పవన్ కళ్యాణ్ పై సంచలన కామెంట్స్ చేసిన ఏపీ మంత్రి ఆదిమూలపు సురేష్
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై మంత్రి ఆదిమూలపు సురేష్ సంచలన కామెంట్స్ చేశారు. నిలకడ లేని మనిషి పవన్ కళ్యాణ్ అని అన్నారు. రాజకీయ వ్యభిచారం చేస్తున్నాడని వ్యాఖ్యానించారు. ఓ పక్క బీజేపీతో...