RC16: రామ్ చరణ్ సినిమాలో నటించే ఛాన్స్.. డైరెక్టర్ బుచ్చిబాబు సంచలన ప్రకటన వీడియో..!!
RC16: “ఉప్పెన” డైరెక్టర్ బుచ్చిబాబు సన్న నెక్స్ట్ సినిమా రామ్ చరణ్ తో చేయబోతున్న సంగతి తెలిసిందే. విలేజ్ బ్యాక్ డ్రాప్ స్పోర్ట్స్ డ్రామా నేపథ్యంలో తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాకి సంగీతం ఏఆర్ రెహమాన్...