి ఉద్యమాన్ని మరింత ఉధృతం చేయాలని జెఏసి నేతలు నిర్ణయించారు. ఉద్యమంలో భాగంగా బుధవారం రాజధాని గ్రామాల్లో మహా ప్రదర్శన నిర్వహిస్తున్నట్లు జెఏసి నేతలు తెలిపారు. బుధవారం రాజధాని...
టాప్ స్టోరీస్

‘కోర్టును కూడా రద్దు చేస్తారా ఏంటి?’

Mahesh
అమరావతి: శాసనమండలి రద్దు నిర్ణయం నేపథ్యంలో ఏపీ సీఎం వైఎస్ జగన్ పై టీడీపీ నేత నారా లోకేశ్ ట్విట్టర్ వేదికగా వ్యంగ్యాస్త్రాలు సంధించారు. తీవ్ర ఆర్థిక నేరగాడైన జగన్ కు కోర్టులో వ్యక్తిగత...
న్యూస్

‘అమరావతి రైతుల ఓదార్పు మాటేంటి!?’

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డిపై టిడిపి నేత, మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధాకృష్ణ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. సోమవారం రాధ తుళ్లూరులో రైతుల దీక్షా శిబిరాన్ని సందర్శించి సంఘీభావం...
టాప్ స్టోరీస్

ఉపఎన్నికలకు టీడీపీ సిద్ధమా?: మంత్రి అవంతి

Mahesh
శ్రీశైలం: ఏపీలో రాజధాని తరలింపుపై అధికార విపక్షాల మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. అమరావతికి మద్దతుగా టీడీపీ అధినేత చంద్రబాబు జోలపెట్టి విరాళాలు సేకరిస్తుంటే.. అటు వైసీపీ నేతలు మూడు రాజధానులకు మద్దతుగా ర్యాలీలు చేస్తున్నారు....
న్యూస్

పృద్వి రాజీనామాపై రైతుల హర్షం

sharma somaraju
అమరావతి: అమరావతి రైతుల ఆందోళనను కించపరిచే విధంగా వ్యాఖ్యానించిన ఎస్‌విబిసి చైర్మన్ పృద్వీపై ప్రభుత్వం వేటు వేయడంతో నెక్కల్లు రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఆడియో లీక్ దుమారంతో పృద్వి వివాదంలో చిక్కుకొని తన...
టాప్ స్టోరీస్

మహిళల నిరసన:విజయవాడలో ఉద్రిక్తత

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) విజయవాడ: అమరావతిలోనే రాజధాని కొనసాగించాలని డిమాండ్ చేస్తూ పెద్ద సంఖ్యలో మహిళలు తరలిరావడంతో  విజయవాడ బందరు రోడ్డులో తీవ్ర ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది.  సివిల్‌ కోర్టు, సబ్‌కలెక్టర్‌ కార్యాలయం దగ్గరకు...
టాప్ స్టోరీస్

రాజధానిలో తీవ్ర ఉద్రిక్తత.. టీడీపీ నేతల అరెస్ట్

Mahesh
అమరావతి: రాజధాని గ్రామాలైన మందడం, తుళ్లూరులో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.శుక్రవారం ఉద్దండరాయునిపాలెం నుంచి విజయవాడ దుర్గగుడికి రైతులు పాదయాత్ర తలపెట్టారు. కనకదుర్గమ్మకు సారె, నైవేద్యం సమర్పించేందుకు పాదయాత్రగా వెళ్లేందుకు సిద్ధమైన రైతులు, మహిళలను పోలీసులు అడ్డుకునేందుకు ప్రయత్నిస్తున్నారు....
టాప్ స్టోరీస్

‘రాజధాని మార్చడం తప్పుడు సంప్రదాయం’

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) అమరావతి: రాజధాని మార్చాలనుకోవడం తప్పుడు సంప్రదాయమని సిపిఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డి రాజా వ్యాఖ్యానించారు. ఏపికి మూడు రాజధానులు ఏ మాత్రం ప్రయోజనం కాదనీ, అమరావతిలోనే రాజధాని కొనసాగించాలనీ...
రాజ‌కీయాలు

అమరావతిలో జగన్ పాదయాత్ర చేయగలరా?

Mahesh
అమరావతి: రాజధాని గ్రామాల్లో సీఎం జగన్ పాదయాత్ర చేయగలరా ? అని టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ప్రశ్నించారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఏపీ మంత్రి కొడాలి నానిపై...
టాప్ స్టోరీస్

‘ఏపిలో శ్రీనగర్ పరిస్థితులు!’

sharma somaraju
అమరావతి: టిడిపి అధినేత చంద్రబాబును నిన్న రాత్రి అరెస్టు చేయడాన్ని ఆ పార్టీ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి పి.అశోక్ గజపతిరాజు తప్పుబడుతూ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. గతంలో రాజశేఖరరెడ్డి...
రాజ‌కీయాలు

‘ఆలపాటి’ పాదయాత్ర పోలీసుల బ్రేక్

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) అమరావతి: రాజధాని అమరావతికి మద్దతుగా టిడిపి నేత, మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ నేతృత్వంలో చేపట్టిన మహా పాదయాత్రను పోలీసులు అడ్డుకున్నారు. గుంటూరు జిల్లా తెనాలి నుండి అమరావతికి...
టాప్ స్టోరీస్

రాజధానిలో 23వ రోజుకు చేరిన దీక్షలు

sharma somaraju
  (న్యూస్ ఆర్బిట్ డెస్క్) అమరావతి: ఏపి రాజధాని అమరావతిలోనే కొనసాగించాలని డిమాండ్ చేస్తూ రైతులు చేపట్టిన ఆందోళనలు 23వ రోజుకు చేరాయి. తుళ్లూరు, వెలగపూడి, మందడం తదితర గ్రామాల్లో గురువారం ఉదయం నుండే...
టాప్ స్టోరీస్

‘అమరావతిని మరో నందిగ్రామ్‌గా మారుస్తారా?’

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంతాన్ని మరో నందిగ్రామ్‌గా మార్చాలని ప్రభుత్వం భావిస్తోందా అని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ధ్వజమెత్తారు. టిడిపి అధినేత చంద్రబాబును అరెస్టు చేయడాన్ని పవన్ కళ్యాణ్...
టాప్ స్టోరీస్

చంద్రబాబు అరెస్ట్‌తో ఉద్రిక్తత!

sharma somaraju
అమరావతి: టిడిపి అధినేత చంద్రబాబును  పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దానితో విజయవాడలో, రాజధాని  అమరావతి ప్రాంతంలో హై టెన్షన్ నెలకొంది. అమరావతి పరిరక్షణ సమితి చేపట్టిన బస్సుయాత్రను పోలీసులు అడ్డుకొన్నారు.  బస్సు యాత్రకు ముందు...
టాప్ స్టోరీస్

‘గురుదక్షిణగానే విశాఖకు రాజధాని తరలింపు’

Mahesh
అమరావతి: విశాఖ శారదాపీఠాధిపతి స్వరూపానందుకు గురుదక్షిణగానే సీఎం జగన్ రాజధానిని విశాఖకు తరలించాలనే నిర్ణయం తీసుకున్నారని టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు ఆరోపించారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ సీఎం...
టాప్ స్టోరీస్

సచివాలయ ఉద్యోగుల్లోనూ కలకలం

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి: రాజధాని తరలింపు వ్యవహారం సచివాలయ ఉద్యోగుల్లోనూ తీవ్ర కలకలాన్ని రేపుతోంది. సిఎం జగన్ మూడు రాజధానుల ప్రకటన చేసినప్పటి నుండి అమరావతి ప్రాంతంలోని రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్న...
రాజ‌కీయాలు

ఏకపక్షంగా రాజధానిని ఎలా మారుస్తారు?

Mahesh
విజయవాడ: స్వార్థ ప్రయోజనాల కోసమే సీఎం జగన్ ఏపీ రాజధానిని తరలించేందుకు సిద్ధమవుతున్నారని జనసేన నేత నాదెండ్ల మనోహర్ ఆరోపించారు. బుధవారం అమరావతి రైతులకు మద్దతుగా జనసేన నేత పోతిన మహేష్‌ ఒక్కరోజు దీక్ష చేపట్టారు....
టాప్ స్టోరీస్

రాజధాని ఆందోళనలు తీవ్రతరం

sharma somaraju
అమరావతి: అమరావతిలోనే రాజధాని కొనసాగించాలని డిమాండ్ చేస్తూ రైతులు చేస్తున్న ఆందోళనలు తీవ్రతరం అవుతున్నాయి . పోలీసులు అనేక ఆంక్షలు విధిస్తున్నా అమరావతి పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఆందోళన కార్యక్రమాల్లో పెద్ద ఎత్తున...
టాప్ స్టోరీస్

పిన్నెల్లి కారుపై దాడి.. కేసు నమోదు!

Mahesh
అమరావతి: రాజధానిని తరలించవద్దంటూ రైతులు చేపట్టిన హైవే దిగ్బంధంపై పోలీసులు కేసు నమోదు చేశారు. దాదాపు 18మందిపై మంగళగిరి పోలీసులు కేసు నమోదు చేశారు. మాచర్ల వైసీపీ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ పిన్నెల్లి రామకృష్ణా రెడ్డి కారుపై...
టాప్ స్టోరీస్

లోకేష్‌ను విడుదల చేయాలంటూ పిఎస్ వద్ద ధర్నా

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) విజయవాడ: టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌తో సహా పోలీసులు అరెస్టు చేసిన టిడిపి నేతలను విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ పంచుమర్తి అనురాధ, ఎమ్మెల్సీ వైవిబి రాజేంద్ర...
టాప్ స్టోరీస్

నాపై దాడి టీడీపీ పనే: ఎమ్మెల్యే పిన్నెల్లి

Mahesh
అమరావతి:  చినకాకాని వద్ద రైతుల ముసుగులో టీడీపీకి చెందిన వ్యక్తులే తనపై దాడి చేశారని వైసీపీ మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఆరోపించారు. మంగళవారం గుంటూరు జిల్లా చినకాకాని వద్ద ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ప్రయాణిస్తున్న...
న్యూస్

విప్ పిన్నెల్లి వాహనంపై రాళ్ల వర్షం:చినకాకాని వద్ద ఉద్రిక్తత

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) అమరావతి: రాజధాని రైతుల ఆందోళన ఉద్రిక్తంగా మారింది. గుంటూరు జిల్లా చిన కాకాని వద్ద జాతీయ రహదారిని రైతులు దిగ్బంధించారు. ఈ సమయంలో అటుగా వచ్చిన ప్రభుత్వ విప్, మాచర్ల...
టాప్ స్టోరీస్

పోలీసులకు టిడిపి ఎంపి జయదేవ్ క్లాస్

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) అమరావతి: అమరావతి రైతులకు మద్దతుగా చిన కాకాని వద్ద జాతీయ రహదారి దగ్బంధానికి బయలుదేరిన గుంటూరు టిడిపి ఎంపి గల్లా జయదేవ్‌ను ఆయన నివాసం వద్దే పోలీసులు అడ్డుకుని నోటీసులు...
టాప్ స్టోరీస్

పోలీసు ఆంక్షలు బేఖాతరు:హైవేలను దిగ్బంధించిన నేతలు

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి: అమరావతిలోనే రాజధాని కొనసాగించాలంటూ నిర్వహిస్తున్న ఆందోళనలు ఉగ్రరూపం దాలుస్తున్నాయి. ఆందోళన కార్యక్రమాల్లో భాగంగా అమరావతి పరిరక్షణ సమితి (జెఎసి) మంగళవారం జాతీయ రహదారుల దిగ్బంధానికి పిలుపు ఇవ్వగా దీనికి...
టాప్ స్టోరీస్

అమరావతిపై పట్టుపట్టనున్న బిజెపి

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి: రాష్ట్ర రాజధాని అమరావతి విషయంలో స్పష్టమైన వైఖరి తీసుకున్న బిజెపి రాష్ట్ర నాయకత్వం ఈ విషయంలో మరింత ముందుకు వెళ్లాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం.    సిఎం జగన్ మూడు రాజధానుల...
టాప్ స్టోరీస్

అమరావతి పోరు ఉదృతం:రేపటి నుండి సకలజనుల సమ్మె

sharma somaraju
అమరావతి: అమరావతినే రాజధానిగా కొనసాగించాలని 16 రోజులుగా గ్రామాల్లో రైతులు, మహిళలు, యువత దర్నాలు, నిరసనలు కొనసాగిస్తున్నా ప్రభుత్వం నుండి ఎటువంటి స్పందన లేకపోవడంతో రేపటి నుండి ఆందోళనను ఉదృతం చేయాలని నిర్ణయానికి వచ్చారు....