NewsOrbit

Tag : ap three capitals

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ బిగ్ స్టోరీ రాజ‌కీయాలు

జగన్ మాస్టర్ మైండ్ దెబ్బ .. లోకేష్ మరో సేఫ్ ప్లేస్ వెతుక్కోవాల్సిందే(గా)..?

sharma somaraju
ముఖ్యమంత్రి కుమారుడుగా, మంత్రిగా అధికారాన్ని అనుభవిస్తూ కూడా గత ఎన్నికల్లో నారా లోకేష్ మంగళగిరి నియోజకవర్గం నుండి పోటీ చేసి వైసీపీ అభ్యర్ధి ఆళ్ల రామకృష్ణారెడ్డి చేతిలో పరాజయం పాలైయ్యారు. రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

ఏపి అసెంబ్లీ సమావేశాలకు మూహుర్తం ఖరారు .. ఎప్పటి నుండి అంటే..?

sharma somaraju
ఏపి అసెంబ్లీ సమావేశాల నిర్వహణకు మూహూర్తం ఖారారు అయ్యింది. ఈ నెల 14వ తేదీ నుండి అసెంబ్లీ, శాసన మండలి సమావేశాల నిర్వహణకు నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఈ మేరకు రాష్ట్ర గవర్నర్ ఎస్...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

సీఎం వైఎస్ జగన్ విశాఖలో అడుగు పెడుతున్న వేళ .. అమరావతి రాజధాని కేసులో కీలక పరిణామం..?

sharma somaraju
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి .. గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ లో పాల్గొనేందుకు ఈ నెల 2వ తేదీ (గురువారం) విశాఖకు బయలుదేరుతున్నారు. 3,4వ తేదీల్లో విశాఖలో గ్లోబల్ ఇన్వెన్టర్స్ సమ్మిట్ జరుగుతున్న సంగతి...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ ట్రెండింగ్ న్యూస్ రాజ‌కీయాలు

ఏపి సర్కార్ కు సుప్రీం కోర్టులో మరో సారి చుక్కెదురు.. అమరావతి పిటిషన్లపై మార్చి 28న విచారణ

sharma somaraju
ఏపి సర్కార్ కు సుప్రీం కోర్టులో మరో సారి చుక్కెదురైంది. రాజధాని అమరావతి పిటిషన్లను త్వరతగతిన విచారణ జరపాలన్న ఏపి సర్కార్ కోరిక నెరవేరడం లేదు. వాయిదాల మీద వాయిదా పడుతుండటం ఏపి సర్కార్...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

ఏపి రాజధాని అంశంపై సుప్రీం కోర్టు కు కేంద్రం అఫిడవిట్.. ట్విస్ట్ ఏమిటంటే..?

sharma somaraju
ఏపి రాజధాని అంశం ఇప్పుడు రాష్ట్రంలో హాట్ టాపిక్ ఉన్న సంగతి అందరికీ తెలిసిందే. ఏపి రాజధానిగా అమరావతినే కొనసాగించాలంటూ హైకోర్టు ఇచ్చిన తీర్పును రాష్ట్ర ప్రభుత్వం సుప్రీం కోర్టులో సవాల్ చేయగా, ఆరు...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

వికేంద్రీకరణకు మద్దతుగా ఆముదాలవలసలో రౌండ్ టేబుల్ సమావేశాలు .. నరసన్నపేటలో భారీ ర్యాలీ

sharma somaraju
వికేంద్రీకరణకు మద్దతుగా వైసీపీ, నాన్ పొలిటికల్ జేఏసీ ఆధ్వర్యంలో శ్రీకాకుళం జిల్లాలో రౌండ్ టేబుల్ సమావేశాలు, విద్యార్ధులు, ప్రజా సంఘాలతో భారీ ర్యాలీలు నిర్వహిస్తున్నారు. ఆముదాలవలసలో నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో స్పీకర్ తమ్మినేని...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

వికేంద్రీకరణకు మద్దతుగా ఉత్తరాంధ్రలో కొనసాగుతున్న ర్యాలీలు, సదస్సులు

sharma somaraju
వికేంద్రీకరణకు మద్దతుగా ఉత్తరాంధ్రలో మూడు రాజధానుల సాధన పోరాట సమితి (జేఏసి) ఆధ్వర్యంలో విద్యార్ధుల ర్యాలీలు, సదస్సులు కొనసాగుతున్నాయి. అనకాలపల్లి జిల్లా చోడవరంలో విద్యార్ధులు భారీ ర్యాలీ నిర్వహించారు. జేఏసీ నేతలు లజపతిరాయ్, దేవుడు...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

వికేంద్రీకరణ మద్దతుగా ఎమ్మెల్యే భూమన ఆధ్వర్యంలో రాయలసీమ ఆత్మగౌరవ మహా ర్యాలీ .. జసనంద్రమైన తిరుపతి వీధులు

sharma somaraju
తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి ఆధ్వర్యంలో శనివారం ఆత్మగౌరవ మహా ర్యాలీ నిర్వహించారు. వేలాదిగా విద్యార్ధులు, ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగులు, వ్యాపారులతో పాటు విద్యాసంస్థల యాజమాన్యాలు, ప్రజా సంఘాలు పాల్గొనడంతో తిరుపతి వీధులు...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

జనసేనపై మంత్రులు బొత్స, అంబటి, అమరనాథ్ మండిపాటు.. ఘాటు విమర్శలు

sharma somaraju
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై మంత్రులు బొత్స సత్యనారాయణ, అంబటి రాంబాబులు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. జనసేన అసలు రాజకీయ పార్టీయే కాదు, దానికి ఒక సిద్దాంతం అంటూ లేదని మంత్రి బొత్స...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

విశాఖ గర్జనపై జనసేన నేత నాగబాబు వైరల్ కామెంట్స్

sharma somaraju
వికేంద్రీకరణకు మద్దతుగా నాన్ పొలిటికల్ జేఏసీ ఆధ్వర్యంలో వైసీపీ మద్దతుతో విశాఖ గర్జన శనివారం విజయవంతం అయ్యింది. ఉత్తరాంధ్ర జిల్లాల నుండి పెద్ద సంఖ్యలో ప్రజలు ఈ ర్యాలీలో పాల్గొన్నారు. మంత్రులు, వైసీపీ నేతలు...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

Visakha Garjana: జనసంద్రమైన విశాఖ వీధులు .. జోరు వర్షంలోనూ గర్జన ర్యాలీ

sharma somaraju
Visakha Garjana: మూడు రాజధానులకు మద్దతుగా నాన్ పొలిటికల్ జేఏసీ నిర్వహిస్తున్న విశాఖ గర్జన ర్యాలీ ప్రారంభమైంది. అధికార వైసీపీ గర్జన ర్యాలీకి సంపూర్ణ మద్దతు తెలియజేయడంతో భారీ సంఖ్యలో తరలివచ్చారు. ఓ వైపు...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

15వ తేదీ నుండి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విశాఖ పర్యటన .. జనవాణిలో జనాలు నిలదీస్తారు, పర్యటన వాయిదా వేసుకోవాలని మంత్రి అమరనాథ్ సూచన

sharma somaraju
ఏపిలో రాజధాని అంశం రావణ కాష్టంలా కాలుతోంది. ఒక పక్క అమరావతి రాజధానిగా కొనసాగించాలని కోరుతూ అమరావతి జేఏసి ఆధ్వర్యంలో రైతులు అరసవల్లి పాదయాత్ర చేస్తున్నారు. ఈ పాదయాత్ర 15వ తేదీ నాటికి విశాఖ...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

ఇప్పుడూ చెబుతున్నా విశాఖలో ఒకే ఫ్లాట్ ఉంది .. రామోజీ రాతలపై విజయసాయిరెడ్డి ఫైర్

sharma somaraju
టీడీపీ, దాని అనుకూల మీడియాపై వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి తీవ్రంగా ఫైర్ అయ్యారు. విశాఖకు పరిపాలనా రాజధాని రాకూడదని కొందరు కుట్రలు చేస్తున్నారనీ, ఆ క్రమంలోనే ఈనాడు సహా ఆ కుల మీడియాలో...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

దేనికి గర్జనలు అంటూ వైసీపీ సర్కార్ కు పవన్ కళ్యాణ్ ప్రశ్నల వర్షం .. పవన్ కళ్యాణ్ పై మంత్రి అమరనాథ్ సెటైర్

sharma somaraju
మూడు రాజధానులకు మద్దతుగా వైసీపీ ఆధ్వర్యంలో ఈ నెల 15వ తేదీన విశాఖ గర్జన కార్యక్రమాన్ని నిర్వహించనున్నది. నాన్ పొలిటికల్ జేఏసీ పేరుతో భారీ ర్యాలీ నిర్వహిస్తొంది. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని వైసీపీ...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

విశాఖలో పరిపాలనా రాజధాని మద్దతుగా.. సీఎం జగన్ వద్ద కీలక ప్రతిపాదన పెట్టిన మంత్రి ధర్మాన

sharma somaraju
రాజధాని ప్రాంత రైతులు అమరావతి నుండి అరసవెల్లి మహా పాదయాత్ర కొనసాగిస్తున్న నేపథ్యంలో వికీంద్రీకరణకు అనుకూలంగా పాదయాత్రలు చేయాలని వైసీపీ నేతలు నిర్ణయించారు. మంత్రులు, వైసీపీ నేతలు మేధావులతో రౌండ్ టేబుల్ సమావేశాలను నిర్వహిస్తూ.....
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

రాజధానుల అంశంపై ఏపి మంత్రి బొత్స సంచలన కామెంట్స్

sharma somaraju
ఏపి రాజధాని అమరావతిలోనే కొనసాగించాలని డిమాండ్ చేస్తూ ఆ ప్రాంత రైతులు అమరావతి నుండి అరసవెల్లి పాదయాత్ర కొనసాగిస్తున్న సంగతి తెలిసిందే .అమరావతి రైతుల పాదయాత్రపై వైసీపీ నేతలు, మంత్రులు ఇప్పటికే తీవ్ర స్థాయిలో...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

చంద్రబాబుపై సెటైర్ల మీద సెటైర్లు వేసిన ఏపీ సీఎం వైఎస్ జగన్

sharma somaraju
13 సంవత్సరాల ముఖ్యమంత్రి, 40 ఇయర్స్ ఇండస్ట్రీ అని చెప్పుకునే చంద్రబాబు రాష్ట్రంలో అభివృద్ధి, ప్రజా సంక్షేమానికి ఏమి చేశారని ఏపి సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డి ప్రశ్నించారు. అభివృద్ధి అన్ని ప్రాంతాలు జరగాలనేది తమ...
5th ఎస్టేట్ ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

Amaravati Clarity: క్లారిటీ మిస్ అయిన రాజధాని రాజకీయం ..! లీగల్, లాజికల్ అనాలసిస్..

Special Bureau
Amaravati Clarity: ఆంధ్రప్రదేశ్ లో రాజధాని అంశం ఇంకా ఎటూ తేలలేదు. తాము మూడు రాజధానులకు కట్టుబడి ఉన్నామని ప్రభుత్వ పెద్దలు అంటున్నారు. మంత్రులు అదే విధంగా ప్రకటనలు చేస్తున్నారు. మేము రాజధాని కోసం భూములను...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

అమరావతి రైతుల పాదయాత్రపై మంత్రి అమరనాథ్ కీలక వ్యాఖ్యలు

sharma somaraju
అమరావతి రైతుల పాదయాత్రపై పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమరనాథ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఉత్తరాంధ్ర అభివృద్ధి అడ్డుకునేందుకు  దేవుడు పేరుతో చేస్తున్న దెయ్యాల యాత్రగా మారిందని అన్నారు అమరనాథ్, చంద్రబాబు సృష్టించిన అమరావతి...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

సీఎం జగన్ అధ్యక్షతన నేడు ఏపి కేబినెట్ భేటీ

sharma somaraju
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి అధ్యక్షతన ఈ రోజు (బుధవరం) ఉదయం 11 గంటలకు కేబినెట్ భేటీ జరగనుంది. సచివాలయం మొదటి బ్లాక్ లోని మంత్రివర్గ సమావేశ మందిరంలో ఈ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

అభివృద్ధిని అడ్డుకుంటున్న వాళ్లను రాష్ట్రం నుండి వెళ్లగొట్టాలంటూ ఏపి మంత్రి అమరనాథ్ కీలక వ్యాఖ్యలు

sharma somaraju
రాష్ట్ర పరిశ్రమలు,. ఐటీ శాఖ మంత్రి గుడివాడ అమరనాథ్ కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగించేలా మాట్లాడుతున్న టీడీపీ అధినేత చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేశ్ లను జైలుకు పంపించాలంటూ...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

AP Three Capitals: వికేంద్రీకరణ విషయంలో తగ్గేదెలే..! అసెంబ్లీలో స్పష్టం చేసిన సీఎం వైఎస్ జగన్..కోర్టు తీర్పుపై ఏమన్నారంటే..?

sharma somaraju
AP Three Capitals: రాజ్యాంగం ప్రకారం చట్టం చేసే అధికారం శాసన వ్యవస్థకే ఉందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి స్పష్టం చేశారు. ఏపి అసెంబ్లీలో మూడు రాజధానుల అంశంపై జరిగిన చర్చ సందర్బంగా సీఎం...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

AP Minister Avanthi Srinivas: దగ్గుబాటి పురందేశ్వరి వ్యాఖ్యలను ఖండించిన మంత్రి అవంతి ..కేంద్రం అప్పులు చేయడం లేదా అంటూ సూటి ప్రశ్న

sharma somaraju
AP Minister Avanthi Srinivas: ఏపి ప్రభుత్వంపై బీజేపీ నాయకురాలు దగ్గుబాటి పురందేశ్వరి చేసిన వ్యాఖ్యలను కౌంటర్ ఇచ్చారు మంత్రి అవంతి శ్రీనివాస్. వైసీపీ ఇష్టానుసారం అప్పులు చేస్తోందంటూ దగ్గుబాటి పురందేశ్వరి చేసిన కామెంట్స్...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

AP Capital Issue: తీర్పు ఊహించిందే..మా ఆలోచన విధానంలో మార్పు లేదంటూ మంత్రి బొత్స సంచలన కామెంట్స్

sharma somaraju
AP Capital Issue: ఏపి మూడు రాజధానులు, సీఆర్డీఏ రద్దు పిటిషన్లపై ఏపి హైకోర్టు నేడు కీలక తీర్పు వెలువరించిన సంగతి తెలిసిందే. హైకోర్టు తీర్పుపై రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ తనదైశ...
5th ఎస్టేట్ ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

YS Jagan: జగన్ మైండ్ లో ప్లాన్ బీ..! హైకోర్టు తీర్పుపై వైసీపీ రివర్స్ గేమ్ సిద్ధం..!?

Srinivas Manem
YS Jagan: అమరావతి రాజధానికి సంబంధించి బ్రేకింగ్ న్యూస్ అందరికీ తెలిసిందే. ఏపీ హైకోర్టు..అమరావతి రాజధానికి సంబంధించి కీలక తీర్పు ఇచ్చింది. అయితే మూడు రాజధానుల నిర్ణయానికే కట్టుబడి ఉన్న ప్రభుత్వం వద్ద ఇప్పుడు ఉన్న...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

AP High Court: రాజధాని అమరావతి కేసులో హైకోర్టు కీలక తీర్పు..రాష్ట్ర ప్రభుత్వానికి బిగ్ షాక్..

sharma somaraju
AP High Court: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి సంబంధించి దాఖలైన పిటిషన్ లపై  హైకోర్టు నేడు కీలక తీర్పు వెలువరించింది. సీఆర్డీఏ చట్టం ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరించాలని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

Amaravati JAC: కీలక నిర్ణయం తీసుకున్న అమరావతి జేఏసి..రాష్ట్ర స్థాయి ఉద్యమానికి ప్రణాళిక..!!

sharma somaraju
Amaravati JAC: అమరావతి ప్రాంతంలో రాజధానికి భూములు ఇచ్చిన రైతులు చేస్తున్న ఉద్యమం రేపటికి 800వ రోజుకు చేరుతోంది. అసెంబ్లీలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి మూడు రాజధానుల ప్రకటన చేసిన నాటి నుండి అమరావతి...
5th ఎస్టేట్ ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

CM YS Jagan: రాజధాని విశాఖపట్నం ఖాయం..జగన్ టేబుల్ పై ఓ ప్లానింగ్..?

Srinivas Manem
CM YS Jagan: రాష్ట్రంలో రాజధాని వికేంద్రీకరణ (పరిపాలనా వికేంద్రీకరణ) అంశం మళ్లీ తెరపైకి వస్తుంది. ఇటీవల మూడు రాజధానుల బిల్లు వెనక్కు తీసుకున్నారు కదా ఇక దాని ఊసు ఎత్తరు అని చాలా మంది...
న్యూస్

Tulasi Reddy: జగన్ ఆ ఒక్క పని చేస్తే రాజధాని విషయంలో మనసు మార్చుకుంటాడని పేర్కొన్న తులసి రెడ్డి..!!

sharma somaraju
Tulasi Reddy: రాష్ట్రంలో ప్రస్తుతం రాజధాని అంశం హాట్ టాపిక్ నడుస్తోంది. మూడు రాజధానుల నిర్ణయానికే కట్టుబడి ఉన్నామని వైసీపీ స్పష్టం చేస్తుంది. రాష్ట్రంలోని ఇతర రాజకీయ పక్షాలు అన్నీ అమరావతిలోనే రాజధాని కొనసాగిస్తూ...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

CM YS Jagan: నేడు విశాఖకు సీఎం జగన్ ..! పర్యాటన సాగేదిలా..!!

sharma somaraju
CM YS Jagan: ఏపి ముఖ్యమంత్రి వైస్ జగన్మోహనరెడ్డి నేడు విశాఖ జిల్లాలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా విశాఖ నగరంలో సీఎం జగన్ పలు అభివృద్ధి పనులను ప్రారంభించనున్నారు. సాయంత్రం 4.10 గంటలకు గన్నవరం విమానాశ్రయం...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

Balaiah Fans: బాలయ్యకు హిందూపురం అభిమానులు బిగ్ ట్విస్ట్..!!

sharma somaraju
Balaiah Fans: ప్రముఖ సినీ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ (బాలయ్య) టీడీపీ స్టాండ్ కు అనుగుణంగా రాజధాని అమరావతికి మద్దతు తెలియజేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న హిందూపురంలోని...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

AP Three Capital Issue: ఏటూ తేల్చని జగన్..! త్వరలో మెరుగైన బిల్లు అంట..?

sharma somaraju
AP Three Capital Issue: మూడు రాజధానుల అంశానికి సంబంధించి సీఎం వైఎస్ జగన్ ఎటూ తేల్చలేదు. విస్తృత విశాల ప్రజా ప్రయోజనాలను కాపాడేందుకు ఇంతకు ముందు ఆమోదించిన మూడు రాజధానుల బిల్లును ఉపసంహరిస్తున్నట్లు వెల్లడించారు....
బిగ్ స్టోరీ రాజ‌కీయాలు

AP High Court: ఓ మై జస్టిస్ – సీఎం జగన్ భవిష్యత్తుని ఎంతకాలం మోస్తారు..!? గూగుల్ వెక్కిరిస్తుంది..!

Srinivas Manem
AP High Court: వైసీపీ రాజకీయ భవిష్యత్తును, ఆ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి రాజకీయ భవిష్యత్తును ప్రస్తుతం హైకోర్టు భుజాల మీద మోస్తోంది. హైకోర్టు అనే కంటే మొన్న పదవీ బాధ్యతలు...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ బిగ్ స్టోరీ

AP CM YS Jagan: ఆ ఎంపీ, ఎమ్మెల్యేలపై జగన్ తీవ్ర ఆగ్రహం..! విశాఖలో మకాం వేసిన పీకే టీమ్..!!

Srinivas Manem
AP CM YS Jagan:  ఆంధ్రప్రదేశ్ లో రాజకీయ అభిమానులకు సీఎం జగన్మోహనరెడ్డి, ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్.. వీళ్లందరూ ఎంత బాగా తెలుసో, ఎంత బాగా ఫేమసో...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

AP Capital: రాజధానిపై బీజేపీ చాటు రాజకీయం..! దొంగాట..? దొడ్డిదారా..!?

sharma somaraju
AP Capital: ఏపిలో మూడు రాజధానుల అంశం ప్రస్తుతం హైకోర్టు పరిధిలో ఉన్నప్పటికీ అధికార, ప్రతిపక్షాలు దీనిపై మాట్లాడుతూనే ఉన్నారు. మూడు రాజధానుల విషయంలో కోర్టును ఒప్పించి విశాఖలో పరిపాలనా రాజధాని ఏర్పాటు చేస్తామంటూ మున్సిపల్...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

AP Airports: నష్టాల ఊబిలో ఏపి ఎయిర్ పోర్టులు..! కారణాలు ఏమిటంటే..?

sharma somaraju
AP Airports: ఏపిలోని ఎయిర్ పోర్టులు అన్నీ నష్టాల్లోనే కొనసాగుతున్నాయి. రాష్ట్ర విభజన అనంతరం అమరవాతి రాజధానిగా ప్రకటన చేసిన తరువాత వివిధ పరిశ్రమల స్థాపనకు పారిశ్రామిక వేత్తల రాకపోకలు సాగించిన నేపథ్యంలో రాష్ట్రంలో ఎయిర్...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

AP Capital: ఆంధ్రప్రదేశ్ రాజధాని అంశంపై కేంద్రం ఇచ్చిన తాజా క్లారిటీ ఇదీ..!!

sharma somaraju
AP Capital: ఏపి మూడు రాజధానుల అంశం హైకోర్టులో విచారణలో ఉన్న సంగతి తెలిసిందే. గతంలో ఏపి రాజధాని అమరావతిగా కేంద్ర హోంశాఖ మ్యాప్ లో పేర్కొన్నది. కేంద్ర ప్రభుత్వం లేఖలు అమరావతి అడ్రస్ తోనే...
న్యూస్ రాజ‌కీయాలు

కీలక అంశాల పరిష్కారంకై అమిత్‌షాకు ఏపి సీఎం జగన్ వినతి

sharma somaraju
  ఏపి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి మంగళవారం రాత్రి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షాతో భేటీ అయ్యారు. దాదాపు గంటకు పైగా సమావేశం కొనసాగింది. ప్రధానంగా వరద సాయం, పోలవరం ప్రాజెక్టు సవరించిన...
ట్రెండింగ్ న్యూస్ రాజ‌కీయాలు

తమిళ రాజకీయాల్లో ఏపీ దూరింది..! జగన్ ని ఫాలో అవుతున్న సినీ హీరో..!!

sharma somaraju
  దేశంలో ఏ రాష్ట్రంలో ఇప్పటి వరకూ లేని విధంగా మొట్టమొదటి సారిగా మూడు రాజధానుల కాన్సెప్ట్‌ను ఏపి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి తీసుకువచ్చిన సంగతి తెలిసిందే. అమరావతిని శాసన రాజధానిగా, విశాఖను పరిపాలనా...
న్యూస్

రాజధానిపై హైకోర్టులో ముగిసిన వాదనలు..! నవంబర్2కి విచారణ వాయిదా..!!

Special Bureau
  (అమరావతి నుండి “న్యూస్ ఆర్బిట్” ప్రతినిధి) రాజధాని అమరావతికి సంబంధించిన పలు పిటిషన్‌లపై ఏపి హైకోర్టులో సోమవారం వాదనలు ముగిసాయి. అనుబంధ పిటిషన్‌లపై ధర్మాసనం తీర్పు రిజర్వ్ చేసింది. విశాఖలో గెస్ట్ హౌస్...
టాప్ స్టోరీస్ రాజ‌కీయాలు

మూడు రాజధానులపై మరో మారు క్లారిటీ ఇచ్చిన వైఎస్ జగన్

Special Bureau
(అమరావతి నుండి “న్యూస్ ఆర్బిట్” ప్రతినిధి) ఏపి ముఖ్యమంత్రి వైఎస్ వైఎస్ జగన్మోహనరెడ్డి మూడు రాజధానుల అంశంపై మరో మారు క్లారిటీ ఇచ్చారు. ఇప్పటికే సిఆర్‌డిఏ రద్దు, పరిపాలనా వికేంద్రీకరణ బిల్లులను గవర్నర్ ఆమోదం...
న్యూస్ రాజ‌కీయాలు

నాని అసలు నిజం చెప్పేసారా..? జగన్ మనసులో ఏముంది..??

Special Bureau
(అమరావతి నుండి “న్యూస్ ఆర్బిట్” ప్రతినిధి) రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి పరిపాలనా వికేంద్రీకణలో భాగంగా మూడు రాజధానుల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్న విషయం తెలిసిందే. ఇప్పటికే సిఆర్‌డీఏ రద్దు, పరిపాలనా వికేంద్రీకరణ బిల్లులను...
బిగ్ స్టోరీ రాజ‌కీయాలు

రాజధాని మార్పుపై జగన్ ప్లాన్ సూపరు…!అందుకే ఈ జివో…!!

sharma somaraju
  ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి సామాన్యుడు కాదు..అసమాన్యుడు. ఎందుకు అనాల్సి వస్తుందంటే…నాడు కాంగ్రెస్ పార్టీలో ఎంపిగా ఉన్న సమయంలో ఓదార్పు యాత్ర సంకల్పిస్తే కాంగ్రెస్ నాయకత్వం వద్దని వారించింది. అయినా తాను ఒక సారి...
బిగ్ స్టోరీ రాజ‌కీయాలు

రాజీనామానా..?ఆమరణ దీక్షనా..?రాజధానిపై టీడీపీ పోరాటం ఎలా??

sharma somaraju
రాజధాని వికేంద్రీకరణను టిడిపి జీర్ణించుకో లేకపోతోంది. రాజధానిగా అమరావతి ఉంటే చంద్రబాబు ముద్ర రాష్ట్రంపై ఎంతో కొంత పనిచేస్తుంది. హైదరాబాద్ ను వదిలేసి వచ్చినప్పటికీ ఇప్పటికీ హైదరాబాద్ అంటే చంద్రబాబు హయాంలో నిర్మించిన సైబర్...
న్యూస్ రాజ‌కీయాలు

గవర్నర్ మూడు రాజధానుల నిర్ణయం వెనకాల సోము వీర్రాజు..!!

sekhar
మూడు రాజధానులు నిర్ణయానికి గవర్నర్ నుంచి ఆమోదం రావడంతో ఏపీ రాజకీయం రసవత్తరంగా మారింది. రాష్ట్రంలో రాజధాని మార్పు అనేది పూర్తిగా రాష్ట్రానికి సంబంధించిన అంశమే అయినా కేంద్ర ప్రభుత్వ అనుమతి అధికారికంగా, అనధికారికంగా...
Featured టాప్ స్టోరీస్ రాజ‌కీయాలు

3 రాజధానులు..!33 సమస్యలు.. !!

sharma somaraju
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనుకున్నట్లుగా ఏపికి మూడు రాజధానులు వచ్చేస్తున్నాయి. సీఆర్డీఏ రద్దు, పరిపాలన వికేంద్రీకరణ బిల్లులను గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ఆమోదించడంతో ఒక అంకం పూర్తి అయ్యింది. కోర్టు వ్యవహారాలు ఎలా...
బిగ్ స్టోరీ

ఏపీ బిజెపిలో ఆ విభాగం ఇప్పుడు ఏం చేస్తుంది..??

sharma somaraju
బిజెపికి ఏక నాయకత్వ సూత్రం ఎప్పుడూ వర్తించడం లేదు. సాధారణంగా జాతీయ పార్టీలో రాష్ట్ర విభాగాల్లో ఒక నాయకత్వం ఏనాడు సక్రమంగా పనిచేయదు. వైఎస్ బతికున్నంత కాలం కాంగ్రెస్ పార్టీలో ఆయన నాయకత్వం బాగానే...
న్యూస్

వెంకయ్య రాజకీయం: అమరావతి ఉద్యమంలో రాష్ట్రపతి జోక్యం.. రెండు రోజుల్లో కీలక ప్రకటన?

CMR
అమరావతిలోనే ఏపీ పూర్తి రాజధాని ఉండాలంటూ గత కొంత కాలంగా దీక్షలూ, ధర్నాలూ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఆ ఇరవైతొమ్మిది గ్రామాల ప్రజలతో పాటు తనకు 13జిల్లాల ప్రజలూ ముఖ్యమనే భావనతో…...
టాప్ స్టోరీస్ ట్రెండింగ్ న్యూస్ రాజ‌కీయాలు

అమరావతి సాక్షిగా జగన్ నయా స్కెచ్.. దీన్ని ఆపడం కష్టమే!

sharma somaraju
అమరావతి : రాజధాని అమరావతి విషయంలో ముఖ్య మంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్ది ఏమి ఆలోచిస్తున్నారు? మూడు రాజధానుల నిర్ణయానికే కట్టుబడి ఉన్నారా? వేరే ఆలోచన చేస్తున్నారా? రాజధాని వివాదంలో హైకోర్టు తీర్పు ఆ...
టాప్ స్టోరీస్ రాజ‌కీయాలు

బాబు యాత్రకు పోలీసుల చేదు మాత్ర

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి: త్వరలో స్థానిక సంస్థలు ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు చేపట్టిన ప్రజా చైతన్య యాత్ర విశాఖ ఘటనతో బ్రేక్ పడింది. రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల్లో...