Botsa Satyanarayana: కరెంటు బిల్లులు కట్టలేదని బొత్సకు TSSPDCL ఫైన్ .. ఫేక్ న్యూస్..!!
Botsa Satyanarayana: ఇటీవల మంత్రి కేటీఆర్ ఓ కార్యక్రమంలో ఏపీలో మౌలిక సదుపాయాలు గురించి చేసిన వ్యాఖ్యలు రెండు తెలుగు రాష్ట్రాల్లో పెను దుమారాన్ని రేపాయి. ఏపీలో కరెంటు, నీళ్లు, రోడ్లు లేవని మౌలిక...