AP Assembly: ఏపీ అసెంబ్లీ నుండి టీడీపీ సభ్యుల సస్పెన్షన్
AP Assembly: టీడీపీ సభ్యుల నినాదాలతో రెండో రోజు ఏపీ అసెంబ్లీ దద్దరిల్లింది. మంగళవారం సభ మొదలు కాగానే నిత్యావసర వస్తువుల ధరలపై టీడీపీ వాయిదా తీర్మానాన్ని ఇచ్చింది. ఈ తీర్మానాన్ని స్పీకర్ తమ్మినేని...