NewsOrbit

Tag : ap government schools

Featured బిగ్ స్టోరీ

జగన్ కి అగ్ని పరీక్ష..! వెనకడుగు వేస్తారా..? కోర్టులతో చెప్పించుకుంటారా..!?

Srinivas Manem
సీఎం జగన్ కి అగ్ని పరీక్ష ఎదురయింది. కరోనా విషయంలో ఆయన ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు అభశుభాలపాలవుతున్నాయి. ఓ వైపు కరోనా సాకుతో స్థానిక ఎన్నికలు వాయిదా వేయడం..! కరోనా ఉన్నా స్కూళ్ళు ఓపెన్...
న్యూస్ బిగ్ స్టోరీ

ఇదీ.. సీఎం జగన్ మార్క్ అంటే! 70 ఏళ్లలో సరికొత్త ట్రెండ్..!!

Muraliak
ఏపీ సీఎంగా జగన్ మోహన్ రెడ్డి బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచీ పరిపాలనలో ఆయన మార్కు చూపిస్తున్నారు. ప్రజల కోసం ఆయన తీసుకుంటున్న నిర్ణయాలన్నీ సంచలనం రేపుతున్నాయి. ఈ క్రమంలో నాడు – నేడు ద్వారా...
టాప్ స్టోరీస్

‘నా కులమతాల మాట వారికెందుకో’!

sharma somaraju
గుంటూరు: రాష్ట్ర ప్రజలకు మంచి పరిపాలన అందిస్తుంటే జీర్ణించుకోలేక తన మతం గురించి, కులం గురించి మాట్లాడుతున్నారని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. గుంటూరు మెడికల్ కళాశాల జింఖానా ఆడిటోరియంలో వైఎస్ఆర్...
Right Side Videos

‘అమ్మ భాషకు పవన్ ఒక్కడే కనిపించాడప్పా’

sharma somaraju
(న్యూస్ అర్బిట్ డెస్క్) తెలుగుభాష ప్రాముఖ్యతను గురించి ప్రముఖ తెలుగు వేద కవి జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు తన భావాలను పాట రూపంలో వినిపించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మాతృభాషాభివృద్ధి ప్రస్తుతం...
టాప్ స్టోరీస్

ఇంగ్లీషు తల్లి పాట!

sharma somaraju
అమరావతి: వచ్చే విద్యాసంవత్సరం నుండి రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ ప్రాధమిక పాఠశాలల్లో ఇంగ్లీషు మాధ్యమాన్ని ప్రవేశపెట్టాలన్న వైఎస్ జగన్ ప్రభుత్వ నిర్ణయంపై ఇంకా  చర్చ నడుస్సూనే ఉంది. ఎంత వ్యతిరోకత వచ్చినా ముఖ్యమంత్రి వెనక్కి...
న్యూస్

ఎస్‌సి, ఎస్‌టి కమిషన్ చైర్మన్ పదవికి కారెం శివాజీ రాజీనామా

sharma somaraju
అమరావతి: ఆంధ్రప్రదేశ్ ఎస్‌సి, ఎస్‌టి కమిషన్ చైర్మన్ పదవికి కారెం శివాజీ రాజీనామా చేశారు. రాజీనామా లేఖను ఆయన ముఖ్యమంత్రికి పంపించారు. కారెం శివాజీని గత టిడిపి ప్రభుత్వం ఎస్‌సి, ఎస్‌టి కమిషన్ చైర్మన్‌గా...
టాప్ స్టోరీస్

ఇంగ్లీషు మీడియంపై చర్చకు సిద్ధమా:బోండా ఉమా సవాల్

sharma somaraju
విజయవాడ: ప్రభుత్వ పాఠశాలలో నిర్బంధ ఇంగ్లీషు మీడియం ఏర్పాటుపై అసెంబ్లీలో చర్చకు వైసిపి సిద్ధమా అని టిడిపి నేత, మాజీ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు సవాల్ విసిరారు. శుక్రవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో...
టాప్ స్టోరీస్

‘మంచి పనులు చేస్తుంటే ఆడిపోసుకుంటున్నారు’

sharma somaraju
అమరావతి: ప్రజా సంక్షేమం కోసం మంచి పనులు చేస్తుంటే ప్రతిపక్షాల నాయకులు ఆడిపోసుకుంటున్నారని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి అన్నారు. ప్రపంచ మత్స్యకార దినోత్సవం సందర్భంగా గురువారం తూర్పు గోదావరి జిల్లా ముమ్మడివరం నియోజకవర్గంలో వైఎస్ఆర్...
టాప్ స్టోరీస్

ఇంగ్లీషు మీడియం జివో వచ్చేసింది

sharma somaraju
  అమరావతి: ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీషు మీడియం ప్రవేశపెట్టడంపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అయినప్పటికీ ప్రభుత్వం దానికి ముందడుగు వేయాలనే నిర్ణయించింది. ప్రభుత్వంపై వస్తున్న విమర్శలను ఖాతరు చేయకుండా వచ్చే విద్యాసంవత్సరం నుండి పాఠశాలలో...
సెటైర్ కార్నర్

అవర్ టెల్గు మదర్!

Srinivasa Rao Y
(న్యూస్ ఆర్బిట్ వ్యంగ్యవార్తావిభాగం) అమరావతి : అధికారంలోకి వచ్చినప్పటి నుంచి సంచలన నిర్ణయాలు తీసుకుంటూ వస్తున్న వైఎస్ జగన్ ప్రభుత్వం తెలుగు భాషకు సంబంధించి మరో విధానపరమైన కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ పాఠశాలల్లో...
టాప్ స్టోరీస్

‘ఇది భస్మాసురతత్వమే’

sharma somaraju
అమరావతి: తెలుగు రాష్ట్రాన్ని ఏలుతూ, తెలుగు పేపరు నడుపుతూ, తెలుగుని చంపేసే ఆలోచన భస్మాసురతత్వాన్ని సూచిస్తుందని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ జగన్మోహనరెడ్డి ప్రభుత్వాన్ని విమర్శించారు. ప్రభుత్వ పాఠశాలలో నిర్బంధ ఇంగ్లీషు మీడియం ప్రవేశపెడుతూ,...
న్యూస్

‘ఏపిలో యధేచ్చగా మతమార్పిళ్లు’

sharma somaraju
అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో యధేచ్చగా మత మార్పిళ్లు జరుగుతున్నాయని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ అన్నారు. మత మార్పిడులను ప్రోత్సహించడం సరికాదని ఆయన పేర్కొన్నారు. దేవాలయాలను కూల్చివేసి, విగ్రహాలను తొలగిస్తున్నారని కన్నా విమర్శించారు. గత...
టాప్ స్టోరీస్

కేంద్రం దృష్టిని ఆకర్షించిన భాషా వివాదం

sharma somaraju
అమరావతి: రాష్ట్రంలో జరుగుతున్న మాతృభాష ఉద్యమం కేంద్రం దృష్టిని ఆకర్షించింది. భాషా ప్రాతిపదికన ఏర్పడిన మొదటి రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్‌లో తెలుగు భాష నిర్వీర్యమయ్యే పరిస్థితి నెలకొందని విజయవాడ లోక్‌సభ సభ్యుడు కేశినేని నాని పార్లమెంట్‌లో...
టాప్ స్టోరీస్

ఇంగ్లీష్ రాక ఇబ్బంది పడుతున్నడిప్యూటీ సీఎం!

Mahesh
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) ఏపీలో ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం బోధనపై వివాదం ఇంకా కొనసాగుతోంది. పేద, మధ్యతరగతి విద్యార్థుల భవిష్యత్ కోసమే ఇంగ్లీష్ మీడియం బోధన తీసుకొచ్చామని జగన్ సర్కార్ చెబుతుండగా..ప్రతిపక్షాలు మాత్రం...
న్యూస్

‘వారి వైఖరిలో మార్పు రావాలి’

sharma somaraju
రాజమండ్రి: ప్రజా సమస్యలపై ప్రతిపక్షాలు చేసే ఆందోళనలకు అధికార పక్షం వివరణలు ఇవ్వాలే తప్ప వారిపై విరుచుకుపడి వ్యక్తిగత విమర్శలు చేయడం మంచిది కాదని సీనియర్ నేత, మాజీ ఎంపి ఉండవల్లి అరుణ్‌కుమార్ అన్నారు....
వ్యాఖ్య

మీడియం వివాదంలో మర్మం!

Siva Prasad
ప్రభుత్వ ప్రాధమిక పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమం ప్రవేశపెట్టాలన్న నిర్ణయంపై ముందుకే నడవాలని వైఎస్ జగన్మోహన్ రెడ్డి సర్కారు నిర్ణయించింది. ముఖ్యమంత్రి, ఆయన మంత్రిమండలి సభ్యులు ఇంగ్లిష్ మీడియం నిర్ణయాన్ని విమర్శిస్తున్న వారిపై ఎదురుదాడి చేస్తున్నారు....
రాజ‌కీయాలు

‘జగన్ రెడ్డి అంటే తప్పేమిటి!?’

sharma somaraju
అమరావతి: వైసిపి నేతలపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మరో సారి నిప్పులు చెరిగారు. విడిపోయిన వాళ్ల జీవితాలపై మాట్లాడకూడదన్న ఇంగిత జ్ఞానం వారికి లేదని పవన్ మండిపడ్డారు. గురువారం మంగళగిరి పార్టీ కార్యాలయంలో...
టాప్ స్టోరీస్

‘ఎవరెన్ని చెప్పినా ఇంగ్లీషుపై ముందడుగే’

sharma somaraju
ఒంగోలు: సవాళ్లు ఉంటాయనీ, విమర్శలు వస్తున్నాయనీ భయపడి ప్రభుత్వ పాఠశాలలో ఆంగ్ల మాధ్యమం ప్రవేశపెట్టే విషయంలో వెనుకడుగు వేసే ప్రసక్తిలేదని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి స్పష్టం చేశారు. ప్రభుత్వం చేపడుతున్న ‘నాడు-నేడు’ కార్యక్రమం చరిత్రలో...
టాప్ స్టోరీస్

‘భాషను విస్మరిస్తే మట్టిలో కలిసిపోతారు’

sharma somaraju
విజయవాడ: తెలుగు భాష, తెలుగు సంస్కృతిని విస్మరిస్తే ఎంతటివారైనా మట్టిలో కలిసిపోతారని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ హెచ్చరించారు. విశాలాంధ్ర బుక్ హౌస్, ఎమెస్కో పుస్తక విక్రయ కేంద్రాలను ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా...
టాప్ స్టోరీస్

పాదయాత్రలోనే జగన్ ఇంగ్లీష్ మీడియం హామీ!

Mahesh
అమరావతి: ఏపీలోని ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెడుతున్నట్టు జగన్ సర్కార్ తీసుకున్న నిర్ణయం పట్ల రాజకీయ దుమారం ఇంకా కొనసాగుతోంది. ఈ అంశంపై అధికార, విపక్షాల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. మీ...
టాప్ స్టోరీస్

‘ఆంగ్ల’ ప్రదేశ్!

Srinivasa Rao Y
(న్యూస్ ఆర్బిట్ ప్రత్యేక ప్రతినిధి) అమరావతి : ఆంధ్రప్రదేశ్ లోని ప్రభుత్వ పాఠశాలల్లో తెలుగు మాధ్యమాన్ని పూర్తిగా ఎత్తివేస్తూ జగన్ సర్కార్ జారీ చేసిన జీవో ఎం ఎస్ 81 ప్రాథమిక విద్యాబోధనకు సంబంధించిన అనేక...
టాప్ స్టోరీస్

జగన్ ‌విమర్శలకు లోకేష్ కౌంటర్

sharma somaraju
అమరావతి: రాష్ట్రంలోని ప్రభుత్వ ప్రాధమిక పాఠశాలలో తెలుగు మాథ్యమాన్ని పూర్తిగా ఎత్తివేసి ఆంగ్ల మాధ్యమంలో విద్యాబోధనకు జగన్ సర్కార్ చర్యలు తీసుకుంటున్న నేపథ్యంలో అధికార ప్రతిపక్ష నేతల మధ్య ఆరోపణలు, ప్రత్యారోపణల వరద కొనసాగుతోంది....
టాప్ స్టోరీస్

ఇంగ్లిష్ మీడియం వివాదంలో జగన్ ఎదురుదాడి!

sharma somaraju
విజయవాడ: ప్రపంచంతో పోటీ పడే స్థాయికి మన పిల్లలు ఎదగాలంటే అది ఒక్క ఇంగ్లీషు మీడియం పాఠశాలలతోనే సాధ్యమని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోనరెడ్డి పేర్కొన్నారు. రాష్ట్రంలోని పాఠశాలల్లో ఇంగ్లీషు మాధ్యమ విద్యాబోధన ఏర్పాటు చేస్తుంటే...
టాప్ స్టోరీస్

‘కెసిఆర్‌ను చూసి నేర్చుకోవాలి’

sharma somaraju
అమరావతి: తెలుగు మాధ్యమాన్ని పాఠశాలల్లో ప్రభుత్వం ఆపివెయ్యడానికి సన్నాహాలు చేస్తుంటే ఏపి అధికార భాష సంఘం ఏం చేస్తుందని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు. వచ్చే విద్యాసంవత్సరం నుండి ప్రభుత్వ పాఠశాలల్లో తెలుగు...
Right Side Videos

యార్లగడ్డ యూటర్న్!

sharma somaraju
అమరావతి: ఏపి అధికార భాషా సంఘం అధ్యక్షుడు యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీషు మాధ్యమం ఏర్పాటు అంశంలో యుటర్న్ తీసుకోవడాన్ని నెటిజన్‌లు విమర్శిస్తున్నారు. టిడిపి హయాంలో ఇంగ్లీష్ మీడియంను ఒక ఇచ్చికంగా అదీ...
టాప్ స్టోరీస్

దేవాన్ష్‌ను తెలుగు మీడియంలో చదివిస్తారా?

Mahesh
అమరావతి: ఏపీలోని ప్రభుత్వ పాఠశాలల్లో తెలుగు మాధ్యమాన్ని ఎత్తివేసి.. ఇంగ్లీషు మీడియం విద్య ప్రవేశపెట్టాలని సీఎం జగన్ తీసుకున్న నిర్ణయంపై టీడీపీ చేస్తున్న విమర్శలకు వైఎస్ఆర్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి కౌంటర్ ఇచ్చారు. ‘మీ పిల్లల్ని...
టాప్ స్టోరీస్

అప్పుడు ‘తెలుగు లెస్సేనా’ అన్నారు.. మరి ఇప్పుడు ?

Mahesh
అమరావతి: ఏపీలోని ప్రభుత్వ పాఠశాలల్లో తెలుగు మాధ్యమాన్ని ఎత్తివేసి.. ఇంగ్లీషు మీడియం విద్య ప్రవేశపెట్టాలని సీఎం జగన్ తీసుకున్న నిర్ణయం పట్ల టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ట్విట్టర్ వేదికగా ఘాటుగా స్పందించారు....
టాప్ స్టోరీస్

తెలుగు వద్దా?ఆంగ్లమే ముద్దా!?

sharma somaraju
అమరావతి: ప్రభుత్వ పాఠశాలల్లో తెలుగు మాధ్యమాన్ని ఎత్తివేస్తూ ప్రభుత్వం  తీసుకుంటున్న నిర్ణయం వివాదాస్పదం అవుతోంది. వచ్చే విద్యాసంవత్సరం నుండి ప్రభుత్వ పాఠశాలల్లో ఒకటి నుండి ఎనిమిది తరగతుల బోధనను పూర్తిగా ఆంగ్ల మాధ్యమంలోకి మారుస్తున్నట్లు...