NewsOrbit

Tag : ap political news updates

టాప్ స్టోరీస్

‘ఎప్పటికీ అమరావతే ప్రజారాజధాని’

sharma somaraju
అమరావతి: ఎప్పటికీ ప్రజారాజధాని అమరావతేనని  టిడిపి అధినేత.మాజీ సీఎం చంద్రబాబు అన్నారు. 13 జిల్లాల అభివృద్ధికి కావాల్సిన ఆదాయ వనరుల్ని సమకూర్చే రాజధాని అమరావతి అని చెప్పారు. కేబినెట్ భేటీ అనంతరం మంత్రి పేర్ని నాని...
న్యూస్

‘తుగ్లక్‌లకే అలా కనిపిస్తుంది’

Mahesh
శ్రీకాకుళం: తుగ్లక్‌లకు మాత్రమే ఏపీ సీఎం జగన్‌ది తుగ్లక్ పాలనలా కనిపిస్తుందని స్పీకర్ తమ్మినేని సీతారాం అన్నారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ విశాఖలో రాజధానిని తెలుగుదేశం పార్టీ నేతలు ఎందుకు వ్యతిరేకిస్తున్నారని ప్రశ్నించారు....
టాప్ స్టోరీస్

రాజధానిపై మరో హైపవర్ కమిటీ!

Mahesh
అమరావతి: ఏపీ రాజధానిపై మరో హైపవర్ కమిటీ ఏర్పాటు చేయాలని కేబినెట్ నిర్ణయం తీసుకుంది. శుక్రవారం జరిగిన భేటీలో జీఎన్ రావు కమిటీ రిపోర్ట్‌పై చర్చించిన మంత్రివర్గం.. పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. సమావేశం...
రాజ‌కీయాలు

‘వారికి పదవులే ముఖ్యమా’

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) అమరావతి: అమరావతి నుండి రాజధానిని విశాఖ తరలిస్తున్నా ఈ ప్రాంతానికి చెందిన వైసిపి ప్రజా ప్రతినిధులు నోరు మెదపకపోవడంపై టిడిపి విజయవాడ పార్లమెంట్ సభ్యుడు కేశినేని నాని ట్విట్టర్ వేదికగా...
టాప్ స్టోరీస్

‘క్యాపిటల్’ కేబినెట్ భేటీ

sharma somaraju
అమరావతి: ఏపీ రాజధానిపై జీఎన్ రావు కమిటీ ఇచ్చిన నివేదికపై చర్చించేందుకు ఉదయం 11 గంటలకు రాష్ట్ర మంత్రివర్గం సమావేశం కానుంది. కేబినెట్ సమావేశానికి కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. సచివాలయంలో మంత్రివర్గ సమావేశం నిర్వహిస్తే...
టాప్ స్టోరీస్

30న జనసేన నేతల కీలక భేటి

sharma somaraju
అమరావతి: జనసేన పార్టీలోని ముఖ్యమైన విభాగాల నాయకులతో ఈ నెల 30వ తేదీన విస్తృతస్థాయి సమావేశాన్ని నిర్వహించాలని పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ నిర్ణయించారు. ఆ రోజు ఉదయం 11 గంటలకు మంగళగిరిలోని పార్టీ...
టాప్ స్టోరీస్

‘న్యాయస్థానాలు చూస్తూ ఊరుకోవు’

sharma somaraju
కర్నూలు: ఏ రాష్ట్రానికైనా రాజధాని ఒక్కటే ఉంటుందనీ, న్యాయ రాజధాని, పరిపాలనా రాజధాని అన్న పేర్లు గతంలో ఏక్కడా వినలేదనీ బిజెపి నేత బైరెడ్డి రాజశేఖరరెడ్డి అన్నారు. మూడు రాజధానుల ప్రతిపాదన తీసుకువచ్చిన వైసిపి...
టాప్ స్టోరీస్

కడపపై వరాల వాన.. ఇదేనా అభివృద్ధి వికేంద్రీకరణ!?

Siva Prasad
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) ముఖ్యమంత్రి వైఎస్ జగన్ గత మూడు రోజులుగా తన సొంత జిల్లా అయిన కడపలో పర్యటించి వివిధ అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. తండ్రి వైఎస్ రాజశేఖరరెడ్డిని కోల్పోయినపుడు ఎవరూ...
టాప్ స్టోరీస్

వైసిపి నేతల అత్యవసర భేటీ ఎందుకో!?

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి: అమరావతిలో రైతుల ఆందోళన నేపథ్యంలో రాజధాని ప్రాంత వైసిపి ఎమ్మెల్యేలు, ఆ పార్టీ నేతలు అత్యవసర సమావేశం ఏర్పాటు చేసుకోవడం ప్రాధాన్యతను సంతరించుకొంది. గురువారం మధ్యాహ్నం 3.30 గంటలకు...
టాప్ స్టోరీస్

చిరంజీవి మళ్లీ దూకేస్తారేమో: సోమరెడ్డి

Mahesh
అమరావతి: మూడు రాజధానులపై సీఎం జగన్ నిర్ణయాన్ని సమర్థించిన సినీ నటుడు చిరంజీవిపై టీడీపీ సీనియర్ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి విమర్శలు గుప్పించారు. తెలంగాణ గడ్డపై ఉంటూ సినిమాలు, వ్యాపారాలు చేసుకునే పెద్దన్నకు...
టాప్ స్టోరీస్

పంచాయతీ వైసిపి రంగు చెరిపివేత:వెలగపూడిలో ఉద్రిక్తం

sharma somaraju
అమరావతి: మూడు రాజధానుల ప్రకటనపై రాజధాని అమరావతి ప్రాంతం అట్టుడుకుతోంది. అమరావతిలోనే రాజధాని కొనసాగించాలని డిమాండ్ చేస్తూ వరుసగా నాల్గవ రోజు ఆందోళనలు కొనసాగిస్తున్నారు. శనివారం వెలగపూడి గ్రామంలో పంచాయతీ కార్యాలయ భవనానికి ఉన్న...
రాజ‌కీయాలు

ఆనంకు పరోక్షంగా వార్నింగ్!

Siva Prasad
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి: వైసిపి అంతర్గత వ్యవహారాలపై బహిరంగంగా మాట్లాడితే ఉదాసీనంగా ఉండేది లేదన్న సంకేతాలు పార్టీ నాయకత్వం వైపు నుంచి  వచ్చాయి. నెల్లూరు జిల్లా వైసిపి రాజకీయాలపై మాజీ మంత్రి ఆనం...
రాజ‌కీయాలు

‘జనాల చెవిలో క్యాబేజీ’

sharma somaraju
అమరావతి: గ్రామ వాలంటీర్లకు అందజేయనున్న స్మార్ట్ ఫోన్‌ల కొనుగోళ్లలో రివర్స్ టెండరింగ్ నిర్వహించడం వల్ల 83.80 కోట్ల రూపాయల ప్రజాధనం ఆదా అయిందని ప్రభుత్వం ప్రకటించడంపై టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్...
రాజ‌కీయాలు

ఆరు నెలల వైసిపి పాలనపై జనసేనాని విశ్లేషణ

sharma somaraju
అమరావతి: వైసిపి ఆరు నెలల పాలనను ఆరు పదాల్లో విశ్లేషించారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. ట్విట్టర్ వేదికగా జగన్మోహనరెడ్డి పాలనపై ఆయన విమర్శలు గుప్పించారు. ‘జగన్ రెడ్డి గారి ఆరు నెలల పాలన...
టాప్ స్టోరీస్

బీజేపీ నేతల మాటల్లో నిజమెంత?

Mahesh
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) ఏపీలో అధికార పార్టీ వైసీపీకి చెందిన పలువురు ఎమ్మెల్యేలు, ఎంపీలు బీజేపీతో టచ్‌లో ఉన్నారంటూ బీజేపీ రాజ్యసభ సభ్యుడు సుజనా చౌదరి చేసిన వ్యాఖ్యలు రాష్ట్రవ్యాప్తంగా దుమారం రేపుతున్నాయి. ఇప్పటికిప్పుడు...
టాప్ స్టోరీస్

జూనియర్ ఎన్టీఆర్‌ను వాడుకుంది ఎవరంటే ?

Mahesh
విజయవాడ: సినీ నటుడు జూనియర్ ఎన్టీఆర్‌ను టీడీపీ వాడుకొని వదిలేసిందని సంచలన వ్యాఖ్యలు చేసిన గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి టీడీపీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే బోండా ఉమ కౌంటర్ ఇచ్చారు. జూనియర్...
టాప్ స్టోరీస్

అంతుబట్టని పవన్ కల్యాణ్  స్క్రిప్టు

Siva Prasad
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి: జనసేన అధినేత పవన్ కల్యాణ్ రాజకీయ వ్యూహం ఏమిటన్నది అంతుపట్టడం లేదు. ఇటీవల ఆయన దేశ రాజధాని ఢిల్లీ వెళ్లివచ్చిన దగ్గరనుంచీ ఈ అంశంపై రకరకాల ఊహాగానాలు వస్తున్నాయి....
టాప్ స్టోరీస్

ఉండవల్లి ఎమ్మెల్యే కులంపై విచారణ!

Siva Prasad
(న్యూస్ అర్బిట్ బ్యూరో) ఉండవల్లి శాసనసభ్యురాలు తాడికొండ శ్రీదేవి కులం వివాదం మరోసారి తెరపైకి వచ్చింది. అయితే ఈసారి అధికారికంగా విచారణ మొదలయింది. ఆమె ఎస్.సి కాదంటూ దాఖలయిన పిటిషన్‌పై గుంటూరు జిల్లా జాయింట్...
టాప్ స్టోరీస్

విజయసాయిపై అమిత్ షా అసహనం దేనికి సూచన!?

Siva Prasad
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) వైసిపి రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి పట్ల కేంద్ర హోంమంత్రి అమిత్ షా అసహనం వెలిబుచ్చారన్న వార్త వైసిపి వర్గాలకు మింగుడు పడడం లేదు. కాంగ్రెస్ పార్టీని ఇబ్బంది పెట్టే...
న్యూస్

‘వారి వైఖరిలో మార్పు రావాలి’

sharma somaraju
రాజమండ్రి: ప్రజా సమస్యలపై ప్రతిపక్షాలు చేసే ఆందోళనలకు అధికార పక్షం వివరణలు ఇవ్వాలే తప్ప వారిపై విరుచుకుపడి వ్యక్తిగత విమర్శలు చేయడం మంచిది కాదని సీనియర్ నేత, మాజీ ఎంపి ఉండవల్లి అరుణ్‌కుమార్ అన్నారు....