Police Vs Police: ఏపీ ఇంటెలిజెన్స్ పోలీస్ వర్సెస్ సీఆర్పీఎఫ్ పోలీస్ – నడిమిట్ల తెలంగాణ పోలీస్
Police Vs Police: హైదరాబాద్ లో నిన్న ఆసక్తికరమైన పరిణామం చోటుచేసుకుంది. ఏపికి చెందిన వైసీపీ రెబల్ ఎంపి రఘురామ కృష్ణరాజుకు కేంద్ర ప్రభుత్వం సీఆర్పీఎఫ్ భద్రత ఇచ్చిన సంగతి తెలిసిందే. ఏపిలో రఘురామ...