22.7 C
Hyderabad
December 3, 2022
NewOrbit

Tag : ap ministers

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

అమరావతి రైతుల మహా పాదయాత్రపై ఏపి హైకోర్టులో ఇరుపక్షాలకు చుక్కెదురు

somaraju sharma
అమరావతి రైతుల మహాపాదయాత్రకు సంబంధించి ఇరుపక్షాలకు ఏపి హైకోర్టులో చుక్కెదురు అయ్యింది. అమరావతి రైతులు తలపెట్టిన మహా పాదయాత్రకు ఇచ్చిన అనుమతులు రద్దు చేయాలని కోరుతూ రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన పిటీషన్ తో...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

పవన్ ఘాటు విమర్శలకు మంత్రుల స్పందన ఇది

somaraju sharma
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈ రోజు మంగళగిరి పార్టీ కార్యాలయంలో జరిగిన కార్యకర్తల సమావేశంలో వైసీపీ పై తీవ్ర స్థాయిలో ఫైర్ అయిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత విజయవాడ నోవాటెల్ హోటల్...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

జనసేనపై మంత్రులు బొత్స, అంబటి, అమరనాథ్ మండిపాటు.. ఘాటు విమర్శలు

somaraju sharma
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై మంత్రులు బొత్స సత్యనారాయణ, అంబటి రాంబాబులు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. జనసేన అసలు రాజకీయ పార్టీయే కాదు, దానికి ఒక సిద్దాంతం అంటూ లేదని మంత్రి బొత్స...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

అవార్డులు సాధించిన ప్రజ-ా ప్రతినిధులు, అధికారులను అభినందించిన సీఎం జగన్

somaraju sharma
కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన స్వచ్చ సర్వేక్షణ్ అవార్డుల్లో ఏపికి ఏకంగా 11 అవార్డులు లభించాయి. రాష్ట్రంలోని మున్సిపాలిటీలు, నగర పాలక సంస్థలకు ఈ అవార్డులు రాగా, ఢిల్లీలో జరిగిన అవార్డుల ప్రధానోత్సవంలో ఆయా...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

ఏపీ అసెంబ్లీ బీఏసీ సభ్యులను నియమించిన సీఎం జగన్

somaraju sharma
ఈ నెల 15వ తేదీ నుండి ఏపి అసెంబ్లీ సమావేశాలు జరగనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డి అసెంబ్లీ బీఏసీ సభ్యులను నియమించారు. మంత్రివర్గ మార్పుల నేపథ్యంలో శాసనసభ వ్యవహారాల...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

మంత్రులకు సీరియస్‌గా క్లాస్ పీకిన ఏపి సీఎం వైఎస్ జగన్..ఎందుకంటే..?

somaraju sharma
రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీ ఆరోపణలపై కొందరు మంత్రులు స్పందించడం లేదు. ఆరోపణలను తిప్పికొట్టే ప్రయత్నం చేయడం లేదు. రీసెంట్ గా ఢిల్లీ లిక్కర్ స్కామ్ పై టీడీపీ నేతలు ఆరోపణలు చేసిన సందర్భంలో వైసీపీ...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

ఆ విభాగాల విషయంలో ఏపీ సీఎం వైఎస్ జగన్ కీలక నిర్ణయం

somaraju sharma
గ్రామ, వార్డు సచివాలయ విభాగాల విషయంలో ఏపి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి కీలక నిర్ణయాన్ని తీసుకున్నారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా ప్రభుత్వ పథకాలు నేరుగా ప్రజలకు చేర్చేందుకు గానూ జగన్మోహనరెడ్డి సర్కార్...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

YSRCP Bus Yatra: టీడీపీ మహానాడు పై విమర్శలు గుప్పించిన వైసీపీ మంత్రులు

somaraju sharma
YSRCP Bus Yatra: ఓ వైపు ఒంగోలు మహానాడులో వైసీపీ సర్కార్ పై టీడీపీ విమర్శలు చేస్తుండగా మరో పక్క వైసీపీ నేతలు, మంత్రులు సామాజిక న్యాయభేరి బస్సు యాత్ర సభల్లో మహానాడు, టీడీపీపై...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

AP Ministers: మన మంత్రులు ఏం చదివారు.!? ఎవరు ఎక్కడ ఎలా..!?

Srinivas Manem
AP Ministers: రాష్ట్రంలో మంత్రి వర్గ పునర్వ్యవస్థీకరణ పూర్తి అయ్యింది. నిన్న ప్రమాణ స్వీకారం చేసిన 25 మంది మంత్రులు ఒక్కరొక్కరుగా సచివాలయంలో తమ ఛాంబర్ లలో బాధ్యతలు స్వీకరించారు. మంత్రులు కేవలం రాజకీయాలు చేయడం,...
Featured బిగ్ స్టోరీ

Mekapati Goutham Reddy: గౌతమ్ రెడ్డి – పునీత్ రాజ్ కుమార్..! మరణానికి ముందు చివరి గంటలో..!!

Srinivas Manem
Mekapati Goutham Reddy: ఒక్క మరణం రాష్ట్రాన్ని నిశ్శబ్దం చేసింది.. ఒక్క మరణం రాష్ట్ర రాజకీయాన్ని నివురు గప్పింది.. ఒక్క మరణం రాష్ట్రంలో నేతలకు మౌనం నేర్పింది.. ఒక్క మరణం ఎందరో నేతలకు, ఎందరో...
న్యూస్ బిగ్ స్టోరీ రాజ‌కీయాలు

AP Ministers: ఒక్క పాయింట్ తో.. బాబుని టెన్షన్ పెడుతూనే.. హైరిస్క్ చేస్తున్న ఆ మంత్రులు..!!

Srinivas Manem
AP Ministers: రాజకీయాల్లో నేతలకు ఆ పార్టీపై నమ్మకం ఉండవచ్చు..! సవాళ్లు చేయవచ్చు, ప్రత్యర్ధులను మాటల ద్వారా ఢీ కొట్టవచ్చు, కానీ ప్రస్తుతం వైసీపీలో ఉన్న కొందరు మంత్రులలో చాలా ఓవర్ కాన్ఫిడెన్స్ కనిపిస్తోంది.....
5th ఎస్టేట్ ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

YSRCP Survey: ఆ జిల్లాల్లో వైసీపీ స్పెషల్ సర్వే..! కొందరిలో వణుకు మొదలయింది..!?

Srinivas Manem
YSRCP Survey: ఏపిలోని అధికార వైసీపీ కొన్ని జిల్లాలపై స్పెషల్ పోకస్ పెట్టింది. ఆ జిల్లాల్లో సర్వేలు కూడా చేస్తోంది. ఫోన్ కాల్ ద్వారా కావచ్చు, ఒక టీమ్‌ని పంపించి కావచ్చు సర్వే జరుగుతోంది....
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

AP Minister Land Scam: రూ.250 కోట్ల విలువైన భూదందాకు ఏపి మంత్రి..?

somaraju sharma
AP Minister Land Scam: వైసీపీ ప్రభుత్వంలో పలువురు అధికార పార్టీ ప్రజా ప్రతినిధులతో తరచు ఆరోపణలు వస్తున్నాయి. పలు చోట్ల అయితే స్వపక్షంలోని నేతలే వీటిని బయటపెడుతుండగా పలు చోట్ల ప్రతిపక్షాలకు చెందిన నాయకులు...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

Harirama Jogaiah: ఏపి సీఎం జగన్ పై సీనియర్ నేత చేగొండి హరిరామజోగయ్య కీలక వ్యాఖ్యలు

somaraju sharma
Harirama Jogaiah: ప్రస్తుతం రాష్ట్రంలో జనసేన అధినేత పవన్ కళ్యాన్ వర్సెస్ వైసీపీ సర్కార్ విమర్శల యుద్దం హాట్ టాపిక్ గా ఉన్న సంగతి తెలిసిందే. సినీరంగం విషయంలో ఏపి ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరిని తప్పుబడుతూ...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

Pawan Kalyan: వైసీపీ నేతల విమర్శలపై గ్రామ సింహాల గోంకారాలు అంటూ తనదైన స్టైల్ లో బదులిచ్చిన పవన్ కల్యాణ్..!!

somaraju sharma
Pawan Kalyan: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై మంత్రులు పలువురు తీవ్ర స్థాయిలో విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. సినీ పరిశ్రమకు సంబంధించి ఏపి ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరిని ఎండగడుతూ పవన్ కళ్యాణ్ రీసెంట్...
న్యూస్

YSRCP Internal; ఒక మంత్రి.. ఆరుగురు ఎమ్మెల్యేలకు మూడినట్టే..!

Srinivas Manem
YSRCP Internal; మండల, జిల్లాపరిషత్ ఎన్నికల ఫలితాలు వచ్చేశాయి.. టీడీపీ బహిష్కరించడం.., అక్కడక్కడా పోటీకి దిగినా ఆసక్తి చూపకపోవడంతో వైసీపీ ఏకపక్ష విజయాలతో దూసుకెళ్లింది.. జనసేన అక్కడక్కడా ఉనికి చాటుకుంది..! ఈ ఎన్నికల ఫలితాలను లోతుగా...
5th ఎస్టేట్ బిగ్ స్టోరీ

AP Latest news: ఏకంగా రూ. వందల కోట్లు..! ఆ మంత్రి అనుచరుడి భారీ స్కామ్..!?

Srinivas Manem
AP Latest news: రాష్ట్రాల్లో ఏ రాజకీయ పార్టీ అధికారంలోకి వచ్చినా వారు చెప్పేది మొదటిగా అవినీతి రహిత పాలన అందిస్తాం. అది సాధ్యమా? అంటే కష్టతమే అని చెప్పాల్సి ఉంటుంది. పాలకులు మారినా ప్రజా...
బిగ్ స్టోరీ రాజ‌కీయాలు

YV Subbareddy: జగన్ బాబాయి బాధని తీర్చేవారెవరు..!? నంబర్ టూ కీ ఎందుకిలా..!?

Srinivas Manem
YV Subbareddy: వైసీపీలో అసమ్మతులు/ అసంతృప్తులు చాలానే ఉన్నాయి. అధికార పార్టీ అంటే ఇవన్నీ సహజమే. జగన్ బాబాయి వైవీ సుబ్బారెడ్డి ఈ కోవలోకి వచ్చి, రానట్టే ఉంటారు. సొంత మనిషి కాబట్టి అలిగిన,...
బిగ్ స్టోరీ రాజ‌కీయాలు

Jagan Cabinet; మంత్రి పదవుల కోసం పోటీ ఈ జిల్లాల్లోనే ఎక్కువ..! జగన్ ఎలా డీల్ చేస్తారో..!?

Srinivas Manem
Jagan Cabinet; వైసీపీ ప్రభుత్వం క్యాబినెట్ విస్తరణకు మరో మూడు, నాలుగు నెలల సమయం ఉంది.. కానీ ఇదిగో పేర్లు అంటూ కొన్ని పుకార్లు, ప్రచారాలు తెరపైకి వస్తున్నాయి.. ఏ జిల్లాలో ఎవరుంటారు..? ఏ సామాజికవర్గం...
బిగ్ స్టోరీ రాజ‌కీయాలు

AP Cabinet: సీఎంకి ఆ సామజిక సమస్య తప్పదు.. క్యాబినెట్ కూర్పులో ఇదే పెద్ద క్లిష్టం..!!

Srinivas Manem
AP Cabinet: రెండున్నరేళ్లలో మంత్రి వర్గ ప్రక్షాళన ఉంటుందని సీఎం జగన్ మొదట్లోనే స్పష్టం చేశారు. ఇప్పటికే 25 నెలలు గడిచింది. మరో మూడు నెలలు మాత్రమే మిగిలి ఉంది. ఆపై కూర్పుకి కసరత్తు మొదలవుతుంది....
న్యూస్ రాజ‌కీయాలు

Ap Cabinet Meeting: ముగిసిన ఏపీ కేబినెట్ భేటీ .. సంచలన నిర్ణయాలు..!! 

P Sekhar
Ap Cabinet Meeting: దాదాపు చాలా నెలల తర్వాత ఏపీ క్యాబినెట్ సమావేశం నేడు జరిగింది. సీఎం జగన్ అధ్యక్షతన వెలగపూడి సచివాలయంలో మొదటి బ్లాక్ లో సమావేశమయ్యారు. ఉదయం ప్రారంభమైన కేబినెట్ సమావేశం...
న్యూస్ రాజ‌కీయాలు

కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్‌తో ఏపి మంత్రుల భేటీ..ఎందుకంటే

somaraju sharma
  పోలవరం ప్రాజెక్టు సవరించిన అంచనాల ఆమోదంపై రాష్ట్ర మంత్రులు శుక్రవారం కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్‌తో భేటే అయ్యారు. ఢిల్లీలో కేంద్ర మంత్రిని ఏపి ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన...
Featured బిగ్ స్టోరీ రాజ‌కీయాలు

జగన్ చిన్నాన్న ఇలాకాలో వైసీపీ తన్నులాట..! మంత్రులకు చేటు, పార్టీకి పోటు..!!

Srinivas Manem
మొత్తం 19 సీట్లు..! వాటిలో 15 వైసీపీ గెలిచింది..! మూడుకి మూడు ఎంపీలు వైసీపీ గెలిచింది..! అందుకే సీఎం కూడా జిల్లాకు మంచి ప్రాధాన్యత ఇచ్చారు. ఏకంగా మూడు మంత్రి పదవులు, రెండు క్యాబినెట్...
Featured న్యూస్

మంత్రులకు తప్పిన ప్రమాదం..! దెబ్బతిన్న కాన్వాయ్‌ వాహనాలు..!!

Special Bureau
  (నెల్లూరు నుండి న్యూస్ ఆర్బిట్ ప్రతినిధి) ఏపి మంత్రులు అనిల్ కుమార్ యాదవ్, మేకపాటి గౌతమ్ రెడ్డి లకు పెను ప్రమాదం తప్పింది. వీరు నెల్లూరు జిల్లా మర్పిపాడు మండలం కృష్ణాపురంలో జరిగిన...
న్యూస్ రాజ‌కీయాలు

అంతర్వేది ఘటనపై ముగ్గురు మంత్రులు సమీక్ష

Special Bureau
  (రాజమండ్రి నుండి “న్యూస్ ఆర్బిట్” ప్రతినిధి) అంతర్వేది శ్రీ లక్ష్మీనర్శింహస్వామి వారి రథం దగ్ధమైన విషయాన్ని ప్రభుత్వం చాలా సీరియస్‌గా తీసుకున్నది. ఈ ఘటనపై పలు పార్టీలు, సంఘాల నుండి పెద్ద ఎత్తున...
టాప్ స్టోరీస్ న్యూస్

జగన్‌తో మంత్రులు ఏమడిగారంటే…?

Special Bureau
(అమరావతి నుండి న్యూస్ ఆర్బిట్ ప్రతినిధి) హైదరాబాదుకు బస్సు సర్వీసులు నడపాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి అధికారులను ఆదేశించారు. గురువారం కేబినెట్ భేటీ అనంతరం పలువురు మంత్రులు రాష్ట్రంలోని పలు ప్రధాన సమస్యలను సిఎం...
Featured బిగ్ స్టోరీ

మంత్రిని తప్పించాలంటే… మొదటి పేరు ఆయనదే…!

Srinivas Manem
ఏపీ క్యాబినెట్ లో మార్పులు జరిగిపోయాయి. రాజ్యసభకు వెళ్లిన ఇద్దరి స్థానాల్లో ఇద్దరు కొత్తగా వచ్చి చేరిపోయారు. ప్రస్తుతానికి ఇంకేమి మార్పులు లేవు. కానీ అక్కడక్కడా మాత్రం ఒక ప్రచారం జరుగుతుంది. మంత్రి వర్గంలో...
5th ఎస్టేట్ Featured

ఒక రాజు గారు స్కెచ్చేశారు… ఇంకో రాజు గారు (వి)చెప్పేశారు…! పెద్ద భూ కుంభకోణం ఇది…!

Srinivas Manem
రంగంలోకి కేంద్రం..! ప్రాధమిక విచారణకు ఆదేశం..! రాష్ట్ర ప్రభుత్వానికి కొత్త చిక్కు…! అనగనగా ఒక రాజు గారు…! దశాబ్దాల నుండి తనవి కాని గిరిజన భూములను అనుభవిస్తున్నారు. తోటలు వేసుకుని, ఫలాలను పొందుతున్నారు. ఆయన...
Featured న్యూస్ రాజ‌కీయాలు

బ్రేకింగ్ : ప్రమాణ స్వీకారం చేసిన వైసిపి కొత్త మంత్రులు

arun kanna
వైసీపీలో లో ఇద్దరు మంత్రులు రాజ్యసభకు ఎన్నికైన కారణంగా ఖాళీలు ఏర్పడిన విషయం తెలిసిందే. అయితే అంత మంది ఎమ్మెల్యేలలో ఆ ఎమ్మెల్యే సీట్లు ఎవరికి లభిస్తాయి మరియు ఏ ప్రామాణికాల ద్వారా మంత్రులను...
న్యూస్ రాజ‌కీయాలు

ఏపీలో 25 జిల్లాలు కాదు 26..? ఆ ఒక్క ప్రాంతం గురించే చర్చ అంతా…

arun kanna
నేడు సమావేశమైన ఏపీ క్యాబినెట్ లో దాదాపు ఇరవై రెండు అంశాలపై రెండు గంటల పాటు సుదీర్ఘంగా చర్చలు జరిగినప్పటికీ ముఖ్యంగా కొత్త జిల్లాల పునర్వ్యవస్థీకరణ పైనే అందరి దృష్టి నెలకొంది. అందుకు తగ్గట్టుగానే...
న్యూస్ రాజ‌కీయాలు

ఏపీ మంత్రివర్గ భేటీ… జిల్లాల విభజన కాకుండా ఇంకా ఏం చర్చించారంటే…!!

arun kanna
రాష్ట్రమంత్రివర్గ సమావేశం ముగిసింది. సచివాలయంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షతన భేటీ అయిన కేబినెట్.. రెండు గంటలపాటు కొనసాగింది. అజెండాలోని 22 అంశాలపై చర్చించింది.     ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ భూమి యాక్ట్ 2006లో...
Featured రాజ‌కీయాలు

లోగుట్టు జగన్ కే ఎరుక…! లీకులు.., లాబీయింగులు ఉండవు…!

Srinivas Manem
రాజకీయాల్లో… రాజకీయ పార్టీల్లో లీకులూ.., లాబీయింగులు బాగా పని చేస్తుంటాయి…! జాతీయ పార్టీల్లో ఇవి బాగా ఎక్కువ ఉంటాయి. ప్రాంతీయ పార్టీల్లో అయితే కోటరీల ద్వారా బయటకు వస్తుంటాయి..! కానీ అన్నిటికీ భిన్నం వైసీపీ...
న్యూస్

బాబుపై వైకాపా మినిస్టర్ కి సాఫ్ట్ కార్నర్!

CMR
ఒక్కోసారి ప్రత్యర్ధులు చేసే విమర్శల్లో కూడా పనికొచ్చే చాలా ఇన్ ఫర్మేషన్ ఉంటుంది. కాకపోతే కాస్త జాగ్రత్తగా పరిశీలించి, వాటిని కేవలం విమర్శలకోణం నుంచే కాకుండా, మరో కోణంలో కూడా చూడాలి. అలా చూస్తే.....
ట్రెండింగ్ ఫ్లాష్ న్యూస్

బ్రేకింగ్; సీఎం జగన్ సీరియస్ సమాలోచనలు..!!

Srinivas Manem
ఢిల్లీ పర్యటన ఆకస్మిక రద్దు.., ఎస్ ఈసీపై కోర్టు తీర్పు.., తాజా రాజకీయ పరిణామాలు.., ఇలా అన్ని అంశాలు ఒకదానికొకటి తలనొప్పిగా మారుతుండడంతో సీఎం జగన్ వీటి పరిష్కారంపై దృష్టి పెట్టారు. అత్యవసరంగా అందుబాటులో...
టాప్ స్టోరీస్

చంద్రబాబు క్షమాపణ చెప్పాల్సిందే: ఏపీ మంత్రులు

Mahesh
అమరావతి: బోస్టన్ నివేదికను వివరించిన ప్రణాళికా సంఘం కార్యదర్శి విజయ్ కుమార్‌పై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ ఏపీ డిప్యూటీ సీఎం నారాయణ స్వామి, హోంమంత్రి మేకతోటి సుచరిత, మంత్రులు...
టాప్ స్టోరీస్

‘రాజధాని కమిటీలపై ఐవైఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు’

somaraju sharma
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) అమరావతి: ఏపి రాజధానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన జిఎన్ రావు, బిసిజి కమిటీల నివేదికపై మాజీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు....
రాజ‌కీయాలు

‘రాష్ట్రంలో ఏకపక్ష పాలన’

somaraju sharma
అమరావతి: రాష్ట్రంలో ఏకపక్ష మరీ చెప్పాలంటే ఏకవ్యక్తి పాలన సాగుతోందని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ వ్యాఖ్యానించారు. జగన్మోహనరెడ్డి ప్రభుత్వ ఆరు నెలల పాలనపై ఆయన స్పందన తెలియజేశారు. జగన్ ఆరు నెలల పాలన ప్రజలకు...
టాప్ స్టోరీస్

తగ్గుతున్న వరద

somaraju sharma
అమరావతి: వరద తగ్గుముఖం పట్టిందనీ, ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ప్రభుత్వం పేర్కొన్నది. వరద ముంపు ప్రాంతాలలో శనివారం మంత్రులు పేర్ని నాని, అనిల్ కుమార్ యాదవ్, కొడాలి నాని, వెల్లంపల్లి శ్రీనివాస్‌...
న్యూస్

సుచరితకు హోంశాఖ!

somaraju sharma
అమరావతి:శనివారం ఉదయం ప్రమాణ స్వీకారం చేసిన 25 మంది మంత్రులకు ముఖ్యమంత్రి జగన్‌ శాఖలను కేటాయించారు. ఈ శాఖల కేటాయింపును గవర్నర్‌ ఆమోదించారు. కొత్త మంత్రులలో ఐదుగురిని ఉప ముఖ్యమంత్రులుగా నియమించారు. పిల్లి సుభాస్...
రాజ‌కీయాలు

జగన్ మంత్రివర్గంలో ‘నాని’ త్రయం

somaraju sharma
అమరావతి: వైఎస్ జగన్మోహనరెడ్డి మంత్రివర్గంలో శనివారం ప్రమాణ స్వీకారం చేసిన 25మందిలో ముగ్గురు నానీలు ఉన్నారు. ఏలూరు శాసనసభ్యుడు ఆళ్ల కాశీకృష్ణ శ్రీనివాస్, గుడివాడ ఎమ్మెల్యే కొడాలి శ్రీవెంకటేశ్వరరావు, మచిలీపట్నం ఎమ్మెల్యే పేర్ని వెంకట్రామయ్య...
టాప్ స్టోరీస్

ఆ అయిదుగురూ ఎవరో!

Siva Prasad
అమరావతి: వైఎస్ జగన్ తన ప్రభుత్వంలో అయిదుగురు ఉప ముఖ్యమంత్రులు ఉండబోతున్నారని చేసిన ప్రకటన రాజకీయవర్గాలను సంభ్రమాశ్చర్యాలకు గురిచేసింది. ఎనిమిదవ తేదీ మంత్రివర్గ విస్తరణలో ఎవరికి ఛాన్స్ దొరుకుతుందోనన్న ఊహాగానాలతోటే సరిపోయింది తప్ప ఇలాంటి...
టాప్ స్టోరీస్

మంత్రులు వీరేనా?

somaraju sharma
అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి శనివారం చేపట్టనున్న మంత్రివర్గ విస్తరణలో ఐదుగురిని డిప్యూటి ముఖ్యమంత్రులుగా, 20మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం  చేసే అవకాశం ఉంది. మంత్రివర్గ కూర్పుపై ఇప్పటికే కసరత్తు పూర్తి చేసిన సిఎం...
రాజ‌కీయాలు

మట్టి కరిచిన మంత్రులు!

Siva Prasad
అమరావతి: జగన్ సారధ్యంలో వైసిపి సృష్టించిన సునామీలో అధికారపక్షంలో హేమాహేమీలు ఇంటిదారి పట్టారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంత్రివర్గంలో ముగ్గురు మంత్రులు మినహా అందరూ మట్టికరిచారు. వైసిపి ప్రభంజనాన్ని తట్టుకుని గెలిచిన టిడిపి సభ్యుల్లో...