NewsOrbit

Tag : ap news updates

టాప్ స్టోరీస్

బిజెపి చాల తొందరలో ఉంది!

Siva Prasad
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) ఆంధ్రప్రదేశ్‌లో వీలైనంత త్వరగా చక్రం తిప్పాలని భారతీయ జనతా పార్టీ భావిస్తున్నట్లు కనబడుతోంది. ఆ పార్టీ నాయకత్వం వేస్తున్న ప్రతి అడుగూ వారు ఎంత తొందరలో ఉందీ సూచిస్తున్నది. ఇప్పుడు...
టాప్ స్టోరీస్

భార్యతో పాటే భర్త.. దగ్గుబాటి దారీ అటే!

Siva Prasad
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) దగ్గుబాటి వెంకటేశ్వరరావు కూడా బిజెపి వైపు అడుగులు వేస్తున్నట్లు విశ్వసనీయవర్గాలు చెబుతున్నాయి. ఎన్టీ రామారావు కుమార్తె పురందేశ్వరి భర్త అయిన డాక్టర్ దగ్గుబాటి ప్రస్థానం టిడిపి తర్వాత చాలా రకాలుగా ...
టాప్ స్టోరీస్

మీడియా సంకెళ్ల జీవో జారీ!

Siva Prasad
మీడియాకు సంకెళ్లు వేసే జీవోను వైఎస్  జగన్మోగన్ రెడ్డి ప్రభుత్వం విడుదల చేసింది. మాట వినని మీడియాపై కేసులు వేసేందుకు తన తండ్రి వైఎస్ఆర్  హయాంలో తెచ్చిన ఒక జీవోకు మార్పులు చేసి కొత్త...
మీడియా

రాజకీయాలు, ఛానళ్ళ లంకె!

Siva Prasad
సంవత్సరం క్రితం తెలంగాణ ఎన్నికల ముందు కూడా హైదరాబాదులో న్యూస్ ఛానళ్ళు చాలా స్దబ్దుగా ఉండేవి. చంద్రబాబు తెలంగాణ ఎన్నికలలో అభ్యర్థులను పెట్టడంలో ఎంత లాభ పడ్డాడో, నష్టపోయాడో మనకు తెలియదు కానీ తెలంగాణ...
మీడియా

మూసలోంచి బయట పడేది లేదా ఇక?

Siva Prasad
మతితప్పిన కాకుల రొదలో మౌనమే వెలుగు – అని ఓ కవిసత్తముడు అంటారు. రకరకాల వార్తా ఛానళ్ళు, వాళ్ళు వార్తల పేరున చేసే చర్చలూ రకరకాల కుస్తీలను తలపిస్తాయి. కనుకనే వీక్షకులు మౌనంగా నచ్చని...
టాప్ స్టోరీస్

చంద్రబాబు సెల్ఫ్ గోల్ చేసుకుంటున్నారా!?

Siva Prasad
 ఈ ఇద్దరు నాయకుల మధ్య  సుహృద్భావం మళ్లీ సాధ్యమేనా? సమకాలీన రాజకీయ నాయకుల్లో గొప్ప ధైర్యవంతుడెవరని అడిగితే టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు పేరు చెప్పేవాళ్లు ఎవరూ ఉండరేమో! ఆయన ఏమైనా కావచ్చేమో గానీ...
టాప్ స్టోరీస్

మీడియాపై జగన్ కొరడా!

sharma somaraju
అమరావతి: మీడియాపై కొరఢా జులిపించే విదంగా వై ఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. ఈ నిర్ణయం జర్నలిస్ట్ సంఘాలకు మింగుడు పడటం లేదు. మీడియాను అదుపులో పెట్టేందుకు గతంలో వై ఎస్...
మీడియా

ఒకేసారి అన్ని ‌లైవ్‌లు ఇవ్వాలా!?

Siva Prasad
ఇప్పుడు మనం టీవీక్షణం శీర్షికలో కేవలం తెలుగు వార్తా ఛానళ్ళకే పరిమితం అవుతున్న విషయం గమనించే వుంటారు. పదుల సంఖ్యలో ఉండే ఛానళ్ళను ఎలా చూడాలి? ఛానళ్ళను మార్చుతూ పోతుంటే ఏదో ఒక జాతరలో...
టాప్ స్టోరీస్

రైతు భరోసాకు రూ.5,510 కోట్ల నిధులు!

Siva Prasad
                                                 ...
మీడియా

ఏది వార్త? ఏది కాదు?

Siva Prasad
టీవీ న్యూస్ ఛానళ్ళు చూపించేందుకు ఏమేమి విషయాలున్నాయి? ఈ విషయాన్ని ఛానళ్ళు అంటే వాటిల్లో పనిచేసే జర్నలిస్టులు ఆలోచించే అవకాశాలు తగ్గి చాలా కాలమైంది. దాంతో వీక్షకులు కూడా ఛానళ్ళు ప్రజలకు పనికి వచ్చే...
టాప్ స్టోరీస్

కర్నూలుకు హైకోర్టు వార్తలో నిజమెంత!?

Siva Prasad
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి: ఆంధ్రప్రదేశ్ హైకోర్టును రాయలసీమలోని కర్నూలుకు తరలిస్తారన్న వార్తలు కోస్తా జిల్లాల న్యాయవాదుల్లో ఆందోళనకు కారణమయ్యాయి. అయిదు జిల్లాల న్యాయవాదులు నిరసన దీక్షలకు దిగారు. ఈ వార్తల్లో నిజమెంత అన్న...
టాప్ స్టోరీస్

సందేహాలకు సమాధానాలు ఏవీ!?

Siva Prasad
(న్యుస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి గ్రామ సచివాలయాల పరీక్ష ప్రశ్నాపత్రాలు లీకయ్యాయన్న వార్తను ప్రభుత్వం ఖండిస్తున్నది. ఇప్పటికి అందుతున్న సూచనల ప్రకారం తాము వెల్లడించిన పరీక్షా ఫలితాలతోనే ముందుకు వెళ్లాలని ప్రభుత్వ పెద్దలు నిర్ణయించినట్లు...
టాప్ స్టోరీస్

వివాదం అవుతున్న జంబో ట్రస్టు బోర్డు!

Siva Prasad
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి తిరుమల తిరుపతి దేవస్థానం ట్రస్టు బోర్టు నియామకాలు వివాదంగా మారే సూచనలు కనబడుతున్నాయి. బిజెపి ఇప్పటికే విమర్శలు ఎక్కుపెట్టింది. టిటిడి పునరావాస కేంద్రంగా మారిందన్నది ఆ పార్టీ ప్రధాన...
టాప్ స్టోరీస్

ఇద్దరిలో ఎవరి మాట నెగ్గుతుందో!?

Siva Prasad
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి: రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు మళ్లీ సమావేశం కాబోతున్నట్లు వార్తలు వచ్చాయి. తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లో కెసిఆర్, వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ నెల 24న సమావేశం కానున్నారు....
టాప్ స్టోరీస్

ప్రతిపక్షం మూడ్‌లోంచి ఇంకా బయటకు రాలేదు!

Siva Prasad
వైఎస్ జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలోని వైసిపి రాష్ట్రంలో అధికారం చేపట్టి వంద రోజులు దాటింది. ఈ సందర్భంగా జగన్ పాలనపై సమీక్షలు జరిగాయి. ప్రతిపక్షం నుంచి ఒక్కరంటే ఒక్కరు కూడా కొత్త ప్రభుత్వం పాలనకు...
టాప్ స్టోరీస్

పల్నాటి యుద్ధంలో గెలుపెవరిది?

Siva Prasad
  (న్యూస్ ఆర్బిట్ బ్యూరో) పల్నాడు రణక్షేత్రంగా అధికారపక్షం, ప్రధాన ప్రతిపక్షం ఢీకొన్నాయి. టిడిపి అధినేత పిలుపునిచ్చిన చలో ఆత్మకూరు కార్యక్రమాన్ని భగ్నం చేయాలన్న వైసిపి ప్రభుత్వం పట్టుదల నెరవేరింది. ఎక్కడికక్కడ తెలుగుదేశం శ్రేణులను...
మీడియా

దిద్దుబాటుకు దూరంగా మీడియా!

Siva Prasad
ఒక మూడు రోజులుపాటు చంద్రయాన్ వార్త, అంతకు ముందు రెండు రోజులు 74 ఏళ్ళ వయసులో కవలలకు జన్మనిచ్చిన తల్లి సమాచారం మన టీవీ ఛానళ్ళను ఆక్రమించివేశాయి. రెండూ విజ్ఞాన సంబంధమైన అంశాలే! అదే...
టాప్ స్టోరీస్

జగన్ నిర్ణయాలే బిజెపికి బలం!

Siva Prasad
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలోని వైసిపి ప్రభుత్వం అధికారం చేపట్టి వంద రోజులు గడిచాయి. ఈ వంద రోజుల్లోనే రాష్ట్రం చాలా పరిణామాలు చవి చూసింది. ప్రమాణ స్వీకారం...
టాప్ స్టోరీస్

రాజధానిపై సమీక్ష, జగన్‌పైనే అందరి చూపూ!

Siva Prasad
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి: నవ్యాంధ్ర రాజధానిగా అమరావతి కొసాగుతుందా లేదా అన్న అంశంపై రాష్ట్రమంతా తీవ్రమైన చర్చ జరుగుతోంది. రాజకీయ నాయకులు తలకొక తీరుగా మాట్లాడుతున్నారు. దానితో విషయం మరింత గందరగోళంగా మారుతోంది....
మీడియా

తెలుగు న్యూస్ ఛానళ్లలో సరుకు!

Siva Prasad
తెలుగు ప్రయివేటు టెలివిజన్ మొదలై పాతికేళ్ళు అవుతోంది! రెండు ఛానళ్ళ నుంచి వాటి సంఖ్య నేడు అరవైకి మించి పెరుగుతోంది. తెలుగు వార్తా ఛానళ్ళు పదిహేనుకు మించి పెరిగాయి. ఈ పదిహేను సంవత్సరాలలో, అంటే...
టాప్ స్టోరీస్

ఓటవి ఇంకా జీర్ణం కాకపోవడానికి కారణం ఏమిటి?

Siva Prasad
టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు నోట ఎందుకు ఓడిపోయామో అర్ధం కావడం లేదన్న మాట ఇటీవల చాలా తరచుగా వినబడుతోంది. 2019 ఎన్నికలలో పరాజయాన్ని ఆయన ఇంకా జీర్ణించుకోలేకపోతున్నారు. గత అయిదేళ్లలో తాను నవ్యాంధ్రను...
టాప్ స్టోరీస్

పంచాయితీరాజ్ పనులు నిలిపివేత!

Siva Prasad
అమరావతి: అధికారంలోకి వచ్చిన నాటి నుంచీ గత ప్రభుత్వ నిర్ణయాలను తిరగదోడుతున్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. పంచాయతీరాజ్‌ విభాగంలో ఇంజినీరింగ్ పనులు నిలిపివేయాలని ఆయన శుక్రవారం...
టాప్ స్టోరీస్

తెరచుకున్న శ్రీశైలం గేట్లు

Siva Prasad
శ్రీశైలం: కొన్ని సంవత్సరాల తర్వాత జలకళ సంతరించుకున్న శ్రీశైలం డ్యామ్ గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేశారు.  జలాశయం పూర్తిగా నిండడంతో ఆంధ్రప్రదేశ్  జలవనరుల మంత్రి అనిల్ కుమార్ శుక్రవారం నాలుగు గేట్లు...
రాజ‌కీయాలు

‘జగన్‌ పొట్ట కొడుతున్నాడు’!

Siva Prasad
‘విజయనగరం: ఇటీవల వైసిపి ప్రభుత్వంపై తీవ్ర వ్యాఖ్యలు చేస్తున్న బిజెపి రాష్ట్ర శాఖ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డిపై శుక్రవారం తీవ్రమైన విమర్శకు దిగారు. దివంగత సీఎం రాజన్న...
రాజ‌కీయాలు

చలో పల్నాడు, సేవ్ డెమోక్రసీ!

Siva Prasad
అమరావతి: టీడీపీ నేతలు, కార్యకర్తలపై వైసీపీ నేతలు దాడులు చేస్తున్నారనీ, పోలీసులు పట్టించుకోవడం లేదనీ టిడిపి నాయకులు ఆరోపించారు. పల్నాడులో వైసిపి దాడులు ఎక్కువ జరుగుతున్నాయంటూ చలో పల్నాడు, సేవ్ డెమోక్రసీ పేర శుక్రవారం...
న్యూస్

చెన్నై దాహార్తి తీరుస్తాం!

Siva Prasad
అమరావతి: వెంటనే చెన్నైకి మంచినీరు సరఫరా చేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అధికారులను ఆదేశించారు. తమిళనాడు ముఖ్యమంత్రి కె.పళనిసామి ఆదేశాల మేరకు తమిళనాడు మంత్రుల బృందం ఒకటి శుక్రవారం అమరావతిలో ముఖ్యమంత్రి వైయస్.జగన్‌ని కలిశారు....
న్యూస్

లోకేష్ నోట ‘జె’ ట్యాక్స్ మాట!

Siva Prasad
అమరావతి: టిడిపి నాయకుడు నారా లోకేష్ వైసిపి ప్రభుత్వంపై కొత్త విసురు విసిరారు. ‘జె ట్యాక్స్’ పేరుతో వసూళ్లు సాగుతున్నాయని ఆరోపించారు. కియా కార్ల సంస్థ అనంతపురం దగ్గర ప్లాంట్‌లో స్థానికులకు ఉద్యోగాలు ఇవ్వడం...
మీడియా

సాక్షి ఛానల్ గమ్మత్తులు!

Siva Prasad
ఆదివారం ఉదయం స్క్రోలింగ్ లో మాజీ కేంద్రమంత్రి ఎస్.జయపాల్ రెడ్డి గతించినట్టు సమాచారం బుల్లితెరమీద కదులుతోంది. గమనించి చదివేలోపు ఆ పదాలు పరుగులిడుతున్నాయి. రెండోవాక్యం మొదలయ్యిందో లేదో స్క్రోలింగ్ మీద ప్రకటన వచ్చి కూర్చుంది....
టాప్ స్టోరీస్

మళ్లీ అక్కడే వైఎస్ విగ్రహం!

Siva Prasad
అమరావతి: దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహాన్ని మళ్లీ విజయవాడ పోలీస్ కంట్రోల్ రూం ఎదురుగా ఫ్లైఓవర్ పక్కన పార్క్‌లో ప్రతిష్టించేందుకు రంగం సిద్ధం అయింది. పోలీసు కంట్రోల్‌ రూం సమీపంలో మాజీ...