Digested food: వీటిని తీసుకుంటే చాలు.. మనం తిన్న ఆహారం త్వరగా జీర్ణం అయిపోతుంది!!
Digested food: మనం తినే ఆహారాలను జీర్ణం చేయడంతోపాటు వాటిలో ఉండే పోషకాలను మన శరీరానికి అందించడం లో జీర్ణ వ్యవస్థ పాత్ర చాలా కీలకమైంది. దీంతోపాటు ఆ ఆహార పదార్థాల్లో ఉండే వ్యర్థాలను...