YS Sharmila: ఢిల్లీలో వైఎస్ షర్మిల అరెస్టు .. ఎందుకంటే..?
YS Sharmila: వైఎస్ఆర్ టీపీ అధినేత్రి వైఎస్ షర్మిలను ఢిలీలో పోలీసులు అరెస్టు చేశారు. తెలంగాణ సీఎం కేసిఆర్ అవినీతి పాలనపై వైఎస్ షర్మిల ఆధ్వర్యంలో మంగళవారం ఢిల్లీలో ఆ పార్టీ శ్రేణులు పార్లమెంట్...