ఏ విషయంలో అయినా సరే ఎదుటివారు మన కోసం ఎదో చేయాలని ఆశించడం ప్రారంభిస్తే మనకు కచ్చితం గా నిరాశే మిగులుతుంది. అంచనాలు వ్యాపారంలో ఉండొచ్చు గానీ ప్రేమలోకానీ వివాహంలోకానీ అంత మంచిది కాదు...
ప్రతి వ్యక్తి జీవితం లో వివాహం అనేది చాల సహజం, అయితే ఆ వివాహం ప్రేమ వివాహమా.. పెద్దలు కుదిర్చిన వివాహమా అనేది ఆ యొక్క వ్యక్తుల ఇష్టం మీద ఆధార పడి ఉంటుంది....