NewsOrbit

Tag : ap new capitals

టాప్ స్టోరీస్ రాజ‌కీయాలు

బాబు యాత్రకు పోలీసుల చేదు మాత్ర

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి: త్వరలో స్థానిక సంస్థలు ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు చేపట్టిన ప్రజా చైతన్య యాత్ర విశాఖ ఘటనతో బ్రేక్ పడింది. రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల్లో...
టాప్ స్టోరీస్

వికేంద్రీకరణకు మద్దతుగా నిరసనలు

sharma somaraju
అమరావతి :వికేంద్రీకరణకు మద్దతుగా వైసీపీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా నిరాహార దీక్షలు, ప్రదర్శనలు, వంట వార్పులతో నిరసనలు తెలియచేస్తున్నారు.‘ఒకే రాజధాని వద్దు.. మూడు రాజధానులు ముద్దు’ అంటూ వైసీపీ నాయకులు, కార్యకర్తలు నినదిస్తున్నారు. కడపలో...
రాజ‌కీయాలు

‘కేంద్రం జోక్యం చేసుకోవాలి’

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి : మూడు రాజధానులు అంటూ సీఎం జగన్ తీసుకున్న మూర్ఖపు నిర్ణయాలు ఆగాలంటే కేంద్రం జోక్యం చేసుకోవాలని మాజీ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు అన్నారు. ఆదివారం ఆయన మీడియాతో...
టాప్ స్టోరీస్

రాజధాని ఉద్యమం మరింత ఉధృతం:రేపు మహాప్రదర్శన

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి: అమరావతి ఉద్యమాన్ని మరింత ఉధృతం చేయాలని జెఏసి నేతలు నిర్ణయించారు. ఉద్యమంలో భాగంగా బుధవారం రాజధాని గ్రామాల్లో మహా ప్రదర్శన నిర్వహిస్తున్నట్లు జెఏసి నేతలు తెలిపారు. బుధవారం రాజధాని...
టాప్ స్టోరీస్

వికేంద్రీకరణపై శివరామకృష్ణన్ ఏమన్నారంటే.. 

Mahesh
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) వికేంద్రీకరణ ద్వారానే అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయని, ఆంధ్రప్రదేశ్‌ భౌగోళిక పరిస్థితుల రీత్యా అతిపెద్ద రాజధాని సరికాదని విభజన సమయంలో కేంద్రం నియమించిన రిటైర్డ్ ఐఏఎస్ అధికారి శివరామకృష్ణన్‌ కమిటీ...
టాప్ స్టోరీస్

నగర పాలక సంస్థగా అమరావతి ప్రాంతం?

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) ఆమరావతి: రాజధాని అమరావతిలోనే కొనసాగించాలని రైతాంగం పెద్ద ఎత్తున అందోళనలు చేస్తున్న నేపథ్యంలో రాజధాని ప్రాంత గ్రామాల్లో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించకుండా వైసిపి ప్రభుత్వం కొత్త ప్రతిపాదనను తెరపైకి...
టాప్ స్టోరీస్

అమరావతి పోరు ఉదృతం:రేపటి నుండి సకలజనుల సమ్మె

sharma somaraju
అమరావతి: అమరావతినే రాజధానిగా కొనసాగించాలని 16 రోజులుగా గ్రామాల్లో రైతులు, మహిళలు, యువత దర్నాలు, నిరసనలు కొనసాగిస్తున్నా ప్రభుత్వం నుండి ఎటువంటి స్పందన లేకపోవడంతో రేపటి నుండి ఆందోళనను ఉదృతం చేయాలని నిర్ణయానికి వచ్చారు....
టాప్ స్టోరీస్

విశాఖలో జగన్ ఎందుకు మాట్లాడలేదు?

Mahesh
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) కార్యనిర్వాహక రాజధానిగా విశాఖ పేరు తెరపైకి వచ్చిన అనంతరం తొలిసారి నగరానికి వచ్చిన సీఎం జగన్‌ పర్యటన ఉత్తరాంధ్ర ప్రజలను నిరుత్సాహపరిచింది. విశాఖపట్నంను పరిపాలనా రాజధానిగా చేస్తారని, ఎన్నో ఆశలతో ఘన...
టాప్ స్టోరీస్

రాజధాని ఎక్కడ ఉంటే ఏంటి ?

Mahesh
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) ఆంధ్రప్రదేశ్ రాజధానిపై ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా వాడి వేడి చర్చ జరుగుతున్నది. ఎక్కడ వివాదాలు ఉంటాయో అక్కడ సంచలన దర్శకుడు వర్మ ఉంటాడు. ఏ అంశంపై అయినా తన అభిప్రాయాలను నిర్మొహమాటంగా చెప్పే...
టాప్ స్టోరీస్

మందడంలో ఉద్రిక్తత

sharma somaraju
అమరావతి: రాజధానిని మార్చవద్దంటూ రైతులు చేపట్టిన ఆందోళనతో మందడంలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. నిరసనల కోసం షామియానా వేస్తున్న రైతులను పోలీసులు అడ్డుకున్నారు. సచివాలయానికి వెళ్లే మంత్రులు, అధికారులకు ఇబ్బందులు కల్గించవద్దని రైతులను పోలీసులు కోరారు.కేబినెట్‌...
న్యూస్

సిఎం జగన్‌కు గ్రేటర్ రాయలసీమ నేతల లేఖ

sharma somaraju
అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డికి గ్రేటర్ రాయలసీమ నేతలు ఒక లేఖను రాశారు. పరిపాలనా వికేంద్రీకరణను తాము సమర్థిస్తున్నామని పేర్కొన్నారు. సీమకు న్యాయం జరగాలన్నదే తమ ఆకాంక్ష అని స్పష్టం చేశారు. గ్రేటర్ రాయలసీమలో...
టాప్ స్టోరీస్

తుళ్లూరులో వరదలు వస్తాయా?

Mahesh
విజయవాడ: రాజధాని రైతుల ఆగ్రహం చూసి జీఎన్‌.రావు కమిటీ దొడ్డిదారిన పారిపోయిందని టీడీపీ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు విమర్శించారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ జీఎన్.రావు కమిటీ కాదని అది జగన్ కమిటీ...
టాప్ స్టోరీస్

‘రాజధానికై జెఎసిగా పోరాడుదాం’

sharma somaraju
అమరావతి: రాజధాని అమరావతి కోసం కుల, మతాలకు అతీతంగా  అందరం జెఎసిగా ఏర్పడి పోరాడుదామని టిడిపి నేతలు దూళిపాళ నరేంగ్ర, తెనాలి శ్రవణ్ ప్రజలకు పిలుపు నిచ్చారు. రాజధాని అమరావతిని మార్చవద్దంటూ మందడలో రైతులు...
రాజ‌కీయాలు

చంద్రబాబుపై కోపంతోనే జగన్ రాజధానిని మార్పు!

Mahesh
విజయవాడ: టీడీపీ చంద్రబాబుపై కోపంతోనే సీఎం జగన్ రాజధానిని విచ్ఛినం చేశారని సీపీఐ నేత నారాయణ అన్నారు. రాజధాని మార్పుపై ఆందోళనలు కొనసాగుతున్న నేపథ్యంలో శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు.  రాజకీయ కోపాలకు ప్రజలు బలైపోతున్నారని...
రాజ‌కీయాలు

ఆర్థిక ఇబ్బందులుంటే మూడు రాజధానులెందుకు?

Mahesh
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్‌లో దుమారం రేగుతున్న మూడు రాజధానుల అంశంపై తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం ఓ మీడియా సంస్థతో మాట్లాడుతూ.. మూడు రాజధానుల వల్ల ఏ ప్రయోజనమూ...
టాప్ స్టోరీస్

రైతుల ముసుగులో రాజకీయం వద్దు!

Mahesh
తాడేపల్లి : రాష్ట్రంలోని మూడు ప్రాంతాల్లో మూడు రాజధానుల ఏర్పాటుకు అవకాశం ఉందన్న జగన్ నిర్ణయంపై ప్రజలు హర్షం వ్యక్తం చేస్తుంటే.. టీడీపీ అధినేత చంద్రబాబు మాత్రమే వ్యతిరేకిస్తున్నారని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు అన్నారు....
రాజ‌కీయాలు

‘ఒకరు వైకుంఠం, మరొకరు కైలాసం చూపించారు’

sharma somaraju
అమరావతి: మూడు రాజధానులు అంటూ సిఎం జగన్ చేసిన ప్రకటనపై కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత తులసిరెడ్డి తనదైన శైలిలో స్పందించారు. ఆయిదేళ్లు ప్రజలకు చంద్రబాబు వైకుంఠం చూపిస్తే మూడు రాజధానుల పేరుతో జగన్...
టాప్ స్టోరీస్

మూడు రాజధానులపై మరో ట్విస్ట్!

Mahesh
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) ఏపీకి మూడు రాజధానుల అంశం రాష్ట్రవ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారిన వేళ.. రాజధానిపై జగన్‌ ప్రభుత్వం కొత్త ట్విస్ట్‌ ఇచ్చింది. విశాఖ, అమరావతి, కర్నూలులో మూడు రాజధానులు ఉండొచ్చని మాత్రమే...
టాప్ స్టోరీస్

మూడు రాజధానులపై బీజేపీకి సమాచారం ఉందా?

Mahesh
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) ఏపీకి మూడు రాజధానులంటూ సీఎం జగన్ చేసిన ప్రకటన రాజకీయంగా చర్చనీయాంశమైంది. అయితే ఈ విషయం కేంద్రంలోని బీజేపీ నేతలకు ముందే సమాచారం ఇచ్చారా ? రాజధాని అంశంపై కేంద్ర...
టాప్ స్టోరీస్

రాజధానులపై బిజెపి నేతల భిన్నాభిప్రాయాలు!

sharma somaraju
అమరావతి: ఆంధ్రప్రదేశ్‌కు మూడు రాజధానులు ఏర్పడవచ్చునంటూ సిఎం జగన్ చేసిన ప్రకటనపై బిజెపి నేతల్లో బిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ జరగాల్సింది పరిపాలనా వికేంద్రకరణ కాదు, అభివృద్ధి వికేంద్రీకరణ...