NewsOrbit

Tag : ap farmers protest

టాప్ స్టోరీస్

రాజధానిలో ఆగిన మరో రైతు గుండె

sharma somaraju
అమరావతి: రాజధాని అమరావతి ఆందోళనల నేపథ్యంలో మరో రైతు గుండె ఆగింది. ముఖ్య మంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మూడు రాజధానుల ప్రకటన చేసిన నాటి నుండి అమరావతి ప్రాంతంలో ప్రభుత్వానికి భూములు ఇచ్చిన...
టాప్ స్టోరీస్

‘ఢిల్లీలోనూ అమరావతి నిరసనలు వినిపించాలి’

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి: రాజధాని అమరావతిలోనే కొనసాగించేందుకు ఢిల్లీ స్థాయిలో ఆందోళనలకు రైతులు సిద్ధం కావాలని టిడిపి నేత మాజీ ఎంపి మాగంటి బాబు పిలుపునిచ్చారు. అమరావతిలోనే రాజధాని కొనసాగించాలని రైతులు, మహిళలు...
టాప్ స్టోరీస్

అసెంబ్లీ వద్ద ఉద్రిక్తత:రైతులపై లాఠీచార్జి

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి: సచివాలయం వైపు దూసుకువస్తున్న రైతులు, మహిళలపై పోలీసులు లాఠీ చార్జి చేశారు. దీంతో అసెంబ్లీ వద్ద తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు చోటు చేసుకున్నాయి. రాజధానిగా అమరావతి కొనసాగించాలంటూ అసెంబ్లీ...
టాప్ స్టోరీస్

ఏపీ రాజధాని వివాదంపై కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు

Mahesh
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ లో నెలకొన్న రాజధాని వివాదంపై తెలంగాణ మంత్రి కేటీఆర్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ మున్సిపల్ ఎన్నికల సందర్భంగా మంత్రి కేటీఆర్ శుక్రవారం మీడియా సమావేశంలో చిట్ చాట్‌ చేశారు. అందులో భాగంగా...
న్యూస్

పోలేరమ్మా సిఎం మనసు మార్చు తల్లీ!’

sharma somaraju
‘ (న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి: రాజధాని విషయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి మనసు మార్చాలని పోలేరమ్మతల్లిని కోరుతూ  అనంతవరం రైతులు, మహిళలు పొంగళ్లు నైవేద్యం పెట్టి వేడుకున్నారు. అమరావతి ఒక్కటే రాజధానిగా ఉండాలని...
రాజ‌కీయాలు

‘జగన్ కు రోజులు దగ్గర పడ్డాయి’

Mahesh
అమరావతి: ఏపీ రాజధాని మార్పుపై టీడీపీ మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రాంతాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టేందుకే మూడు రాజధానుల అంశాన్ని వైసీపీ తెరపైకి తెచ్చిందని ఆయన ఆరోపించారు. మంగళవారం...
టాప్ స్టోరీస్

రాజధాని పోరాటం ఉధృతం

Mahesh
ravaఅమరావతి: ఏపీ రాజధానిగా అమరావతినే కొనసాగించాలని డిమాండ్ చేస్తూ రైతులు చేపట్టిన ఆందోళన ఆదివారంనాటికి 19వ రోజుకు చేరింది. ఇవాళ అమరావతి పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ చేపట్టారు. వివిధ గ్రామాల్లో మహా ధర్నాలతోపాటు...
టాప్ స్టోరీస్

‘తెలుగు చిత్ర‌పరిశ్రమను బాయ్ కాట్ చేయండి’

Mahesh
అమరావతి: రాజధానిని అమరావతి నుంచి తరలించొద్దంటూ రైతులు, ‌మహిళలు ఆందోళన చేస్తుంటే తెలుగు చలన చిత్ర పరిశ్రమ నోరు మెదపడం లేదని ఏపీసీసీ ఉపాధ్యక్షురాలు సుంకర పద్మశ్రీ మండిపడ్డారు. అమరావతిలో శుక్రవారం మహిళలపై పోలీసుల...
రాజ‌కీయాలు

మొఘలాయిలు, తుగ్లక్ పాలన ఆదర్శమా!

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) విజయనగరం: మూడు రాజధానుల ప్రకటన చేసి ఈ ప్రభుత్వం రాష్ట్రానికి ఎటు తీసుకెళ్లాలనుకొంటోందని టిడిపి సీనియర్ నేత, మాజీ కేంద్ర మంత్రి పి అశోక్‌గజపతిరాజు ప్రశ్నించారు. రాజధానుల ప్రకటనపై ఆయన...
న్యూస్

రాజధాని గ్రామాల్లో రైతులు అరెస్టు

Mahesh
అమరావతి: మూడు రాజధానుల ప్రతిపాదనను వ్యతిరేకిస్తూ రైతలు ఆందోళన చేస్తున్న వేళ.. అమరావతిలో రైతుల ఇళ్లలో పోలీసులు సోదాలు నిర్వహించారు. ఆదివారం ఉదయం అమరావతికి భూములిచ్చిన తుళ్లూరు మండలం వెంకటపాలెం, ఉద్దండరాయునిపాలెం, మందడం గ్రామాల్లో...
రాజ‌కీయాలు

రాజధాని రైతులపై వివక్ష ఎందుకు ?

Mahesh
అమరావతి: రాజధాని రైతులు, ఉత్తరాంధ్రపై ప్రభుత్వానికి ఎందుకు కక్ష అని టీడీపీ నాయకురాలు పంచుమర్తి అనురాధ ప్రశ్నించారు. శనివారం ఆమె మీడియాతో మాట్లాడుతూ కేబినెట్‌లో రాజధానిపై స్పష్టమైన నిర్ణయం తీసుకోకుండా.. న్యాయనిపుణుల కమిటీతో సంప్రదింపులంటూ...
టాప్ స్టోరీస్

ఉపసంఘం నివేదికపై లోకేష్ ఓపెన్ ఛాలెంజ్

Mahesh
అమరావతి: వైసీపీ ఆరోపిస్తున్న ఇన్‌సైడర్ ట్రేడింగ్‌పై న్యాయ విచారణకు తాము సిద్ధమని టీడీపీ నేత, ఎమ్మెల్సీ నారా లోకేష్‌ ప్రకటించారు. రాష్ట్రంలో ఏడు నెలలుగా జగన్ తవ్వుతోంది అవినీతిని కాదు…వైసీపీ ప్రభుత్వాన్ని పూడ్చిపెట్టడానికి గొయ్యి అని విమర్శించారు. వైసీపీ...
టాప్ స్టోరీస్

నేటి బంద్ వాయిదా.. కొనసాగుతున్న ఆందోళనలు

Mahesh
గుంటూరు: అమరావతి పరిరక్షణ కమిటీ, పొలిటికల్‌ జేఏసీ జిల్లా వ్యాప్తంగా శనివారం తలపెట్టిన జిల్లా బంద్‌ను వాయిదా వేస్తున్నట్లు జేఏసీ నాయకులు తెలిపారు. ముఖ్యమంత్రి జగన్‌ నుంచి రాజధాని అమరావతిపై స్పష్టమైన ప్రకటన వచ్చే...
టాప్ స్టోరీస్

రాజధానిపై మరో హైపవర్ కమిటీ!

Mahesh
అమరావతి: ఏపీ రాజధానిపై మరో హైపవర్ కమిటీ ఏర్పాటు చేయాలని కేబినెట్ నిర్ణయం తీసుకుంది. శుక్రవారం జరిగిన భేటీలో జీఎన్ రావు కమిటీ రిపోర్ట్‌పై చర్చించిన మంత్రివర్గం.. పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. సమావేశం...
టాప్ స్టోరీస్

రాజధాని ఆందోళనకు పెరుగుతున్న మద్దతు

sharma somaraju
  (న్యూస్ ఆర్బిట్ డెస్క్) అమరావతి: మూడు రాజధానుల ప్రకటనను నిరసిస్తూ అమరావతి ప్రాంతంలో రైతులు, మహిళలు, యువత  నిర్వహిస్తున్న ఆందోళనలు కొనసాగుతున్నాయి. మందడంలో మహాధర్నాను కొనసాగిస్తున్నారు. మూడు రాజధానులు వద్దు, అమరావతే ముద్దు...
టాప్ స్టోరీస్

అమరావతిలో వినూత్న నిరసనలు

sharma somaraju
అమరావతి: అమరావతి నుండి రాజధానిని తరలించడానికి వీలులేదంటూ రైతులు చేపట్టిన దీక్షలు ఎనిమిదవ రోజుకు చేరుకున్నాయి. బుధవారం తుళ్లూరులో రైతులు, యువత వినూత్న రీతిలో నిరసనకు దిగారు. యువత రోడ్డుపై కారమ్స్, షటిల్, క్రికెట్,...
రాజ‌కీయాలు

‘రాజీనామా చేయండి.. పోటీ పెట్టం’!

Mahesh
గుంటూరు: మూడు రాజధానుల ప్రకటనను వ్యతిరేకిస్తూ కృష్ణా, గుంటూరు జిల్లాల ఎమ్మెల్యేలు రాజీనామా చేయాలని టీడీపీ నేతలు ప్రత్తిపాటి పుల్లారావు, నక్కా ఆనందబాబు పిలుపునిచ్చారు. మంగళవారం గుంటూరులోని టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల...
టాప్ స్టోరీస్

హైకోర్టుతో సీమకు ఒరిగేదేమీ లేదు!

Mahesh
కర్నూలు: రాయలసీమ ప్రాంతంలో హైకోర్టును పెట్టినంత మాత్రాన నీళ్లు, ఉద్యోగాలు వస్తాయా? అని మాజీ మంత్రి అఖిలప్రియ ప్రశ్నించారు. ఏపీకి మూడు రాజధానులు ప్రకటనపై ఆమె కీలక వ్యాఖ్యలు చేశారు. సీమ ప్రజలు కోరుకుంటున్నది...
టాప్ స్టోరీస్

ఉత్తరాంధ్ర దోపిడీ అసలు లక్ష్యం

Mahesh
విజయవాడ: ఉత్తరాంధ్ర దోపిడీకి వైసీపీ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని  టిడిపి అధికారప్రతినిధి పంచుమర్తి అనురాధ ఆరోపించారు. వైసీపీకి కులరాజకీయాలు తప్ప.. అభివృద్ధి పట్టడం లేదని విమర్శించారు. సోమవారం ఆమె మీడియా సమావేశంలో మాట్లాడుతూ అమరావతి బడుగు, బలహీనవర్గాల...
రాజ‌కీయాలు

మంత్రి వెల్లంపల్లి ఇంటి ఎదుట ధర్నా

Mahesh
విజయవాడ: ఏపీకి మూడు రాజధానుల ప్రతిపాదనకు నిరసనగా విజయవాడ వన్‌టౌన్‌లోని మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు ఇంటి ఎదుట అమరావతి పరిరక్షణ సమితి సభ్యులు ధర్నా నిర్వహించారు. ‘ఒక రాష్ట్రం- ఒక రాజధాని’ నినాదంతో నిరసన...
టాప్ స్టోరీస్

రాజధాని ప్రాంత రైతుల నిరసన

sharma somaraju
  (న్యూస్ ఆర్బిట్ డెస్క్) గుంటూరు: ఏపికి మూడు రాజధానులంటూ సిఎం జగన్ చేసిన ప్రకటన రాజధాని ప్రాంత రైతుల్లో తీవ్ర ఆందోళనకు గురి చేసింది. ముఖ్యమంత్రులు మారితే రాజధానిని మారుస్తారా అంటూ రైతులు...
టాప్ స్టోరీస్

సీఎం ఏ రాజధానిలో ఉంటారు ?

Mahesh
అమరావతి: ఆంధ్రప్రదేశ్‌కు మూడు రాజధానులు అంటూ అసెంబ్లీలో సీఎం జగన్ చేసిన ప్రకటనపై ప్రతిపక్ష నేత చంద్రబాబు భగ్గుమన్నారు. అసెంబ్లీ వెలుపల మీడియాతో మాట్లాడుతూ.. మూడు రాజధానులు ఏర్పాటు చేస్తే సీఎం ఎక్కడి నుంచి పరిపాలన...